Тёмный
No video :(

ఇది ఒక చిటికెడు పుల్లటి మజ్జిగ లో కలిపి ఇవ్వండి/ fertilizer/ pesticide | pullati majjiga dravanam 

Meetho cheppalani
Подписаться 20 тыс.
Просмотров 69 тыс.
50% 1

ఇది ఒక చిటికెడు పుల్లటి మజ్జిగ లో కలిపి ఇవ్వండి.. fertilizer/ pesticide | pullati majjiga dravanam
Pullati majjiga dravanam helps flower drop in plants. Pullati majjiga acts as pesticide/ fungicide/insecticide. Using natural pesticide like pulla majjiga is a organic way.
#pullatimajjigadravanam #pullamajjigadravanam #fertilizer #pesticide #meethocheppalani
Please subscribe ‪@Meethocheppalani‬ for more gardening information.
Baking soda pesticide
• బేకింగ్ సోడా తో చీడపీ...
Neem pesticide
• మట్టిలో పురుగులు, మొక్...
Veg oil emulsion
• కోడిగుడ్డుకు బదులుగా ద...
Similar searches:
Pullati majjiga dravanam
Pullati majjiga dravanam for plants
Pulla majjiga dravanam
Pulla majjiga for plants
Sour buttermilk for plants
Pullati majjiga dravanam for plants in telugu
Pullati majjiga pesticide
fermented buttermilk for plants

Опубликовано:

 

