ఇలాంటి వి, ప్రతి జిల్లాల్లో ఉండాలి, మానవత్వం కలిగిన వ్యక్తులు ఎందరో ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఆస్తుల్ని కూడా బెట్టుకొన్నారు, మీ రు పోయే తప్పుడు మీవెంట ఏదీ రాదనే నగ్న సత్యాన్ని గ్రహించండి, ఈ వ్యక్తి అందరి ఇల్లు, ఎవ్వరైనా ఏ సమయములో నైనా రావొచ్చు, వండుకొని తినొచ్చు, హైదరాబాద్ లోని కొత్తపేట లో ఉన్నది ఈ అందరి ఇల్లు. దీన్ని నిర్వహిస్తున్న వారు ఎంతటి ఘోప్పవారో..వీరికి చేతులెత్తి మ్రొక్కాలి, ప్రభుత్వాలు కూడా ఇలాంటి ఆహాసం ఇప్పటి వరకు చేపట్టలేదు, కానీ ఈ మహా పురుషులు ఇద్దరు డాక్టర్లు, వారే ఈ అందరి ఇల్లు..ఏర్పాటు చేసి, అన్నామో రామచంద్ర అనే వారికోసం...ఈ మహాత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు, ఒక్క రూపాయి కూడా ఎవ్వరిని అడగరు, ఎలాంటి దోనెటీన్లు తీసుకోరు...అన్నార్తుఆ ఆకలి తీర్చే అన్నదాతలు ఈ డాక్టర్లు వీరికి ఎల్లప్పుడూ దేవుడు తోడై ఉండాలి, ఆరోగ్యనగా..జీవించాలని కోరుకొంటూ..ఎంబిన్