Тёмный

ఇద్దరూ ఇద్దరే నువ్వా నేనా దేవుడు ఎవరు 🔥 తాడోపేడో 🔥|@Signature Studios 

Signature Studios
Подписаться 909 тыс.
Просмотров 7 тыс.
50% 1

Опубликовано:

 

30 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 314   
@reddinaresh2198
@reddinaresh2198 3 часа назад
Thank you mahendar sir .. for this interview.. knowing what is right or wrong.. thank you samba sir
@Sathyaraj-z2c
@Sathyaraj-z2c 24 минуты назад
ఏది ఏమైనా మహేంద్ర గారిలో ఒక సత్యాన్వేషి కనిపిస్తున్నారు.ఈ సత్యాన్వేషణ ఆయనను సర్వసత్యములోనికి నడిపించునుగాక!
@prakashprakaashkoppu4993
@prakashprakaashkoppu4993 2 минуты назад
సాంభన్నా. .. మీరు చాల అదృష్టవంతులు . ❤ మొత్తం అన్ని ఏపిసోడ్లు చూశాను. ఈ విజయం వెనుక దేవుడు మీకిచ్చిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ మీలాగే ఉపయోగించుకొని సువార్త ప్రకటించాలని కోరుతూ..ఆ దేవాది దేవునికి ప్రార్థన చేస్తున్నా. . ఆమెన్
@mvmmovevithme9913
@mvmmovevithme9913 Час назад
మహిందర్ అన్న 10 నిమిషాల తర్వాత మీరు అడిగిన ప్రశ్నలు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయన్న thank you anna. ఇలాగే మంచి ప్రశ్న వేసి జవాబు మొత్తం వినాలి main information మీకు మాకు ఇద్దరికీ చాల ముఖ్యం కాబట్టి మధ్యలో ఏ జవాబుని ఆపకుండా ఇదే విధంగా ప్రతీ ఇంటర్వూ చెయ్యాలని వేడుకుంటున్నాను. Please అన్న
@DubhapalliSuresh
@DubhapalliSuresh Час назад
అంతే సంబన్న నువ్వు అస్సలే. తగ్గేదే లే
@Christian-xw5eq
@Christian-xw5eq 6 минут назад
మహేందర్గారు ఓపికగా వినండి
@svenkatesh89
@svenkatesh89 Час назад
40 సంవత్సరములు ఐగుప్తులో,40 సంవత్సరములు మిద్యానులో,40 సంవత్సరములు అరణ్య ప్రయాణములో ఆయన జీవితం గడిచింది
@RajeshEnaganti-i3p
@RajeshEnaganti-i3p 2 часа назад
మహేందర్ గారు మీరు మరి ఇంత అజ్ఞానము గా ఉన్నారెంటెంది
@jdadvertisings1227
@jdadvertisings1227 2 часа назад
😂 అతడు అసలు బైబిల్ చదవలేదు ,ఏదో మూడు ముక్కలు whats up లో వచ్చింది ముక్కు మీద పెట్టుకొని intervieww కి వచ్చాడు లాగెత్తుకొని
@srikanth3178
@srikanth3178 58 минут назад
ముందు మీరు చదవండి బైబిల్లో ఉన్న బూతులు... అమ్మని అక్కని చెల్లి నీ కూతుర్ని వదినా నీ చిన్నమ్మని పెద్దమ్మని ఎవరిని వదలకుండా సెక్స్ చేయించాడు.. తల్లులతో తమ పిల్లల మాంసాన్ని మా విని తినిపించాడు బైబిల్ దేవుడు. దయగల ప్రభు అని అంటారు మీరు చూశారా మరి ఎంత దయగలవాడు బైబిల్ దేవుడు😂😂😂
@madasuravanaiah5473
@madasuravanaiah5473 49 минут назад
​@sriమహేంద్రగారు మంచి జ్ఞాని.అయితే హిందూ మతం గట్టిగా పట్టుకుంది.అయినా సత్యాన్వేషణ లో వున్నారు.
@M.Yesaiah
@M.Yesaiah 44 минуты назад
​​@@srikanth3178మీ అమ్మ స్థానం చేస్తుంటే మీ అమ్మ చీర నీ శ్రీకృష్ణుడు ఎత్తుకెల్లేడు ముందు తెచ్చుకో రా నాయనా.
