Тёмный

ఇజ్రాయిల్ దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఖతం || Israel strikes kill Hezbollah Chief || 

Prof K Nageshwar
Подписаться 990 тыс.
Просмотров 23 тыс.
50% 1

#profknageshwar
#ProfkNageshwaranalysis
#MLCNageshwar
#israelhamaswar #israel #israel #lebanon #hezbollah
#hassannasrallah
#HassanNasrallahkilled
ఇజ్రాయిల్ దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఖతం || Israel strikes kill Hezbollah Chief ||
Hezbollah Chief Killed In Israel Strike: "Will No Longer Terrorise The World""Hassan Nasrallah is dead," military spokesman Lieutenant Colonel Nadav Shoshani announced on X.
Hezbollah chief Hassan Nasrallah was killed in a strike on Beirut, the Israeli military said today. A source close to Hezbollah told news agency AFP that communication with the 64-year-old Nasrallah was lost since Friday night.
"Hassan Nasrallah is dead," military spokesman Lieutenant Colonel Nadav Shoshani announced on X.
The Israeli strikes targeted dozens of Hezbollah sites in eastern and southern Lebanon following intense rocket fire by the group into northern Israel. Israeli jets bombarded Hezbollah strongholds in southern Beirut overnight, flattening several residential buildings.
"Hassan Nasrallah will no longer be able to terrorise the world," the Israel Defence Forces (IDF) said in a statement.
"This is not the end of our toolbox. The message is simple, anyone who threatens the citizens of Israel -- we will know how to reach them," Lieutenant General Herzi Halevi said in a statement.
This wave of retaliatory strikes occurred just hours after Hezbollah claimed responsibility for launching rockets into northern Israel. One such attack targeted the kibbutz Kabri using Fadi-1 rockets, which Hezbollah stated was in defence of Lebanon against Israeli "barbaric" aggression.
www.ndtv.com/w...

Опубликовано:

 

27 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 235   
@పోరాడండి
@పోరాడండి 5 часов назад
అయ్యా.. హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బంధీల వ్యధల గురించి కూడా మాట్లాడండి..
@gajulamallikarjunaswamy1876
@gajulamallikarjunaswamy1876 3 часа назад
అది మాట్లాడడు.. అది కమ్యూనిజానికి వ్యతిరేకం
@HariobulreddyYerragundu
@HariobulreddyYerragundu 5 часов назад
మీరు Terrarist లని ఎమో ఎమో పేర్లతో పిలి స్తున్నారు
@devak1318
@devak1318 5 часов назад
meeru me analysis, mee meeda unna respect pothundi.....
@pediredlaapparao7014
@pediredlaapparao7014 5 часов назад
Jai Israel ❤❤❤
@seethasreenivas3730
@seethasreenivas3730 5 часов назад
హిజ్బుల్లా ధృవీకరించింది,, నీ మోహం మాడిపోయింది,, కొంచెం నటించు prof
@itsmychannelvs9836
@itsmychannelvs9836 5 часов назад
ఇంపెక్ట్ ఏమీ ఉండదు వాడుపోవడం ద్వారా చాలామంది పండగచేసుకుంటున్నారు ముస్లిమ్స్ వాళ్ళుకూడా సంతోషం గా వున్నారు మీరు అనవసంగా పిండకండి.
@ritantareprises7967
@ritantareprises7967 5 часов назад
అది ఇజ్రాయెల్ ఇండియా కాదు పది సంవత్సరాల తర్వాత నీకు లాంటి వాడు అడ్డు పెడతాడు అంటే ఈరోజే స్కెచ్ వేసేస్తారు
@anilkumarchallawar747
@anilkumarchallawar747 5 часов назад
నాగేశ్వర్ హిజబుల్లా సపోర్ట్
@gk7046
@gk7046 4 часа назад
Haa..saduvukunnollu andaru
@shankarmuddasani9479
@shankarmuddasani9479 4 часа назад
Desha drohi
@chinna163
@chinna163 5 часов назад
ఏమి విశ్లేషణలు చేస్తున్నారు సర్. సోయిలో ఉన్నారా ?