31 июл 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 25   
@jebaselvarajaiya2316
@jebaselvarajaiya2316 Год назад
English subtitles please
@chandrakantharecipes1706
@chandrakantharecipes1706 Год назад
Good information 👌
@Meethocheppalani
@Meethocheppalani Год назад
Tq
@mnagaraju252
@mnagaraju252 Год назад
Vanga ki milley bugs chala unnayandi e liquid enni days ki ivvali please reply andi
@Meethocheppalani
@Meethocheppalani Год назад
వేప నూనె, తగినంత బేకింగ్ సోడా, లిక్విడ్ సోప్ కలిపి స్ప్రే చెయ్యండి. వీడియో ఛానెల్ లో ఉంది.
@mnagaraju252
@mnagaraju252 Год назад
@@Meethocheppalani tq andi
@srilatha972
@srilatha972 11 месяцев назад
మేడం మీరు చెప్పినట్టు నేను ఒకసారి ఇలాగే రెండుసార్లు చేసాను మేడం మజ్జిగ నేను చేశాను అలాగా చెట్లకి అయితే రాదు తెలుగు అవుతుంది వంకాయ్ పూలు అవ్వట్లేదు చేస్తున్నాను అలాగే నాలుగు వంకాయ మొక్కలు పెట్టుకున్నాను పెట్టానంటే ఇంకేం పెట్టలేదు వాటికి ఏమేమి చేయాలో ఒకసారి మీరు ఏమన్నా నాకు చెట్లు కేశ మందు అదే వెళ్లాలి అది ఒకసారి నాకు పెట్టగలరా తెలుగులో నాకు ఇంగ్లీష్ రాదు చూస్తూనే ఉంటాను
@Meethocheppalani
@Meethocheppalani 11 месяцев назад
@@srilatha972 మేడమ్ మీరు అడిగినది నాకు పూర్తిగా అర్థం కాలేదు. వంకాయ మొక్కలకు తెగులు లేకుండా చూసుకోండి. పిండి నల్లి, పేనుబంక ఎక్కువగా కనిపిస్తాయి. తెగులు మరీ ఎక్కువగా ఉంటే ఆ ఆకులు తీసేసి తరువాత మట్టి గుల్లగా చేయండి. వేపనూనె నీటిలో కలిపి పిచికారి చేయాలి. రెండు రోజుల తరువాత పుల్లటి మజ్జిగ నీళ్లు కలిపి వాడండి. పూత రావడానికి సీవీడ్ కూడా ఉపయోగిస్తారు.
@srilatha972
@srilatha972 11 месяцев назад
@@Meethocheppalani మేడం నేను చెప్పేది ఏమిటంటే నేను కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేస్తున్నాను మీ గార్డెన్ లో చూసి మీరు చెప్పింది చాలా బాగా అర్థం అవుతుంది నాకు ఒక్కళ్ళు వంకాయ విత్తనాలు ఇచ్చాడు అవి ఏశాలు బాగానే వచ్చాయి చెట్లు బాగా పెరిగే ఇచ్చిన ఒక చాలా బాగా పెరిగాయి వాటికి పేనుబంక ఎదురొచ్చినా నేను మీ వీడియోస్ చూసి రావడం ఉంది కదా మంచిగా కానీ పూత రాలిపోతుంది ఎక్కువగా అసలు నిలబడటం లేదు దానికి ఏం చేయాలో కొంచెం చెప్పండి మేడం నాకు అర్థమయ్యేటట్టు టైప్ చేసి పెట్టారు నాకు తెలుగు మాత్రమే వచ్చు చిన్న గార్డెన్ చిన్న సందు ఉంటే చిన్న చిన్న మొక్కలు ఒక ఇరవై మొక్కలు పెట్టుకున్నాను దానికి ఏమేమి చేయాలో నాకే తెలియట్లేదు
@mercyk6817
@mercyk6817 2 месяца назад
Mullam chettu ki putha vastundhii but kayalu avvadamle .... That too vudathalu kuda ekkuva unnay so vati vallano teliyadam mam.... From 2 months nunchi putha baga vastundhii okka kaya avvale
@Meethocheppalani
@Meethocheppalani Месяц назад
ఎండలు తగ్గాక కంపోస్టు తో పాటు seaweed ఇచ్చి చూడండి
@vijayabharathi3077
@vijayabharathi3077 11 месяцев назад
కాకరకాయ మొక్కకు కూడా ఇలా చెయొచ్చా అండి
@Meethocheppalani
@Meethocheppalani 11 месяцев назад
పుల్లటి మజ్జిగ పూత పిందె రావలసిన అన్ని మొక్కలకు ఇవ్వచ్చు
@manjulad5917
@manjulad5917 Год назад
Mandara mokkalaki vadacha andi
@Meethocheppalani
@Meethocheppalani Год назад
ఆకుకూరలు మినహాయించి అన్ని కూరగాయలు , పళ్ళు, పూల మొక్కలకు పుల్ల మజ్జిగ వాడొచ్చు
@santhikumarivanjari9220
@santhikumarivanjari9220 Год назад
మాకు ప్యాషన్ ఫ్రూట్ మొక్క ఉంది. పూత నిలబడుతుందా.
@Meethocheppalani
@Meethocheppalani Год назад
Season లో పూత వస్తున్నప్పుడు వాడీతే ఉపయోగం ఉంటుంది
@HARITHABANDRI-ic9hn
@HARITHABANDRI-ic9hn Год назад
Anni plants n flowers ki vadavacha?
@Meethocheppalani
@Meethocheppalani Год назад
All vegetable, flower and fruit plants except leafy vegetables - sour buttermilk with turmeric
@HARITHABANDRI-ic9hn
@HARITHABANDRI-ic9hn Год назад
Tq sister
@krishnakishore1506
@krishnakishore1506 5 месяцев назад
మల్లె పూల మొక్కలను ఇది వాడ వచ్చా
@Meethocheppalani
@Meethocheppalani 5 месяцев назад
పుల్లటి మజ్జిగ నీళ్ళు కలిపి స్ప్రే చేయండి
@Tirupath520
@Tirupath520 10 месяцев назад
పూత రాని మొక్కలకి వాడొచ్చా మేడం
@Meethocheppalani
@Meethocheppalani 10 месяцев назад
Yes
Далее
Мелл хочешь сына от Дилары
00:50