గొర్రె ర నువ్ ....1000 బుక్ లో ఉన్నది నమ్మి బ్రతుకుతున్నారు సిగ్గు లేదా నీకు ....హిందు గ్రంధాలు.చదువు బైబుల్ చదువు తెల్సుకో చదివి తెల్సుకో ఎవడో బోకడగడు చెప్తే వినడం కాదు
Comment box naaku open avvaledu anduke ikkada peduthunnaanu... స్వస్థత అనేది వారి విశ్వాస పరిమాణము 19:40 ను బట్టి జరుగుతుంది. స్వస్థత పొందగోరు వారి, ప్రార్థన చేస్ వారి విశ్వాస పరిమాణము ను బట్టి కార్యం జరుగుతుంది. అది తెల్సుకోవాలి మహీంద్రా గారు. ఎయిడ్స్ వాడిని ముందు పెడతా, గుద్దోళ్ళని కుంటోలని బాగుచేమంటే అది కానీ పని. పేతురు నీళ్ళమీద నడిచాడు ఎంతవరకు నడిచాడు, తనలో విశ్వాసం ఉన్నంతవరకు. తర్వాత అవిశ్వాసం వలన మునిగిపోయాడు. దేవుడు చేస్తాడు అనే నమ్మకం ధృడం గా ఉండాలి. అది తెల్సుకోవాలి మహేంద్ర గారు. హృదయం లో వేరే భావన తో కపటం తో పరిశోధించకండి, జరగదు ఎప్పటికీ. 12 సంవత్సరాలు రక్త స్రావం ఉన్న స్త్రీ, అనేక డాక్టర్స్ నీ కలిసింది ఎంతో ఖర్చు చేసింది. కానీ ఉపయోగం లేదు. బాగుపడలేదు. కానీ యేసు క్రీస్తు వస్త్ర చెంగు మాత్రమే ముట్టితే బాగుపడతాను అనే ధృడ నమ్మకం విశ్వాసం కలిగి ఆ చెంగుని ముట్టుకుంది. అంత్తే ఆ స్రావం ఆగిపోయింది. అప్పుడు యేసు ప్రభు అంటాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థాపరిచింది అని. ఇది మహేంద్రగారు విశ్వాసం అంటే, అలాంటి వాలకే ఈ స్వస్థత వస్తుంది. మీరు తీసుకొచ్చే మనుషులకు విశ్వాసం లేకపోతే స్వస్థత జరగదు. ఇలా ఇంకా ఉన్నాయి బైబిలు లో. దయ్యం పట్టిన కొడుకు నీ తెచ్చాడు ఒక పెద్ద మనిషి. ఆ దయ్యం వాడిని నీళ్ళలో, నిప్పుల్లో నెట్టేస్తుంది. శిష్యులు ప్రయత్నించారు కానీ వదలలేదు. అప్పుడు యేసు ప్రభువు ఆ తండ్రితో ఒక్క మాట అంటాడు, నమ్మిక మాత్రము ఉంచుము, నమ్మువానికి సమస్తము సాధ్యమే అని. అప్పుడు ఆ తండ్రి యేసుప్రభువు అంటాడు - నాలో అపనమ్మిక కలుగా కుండా చెయ్యి ప్రభు అంటాడు. నమ్మకము ఆంటీ విశ్వాసమును బట్టి తన కుమారుడును యేసు ప్రభు స్వస్థత పరిచాడు. స్వస్థత రావాలంటే విశ్వాసం తప్పని సరి. ప్రభువు స్వస్థాపరుస్తాడని నమ్మాలి. నమ్మకం లేకపోతే ఆ కార్యం జరగదు . బ్రో. దీనిని మీకు కుదిరితే కామెంట్ లో పోస్ట్ చేగలరు.
@@jatlarambabu6793 okasari devadasi community kosam teluskondi brother . Dalita streelanu uranta rape cheyinchevaru mi sanathana pantullu . Prati gudi ki adayam vastadi . Em hindus temples lo pujarulu adukuntunnara ledu ga chakkaga gold ollu anta veskoni tirugutunnaru ga
Anchor garu there are many people who are healed from blindness, lame people and many more miracles Lord Jesus Christ has already done. Lord Jesus Christ not only heals the physical things but also God heals the pain in your heart and makes us righteous person.
మహేందర్ గారికి పాపం దిక్కు తోచక అన్నింటినీ కూడ అబద్దం అబద్దం అంటూ వున్నాడు, ఓరీ నయన ప్రూఫ్ లు చూడరా బాబు అంటుంటే అది అబద్దం ఇది అబద్దం అంటూ ఏట్టికే వాగుతున్నాడు, బహుశా ఇది వరకే అందరికీ నోరు కొట్టినట్టు సాంబశివ రావు గారి నోరు కొట్టేద్దాం అంటే వినే సాదారణ మనిషి కాదు, సాంబ శివ రావు అంటేనే ఒక లెజెండ్. మహేందర్ సార్ ఆ ప్రవర్తన మార్చుకుంటే మీకున్న స్థాయి అలాగే వుంటది. వాస్తవాలను కప్పి పుచ్చే మూర్ఖపు దోరణి మార్చుకోవాలి సార్.
