Тёмный

ఇలాంటి కామెంట్స్ పెట్టి.😔 భార్యాభర్తలను విడదీస్తే మీకేం వస్తుంది. 😔🙏🙏 

Nag Nyagi (నాగ్ న్యాగీ )
Подписаться 312 тыс.
Просмотров 100 тыс.
50% 1

Опубликовано:

 

15 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 517   
@hanumantharao3921
@hanumantharao3921 Год назад
మీరంటే నాకు చాలా గౌరవం,.. మీ వైఫ్ ని చూసుకునే పద్దతి చాలా బాగుంది,.. మిమ్మలిని చూసి చాలా మంది నేర్చుకోవాలి,. మీరు గ్రేట్ తమ్ముడు
@shaikjanbee8549
@shaikjanbee8549 Год назад
ఇష్టం అయితె చుడండి లెకపొతె లెదు అంతెకానీ బ్యడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండీ
@kavitha-b4b
@kavitha-b4b Год назад
మీరు అలాంటివి పట్టించుకోకండి కొండను చూసి కుక్కలు మొరుగుతాయి అనుకోండి మీకుఎప్పుడు మేము ఉంటాము ❤
@LaxmanKota-bl3on
@LaxmanKota-bl3on Год назад
అన్న వాడికి మనుషుల ఆడవాళ్ళ విలువ తెలియదు కావచ్చు వాళ్ళింట్లో ఆడవాళ్లు లేరు అనుకుట అందుకే అలా వాడు మాట్లాడుతున్నాడు మీరు ఏమి బాధపడకండి నేను చూడలేక పోతున నాకు అను గారు అన్న మీరు అన్న చాలా ఇష్టం ❤️❤️❤️
@kodamradhika
@kodamradhika Год назад
Super akka me matallu chepputho kotali
@naturelover4985
@naturelover4985 Год назад
వెదవలు ఎనో మాట్లాడతారు వాళ్లు అనేవాటి కి మీరు సమాధానం ఇవ్వొద్దు మీరు మీ పిల్లలు హ్యాపీ గా ఉండండి మీకు మేము వున్నాం so bi happy వంటలక్క
@nagalakshmikunapareddy4011
@nagalakshmikunapareddy4011 Год назад
ఏనుగు వెళ్తుంటే కుక్కలు అలానే మొరుగుతా ఉంటాయి అన్నిటిని పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేము అను❤❤❤
@SwathiManupati-u5w
@SwathiManupati-u5w Год назад
Miru Badapadkandi Annya vadina😢😢😢
@AnjaliAnjali-rk6ik
@AnjaliAnjali-rk6ik Год назад
హాయ్ అన్న వదిన నేను మీ ప్రతి వీడియో చూస్తాను అస్సలు మిస్ అవ్వను ఎవడో అన్నాడని బాధపడకండి రోడ్డున పోయే ప్రతి కుక్క మొరుగుతుంది అది పట్టించుకోకండి నేను ఎప్పుడు కామెంట్ పెట్టలేదు ఫస్ట్ టైం మీ బాధను చూసి పెట్టాను so dont warry i like your family specialy small daughter
@shirishawaghmare1507
@shirishawaghmare1507 Год назад
Ten bad comments chusi bada padadu, lakhs good comments chusi happy avandi bro please
@vajjakomali
@vajjakomali Год назад
సూపర్ గా ఉంది
@deenaboddu8343
@deenaboddu8343 Год назад
ఆలాంటివి పట్టించుకోవద్దు మనం ఎదిగితే ఏడ్చే వాళ్లు ఎక్కువ ఉంటారు
@habeeb5846
@habeeb5846 Год назад
Bepatience బ్రో, అయ్యో ఆరు బయట దోమల్లో పిల్లలతో పండుకో వద్దు. అసలే వైరల్ ఫెవర్స్ వున్నాయి. మా ఇంట్లో అందరి కి వచ్చివున్నయి.pls ఎవరో ఎదో అన్నారని మిమ్మల్ని మీరు ఇలా ... , వద్దు pls ఇంట్లో నే పండుకొండి.ఆల్వేస్ may GodBless you ఆల్
@padmajap7449
@padmajap7449 Год назад
పిల్లలికి దోమలు కుడతాయి జాగ్రత్త
@jamunaharish7888
@jamunaharish7888 Год назад
అక్క,అన్నయ్య మీరు సూపర్ మీ ఇద్దరు ఒకరిని ఇంకొకరు అర్థం చేసుకుంటారు
@honeylucky154
@honeylucky154 Год назад
Meru me wife ni chala baga chusukuntaru memalini chusi chala Mandi chusi nerchukovali....na life lo na husband nundi chala miss avuthunna,me edharu ni chusthe happy ga feel avuthanu
@Padamatianitha-ec5mi
@Padamatianitha-ec5mi Год назад
అన్నయ్య వదిన ఏమీ సాధించలేని ఎదవలు అలాగే మాట్లాడతారు అవి ఏవి మీరు పట్టించుకోకండి మీరు ఒక మెట్టు అలాగే పైకి ఎదగాలని మేము కోరుకుంటున్నాము
@ManjuEswarVolg713
@ManjuEswarVolg713 Год назад