@RajeshEnaganti-i3p
@RajeshEnaganti-i3p 38 минут назад
@srikanth3178 మీ గ్రంధాలు ఒక సారి చదువు ఎన్ని బూతులు వుంటాయో బ్రహ్మ తన కూతురిని వ్యభిచరించాడు, త్రిమూర్తులు అయితే సొంత తల్లితో వ్యభిచరించారు శివుడు అయితే ఋషులు భార్యలు దగ్గరకి వెళ్లి లింగాన్ని పట్టుకొని వికృత చేష్టలు చేసి లింగాన్ని పోగొట్టుకున్నాడు విషువు అయితే తులసి దగ్గరికి వాళ్ళ భర్తలగ మారువేశం వేసుకొని తులసి ని రేప్ చేసాడు, శివుని పార్వతి పెళ్లిలో బ్రంహా, విష్ణు పార్వతిని చూసి వీర్యం కార్చుకుంటారు శివుడు గమనించి వాళ్ళని తరుముకుంటుంటుంటే నారదుడు వచ్చి మీ ముగ్గురు త్రిమూర్తులు కొట్టుకోకూడదు అని ముగ్గురుకి తల ఒక రోజు పార్వతిని శృంగార చెయ్యమని చెప్తాడు, ఇలాంటివి చాలా దారుణాలు మీ గ్రంధాల్లో పెట్టుకొని బైబిల్ మీద బురద జల్లు తారెందుకు
@kumardevadas8640
@kumardevadas8640 2 часа назад
మహేంద్ర గారి దగ్గర ఉన్న నీతి యేసు ప్రభువుల వారు అని మాట లడడం చాల భాగుంధి,
@jangamsatyavathi2847
@jangamsatyavathi2847 Час назад
Manchi Rujuvulatho Vivarincharu Sambasiva rao gaaru😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮 thank you Sir
@TalakaturiVenkateswararao
@TalakaturiVenkateswararao Час назад
Sir Mahendre garu Sambasivarao garu Cheppu thunnavi vastavam sir🙏🙏🙏 7:38 praise the lord brather 🙏🙏🙏
@nelizabeth6104
@nelizabeth6104 46 минут назад
Mahendhargaru meeru chala hundhaga Anchor ing chesthunaru God bless you and your family 🎉
@akashsimonraj8006
@akashsimonraj8006 Час назад
Anchor very very exciting, just cool bro
@venkeyvenkey8641
@venkeyvenkey8641 7 минут назад
మహేందర్ గారు మీరు పాపులర్ అవుతున్నారు.ఎందుకంటే సత్యం వెలికి తీయడానికి మీలో ఒక తపన ఉంది.మీ పట్ల దేవుని పిల్లలకు గౌరవం పెరుగుతుంది.క్రైస్తవులకు మీరు ఈ ఇంటర్యూ ద్వారా సుపరిచితం అయ్యారు.మీకు దేవుని పేరిట వందనాలు.సాంభశివరావు గారికి ప్రేమ వందనాలు. అమెన్
@mohanbabumoses2273
@mohanbabumoses2273 Час назад
Great wisdom Sambashiva Rao garu ❤🤷‍♂
@babujit1395
@babujit1395 11 минут назад
MOSES IS WELL QUALIFIED EXPERT IN EGYPTIAN EDUCATION SYSTEM.
@maheshpinnapuralla8552
@maheshpinnapuralla8552 2 часа назад
అపొస్తలుల కార్యములు 7:21,22,23 .. మోషే సకల ఐగుప్తీయుల విద్యను అభ్యసించారు 40 ఏళ్లకు బయటకు వెళ్లాడు
@vijayKumar-sh5bv
@vijayKumar-sh5bv 2 часа назад
ప్రధాన మంత్రి మోడీ గారు వల్లా ఇప్పుడు దాకా నిద్రపోయే ప్రతి క్రిస్టియన్ వాయిస్ రైజ్ చేస్తునాడు, గొర్రెలు మాత్రమే కాదు దేవుడు మమల్ని సింహం అని పోల్చెడు, బాగా సువార్త బలంగా జనాల్లోకి వెళ్తుంది. ప్రతి క్రిస్తువుడు కు నా అభినందలు. Praise The Lord,
@nidanapuyeshiya5086
@nidanapuyeshiya5086 26 минут назад
ఇల్లు పాతనిబంధనలో ఇశ్రాయేలీయులు మాటన్నప్పుడు అన్ని జనులు శిక్షించినవి ఇవన్నీ కూడా ఇంకా వాళ్ళు తలుచుకుంటూ ఉన్నారు అన్న ఆ మాట వాళ్ళకి ఎక్కదు
@akashsimonraj8006
@akashsimonraj8006 Час назад
Sabanna super super super super super super, excellent, Marvales🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@manchodijaipal3696
@manchodijaipal3696 44 минуты назад
God bless you sanbanna
@ChakravarthyChintha
@ChakravarthyChintha 35 минут назад
వందనాలు బ్రదర్స్
@RajeshEnaganti-i3p
@RajeshEnaganti-i3p 2 часа назад
సాంబాన్న మంచి వివరణ ఇస్తున్నారు గాడ్ blesyou
@Christian-xw5eq
@Christian-xw5eq 2 минуты назад
Moses 40 years in Egypt 40 years in wilderness 40 years as leader total 120 years
@andrusuguna6901
@andrusuguna6901 2 часа назад
Moses 40, years well educated in Egypt 40, he is shepherd 40 years he is Israel leader
@sivareddy-hl3ms
@sivareddy-hl3ms 2 часа назад
Sambana super✝️🙏
@premchandgoda3147
@premchandgoda3147 Час назад
Brother.godblessyou
@kingdomofgod-bibleschool8503
@kingdomofgod-bibleschool8503 2 часа назад
అపో 7:22. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను.
