గురువు గారు తల్లి దండ్రులు బిడ్డల మధ్య తేడా చూపిస్తుంటే...ఎలా .. బాధ లేకుండా ఉంటుంది...జై శ్రీరామ్ 🙏❤️ఒక తల్లే బిడ్డకు అన్యాయం చేస్తే సంతోషం ఎలా ఉంటుంది స్వామి 😢😢
గురువుగారు 🙏.. ఒక డౌట్...ex... నాకు ఒకరి ద్వారా అన్యాయం జరిగింది... అన్యాయం పోయిన జన్మ లో నేను చేస్తే అతను చేశాడా? లేక ఈ జన్మ లో అతను నాకు కొత్త గా చేశాడా? ఎలా చెప్పుతారు.. కర్మ పోయిన జన్మ దా.. కర్మ అనేది ఈ జన్మ దా.. ఎలా?
మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు . కొన్ని మన wrong steps ఉంటాయి . మీకు అది ముందు జన్మ కర్మ కాక పోయిన వాడుకొని , మనసులతో ఆడుకొని వదిలేస్తే వాళ్ళు కర్మ అనుభవించక తప్పదు .మీరు వదిలేసి జరిగిన విషయం మీద ఆలోచనను ముందుకు నడవండి. మన కర్మ అంటే ఏంటి అంటే మన చేతిలో కొన్ని సమస్యలకు పరిష్కారం ఉండదు. మీది అలాంటి సిట్యుయేషన్ కాదు అనుకుంటున్నా. కాలం గాయాన్ని మానుస్తుంది. All the best
Guru ji, Meru cheppevi anni niratharamu chestanu.brhma muhurtamu lo suchi,subhrta tho manchi ga bhagavataradhana chesi,yoga,dhyanamu chesthanu . Avvalsina manchi panulu avvaka povadani ki karanam theledu prabhu ji
ధూపం దీపం పూజ ఎన్ని పూజలు చేసిన ఏ ఫలితం ఉండదు అదే ఇల్లు గనుక చెత్త చెత్తగా ఉంది ఎక్కడ పడితే అక్కడ ఉండి ముగ్గు వేయకుండా ఉండి అలాంటి వాళ్ళు ఇల్లులు చేసిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు
Deyyala vishayamlo meeru cheppindi completely wrong. Mem daily poojalu, children tho saha vrathalu, epics girchi discussions jaruguthuntayi. Mem hanuman, sri rama chandruni kolusthamu. Kani brahmandamaina pisachala tho badha paddam. Homalu chesam, and another case ni one brahmin suggested to go saheb, second issue setteled. So mana karma phalitam baguleka pothe problems vasthayi. Anthe.
నిజంగా దేవుడు అంటే ఎవరు ఆత్మ శక్తి కదా మళ్ళీ దేవుడిని నమ్మండి పుస్తకాలు చదవండి అంటారు ఎందుకు, మంత్రాలు, యంత్రాలు లేవు కదా సృష్టి దేవుడు ఒక శక్తి.. ఆత్మలు, దెయ్యాలు లేవు ఇదే నిజం.. మీరు చెప్తున్నది మూఢనమ్మకం,అబద్దం ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి అన్నింట్లో ప్రజలు ఉన్నారు అందరూ దేవుడిని పూజించరు అయినా బాగానే ఉన్నారు..
ముందు మీలాగే నేను నమ్మేదాన్ని కాదు దయ్యాన్ని మాత్రం నేను చూసా 9 year's back మా పాత ఇంట్లో చెప్తే ఎవ్వరూ నమ్మలేదు నన్ను తరువాత మా అక్కకి బావ కి కనిపించింది అప్పుడు నమ్మారు నన్ను
ఈ మూఢ నమ్మకాలతో సమయాన్ని వృధా చేసుకోకండి ఆత్మ శరీరాన్ని వదిలిన కొద్దీ క్షణాలలోనే గర్భం ధరించి ప్రాణం పోసుకోవటానికి సిద్ధంగా ఉన్న వేరే శరీరంలో ప్రవేశిస్తుంది అది మనిషి బ్రతికి ఉన్నపుడు చేసిన కర్మను బట్టి మానవ జన్మ లేదా జంతువు జన్మ అనేది ఉంటుంది ఈ విషయం వేదాలలో ఉంది శ్రీ కృష్ణుడు గీతలో చెప్పిన విషయం.. మనిషిని మించిన భయంకరమయినా దెయ్యాలు ఎక్కడ లేవు..ఈ సృష్టిని నడిపించే అనంత ఆత్మ శక్తి దివ్య శక్తి, మీలో ఉన్న ఆత్మ శక్తి ప్రాణం ఈ రెండు ఒక్కటే అవి వేరుగా లేవు..మీలోనే కాదు అన్ని జీవారసులలో ఉన్నది అదే శక్తి..