అవును అన్నయ్య నువ్వు అన్నది కరెక్ట్ ఎందుకు అసలు bad comments పెట్టకండి పాపం కాదా వాళ్లకు పాపం చిన్న పిల్లలు వున్నారు కాదా అండి మీరు బాధపడకండి అన్నయ్య & వదిన మీ వీడియోస్సా నేను రోజు చూస్తాను మీ వీడియో లు 👌👌👌సూపర్ ఉంటాయి నాకు లక్కీ అంటే చాలా ఇష్టం మీరు బాధపడకండి అన్నయ్య & వదిన ఓకేనా 👍👍👍
@AnchorKalyani
@AnchorKalyani Год назад
Correct ga matladaru nyagi Anna...me badha me maatallone artam itundi anu akka
@syedsalmanpharsy9750
@syedsalmanpharsy9750 Год назад
Sister meru love jihad gurinchi reply echharu super god blessyou
@keertivarma7844
@keertivarma7844 Год назад
Em పటించుకోకు akka bava happy ga వుండండి ....మీరు navuthu వుంటే బాగుంటారు
@MedabaliNarendra
@MedabaliNarendra Год назад
Hi Anu garu be happy cool ga vandandi please reply
@sivajyothibhupana7413
@sivajyothibhupana7413 Год назад
AMMA ANu Nyagi alanti valla gurinchi meru manasu bhada pettukokandi me vedios chala natural ga untayi good ma anu
@vijayajyothi8107
@vijayajyothi8107 Год назад
ఆ కామెంట్స్ ఏమీ పట్టించుకోనవసరం లేదు మీరు పిల్లలు హ్యాపీ హోం ప్రిన్సి ఎంత నెమ్మదిగా ఉంటుందో లక్కీ పాప అంత తుంటరి, భలే యాక్టివ్, జాగ్రత్తగా ఉండండి లక్కీ మీకంటే ముందే లేచిందంటే నీళ్ళు దగ్గరకో లేక డాబా మెట్లు దగ్గర కి వెళ్ళిపోగలదు చూసుకోవాలి ! నాక్కూడా మీ అన్యోన్య దాంపత్యం చూస్తుంటే చాలా ముచ్చట గా ఉంటుంది ❤❤❤❤❤
@gradha1093
@gradha1093 Год назад
ఎదుగుతా ఉంటే ఏడ్చే వాళ్ళు అనేక మంది ఉంటారు వాళ్ల గురించి ఆలోచించొద్దు మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండండి మీరు బాగున్నారా అనే వాళ్ళు ఏడ్చి ఆ కామెంట్స్ పెడుతున్నారు సో దాని గురించి ఆలోచించొద్దు బీ హ్యాపీ
@anilkumarg4168
@anilkumarg4168 Год назад
Anna me pillalu elanti prblms phase cheyakunda chusukondi evarni pttinchukoku
@kunamanasa
@kunamanasa Год назад
స్క్రీన్ షాట్ పెడతా అని అన్నావు కదా అక్క స్క్రీన్ షాట్ ఎందుకు పెట్టలేదు మాక్కూడా తెలుస్తది కదా వాళ్ళు ఏమన్నారు
@dullakaruna2813
@dullakaruna2813 Год назад
Anna akka ఎవరో ఏదో అన్నారని పట్టించుకోకండి
@naziyaandhafisavlogsnatura1318
ఏమి kadule bro morige కుక్కలు మోరుగుతూనే untai, ఏమి పట్టించుకోకండి, mee videos baguntai అందుకే వారికి mee meeda అంత gelusy, ma అమ్మ and నాన్నది కూడ love marriage, మేము కూడ చాల happy ga ఉన్నాం
@harithajuttuga7384
@harithajuttuga7384 Год назад
Video s chyadam yndhuku బాధపడటం yndhuku తపదు మరి ముందుకే పోవాలి ఒక్
@kothalabadjyothsna2850
@kothalabadjyothsna2850 Год назад
Kukkalu arusthune untai meeru pattinchukokandi chethagalla gurinchi meeru happy ga undandi badapadakundi
@lekhas_kitchen
@lekhas_kitchen Год назад
Hello nag nyagi...nen mimalni Vijayawada dmart lo chusa,i really like ur pair, U r inspiration to so many pepole
@Gonesujatha-vt6pl
@Gonesujatha-vt6pl Год назад
Aalanti valla comments pattinchukokandi monsoon season kadha pillalu jagratha mukyamga lucky papa ❤❤
@prizeeshaik7474
@prizeeshaik7474 Год назад
Anna vadhina meru asala feel avakade dogs allaga moruguthayi meku nanu challa fan Anna vadhina meru apudu happy ga undalli anna asala memalani chusta challa happy ga untadhe
@presischannelofficial1324
@presischannelofficial1324 Год назад
ఎవరో ఏదో అన్నారని మన comforts వదులుకోవడం మంచి decision కాదనుకుంటున్నా sister