@vijaygodikeys2089
@vijaygodikeys2089 2 часа назад
Yes sir
@jamesch6099
@jamesch6099 Час назад
Correct
@MsMalapati
@MsMalapati 3 часа назад
40 years
@TalakaturiVenkateswararao
@TalakaturiVenkateswararao Час назад
Sir Mahendre garu
@TalakaturiVenkateswararao
@TalakaturiVenkateswararao Час назад
Meeru Chaala cirect debate chestunnaru praise the lord brather 🙏🙏🙏🙏
@TalakaturiVenkateswararao
@TalakaturiVenkateswararao Час назад
Sambasivarao devudu mimmulanu deevinchunugaka
@ravidaniel1763
@ravidaniel1763 Час назад
మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను. మోషే వయస్సు 40 సం. లు
@DeeplalDeepak
@DeeplalDeepak 2 часа назад
ఈ లోక దేవతలు మనో నేత్రములు గుడ్డి ధనమును కలుగజేసింది నశించుచున్న వారికి వెర్రితనం గా ఉంది
@ravikiran9200
@ravikiran9200 2 часа назад
Mahinder గారు మంచి interview arrange చేశారు. God bless you
@svenkatesh89
@svenkatesh89 Час назад
అపో.కార్యములు7:22 మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను.
@dasarismitha3738
@dasarismitha3738 3 часа назад
హెబ్రీయులకు 11 24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని,25. అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి 26. ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు;
@venkateshboda4932
@venkateshboda4932 2 часа назад
Wow..
@SamuelPammi
@SamuelPammi 2 часа назад
Yes
@mastermta1104
@mastermta1104 Час назад
క్రీస్తు నీకు అంత నిజ దేవుడు అయితే ఆయనకు సంఖ్యలు వర్ణమాలలు మాతృ మాలలు పద్ధతులు లేవు కదా అలా ఎలా గొప్పవాడు అవుతాడు క్రీస్తు చెప్పండి మీరే జీరో నుండి 9 నెంబర్స్ ఇవి వేదంలోని సంఖ్యలు ఇది వేదానికి సంబంధించిన సంఖ్య ఇప్పుడు వాడుతున్నది టైం గాని చరిత్రని రాయాలంటే నిరూపించడానికి ఏదైనా వాడుకునే వాడుకునే సంఖ్యలు మొత్తం భారతదేశంలోని వేదంలోని వి గ్రీక్ లాటిన్ హిబ్రూ భాషల సంఖ్యలతో మీరేం గణితంలో సృష్టించలేదు రాయలేరు అది గుర్తుంచుకోండి జై భారత్ అధ్యాత్మం
@srikanth3178
@srikanth3178 Час назад
​@@mastermta1104💯👌🚩🙏
@Koks0079
@Koks0079 39 минут назад
ఇది కూడా “మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్య సించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను.” ‭‭అపొస్తలుల కార్యములు‬ ‭7‬:‭22‬ ‭
@stephensanthi7254
@stephensanthi7254 Час назад
సాంబశివరావు అన్న దేవుని నామములో మీకు వందనాలు.