@valtetisatyanarayana5117
@valtetisatyanarayana5117 5 часов назад
చుట్టూ శత్రువులు ఉన్న ఒక చిన్న దేశం, ఏమాత్రం అనుకూల భౌగోళిక పరిస్థితులు లేని ఒక దేశం, ఇలాంటి విజయాలు సాధిస్తోంది అంటే , శత్రువులను భయపెట్టే లా వాళ్ళ మధ్యలో మనుగడ సాగించగలుగుతోంది అంటే..... నిజంగా వినేవారు నోరెళ్ళబెట్టాల్సిందే. ఆ దేశం, ఆ ప్రజలు, ఆ తెగువ ....ఎంత పొగిడినా తక్కువే. ఈ విశాల ప్రపంచంలో తమకంటూ నిల్చోవడానికి ఒక నేల లేని ఒక జాతి అంతా ఒక చోటుకు చేరి ఇటుకా ఇటుకా పేర్చి కట్టుకున్న దేశం అది. వారి ధైర్యానికి, తెగువకు, అభివృద్ధి కీ, టెక్నాలజీ కీ జోహార్లు. మన దేశం ఎంతో నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర. మనం వాళ్ళని తీసుకొచ్చి ట్యూషన్ చెప్పించుకోవాలి.
@Hari-v1d
@Hari-v1d 4 часа назад
అన్న 🎉
@kondalaraob3936
@kondalaraob3936 4 часа назад
" ఇజ్రాయెల్ యూదుల దేశం , యూదులు అనబడే జాతి ప్రపంచ చరిత్రలో ఒకప్పుడు ఆర్యులు అనబడే పూర్వపు మత సంబంధ జాత్యహంకార విద్వేషపు క్రైస్తవుల వల్ల, రెండవ ప్రపంచ యుద్ద కాలంలో జర్మనీ నాజీల వల్ల, మరియు ఆ తర్వాతి పరణామాల కాలంలో అరబ్ ల వల్ల సామాజికంగా ఆర్థికంగా, రాజకీయంగా అణచి వేతకు తీవ్రంగా నష్టపోయి ప్రపంచ వ్యాప్తంగా వలసలు కట్టి వివిధ దేశాల్లో తలదాచుకుని తమ మనుగడను సాగించిన జాతి. వారికి ఇజ్రాయెల్ అనే ప్రత్యేక యూదు దేశం ఏర్పడిన తర్వాత, తమపై జరిగిన చారిత్రక మారణహోమం నేపధ్యంలో ఒక లక్ష్యం తో, కసితో ఎదిగి, ప్రతికూల పరిస్థితుల్లో సైతం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ అపారమైన ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతూ,తమ చారిత్రక శతృవులకు సింహ స్వప్నం గా మారడం, ఇకపై భవిష్యత్తులో తమ జోలికి వచ్చే ఎవరినైనా, ఎంత పెద్ద దేశాల నైనా తమ శక్తి,యుక్తులతో చిత్తు చేయగల సామర్థ్యం నేడు ఈ యూదు జాతీయల సొంతం! ఇందుకు ప్రబల నిదర్శనం ఇటీవలి ఈ పరిణామాలు!"