@sunkarasuvarna
@sunkarasuvarna Год назад
Leave the matter
@dilshashaik7255
@dilshashaik7255 Год назад
మీరు అలాంటి వారి గురించి బాధ పడకండి హాయిగా ఉండండి మాది కూడా విజయవాడ నే మీరు ఎక్కడా ఉంటారో చెప్పండి వకసారి మిమ్మలి కలవాలని వుంది నేను ముస్లిం అమ్మాయిని నాకు పెళ్లి అయింది మీలాగే ఇద్దరు ఆడపిల్లలు మీరు చాలా గ్రేట్ మీరు వేరే కుల్లలు అయిన ప్రేమించి పెళ్లి చేసుకొని అర్ధం చేసుకొని హాయిగా ఉన్నారు ఇలాగే ఉండండి ఎవరీ మాటలకు బాధ పడకండి
@krishnamoorthy1961
@krishnamoorthy1961 Год назад
Anna ignore bad comments Ur beautiful couples anna
@VaisshnaviPolisetty
@VaisshnaviPolisetty Год назад
Aasalu veellaki bad comments eavaru peadataru andaru manchiganea msg cheastunnaru kada..enduku eappudu ee videos cheastaru😮😮
@valluruprasad8199
@valluruprasad8199 Год назад
Don't worry brother
@LaxmanKota-bl3on
@LaxmanKota-bl3on Год назад
అన్న నాకు మీతో అను గారితో కలసి ఉడలి అని udi Ann Naku sisters brothers ఎవరు లేరు నాకు ఇద్దరు అమ్మాయిలే 🥰🥰❤️❤️❤️❤️❤️
@SurekaKothasureka-ow2xh
@SurekaKothasureka-ow2xh Год назад
Avuna sis naade same situation
@kalyaniakula244
@kalyaniakula244 Год назад
Yevaro yedo annarani valla gurinchi feel avuthu a chinna pillalni kuda piki tesuku vachi vallani ebandhi pettakandi
@VenkataPrasanna-j4c
@VenkataPrasanna-j4c Год назад
Anna Mee viedoes Chala baguntaye Meru eami patichukokadhi Anna vidina
@shaiksk7506
@shaiksk7506 Год назад
Bhai and bhabi don't worry.
@potturi84
@potturi84 Год назад
Ee terrace meeda set chesindi chala bagundandi. Meeru super andi
@prakashrockers5757
@prakashrockers5757 Год назад
బ్రో మీ వీడియోలు స్టార్టింగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది
@santoshi6490
@santoshi6490 Год назад
Broo me succes iyarugaa chudlka alny patdthru broo aslu pathckovdhu meru super jodi kudha nice broo ❤❤❤❤ happy gaa uaddii broo
@SIRI-mh3xb
@SIRI-mh3xb Год назад
Don't worry bro meeru best couple Mee kitchen chala bagundi net and tidy
@padmavathiguttula8625
@padmavathiguttula8625 Год назад
Happy ga vunte chudaleni kallu eannooo.edhi kaliyugam manchivallaki Anni kastalee.. memmalni chuste muchataga vundhi.meeku thodugaa baba vunnaru
@varalakshmiparimi
@varalakshmiparimi Год назад
Wife husband manchi understand to vuntaru 👌👌
@katamashwini7779
@katamashwini7779 Год назад
Pattichukokandi annayya bad comments
@ManjuEswarVolg713
@ManjuEswarVolg713 Год назад
Avunu pettakanadi
@Rehanaspoorillu
@Rehanaspoorillu Год назад
Same మాది కూడా meelage మా ఆయన ముస్లిం నేను హిందూ i face alot of stuggles మేము బాగానే ఉన్నాo వాళ్ళు వీళ్ల ది ఎక్కువ now i deside Don't think others be happy with own way
@nehavasanth7579
@nehavasanth7579 Год назад
Anna kondharu vuntaru chetha vallu valla gurinchi pattinchukokande anna meru ela badha padatam chudaleka pothunnam anna😢😢😢😢 Meru appudu navvu thu navvisthu vundali anna
@girijareddy6627
@girijareddy6627 Год назад
Don't worry akka and bava... My loveli sis i like you
@Borrakishorebabu
@Borrakishorebabu 6 месяцев назад
Avunu bava garu
@jayaramgorle1927
@jayaramgorle1927 Год назад
Be happy don't feel ma..... Cute family..... Life ni enjoy chy....