@Zender46
@Zender46 2 часа назад
Moses received a broad education in religious, civil, and military matters
@jdadvertisings1227
@jdadvertisings1227 2 часа назад
4:18 anchor ఎంత అజ్ఞానో ఇక్కడే తెలుస్తుంది 😂 ,మోషే గొర్రెల కాపరి కాదు . ముందు మోషే 3 నెలల నుండి 40 సంవతారాల పురుషుడు వరకు ఇగుప్తు దేశ యువరాజుగా పెరిగాడు
@harishd.v5796
@harishd.v5796 2 часа назад
Mahendar is correct about Sanskrit
@budidaprabhakar6337
@budidaprabhakar6337 Час назад
మహేంద్ర గారు, సాంబ అన్న గారు మీ ఇద్దరూ మంచి ప్రశ్నలతో, మంచి సమాధానాలతో interview చాలా చక్కగా, ఆసక్తిగా జరుగుతుంది. ఇటీవల కాలంలో ఇంత మంచి interview నేను చూడలేదు.మీ ఇద్దరికి వందనాలు
@mastermta1104
@mastermta1104 Час назад
భారతీయ వేదాలు, గణితశాస్త్రం, మరియు భాషాశాస్త్రంలో ఉన్న ప్రాచీన జ్ఞాన సంపద ప్రపంచ చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భారతీయ వేదాలు, ముఖ్యంగా ఋగ్వేదం, అథర్వవేదం, సమవేదం, మరియు యజుర్వేదం, మానవ చైతన్యం, సాంస్కృతిక పరంపరలు, మరియు ఆధ్యాత్మిక విలువలను అతి పురాతన కాలంలోనే వివరించాయి. ఈ వేదాలు ఎన్ని వేల సంవత్సరాల క్రితం నుంచే ఉన్నాయని పండితులు, పరిశోధకులు విశ్వసిస్తున్నారు. భారతీయ సంఖ్యా పద్ధతులు కూడా వేద కాలంలోనే వెలుగులోకి వచ్చాయి. అంకెలు 0-9 ఆధారంగా గణితానికి రూపం ఇచ్చిన దేశం భారతదేశమే. ఈ సంఖ్యా పద్ధతి గణన, కాలమానం, మరియు సాంకేతికతలకు బలమైన ఆధారాన్ని అందించింది. బైబిల్లో ఈ సంఖ్యా పద్ధతి లేనందున, వారికి కాల మానానికి, ఘనతలకు సంబంధించిన స్పష్టత తక్కువగా ఉంది. భారతీయ వేదాల్లో ప్రతీ కాల విభాగాన్ని సంఖ్యా పద్ధతుల ఆధారంగా ఎంతో శాస్త్రీయంగా వివరించగా, ఈ పద్ధతుల్ని క్రైస్తవ గ్రంథాలు పూర్తిగా అనుసరించలేకపోయాయి. చరిత్రా పరంగా కూడా, భారతీయ వేదాల ప్రామాణికత మరింతగా ఆధారపడింది, ఎందుకంటే భారతదేశంలో అంచనాలకు బదులు శాస్త్రీయ ధోరణి (scientific approach) అనుసరించడం జరుగుతుంది. ఈ పద్ధతిలో కాల గణనలు (కాల చక్రం), యుగాల విభజనలు, కాలమాన పద్ధతులు, సృష్టి తాత్త్వికాలు వంటి అంశాలను శాస్త్రీయంగా, క్రమపద్ధతిగా వివరించారు. భారతీయ వేదాలను విశ్వవ్యాప్తంగా ప్రత్యేకమైనది చేయడానికి కారణం వాటిలో ఉన్న విశ్వజ్ఞాన సంపద. సంఖ్యలు అనేటి భారతీయ వేదం నుంచి వచ్చాయి క్రిస్టియన్ వాళ్లకు క్రైస్తవం వాళ్లకు అసలు సంఖ్యలు లేవు జై భారత్ అధ్యాత్మం
@g.salomi6679
@g.salomi6679 Час назад
ఓహో అందుకేనా ఎక్కువ మంది శాస్త్రజ్ఞులు క్రిస్టియన్ లు
@M.narasimham-gf1xk
@M.narasimham-gf1xk 39 минут назад
మహేంద్ర గారు మీరు జ్ఞానులు వాళ్ళు అజ్ఞానులు వాడి ముఖాం చూడలేక చస్తున్నాం
@satyanarayanajagannadham4428
@satyanarayanajagannadham4428 48 минут назад
మహేంద్ర గారు దయ చేసి పూర్తి ఇంటర్వ్యూ పెట్టండి
@nirmalajyothi6542
@nirmalajyothi6542 2 часа назад
Moses is talent in all fields , sakala vidhya lo praveenyudu according Bible. Mahendra garu please search truth in Bible
@ravich4924
@ravich4924 2 часа назад
సాంబన్న సూపర్...
@Ravi-cq8ed
@Ravi-cq8ed 3 часа назад
Full interview update ❤
@k.bhadraiah9050
@k.bhadraiah9050 Час назад
Super explanation brother.Praise God.
@meesalasrinu1455
@meesalasrinu1455 2 часа назад
అపో.కార్యములు 7:22 మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను. అపో.కార్యములు 7:23 అతనికి నలువది ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను.
@praveenrazz166
@praveenrazz166 2 часа назад
వావ్... Glory to god... ఆమెన్ 🙏
@balamanim6426
@balamanim6426 2 часа назад
గొర్రె లకు ఏమీ తెలుసూ
@MsMalapati
@MsMalapati 2 часа назад
సువార్త చెప్పడం బలవంతం చేయడం కాదు
@likemes6337
@likemes6337 2 часа назад
Israel is great because they rejected jesus 😂
@RAJUKUTADA
@RAJUKUTADA 41 минуту назад
@@likemes6337Israel became safe because of him.. read chapter exodus lol 😂
@ziontechnologies9580
@ziontechnologies9580 3 часа назад
ఇది చూసాక పిలిచి సువార్త చెప్పించుకుంటున్నారు అను అనిపిస్తుంది, ఈ ఛానల్ హిందువులే ఎక్కువ గా చూస్తుంటారు.