@revurmadangopal9403
@revurmadangopal9403 3 часа назад
Nijam​@@kondalaraob3936
@AnandKumar-mh4ni
@AnandKumar-mh4ni 3 часа назад
AA...Varu yohuva Biddalu JAIHO NETANYAHO Jai ISREAL JAYHO God 🎉
@rameshbandi8088
@rameshbandi8088 3 часа назад
@@valtetisatyanarayana5117 ఏస్
@dassjoy7943
@dassjoy7943 5 часов назад
స్వామి మీరు విస్లేసన ఇవ్వడం చాలా ఇబ్బందిపడుతున్న ట్లున్నారుగాని ఎందుకు హిజ్బుల్లాకెల్లండి సామీ
@johnkakara7875
@johnkakara7875 5 часов назад
ఇశ్రాయేలు 60 to 70% హమాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం చేసింది మరియు ఇస్బుల్లా కమాండర్స్ అండ్ చీప్స్ ని లేపేసింది. అమాస్ యొక్క నాయకులు అందర్నీ వేసేసింది చాలా గొప్ప విజయం సాధించింది. మీకు analysis చేయటం రావటం లేదు మిగతా చానల్స్ అన్ని చాలా గ్రేట్ గా ఇశ్రాయేలు గురించి చెప్తుంటాయి మీరు మాత్రం టెర్రరిస్టుల్ని గ్రేట్ గా చెప్తుంటారు
@sreenathvontimitta4962
@sreenathvontimitta4962 3 часа назад
చైనా ఎలా చెపుతుండో అలాగే చెప్తాడు, వీడికి చెప్పటం రాక కాదు, చైనా పంది అంటే పంది అంటాడు😂😂😂😂😂
@bommavenu4821
@bommavenu4821 5 часов назад
మీ face ఎందుకో వాడిపోయింది
@venkataswamym.venkataswamy5576
@venkataswamym.venkataswamy5576 4 часа назад
నీ వీడియో లన్నీ దేశద్రోహుల వైపే తమ్ముడు బుద్ధిమంతుడు అని తెలియక ఒకప్పుడు నా MLC వోటు వేస్టయ్యింది. హమస్ కాదు హమాస్
@Amarnath-qv2jl
@Amarnath-qv2jl 5 часов назад
ఏం సార్.... మీకు చాలా బాధ అవుతున్నట్టుంది... ఎం చెద్దాం ...అన్ని మనం అనుకున్నట్లు జరగవు కదా...
@rameshbandi8088
@rameshbandi8088 4 часа назад
హిస్ బుళ్లా బందీలను ఎందుకు వదిలి వేయడం లేదు మరి
@maheshrajraj3094
@maheshrajraj3094 4 часа назад
విదోమెంటల్ లాగా ఉన్నాడు
@pvrao8025
@pvrao8025 4 часа назад
Proffecer రేపు సంతాప దినం ప్రకటించాలి అంటారు
@sandeepvarma921
@sandeepvarma921 5 часов назад
మరకల కంటే ఎక్కువ మీరే ఫీల్ ఆవుతున్నారు proffesosor sir
@Praveen-uk5iq
@Praveen-uk5iq 4 часа назад
ఒక పెద్ద టెర్రరిస్టు హతం ప్రపంచ శాంతికి దోహదం కావాలి
@sandeepkumarreddypadala3389
@sandeepkumarreddypadala3389 5 часов назад
Daridam vadilindi
@srinivasgujja6837
@srinivasgujja6837 5 часов назад
భారత దేశం లో అర్బన్ నక్సలైట్స్ ఎప్పుడు ఇలా చస్తారో అప్పుడు మేము కూడా పండుగ చేసుకుంటాం
@Hari-v1d
@Hari-v1d 4 часа назад
🎉
@phoenixsrinu2130
@phoenixsrinu2130 4 часа назад
మీరు అంటే ఎవరు? మీరు దృష్టిలో అర్బన్ నక్సలైట్స్ అంటే ఎవరు వివరించండి.
@aadharchannel8649
@aadharchannel8649 3 часа назад
కోతికి మొగిలి పువ్వు ఇస్తే మడిచి గుద్దలో.. పెట్టుకుందనే సామెత లాగా ఉంది.. నీ పరినితి.. దేశంలో ఉన్న మేధావుల్లో కె నాగేశ్వర్ ఒకరు.. ఆయన అభిప్రాయాలు మనకు నచ్చిక పోవచ్చు.. అంత మాత్రాన.. బూతులు పెటపకండి..
@srinivassrinivas-ve1wi
@srinivassrinivas-ve1wi 2 часа назад
​@@aadharchannel8649veellaki long term problems avasaram ledu short time memory kavaali message pettaama tagi😒 padukunnaama
@sureshvlogs8340
@sureshvlogs8340 4 часа назад
సంతాపం ప్రకటిస్తున్నారా???
@uddarajuvijayaramaraju881
@uddarajuvijayaramaraju881 4 часа назад
జోహార్ హిజ్ పుల్ల చీఫ్ జోహార్ కామ్రేడ్ నాగేశ్వరరావు
@HeyJim-o4g
@HeyJim-o4g Час назад
Emanna iddarini pampesava johar antunnaru 🙏🙏🙏🙏🙏🙏
@sampathkumar823
@sampathkumar823 4 часа назад
I read all comments… No one commented in favour of your words Dr Nag .. are you supporting Hamas and Hijbulah 😂
@krishnamohan869
@krishnamohan869 4 часа назад
చాలా ముస్లిం దేశాల్లో పండుగ చేసుకొంటున్నారు. మీరది గమనించినట్లు లేదు.