@cherrysupervlogs5486
@cherrysupervlogs5486 Год назад
Anna. Vadhina. Kukkalu. Morigithe. Chi. Ani. Vadhileyyu. Miruu. Pillalni. Ebandhi. Pettavaddhu. Ac. Pillalakosam. Vadali. Endaluu. Chalaa. Ekkuvuga. Vunnayi. Pichi kukkula. Matalu. Patinchukovaddhu. Chinna baby's. Vunnaru. Jagrattha. Vadhina
@ఫాతిమ
@ఫాతిమ Год назад
Akka .meru .emi patinkovadhu anukunolaku.anukunathaa.sarena.memalini chusi varsaru andhuke.mesg chesthunaru.. Allah bless.untai yapu okay❤❤❤❤❤❤❤
@goruvasowmyasowmya3412
@goruvasowmyasowmya3412 Год назад
అక్క మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం ఒక రిప్లై
@lovelyvani2308
@lovelyvani2308 Год назад
Nv mataluadindhi correct anna iena vurulo kukkalu alane moruguthai avi anni pettinchukokandi anna vadu oka amma ki abba ki puttinodu iethy thinnam ga mataluaduthadu
@ashwinidodla2718
@ashwinidodla2718 Год назад
Meeru ela anukuntaro kani okasari social media lo manam adugu pettaka manchi ne chedu rendintini thisukovali kani prathi sari bad comments pettagane sad ga feel ayyi edho avvadhu rendu rakaluga alosinchali andhatiki andharu nachalani ledhu andhariki chedu ga alosincharu anni alosinchi mundhuku veyandi
@rowdy_baby641
@rowdy_baby641 Год назад
నచ్చకపోతే చూడకూడదు అంతే కానీ ఓర్వలేక కొంత మంది ఉంటారు లే అన్న from anantapur
@karimunnisashaik206
@karimunnisashaik206 Год назад
మీ ముగ్గురు తింటున్నరు లక్కీ పాప కూడ తినిపించలేదని అరుస్తూ ఉంది.అర్థమవటంలేద
@soumyabandi7505
@soumyabandi7505 Год назад
Meru kottha concepts tho videos cheyandi sister don't think about negative people, 2 percent bad people ekkada ayina vuntaru don't think about that, 98 percent people are think positive in your videos, don't feel bad sister, meru anukuna concepts tho video cheyandi we will encourage you
@ratnagirichittygoud3782
@ratnagirichittygoud3782 Год назад
ఎవరు అలా మాట్లాడే హక్కు మనకు లేదండి ఎవరు అన్నారో కానివాళ్లు అర్థం చేసుకోండి వాళ్లు వీడియోలు చేసుకుంటున్నారు కదా మిమ్మల్ని అడుగుతున్నారా ఏమన్న అను సిస్ నాగ్ బయ్య ఎం పట్టుచ్చుకోకండి వాళ్లు మనుషులు కాదు అనుకోండి Bee happy మీరు మీ పిల్లలు మా కోడల్లను బాగా చూసుకోండి
@Kasi-k7z
@Kasi-k7z Год назад
Vadhina meru badha padakandi allanti coka lu morguthu patichnkodhu kepp smile your family
@HariSama-h9d
@HariSama-h9d Год назад
Main idhar Di Jodi chala chhala I love you so much so so so much very cute family and I love you so much for your family I am telling for you you always rythu is very cute and writer is always best and best hats off Akka❤❤❤❤❤ I love you akka
@palagiriteenu7743
@palagiriteenu7743 Год назад
Chala opika vundaali kids chusukovali ante adi nenu face chesthunna kids tho antha easy kadu kids ni chusukovadam naku thelusu entha ebbandhi vuntundho akka
@rajyalaxmigayam9864
@rajyalaxmigayam9864 11 месяцев назад
బాధ వద్దు వాలకు ఆన్సర్ ఇవ్వడం మీ టైం వెస్ట్ చేసుకోవడం వద్దు మీ వీడియో లు బాగున్నాయి
@katurimahalakshmi1218
@katurimahalakshmi1218 Год назад
Chusthunte hotel feel vachindhi naku .Gass stove chusthunte anna vachi plate patukovadam chetney veyadam bagundi. Nice vedio
@likithathandu3128
@likithathandu3128 8 месяцев назад
Meru avaru pattichukodhu akka medii cute family ❤
@gundimedavlogs
@gundimedavlogs Год назад
Be happy, don't feel ma