@PadmakumariKatta
@PadmakumariKatta 40 минут назад
Vella mindset yela untadhi ante inka vinaleru history gurinchi thelidhu yevaraina chepthunte vinaleru orchukoleru valla mind lo yedhi unte adhe correct anukuntaru basically Kappalu type
@Tejofficial98865
@Tejofficial98865 Час назад
ఏమిటి sir mahendar Garu అంత అజ్ఞానము లో ఉన్నారెంటి😊😊
@Narayanapalla369
@Narayanapalla369 Час назад
Glory to God ,Sambanna god bless you
@sureshboda5028
@sureshboda5028 2 часа назад
Mahinder v thought as hindu supporter but u made us wrong ur a real truth supporter. God bless u
@josephchr1976
@josephchr1976 Час назад
Stay blessed Dear Brother 🙌🙌🙌🙌❤
@Michaelkarunakar335
@Michaelkarunakar335 2 часа назад
మోషే సకల విద్యా ప్రావీణ్యం సంపాదించారు
@praveenapatnala7014
@praveenapatnala7014 Час назад
Gorrela kapari kadu
@jesuscomingsoon8236
@jesuscomingsoon8236 Час назад
@praveenapatnala7014 నువ్వు పెద్ద బర్రె
@GOPIKRISHNA-d4s
@GOPIKRISHNA-d4s Час назад
నిజం సోదరా.... అబద్ధాలు చెప్పి, భయపెట్టి, ఒక కల్పిత దేవుడిని సృష్టించడానికి ఎంత ప్రావీణ్యం కావాలి... 40 ఏళ్లు ఎడారి లో అమాయక యూదుల ను మోసం చేస్తూ నడిపించడానికి చాలా ప్రావీణ్యం కావాలి.... ఆది కాండము మొదటి పేజీలో తన ప్రతిభను అంతా కనబరచిన మోషే ప్రావీణ్యం ... న భూతే... న భవిష్యత్....
@jesuscomingsoon8236
@jesuscomingsoon8236 56 минут назад
మీ దేవుళ్ళ అబద్ధమే మీ గ్రంధాలు అబద్ధాలే ఇప్పుడు దాకా విన్న సిగ్గు రావట్లేదు మీకు
@RAJUKUTADA
@RAJUKUTADA 16 минут назад
@@praveenapatnala7014 gorre kaapari Moses ni srushtincharu… nuvvu jeevisthunna bhoomi ni thayaaru cheyyabadindhi ayana gnanam thone 🔥
@anilpilli4996
@anilpilli4996 2 часа назад
ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్ 🙏 లేటుగా లేటెస్ట్ గా వచ్చేన ఇంటర్వ్యూలో బెస్ట్ ఇంటర్వ్యూ ఇది
@sudhakarmudiraj175
@sudhakarmudiraj175 Час назад
Apara bapun
@johnlivingston5524
@johnlivingston5524 2 часа назад
కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి మహేందర్. ఆధారాలు అడిగిన కొలది హిందూ మతం నిలవదు.
@vinodhpeddinti9883
@vinodhpeddinti9883 2 часа назад
సరైనవాడు డిబేట్ కి వస్తే అప్పుడు మీ సాంబశివరావు బొక్క బోర్లా పడుకుని బైబిల్ పట్టుకుని నావల్ల తప్పైపోయింది క్షమించండి బాబు హిందూ ధర్మం చాలా గొప్పది అని అంటారు గాబరా పడొద్దు ముందుంది అప్పుడు హిందూ ధర్మం ఎంత గొప్పదో అని నీకు నీలాంటి క్రిస్టియన్ గొర్రెలకు
@vvldఅదే
@vvldఅదే 2 часа назад
శూద్రుని ఇంట్లో ఇంకో శూద్రుడు తిన్నా మలం తిన్నట్టే. ఆ కాలంలో ఆహరం ఒక కష్టజీవికి తప్పనిసరిగా వుండాలని పెట్టిన నియమం.
@g.abhishek7989
@g.abhishek7989 2 часа назад
యేసు క్రీస్తు మతం స్థాపించడానికి మాత్రమే భూమ్మిదికి వచింటే వేరే మతలు ఎవి ఉండేవి కావు. ఆయన నేను మాత్రమే స్వర్గానికి మార్గం అని చెప్పడానికి వచ్చాడు..