@ramchanderrao3541
@ramchanderrao3541 5 часов назад
Till now i have great respect for you sir, but day by decreasing due to your analysis. simply you narrating all the events in chronological order. you should tell what the israel has to after masscre of innocent citizens by hamas. please try to give opinion ofn solving the problem.
@ravindarbabugurrapu3470
@ravindarbabugurrapu3470 4 часа назад
తప్పు చేసిన ఎవరైనా శిక్ష అనుభవిస్తున్నారు...
@jesustelugu777
@jesustelugu777 5 часов назад
మీకు అన్ని త్వరలో అర్ధమవుతాయి.. అందరకూ అర్ధమవుతుంది కానీ మీకు ఇంకా అర్ధం కాలేదు... మీరు న్యూస్ చదువుతున్నారు ఈ విషయములో మీ విశ్లేషణ అస్సలు బాగోలేదు
@nagarajusirikonda6459
@nagarajusirikonda6459 5 часов назад
వెస్ట్ అనాలసిస్.... వెస్ట్.
@DayanandK-z6g
@DayanandK-z6g 5 часов назад
ఇజ్రాయెల్ ఎంత గొప్పదైనా మీరు ఎప్పటికి ఒప్పుకోరు
@jk.4
@jk.4 5 часов назад
ఏం గొప్పది ఉక్రెయిన్ రష్యా యుద్ధం రెండు సంవత్సరాలు జరుగుతుంది అక్కడ ప్రజలు చనిపోయింది 30 వేలు మాత్రమే అది కూడా చాలా పెద్ద తప్పు ఎక్కడ సంవత్సరం అవుతుంది ప్రజలు చనిపోయింది దాదాపు 60,000 అటు రష్యా తలుచుకుంటే లేదంటే ఉత్తరేణి తలుచుకుంటే సాధారణ ప్రజలు ఈ పార్టీకి రెండు సంవత్సరాల్లో దాదాపు ఒక మూడు లక్షల మంది చనిపోవలసింది (ఇజ్రాయిల్ దేశం తన జీవితం మొత్తం యుద్ధం చేస్తూ ఉండాల్సిందే) మనం ఇక్కడ చంకల ఎగరేసుకుంటూ ఉంటాం కానీ ఇజ్రాయిల్ దేశానికి ఎంత నష్టమును ఆలోచించావా
@gurunathchintalacreatechan3568
@gurunathchintalacreatechan3568 4 часа назад
​@@jk.4first కారణం ఎవరుచెప్పు, ఊరుకుండే ఇజ్రాయెల్ ను చెనికి కొరివితో తల గోకున్నారు.
@hemanth7753
@hemanth7753 4 часа назад
​@@jk.4 Akkada kuda USA helping lekapoyi unte same israel lagane one side match ayyedi .. akkada ukraine ki USA support undatam valla resist chestundi ikkada israel ki USA support undatam valla one sided batting kasta too much one sided ipoindi..
