Exactly 💯: తినడం,చదువుకోవడం,పడుకోవడం... చదువుకొని అలసిపోతే పడుకోవాలి... పడుకోవడం వల్ల రిఫ్రెష్ అవుతాం కాబట్టి చదువుకోవచ్చు.. ఎనర్జీ ఉండాలి కాబట్టి తినాలి....... 2009 లో నేను ఇదే ఫాలో అయ్యాను ఇప్పుడు గెజిటెడ్ ఆఫీసర్ అయ్యాను... మొబైల్ ఫోన్,ఫ్రెండ్స్,పండుగలు,పెళ్ళిళ్ళు,ఇంటిని కొన్ని నెలలు దూరం పెట్టాలి..కచ్చితంగా విజయం సాధించవచ్చు...
Hello Akhil, Congratulations! I'm your school (Sai public school) & Intermediate (Master minds) friend. Feeling happy to see you as an ACP at Delhi Police... You're a true inspiration for all of our villagers (Kondapak)❤️❤️❤️
Time varies from person to person.. please first know yourself how much time is enough for you.. not only time the quality of reading is also very very important!!