@labbaapparao2279
@labbaapparao2279 2 часа назад
Oho ala anipisthunda.... Aa tharuvatha vachina Islam kristhava desalani islam desalu chesthundi
@g.salomi6679
@g.salomi6679 Час назад
చెప్పడానికే కాదు.మానవులందరూ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చారు
@MohanaraoMohan-k4d
@MohanaraoMohan-k4d 7 минут назад
Mahinder garu moses egept king son sakala vidyalu nerchukunnadu
@prathapkumar7037
@prathapkumar7037 49 минут назад
మహీందర్ గారు కి చమటలు పట్టించారు సంభ శివగారు
@Msksj259
@Msksj259 5 минут назад
Q. At 4:07 min మోషే ఏమి చదువుకున్నాడ? A. మోషే గొర్రెలను కాయక మునుపు ఫరో రాజకుమార్తె పెంచుకున్న రాజకుమారుడు, Egypt (ఐగుప్తు) సకల విద్యా ప్రవీణుడు Bible Ref: అపొస్తలుల కార్యములు 7:22 (TEL) మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను.
@k.tgokul7291
@k.tgokul7291 35 минут назад
యేసు ఎప్పుడు పుట్టాడు, తల్లిదండ్రులు ఎవరో కాస్త బైబిల్ ల్లో ఉంటే చెప్పండి
@priyapandey-wi2wo
@priyapandey-wi2wo Час назад
నువ్వు బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తావా హిందువులకి సపోర్ట్ చేస్తావా నువ్వు బ్రిటిష్ దేశం నుంచి వచ్చావా ఇది మా దేశం మా హిందూ దేశం
@sendwithsmile5224
@sendwithsmile5224 9 минут назад
ముందు లండన్ లో ఉన్న హిందూ లందరిని ఇండియా రప్పించి మాట్లాడు
@Sathyaraj-z2c
@Sathyaraj-z2c 5 минут назад
అమ్మా.. నీ మాటల ప్రకారం సతీ సహగమనం, కులవివక్ష, అంటరానితనము, బాల్యవివాహాలు, ఇలాంటి మను వాద విధానాలు కొనసాగడం మీకిష్టమేనని అర్ధమవుతోంది.
@vijaykumarboddupalli.8805
@vijaykumarboddupalli.8805 Час назад
మోషేగారు 120 సంవత్సరాలు బ్రతికారు .40 సంవత్సరాలు రాజకుమారుడు గా ఉన్నాడు.40 సంవత్సరాలు యోహోవా దర్శనం తో వివాహం పిల్లలు గొర్రెలు కాయటం.40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తులోనుండి కానాను(ఇజ్రాయెల్)దేశంలో నికి నడిపించాడు.
@SaiKumarPallekonda
@SaiKumarPallekonda Час назад
ఏదో పైపైన ఉంది, సాంబన్న తో, సారైనా డిబెట్ లా లేదు, మాటర్ ఇంకా ఉంది, మహెందర్, చాలా ఎపిసోడ్స్ రావాలి
@AnantharaoMekala-lh5ij
@AnantharaoMekala-lh5ij 2 часа назад
ఎవ్వరి సర్టిఫికెట్ అవసరం లేదు. యేసు క్రీస్తు నిజ దేవుడు. ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం ఎవరి ఇష్టం వారిది.
@naveenalapati960
@naveenalapati960 24 минуты назад
సాంబశివరావు యేసయ్య బిడ్డ యేసే నిజ దేవుడు నిత్య జీవామిస్తాడు
@vijaya6208
@vijaya6208 13 часов назад
Full interview chudali 1000 kallatho eduruchustunnamu sir
@konchadalaxmi785
@konchadalaxmi785 3 часа назад
ఆయన ఫుల్ వీడియో పెట్టడం లేదు ఎందుకంటే మధ్యలో కొన్ని కట్ చెయ్యాలి కదా అందుకు తరువాత వ్యూ స్ కోసం వాళ్ళ బండారం బయట పడతాది అని
@suneethakumari1071
@suneethakumari1071 20 минут назад
40 years sambasivarao brother
@Jaya-f3u
@Jaya-f3u 25 минут назад
మోషే మూడు నెలలు ఐగుప్తియులు హెబ్రీల పిల్లలను రెండు సం,,మొదకొని పుట్టబోయే పసికందువ్వరకు చంపివేయమని రాజు అజ్ఞ వేస్తే అపుడూ మోషే ని ఒక జమ్ము పెట్టేలోపెట్టి నదిలో విడిచిపెంటారు ఆ పెట్టేకు కాపలాగా మోషే అక్కా ఆయ్యిన మిరియమును కాపాలాగా పెట్టారు ఐగుప్తు రాణి తీసుకొని మోషే సకల విద్య ప్రావీణ్యం చెయ్యిచారు.
@sooriapragass1088
@sooriapragass1088 8 минут назад
Hebrew is before Christianity at least 600 years
@vijayKumar-sh5bv
@vijayKumar-sh5bv 2 часа назад
త్వరగా 108 అంబులెన్సు ని పిలిపించండి అవసరము ఆయె టాటూగా ఉంది Anchor కి, ఫుల్ ఫ్రాస్ట్రషన్ లో ఉన్నాడు. మెంటల్ ఆయె లాగా ఉన్నాడు.