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తోమ గారిని సమాధి సంబంధించిన చరిత్రక ఆధారాలను ఇజ్రాయిల్ అధ్యక్షుడు బెంజిమెన్ నెతన్య కు బహుమానంగా ఇచ్చాడు తెలుసా మీకు విషయం తెలుసుకోండి
సాంబశివరావు గారికి కేవలం దేవుడిచ్చిన జ్ఞానము మాత్రమే.దేవుడు సాంబశివరావు గారికి దేవుడు సమయాచితమైన వాక్ష్ శక్తిని జ్ఞానమును ,దిర్యమును దయచేయును గాక ఆమెన్.
Even I testify my husband during COVID-19🦠😷 lo doctors no hope anni annaru every day i used to weep and pray to God in the name of jesus and i called brother satish brother prayer house and brother John Wesley Christ worship and my family, friends, church members and now my husband is living testimony it's possible only through God himself. All glory to his mighty name 🙏🙏🙏
పాస్టర్లు దశమభాగాలు తీసుకుంటున్నారు అన్నారు కదా ఉపాధ్యాయుడు చదువు చెప్పి జీతం ట్టీదుకుంటాడు పూజారి పూుజాలు చేసి తీసుకుంటాడు పాస్టర్ ప్రార్ధనా చేసి దశమభాగాలు తీసుకుంటాడు ఇది బలవంతసం కాదు కరోనా కెన్సర్ బాగుచేయాలి అన్నారు భాగుపడతాను అనే నమ్మకం విశ్వాసం ఆ రోగికి ఉంటే కచ్చితముగా బాగుపడతాడు మీ వితాండవాదం మానండి
సనాతన ధర్మం ప్రకారం దైవం ఒక్కడే.. అతడిని నిరాకార పరబ్రహ్మము అంటారు.. ఆ నిరాకార పరబ్రహ్మాన్ని వైష్ణవుల ఆది విష్ణువు అని.. శైవులు పరమశివుడని.. అమ్మవారు భక్తులు ఆదిపరాశక్తిని అంటారు.. విష్ణువు బ్రహ్మ ఇంద్రా రుద్ర మహేశ్వర. శ్రీకృష్ణ శ్రీ రామ.. సకల దేవతలకు వీళ్ళందరికీ జనన మరణాలు ఉంటాయి.. జనన మరణం లేని ఏకైక దైవం నిరాకార స్వరూపుడు పరబ్రహ్మము లేదా ఆది విష్ణువు లేదా ఆదిపరాశక్తి అని అంటారు.. భగవంతుడు నిరాకారుడు సాకారుడు.. రుద్రుడు ఎప్పుడు ధ్యాన ములో ఉండి ఆ పరబ్రహ్మణుని పూజిస్తారు.. అలాగే శ్రీకృష్ణుడు కూడా ఆ పరమాత్మ లేదా పరబ్రహ్మాన్ని పూజించారు.. అందుకే పాండవులను కూడా ఆ పరబ్రహ్మము లేదా పరమేశ్వరుని ప్రార్థించమని చెప్పారు...
యేసయ్య నామమునకు మహిమయు ఘనతయు యుగయుగాలకును ఎప్పుడును కలుగును గాక ఆమెన్. గాక గాడ్ బ్లెస్స్ యు సాంబశివరావు అన్నయ్య గారికి ✝️🙏🏾👍🏾🛐🇮🇳✝️ నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారానే తప్ప ఎవరు నువ్వు పరలోకానికి చేరరు అని చెప్పిన యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్! యోహాను సువార్త 14:6
@@srinivasmogili-c6b ని బాధ నాకు అర్థం అయింది నీకు వినే ఓపిక, ఉంటే ని ప్రశ్నకు జవాబు చెప్పడానికి నేను రెడీ దానికి ముందు ఒక ప్రశ్న ....సృష్టిని సృష్టించింది దేవుడా? దేవుళ్ల??