@drvijayduppala5713
@drvijayduppala5713 4 часа назад
ఎంత కాలం ఈ యుద్ధం ? ఇజ్రాయిల్ యుద్ధం ఎన్ని రోజలు ..వాళ్ళ ఎకానమీ కూడా దారుణంగా పడిపోయి చాలా కాస్తాల్లో ఉంది. ఈ యుద్ధం వలన ఎవరికి ఉపయెగం? పాలిస్తాన్ ని గుర్తించి, హామాస్ మీద దాడి ఆపితే ప్రజలు ప్రశాంతంగా ఉంటే చాలు. ఈ దిక్కుమాలని యుద్దాలు ఎవరికి ఉపోయేగం చెప్పండి
@gk7046
@gk7046 4 часа назад
​@@jk.4avnu, correct
@raovisweswara4429
@raovisweswara4429 5 часов назад
బందీలు, అత్యాచారాలు, వీడియోలు అప్పుడే యుద్దం మొదలైంది. భారత్ లో తుకడ మేధావులే పెద్ద టెర్రరిస్టు లు. వీరితో యుద్దం కష్టం. వ్వ్యవస్థలు కూడా భారత్ కు అనుకూలంగా గా లేవు. 20 సం.లలో ముస్లిం దేశంగా మారవచ్చు. హిమాచల్ లో 2 దేవాలయాలకు ముస్లిం అది కారులను నియ మించారట
@revurmadangopal9403
@revurmadangopal9403 3 часа назад
Marchandi van,
@Hari-v1d
@Hari-v1d 4 часа назад
తురకలు గొప్ప అంటావ్ అంతే గా నీకు తెలిసింది గోరంతా చెప్పేది కొండంత
@jawaharlalnehru4623
@jawaharlalnehru4623 4 часа назад
కాంగ్రెస్ పరిపాలన లో ఇప్పుడున్న మతోన్మాదం లేదంట. మన నాగన్నగారి ఉవాచ. కాంగ్రెస్ కాలంలో కాశ్మీర్ లో దళితుల తలలు నరుకుతుంటే నాగన్నసారు కళ్ళజోడుకు పొగ పట్టేసింది
@Teluguyoutube.1125
@Teluguyoutube.1125 2 часа назад
ముందు మతం, కులం తేడా తెలుసుకో bro. దళితులు కూడా హిందువులే. ఒక చోట యుద్ధ పరిస్థితులు వస్థే అక్కడ ఉన్న అందరూ ఏదో ఒక రూపంలో suffer ఔతారు. 370 అధికరణ రద్దు తర్వాత కాశ్మీర్ లో ఉన్న హిందువులు ఏమైనా సంతోషంగా ఉన్నరా? అవే పాత సమస్యలు. రాజకీయంగా ఎవరికి అనుకూలంగా వారు పోతారు. దేశమ్, కాలం పరిస్థితులను బట్టి అవకాశాలు ఉంటాయి. నీకోసం నా కోసం ఎవడు ఏమీ చేయరు.
@graceangeljoice
@graceangeljoice 4 часа назад
టెర్రరిస్టులపై మీకు ఏందుకు ప్రేమో తెలియదు కానీ, భయపడడండి ఇశ్రాయేల్ ఖచ్చితంగా విజయం వైపే పయనిస్తుంది.
@kocherapavankumar9481
@kocherapavankumar9481 5 часов назад
E bhoomi midha Israel desanni.. avaru am cheyyaleru Nageswar.
@satyanandamp5491
@satyanandamp5491 5 часов назад
Meru లెబనాన్ లో బాధ పడుతున ప్రజలను మానవ హకులు మానవత్వం ఉన్న మన చైనా దేశాన్ని తీసుకుని వెలచాగ
@TheFact-tu1ku
@TheFact-tu1ku 4 часа назад
నీ మొహం లో ఉన్న నీ బాధ ను చూస్తుంటే చాలా వర్ణనాతీతంగా ఉంది ప్రొఫెసరు.. 😂 అనాలసిస్ అయ్యాక కింద వచ్చిన కామెంట్లు కూడా సదువుకో.. ఏం చేస్తున్నం ఎందుకు చేస్తున్నం అర్ధం కాకపోతదా ఏదో ఒక రోజు.. సుడో సిక్కులర్ మేధావులం అని చెప్పుకునే యీ దేశ ద్రోహులకు..
@GunduSita
@GunduSita 5 часов назад
ఈ రోజు మీరు హమస్ పైన ఇజ్రాయెల్ దాడి అన్నారు ఎపుడూ పాలస్తీనా పైన దాడీ అనేవారు
@sandeepkumarreddypadala3389
@sandeepkumarreddypadala3389 5 часов назад
Israel win avutunte sir tattukolekhapotunnaru
@pulireddy05
@pulireddy05 5 часов назад
You are supporting and giving credit to Terrorists groups. Whoever brutally attacked on Israelis, you praise them! What an analysis! Shame on you!
@SRINIVAS-wt9iv
@SRINIVAS-wt9iv 5 часов назад
ప్రొఫెసర్ గారి బాధ చుస్తే లెబనాన్ వెల్లి సంతాపం ప్రకటిస్తారేమో.