@priyapandey-wi2wo
@priyapandey-wi2wo Час назад
ఇతన లలిత కుమార్ అన్న కరుణ కరుణ తో డిబేట్ చేస్తే బైబిల్ ఏంటో అర్థం అవుతుంది
@KP-cn7il
@KP-cn7il Час назад
Super 👌👌👌👌
@nsdrcgov8597
@nsdrcgov8597 4 минуты назад
40 years age lo bayataku vachhadu, Moshe sakala sasthramula yandhu praaveenyudu ani lekhanam cheputhundhi Acts(అపొస్తలుల కార్యములు) 7:22 22.మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను.
@suryadora4019
@suryadora4019 17 часов назад
Full interview pattadi sir
@rajasekhar7073
@rajasekhar7073 3 часа назад
చాలా కన్నీగ్ మైండ్ తో ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఈ ఉన్మాదం యాంకర్ వివరణ అవసరం లేదు కానీ ప్రశ్నలు మాత్రమే వేస్తాడు ఎందుకు ప్రశ్నించడం
@sureshboda5028
@sureshboda5028 2 часа назад
Sometimes he does but comparatively is very good
@jdadvertisings1227
@jdadvertisings1227 2 часа назад
మోషే దగ్గరే అతడి cunning mind తెలిసి పోతుంది
@jdadvertisings1227
@jdadvertisings1227 2 часа назад
@@sureshboda5028 actually he questions out of context : like moses is a shephered and illeterate
@mastermta1104
@mastermta1104 Час назад
మీ బైబిల్ చరిత్రకు ఆధారాలు చూపిస్తున్నారు అంటున్నారని చరిత్రకు ఆధారాలు చూపించాలంటే భారతీయ వేదాలను సంఖ్యలతో కాదు మీ గ్రీకు లాటిన్ సంఖ్యలతో చరిత్రను చూపించండి మీరు భారతదేశంలోని వేద సంపద భారతీయులను జ్ఞానం విజ్ఞానం ఉన్నది మీ కంప్యూటర్ సైన్స్ అని పనిచేయాలంటే జీరో నుండి 9 అంకెలు గల వేదంలోని సంఖ్యను మాత్రమే పని చేస్తాయి మీ రోమన్ లాటిన్ అంకెలు పనిచేయవు వాటికి గణిత పద్ధతులు లేవు జై భారత్ అధ్యాత్మం
@charles49854
@charles49854 Час назад
సూద్రుల గురించి = మహాభారతం, అనుససిక పర్వం 135 అధ్యాయం, శ్లోకం 5,6 సూద్రుల ఇంట భోజనం చేసినవాడు సంస్థ మలాన్ని తిన్నట్టే సుద్రాణమన బుంక్తే యే భున్ క్తే పృద్విమలం! మలం నృనామ్ స పీబాతి బలం బుంక్తే జనాశ్య చ!!
@k.tgokul7291
@k.tgokul7291 49 минут назад
బైబిల్ కి రుజువు ఏంటి?
@RajeshEnaganti-i3p
@RajeshEnaganti-i3p 2 часа назад
మహేందర్ గారు టాపిక్ని డైవర్ట్ చేస్తున్నారు
@shivakumards490
@shivakumards490 Минуту назад
Veera brmhendra swami cheppinavanni jaruguthunnayi kadha mari varu ramayanam mahabharatham kalpithamani chappaledhu swmidhi sanathana dharmame
@suneethakumari1071
@suneethakumari1071 20 минут назад
Moses 40 years Egipt rajamandiram lo undi sakala sasstralalo praveenyudu
@mohanbabumoses2273
@mohanbabumoses2273 Час назад
మోషే సకల విద్యలో ప్రావీణ్యుడు అని బైబిల్ సెలవిస్తుంది
@solomonraj5866
@solomonraj5866 2 часа назад
క్షీర సాగరం చిలకం గా చిలకం గా అమృతం బయల్పడినట్లు చర్చించగా చర్చించగా యేసు క్రీస్తు నిజ దేవుడు అని తెలిసి పోతుంది అందుకే రోజు రోజుకు క్రైస్తవ్యం క్రైస్తవ జనాభా పెరిగి పోతుంది భారత దేశం లో కొన్ని రాష్ట్రాలు యేసు కి అంకితం దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
@sirishamekala7460
@sirishamekala7460 3 часа назад
Bhayya moses emi chadavaledantaaa...😅😅😅😅 Paapam Mahendra gaaru vaari Agnanaanni chupistunnaadu
@andrusuguna6901
@andrusuguna6901 2 часа назад
Old testament well educated man Moses 40 years he practiced all Egyptian culter, studies, all like princess by his queen mother in new testament apostel Paul well educated person
@boxersai505
@boxersai505 53 минуты назад
12 years కనపడకుండా ఉండి...తరువాత వచ్చి నేను ఈ పాపం చేయలేదు అంటే ఎలా రా ...పుట్టిన దగ్గర నుండి చచ్చే వరకు ప్రతిదీ క్లియర్ గా ఉంటే మాట్లాడాలి ...గొర్రె గురించి ఎక్కడ క్లియర్ గా లేదు 12ఇయర్స్ జీవితం దాచేసి చెప్తున్నారు గొర్రె లు
@BIBLEWORDS-zu6ew
@BIBLEWORDS-zu6ew Час назад
వేటగాడు రామాయణం రాశాడంటే నమ్మాలా
@tsn9395
@tsn9395 Час назад
40 తాగుబోతులు బైబుల్ రాస్తే 😂నమ్మాలా
@BIBLEWORDS-zu6ew
@BIBLEWORDS-zu6ew Час назад
@tsn9395 మీ దేవతలే తాగుబోతులు దానికేమంటావ్ సోదర సురపానం అంటే ఏమిటి..?
