మేడం నేను టైలరింగ్ చేస్తాను.చిన్న మాట మనం వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ప్రకారం కుట్టాలి కదా,దానిలో మనం ముందు వెనుక అనే మనకు తెలిసిన కారణాలు చెబితే వినరు కదా.మీరు కుట్టింది కాక,ఆమె ఆ బ్లౌజ్ తనకు సెట్ అయ్యింది అనే కదా ఇచ్చింది మరి దాని ప్రకారం మనం కుట్టి ఇవ్వాలి కదా.టైలర్స్ అంటేనే ఇలాంటి ఎన్నో ఇబ్బందులు పడతారు మేడం.
100%కరెక్ట్ గా చెప్పారు, నేను కూడా ఇలాంటి బాధ పడ్డాను. ఇంకో సారి నేను మీకు కుట్టాను తల్లి నీకో 🙏🏻🙏🏻అన్న కూడా మళ్ళీ మళ్ళీ మీరే కుట్టాలి అంటారు వామ్మో, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు కదా వెళ్లారు. అదేంటో మరి.
You are right .sister.tailering.maaneyali Ane pestumdhi.kaani edoka phasion.naaku tailoring ante chaala estam.reesentga 12000pette machion konnanu. Kaani. 2 members nannu elane burratintunnaru nenu. AA problem Inka face chestunnanu
exactly sister but anni cloths kaadhu konni type of cloths saaguthayi real gaane nenu kuda face chesanu ee problem ni ,vadhilinchukundhamanukunna vaallu vadhalaru andi malli malli vasthene vuntaru alanti vallu
ప్రతి టైలర్ ఇచ్చిన సైజ్ ప్రకారం కుట్టి ఇస్తాము కదా,తర్వాత పెద్దది అవుతుంది అని చిన్న మేడ పెట్టీ కుట్టము కదా.నేను అయితే అలానే కుట్టి ఇస్తాను.ఎవ్వరూ తిరిగి తీసుకుని రాలేదు,అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను.
You are correct , right at the first time , blouse lu avariki kuda set avvavu andi, tailor ki tailor ki difference Angadi untundi, 1" to half inch variation annadi pedda theda EMI kaadu, ayina nasa pettevaalu untaru.
Vinaru vallu vinaru,plan blouse kolata ku echi ling blouse esthadu.elanti valla valla enka vere pani cheyalem,naku ling water washing chesina cheyyaledu antaru andi
80 cm vallaki ala saripothadhi naku kuda e lati coustomer unaru cloth sarepodhu ante me dagara una cloth adjust cheyadi cheptharu challa kopam vasthadhi oka oka sari stitching cheyalli anipichadhu
Hey..Same ninna nyt naku ade jarigindi same prblm😢okari tho naku ade gurtostundi maatiki..నేను కుతిట్టించుకునే టప్పుడు ఎంతో మంది పూర్తిగా న బ్లౌస్లు పాడు చేసేసారు అయిన నేను ఎం అనకుండా డబ్బులిచ్చి తెచ్చుకునేదాన్ని కానీ కొంతమంది అలా కాదు తినేస్తారు😢