@y.kristhudasu
@y.kristhudasu 4 часа назад
😂😂😂😂😂😂
@nandu017
@nandu017 5 часов назад
Profesr sir your world brian less analysis
@srikanthkonda6191
@srikanthkonda6191 3 часа назад
మొత్తం మీద... హమాస్ & హిజ్బుల్ల హౌతి ల పై మీకూ ప్రేమ తగ్గలేదునీ అర్థమవుతుంది....
@prasadaraopochiraju3045
@prasadaraopochiraju3045 4 часа назад
అంతా తొందరగా ఉందా నాగూ నీకు హిజబుల్లా నాశనం
@johnkodavatikanti629
@johnkodavatikanti629 4 часа назад
అయ్యా కొంచెం నవ్వండి నాగేశ్వర్😂
@sravanbade5836
@sravanbade5836 5 часов назад
Sir meeru bada padakandi sir em kadu next ayatullla khameni tarvata meere don't be sad sir 😂
@srisrinivasatenali8064
@srisrinivasatenali8064 4 часа назад
thank god meeelaaanti vallu israel lo leru undi undunte eeee paaatiki israel close ipoyi undedi evanni enduku sir china lebanon ni support chesthundi nenu kuda chesthunna ani direct ga chepthe mee meeda respect untundi ga sir
@jamisai4217
@jamisai4217 5 часов назад
గురూజీ నసారుల్ల కోసం ప్రార్ధన చేశారా లేదా
@Hari-v1d
@Hari-v1d 4 часа назад
ఇరన్ కు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది ఇజ్రాయెల్ ఇరన్ డైరెక్ట్ రాదు
@saiviswanadh
@saiviswanadh 3 часа назад
ఇజ్రాయెల్ లాగా ఇండియా ఉంటె అబ్బా ఎంత బాగుంటుంది టెర్రరిస్టు బ్యాచ్ అంత పోతారు
@RavinderM-y8u
@RavinderM-y8u 5 часов назад
3000 views 6 comments that negative. First time seeing.
@johnmadha9750
@johnmadha9750 4 часа назад
ఎప్పుడు హమాస్ హిజ్బుల్ల ఉగ్రవాదుల ఆర్గనైజేషన్ గురించి గొప్పగా సానుభూతిగా మాట్లాడతావు గాని, ఇశ్రాయేలు గురించి మంచిగా ఎప్పుడు మాట్లాడవు
@indianfighters1689
@indianfighters1689 2 часа назад
బుద్దిలేని పెద్దమనిషి .... ఈ తాత
@aduriramamohanarao1102
@aduriramamohanarao1102 4 часа назад
ఏదో సంతాప వార్తలు చదువుతున్నట్లు చదువుతున్నారు. Isreal ను పొగిడాడా? విమర్శించారా? హమాస్ ఇస్రేల్ కన్నా గొప్పది అన్నట్లు చెబుతున్నారు సారు
@prasadaraopochiraju3045
@prasadaraopochiraju3045 4 часа назад
కాచుకో నాగూ ఇరాన్ ఏమన్ నెక్స్ట్ టార్గెట్. హిజబుల్లా నిన్ను chief చేస్తే, అప్పుడు మాత్రమే నువ్వు చెప్పేది జరుగుతుంది
@lyn9549
@lyn9549 5 часов назад
Israel gurinchi meru Inka chala thelusukovali sir gee, mundu Israel gurchi manchiga study cheyandi taruvata matladudurugani
@Sanjanacareers
@Sanjanacareers 5 часов назад
Terrerists poura samaajam lo kalisi povatam emiti.. pourulani guns tho bedirinchi vaallanu human shields ga vaadukuntunnaaru.
@indianfighters1689
@indianfighters1689 2 часа назад
తాత కు తల నదీసింది కానీ బుద్ది లేదు.