@tsn9395
@tsn9395 Час назад
@@BIBLEWORDS-zu6ew యేసు wine 🍷 తాగాడు
@harikrishnamaradani
@harikrishnamaradani Час назад
​@@tsn9395యేసు క్రీస్తు ఆల్కహాల్ లేని ద్రాక్ష రసం తాగారు. విందులో మగ వారికి, ఆడ వారికి అదే ద్రాక్ష రసం ఇవ్వబడింది. ఇంతకీ మీ దేవ భాష అయిన సంస్కృతం కి లిపి ఎందుకు లేదు?? ఆ దేవ భాష ను మీ సనాతనులు ఎందుకు నేర్చుకోలేదు?? ఎందుకు ఆ భాష మాట్లాడడం లేదు??
@tsn9395
@tsn9395 45 минут назад
@@harikrishnamaradani నేను మాట్లాడుతాను తమ్ముడు. మీరు హీబ్రూ మాట్లాడతారా
@kevinallikanthi-xm8ij
@kevinallikanthi-xm8ij 2 часа назад
Saambanna thoni yevaru vaadinchaleru...
@patturibalaobulesu1767
@patturibalaobulesu1767 2 часа назад
మహేంద్ర గారు మీకు ఏమి తెలియదు అని అర్థమైంది
@jdadvertisings1227
@jdadvertisings1227 2 часа назад
4:18 anchor ఎంత అజ్ఞానో ఇక్కడే తెలుస్తుంది 😂 ,మోషే గొర్రెల కాపరి కాదు . ముందు మోషే 3 నెలల నుండి 40 సంవతారాల పురుషుడు వరకు ఇగుప్తు దేశ యువరాజుగా పెరిగాడు. 😂 అతడు అసలు బైబిల్ చదవలేదు ,ఏదో మూడు ముక్కలు whats up లో వచ్చింది ముక్కు మీద పెట్టుకొని intervieww కి వచ్చాడు లాగెత్తుకొని
@spyderman2771
@spyderman2771 Час назад
సబ్జెక్ట్ ఉన్నవాడు ఇంటర్వ్యూ చేసి ఉంటే అప్పుడు సాంబడికి సాంబార్ కారేది….
@sendwithsmile5224
@sendwithsmile5224 14 минут назад
ఇందాకే చెప్పాడు 12 లక్షల విలువ గల పుస్తకాలు ఉన్నాయి అని ఎదుట ఎవరు ఉన్న ఎదుటి వారిని పిండి పులుసు... కారెలా చేయడమే సంబశివరావ్ అంటే
@bungasunil1410
@bungasunil1410 Час назад
Hebrew గ్రంథం చదవండి సకల విద్యలయందు ప్రవీణుడు అని రాయబడి ఉంది
@g.lokeshlokesh5626
@g.lokeshlokesh5626 28 минут назад
మరి బైబిల్ రాసినది ఎలా నిజం అవుతుంది రా aragundu
@GopalakrishnaS-vu9ex
@GopalakrishnaS-vu9ex Час назад
Mana Age anto Machipoyadu
@Ravineelap
@Ravineelap Час назад
అపొస్తలుల కార్యములు 7:22 మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను.🙏🙏🙏 Samba sir your right💯✅✅✅
@kongalaissaku6548
@kongalaissaku6548 32 минуты назад
యాంకర్ గారు ఆవేశపడవద్దు sir
@sureshboda5028
@sureshboda5028 2 часа назад
We all should gratefully to mahinder because he listens and gave great platform to discuss truth.
@davidgeesala9582
@davidgeesala9582 2 часа назад
మహేందర్ గారు ఇక్కడ బాగా మాట్లాడినారు, దేవుడు గురించి దేవుడే వాదించకొనియ్యుడు, మీరు ప్రేమను, ఐక్యత ను వర్ధిల్లనీయుడి
Далее