జీవితం నుండి తప్పుకోవడం ద్వారా నిష్కర్మ కలగదని సద్గురు చెబుతున్నారు. అలాగే మూడు రోజుల ఇన్నర్ ఇంజనీరింగ్ చేయడం ద్వారా మీ కర్మ భారాన్ని సరైన దృక్పధంతో ఎలా తగ్గించుకోవచ్చో కూడా చెబుతున్నారు.
ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్‌లైన్ ప్రోగ్రామ్ కు 50% తగ్గింపుతో రిజిస్టర్ అవ్వండి
కోవిడ్ యోధులకు పూర్తిగా ఉచితంగా - ఇక్కడ నమోదు చేసుకోండి:
telugu.sadhguru.org/ieo
#InnerEngineeringOnline
**************************************************
English Video:
• Hack the Karmic Code w...
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
/ ishatelugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
23 май 2020