@Voiceofpeople-fh4rl
@Voiceofpeople-fh4rl 5 часов назад
hijbuleshwar haahhhahah🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@mjr7411
@mjr7411 5 часов назад
Thukde Professor lu Thukde gaallanu baagaa venakesukosthaaru😃😃😃😃😃😃😃😃😃😃
@chakradars932
@chakradars932 5 часов назад
Tudi విజయము వెంటనే రాదు koncham సమయం పడుతుంది...wait చేయండి
@Sainathteegala
@Sainathteegala 5 часов назад
Motham Muslim countries kalisi ravali Ani pilipu iste tappu ledu kada sir.but hindus unite avvandi ante chala pedda tappu kada sir...
@muralimohanchennoju8891
@muralimohanchennoju8891 2 часа назад
మీకు మూల శంఖ వచ్చే అవకాశం ఉంది నాగులు గారు😅😅😅😅😅😅😅😅 ఇజ్రాయిల్ ఏమిటి ఇంత దెబ్బ వేసింది😅😅😅😅😅😅😅 నాగులు గారు. ఈ రోజు భోజనం తినరు నాగులు గారు😅😅😅😅😅😅😅😅. కామెంట్ లు చూడు నూరుద్దీన్ నాగులు గారు .😅😅😅😅😅😅 ఎంతమంది నిన్ను తిడుతున్నరో😅😅😅😅😅😅 ఐన నువ్వు మారవు😅😅😅😅😅
@mlddlm
@mlddlm 3 часа назад
శ్రీ ప్రొఫెసర్ గారికి హమాస్ & హొజ్బెల్లా చీఫ్ ఎలిమినేషన్ ఆ తీవ్ర వాద సంస్థల కంటే ఎక్కువగా భాధ కలిగినట్లు ఉన్నది. SIR PROFESSOR గారు మీతో పాటు ప్రపంచములో ఎన్ని ముస్లిం దేశాలు కలసి వచ్చిన ఇజ్రాయెల్ వారిని ఓడించలేరు. ఎప్పటికీ ఎప్పటికీ విజయం ఇజ్రాయెల్ వారిదే. మీ భాదను చూస్తే ఈ వీడియో లో జాలి వేస్తుంది.
@SrinivasJ-nl7zl
@SrinivasJ-nl7zl 4 часа назад
చాలా బాధ తో చెబుతున్నారు
@ratnamm5412
@ratnamm5412 4 часа назад
You are Bad Nageswarao 😢
@shivakumardas2499
@shivakumardas2499 5 часов назад
poni ...... poni......eduvaku, kaani bharat lo manam cheyaleni pani vaallu chestunnaru,
@shamsunder5271
@shamsunder5271 2 часа назад
Waste analysis. He never condemn terrorism. Plz stop your analysis.
@MSR.Krishna2077
@MSR.Krishna2077 3 часа назад
సార్ ఒక 2 నిముషాలు మౌనం పాటిద్దామా.... మీ గొంతు బొంగురుపోయింది. ఊరుకోండి ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి
@babumagi8264
@babumagi8264 3 часа назад
Nevu telanagan drohi and supported lucha revant and ponguleti
@joynissi1214
@joynissi1214 3 часа назад
హిజ్బుల్లా చీఫ్ చనిపోవటం తమరికి బాధ కలిగిస్తున్నట్లుంది నాగేశ్వర రావు గారు.
@Vj_visampalli7089
@Vj_visampalli7089 3 часа назад
సార్, ఇరాన్ గనుక ఇజ్రాయెల్ ని గెలికితే దానిని మట్టుపెడతారు 😂😂😂
@rachanarachu5575
@rachanarachu5575 3 часа назад
మీ మాటల్లో ఆవేదన కనిపిస్తుంది
@ChellaPradeepreddy
@ChellaPradeepreddy 5 часов назад
Love 💖💖 ఇజ్రాయెల్
@pinkjava85
@pinkjava85 3 часа назад
Jagan hey chesadu Ani chepu Inka enduku late
@techraghu6045
@techraghu6045 3 часа назад
Meru international news analysis apese time vachindi sir
@rachanarachu5575
@rachanarachu5575 3 часа назад
సార్ మీకు బాధ వేస్తుంది ఏమో
@mudiliradhakrishna6739
@mudiliradhakrishna6739 5 часов назад
సిగ్గుండాలి, మిలిటంట్లని మిలిటరీ ఫోర్స్ గా వ్యా క్యా నించడం!