నాకు ఇద్దరు కుమారులు యేసు క్రీస్తు ప్రభువు బ్రతించాడు. డాక్టర్ ల వకలేదు కానీ దేవుడు యేసు మాత్రమే బ్రతికించాడు. ఇది సత్యం. యేసు ప్రభువు నిజమైన దేవుడు. ఆమేన్
మా అమ్మ చేతబడితో బాధపడేది.. ఎన్ని దర్గాలు తిరిగిన ఎన్ని టెంపుల్ కి వెళ్లిన తగ్గలేదు ఎంతోమంది మంత్రగాల వద్దకు వెళ్లాం.. చివరికి నిజం కాలేజీ గ్రౌండ్స్ లో కొంతమంది 93 సంవత్సరం లేదా 94 లో మీటింగ్స్ లో దేవుడు మా అమ్మని ముట్టాడు మూడు రోజులలో నడిచింది. చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళింది ఇది మెదక్ ఫతేనగర్ బస్తీలో అందరూ సాక్షులు
మహేందర్ గారికి తెలిసి మాట్లాడుతున్నాడు ఈ మన దేశంలోకి బ్రతకటానికి దేశ దిమ్మరులు ఆర్యులు వచ్చి మహేందర్ లాంటి దైవ జ్ఞానం లేని వారిని వశపర్చుకొని హిందువులుగా గుంప్పుగా తయారు చేసుకొని రాజరికం వెలుగా పెడుతున్నారు ( హిందువు అంటే అర్థం జీయర్ స్వామి క్లియర్గా చెప్పిండు) పాపం.....
ఐనా శరీరా స్వస్థత ముఖ్యం కాదు ఈ విషయం యేసు క్రీస్తు ఎప్పుడు ఎక్కడ ప్రాముఖ్యత ఇవ్వలేదు....కానీ నమ్ము కన్నవారికి జరుగుతుంది. మహేంద్ర అన్న గారికి భాధ ఎంటి
మహేందర్ గారు క్రైస్తవులు అని చెప్పుకునే వారందరూ క్రైస్తవులు కాదు.క్రీస్తుని వెంబడించే వారే క్రైస్తవులు.క్రైస్తవులను సాటి క్రైస్తవులతో, పాస్టర్స్ తో కొలవకండి. క్రీస్తుతో , బైబిల్ తో కొలవకండి. మతం మార్చడం క్రైస్తవుడి అభిమతం కాదు మనసు మార్చడం అనగా వ్యభిచారం,దొంగతనం,మోసం,నరహత్య చేయకుండా, తల్లిదండ్రులను గౌరవించడం.......అంతిమంగా మనిషిని మనిషిగా బ్రతకమని చెప్పడం క్రైస్తవులు లక్ష్యం.కానుకలు దశమబాగాల విషయానికి వస్తే అది క్రైస్త నియమాలలో ఒకటి అది బలవంతముగా కాక సనుగుకొనక ఇచ్చేది.ఇచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఐతే బలవంతం చేసేవారు వున్నారు,స్వస్థతల పేరుతో మోసం చేసే వారు వున్నారు.ముందే చెప్పాను మహేందర్ గారు క్రైస్తవులు అని చెప్పుకునే వారందరూ క్రైస్తవులు కాదు.క్రీస్తుని వెంబడించే వారే క్రైస్తవులు. మీరు బైబిల్ ని,క్రీస్తుని లోతుగా చదివి అర్థం చేసుకోకుండా నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టుగా వితండవాదం చేయకండి ఎదుటి మనిషి చెప్పింది పూర్తిగా వినండి .తిరిగి న్యాయబద్ధమైన ప్రశ్నలు అడగండి ఎందుకంటే ప్రజకు ప్రతినిధిగా అక్కడ కూర్చొని వున్నారు.హైందవ్యంలో లోతుల్ని చూసి క్రైస్తవ్యం లో కూడా లోతుల్ని చూసిన వాళ్ళము .మీకు హైందవ్యం లో మంచి జ్ఞానం వుంది అలాగే బైబిల్ జ్ఞానం కూడా వుండాలని కోరుకుంటున్నాము
తోమా పీకడానికి వస్తే ఒక్కడే వచ్చింది ఒకే ఒక్కడు తోమా వచ్చింది ఆర్యులు ద్రావిడులు వచ్చింది ఎంతమంది వాళ్లు మన దేశానికి ఏమి చేయడానికి వచ్చారు అంటే వాళ్ళు హిందూ మతాన్ని భారతదేశంలో విస్తరింప చేయడానికి వచ్చారు ఆ లాజిక్ మీరు మిస్ అవుతున్నారు మహేంద్ర గారు
సాంబ శివరావు అన్న చెప్పింది 100% పర్సెంట్ కరెక్ట్ అటువంటి కేన్సర్ పేషేంటును నేనే. డాక్టర్స్ ఇతను ఎక్కువ రోజులు బతకడని డాక్టర్స్ చేతులెత్తేశారు. వీడికి దేవుడే దిక్కని వదిలేశారు.అప్పుడు నేను దేవుని దగ్గర ఒక ప్రార్థన చేశాను. ప్రభువా...ఈ నా జీవితం నువ్వుగాని బాగు చేస్తే.. నీ మహిమ కోసం నీ సాక్షిగా బతుకుతానని నన్ను దేవుడే బ్రతికించాడని నీ సాక్షిగా నేను సాక్షం చెబుతానని ఏడ్చుకొని ప్రార్థించాను.ఇప్పటికీ ఆ యేసయ్యే నన్ను బతికిస్తూ...వచ్చాడు. ఇప్పటికీ ఈ సంఘటన జరిగి రెండు సంవత్సరాలు అయింది.ఇది కదా నిజమైన దేవుడంటే దేవుని ప్రేమంటే మరణం నుండి తప్పించిన నా యేసయ్యను నేనెప్పుడూ మరువను.