@bharathm522
@bharathm522 3 часа назад
Prof garu. You took a balanced stand, but its not required. Isreal is fighting with a terrorist organization, similar to how we India are fighting with Pakisthan.
@lakshmangoud3576
@lakshmangoud3576 3 часа назад
మీరు మరియు మీ భావజాల మీద కమ్యూనిస్టులు ఎప్పుడు మైనార్టీల గురించి ఎంత దుర్మార్గులైన వారికి మీలాంటి వారు ఎప్పటికీ మద్దతు ఇస్తూనే ఉంటారు
@RAW-t4i
@RAW-t4i 2 часа назад
baaga feel avtunattlunnav! vaadi place lo ki nuv vastava?
@arellibabu4119
@arellibabu4119 2 часа назад
Nageshwar sir Israel daadi cheyyaledu andi Hamas chesina dadi lo 1200 Mandi Israel citizens champesindi andukey Israel Prathidadi chesindi Elaa matladitharu andi meeru alaaga kanisam avagana lekunda prajalni thappu dari pattinchandi
@dany7000
@dany7000 3 часа назад
One country oke sari enni countries to war cheyyadam history lo A country kuda cheyyaledu Inka mundu kuda chese dammu evvariki ledu adi oka isariel ke sadhyam.
@karthik99
@karthik99 3 часа назад
Nasrallah ne undergound lone pathipatina Israel Hamas sinwar peda leka kadu just wait chestunaru ante bcz save their Hostages
@sathyanarayanabandaru6818
@sathyanarayanabandaru6818 3 часа назад
నీ... మాడి పూయింది
@AdiNarayana-hl7hn
@AdiNarayana-hl7hn 4 часа назад
What about capitive Israel citizens...u never talk about their condition..its not fair sir...
@NirmalaAndem
@NirmalaAndem 4 часа назад
Not fair analysis Always you are pro communist not analyst
@rakeshcopper3671
@rakeshcopper3671 Час назад
నీ బాధ ఎలా కంట్రోల్ చేసుకుంటున్నావో😂😂😂😂
@HeyJim-o4g
@HeyJim-o4g Час назад
Naga neeku chala badhaga vunda. 😂😂😂😂😂
@VinayKumar-gf4bu
@VinayKumar-gf4bu Час назад
Papam Mr professor chala baadha paduthunaru , feeling sad for Mr professor
@HeyJim-o4g
@HeyJim-o4g Час назад
Emi moham madipoina dosa laga pettavu 😂
@kasalasaju
@kasalasaju 4 часа назад
Muslim countries will not get united, many tribes in muslim itself, Iran comprises shia muslims, Iraq a sunni, like that arabs are different from shia,sunni , so Iran call will become silent
@chraviprasad729
@chraviprasad729 5 часов назад
Sir u r saying about all the muslims are going to one side then you didn't understand all' christian countries are coming to one side including the Soviet union of Russia also😊😊😊😊
@sugunarao2850
@sugunarao2850 4 часа назад
Ore neelo bhayam kanapadutundi ra
@poornay3666
@poornay3666 4 часа назад
Hijubulla nayakthvam professor garu teesukondi.
@drvijayduppala5713
@drvijayduppala5713 4 часа назад
ఉగ్రవాదులు లీడర్ ఒకడు చనిపోతే ఇంకొకడు వస్తాడు
@rachanarachu5575
@rachanarachu5575 3 часа назад
వి ఆర్ సపోర్ట్ ఇజ్రాయిల్
@yambadianandarao6819
@yambadianandarao6819 3 часа назад
Sir, వరుదొంగ దెబ్బ, వేయాలని, చేస్తారు, ఇజ్రాయెల్, వారు ఎదురుగ, వస్తారు, మిలిటంట్లు, చాటుగా, వస్తున్నారు, ఎదురుగ వస్తే, అంతమా., పంతమ తెలుస్తుంది.
@nuthakkivenugopalrao6318
@nuthakkivenugopalrao6318 4 часа назад
వీడికి ఎడుపే తక్కువ 🤪😜😜
Далее
Меня Забанили в Steam CS2 / PUBG
19:19
Просмотров 157 тыс.
FATAL CHASE 😳 😳
00:19
Просмотров 524 тыс.