Babu ma amma gariki last stage annaru 100% chance ledu annaru Mi lanti gorrelu churchi ki vellamannaru Vellaledu Jai shree rama ane thaluchukunnaru Ippudu 5years ayindi happy gane unnam Vijayawada GOPI Chand Cancer hospital reports kuda vunnay hospital ki velli enquiry chesakavali ante cheyachu సర్వేజనా సుఖినోభవంతు
@Arjun99124 మీ అమ్మ గారిని బ్రతికించింది కూడా యేసు ప్రభువే...కాకపోతే మీ అమ్మగారు చావు బతుకుల్లో ఉంటే చూడలేక బ్రతికించి ఉంటారు.కావాలంటే నువ్వు చనిపోయాక యేసు ప్రభుని అడుగు మా అమ్మ గారిని బ్రతికించింది.నువ్వా? లేక రాముడా...? అని ఇప్పుడు ఈ Question కు ఆన్సర్ నువ్వు చనిపోయాక యేసే చెబుతారు.ఎందుకంటే నేను చెప్పింది నువ్వు నమ్మవు కదా...అందుకే బతికించిన వాడే నీకు చెబుతాడు.
అజయ్ అన్నగారు ప్రైస్ ది లార్డ్ చాలా రోషం కలిగి మాట్లాడారు చాలా చక్కగా క్రైస్తవులందరూ దళితులందరూ ఐకమత్యం కావాలని రంజితోఫిర్ గారు చాలా సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు సత్యం మాట్లాడిన వ్యక్తిని వ్యతిరేకిస్తున్నారు RKP రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ స్థాపించారు నేను కూడా మీతో ఉంటాము ఎక్సలెంట్ స్పీచ్ 🙏🙏🙏🙏🙏
ఒరే బాబు దేనికిరా నవ్వేది.....ఇలా అవతలివాడు చెప్పేది వినకుండా ఎక్కడ నిజం బయట పడిపోతోందో అని ఇతనే వాగేస్తున్నాడు ... ఇందుకు నవ్వుతారు ... సాక్ష్యాలతో ప్రూవ్ చేస్తే ఎందుకు నవ్వుతారు😂😂😂
First Bible lo proofs tho sahaa chupinchaaru Brother. Good. Mahender ki addam gaa maatlaadadam thappa no knowledge in Hestory. 100 Aadhaaraalu chupisthaa ani anna maataki okka Rujuvu chupinchaleka topic Divert chese mind set vunnappudu interview cheyakoodadhu
అరె గొర్రె బాబు... పంతులు డిమాండు చేయడు... దోషాలు పేరుతో పూజలు చేస్తే money తీసుకుంటారు అది వాళ్ళ బ్రతకడానికి మాత్రమే.... మిలగా కానుకలు దశమ భాగాలు... అన్ని ఇవ్వమని force చేయరు enka temples nunchi vache ఆదాయాన్ని మి పాస్టర్లు కీ Muslim's పెద్దలకి జీతాలు కూడా ఇస్తున్నారు.... సిగ్గుండలి గా జీతాలు తీసుకోవడానికి మి పాస్టర్లు కీ... ఏంటి బ్రో...... మతం గుర్చి ఆలోచించే వెదవాలకి మానవత్వం వుండటం లేదు అంతసేపు మత ప్రచారం... యెడ్డి గొర్రెలు
మహేందర్ అన్న ఇంటర్వూ మొదట్లో నేను కూడా సత్యాన్వేషణ అన్నాడు కానీ సత్యాన్ని తట్టుకోలేక నేను కూడా హిందువు నే అన్నాడు తర్వాత పాస్టర్స్ ని నా కొడుకులు అన్నాడు.. మా ఖర్మ ఏంటంటే వీళ్ళకి శరీరం పైన నిగ్రహం వుండదు నమ్మినవాళ్ళకి వుండదు.😢
అన్వేషించే వారికి ఆవేశం ఉంటదా, మహేందర్ గారి మొహం మాడిపోయినది .సాంబాశివరావ్ గారిని ఇంటర్యూ చెయ్యడానికి మీరు సరిపోరు అనిపిస్తుంది ,మీ మాటలు ఆవేశమే ఉంది ఆధారం లేదు సార్