@ragepravallika3040
@ragepravallika3040 Год назад
Anna meeru chaalaa manchivaallu meeru evari matalu pattichhukovaddandi okaritho manakenduku mana life style manadi elaanti negetiv comments me manchi kosame ani anukondi aagina vallu mimmalni talachukuntuu nanduku santhoshapadindi sweet couples❤️
@kothapallimohanbabu871
@kothapallimohanbabu871 Год назад
Kukalu morugu thunei Anu kondi miru patte chukovadu Anu garu me life style valu avarandi miru mi pelaku happy ga undi devudu mimunu devinchunu gaka Amen 🙏🙏🙏
@appuaparna2813
@appuaparna2813 Год назад
Anu garu meru anteye naku chala respect ma amma daily me videos a chustundi. Appudu arustundi anduku chustavu ma anteye vinnadu
@manjulasanniboina9804
@manjulasanniboina9804 Год назад
Meedhi cute family andi nenu recent ga chustuna mi vedios... Weste fellows ki am thochaka edhokati matladutharu alanti valani care cheyakandi.... Me lanti husband dorakadam thana adrustam and thana lanti amae dorakadam mi adrustam.... Weste fellows epudu fake a kada vntaru.... Nachithe chudali lekunte calm ga vndali alanti matali enti .. Thanu papam 2 kids tho vedios chestundhi ante grete nijam ga... Sis meeru patichukokandi k na.... U have grete future... ❤
@asiaasia3518
@asiaasia3518 Год назад
Meru patinchukokondi be happy plz disturb avakandi plz be happy 😊😊😊
@Borrakishorebabu
@Borrakishorebabu 6 месяцев назад
Plants kuda bagunai
@potturi84
@potturi84 Год назад
Yevaro negative comments pettarani feel avvakandi Amma. Meeriddaru bagundaali Nenu Vedios baga chusthunnanandi. Meeru mee family chala baga nachindandi. Anduke mee vedios chusthuntaanu. Meeru aa negative comments pattinchukokandi
@shaina-dc1tw
@shaina-dc1tw Год назад
Hii vadinama Anaya badha padakamdi pade vallu unte anayna antaru pillalitho appudu happy ga undandi
@sabiharafiq317
@sabiharafiq317 Год назад
Don't feel Anu &bro,chaala baadhaga vundhi.
@bendiswapna2995
@bendiswapna2995 Год назад
Chinna pillalu unnaru evaro Edo annarani Pina padukokandi pillalki ibandi mimmalni andaru aadarshamga theesukovali Ani memepudu anukuntam happy ga unte orvaleni valu chala Mandi untaru alanti valani assal patinchukokandi mimalni abimaniche vallam chala Mandi unnam nyagi Anna
@t.deepalaxman3484
@t.deepalaxman3484 Год назад
Cute family ❤️ bro
@Sandhyabhairi
@Sandhyabhairi Год назад
Evaro annarani badha padakandi,be positive,me vlogs prathi roju miss avakunda chustanu chala natural ga vuntundhi.
@ReshwanthNelsonkoyyada
@ReshwanthNelsonkoyyada Год назад
Annaya meru chala great andhuku ante oka middle class vallu ala adjust avtharo chala baga chesaru
@VishnuPriyaYarlagadda-fo8dp
Meru ala matladinanduku em feel avvakandi meremi manchi vallani anatledhu me gurinchi bad ga annavallani antunaru anthega adi manava naijam evarina mana joliki ranantha varake manam manchiga vuntam inthaka mundu pina pori illu chipinchinapudu emo ha meku kani vundhi ani me aayane kattaru ani buildup adi edi ani negative ga chesaru sare ani me patiki meru kinda vunte daniki kuda ac lo vunde mekem telusu ani gola ivvani meru manchiga vuntunte chusi oravaleni vallu chesthunaru merem pattinchukokunda epudu elane happy ga vundandi cute family meru
@RadhamohanGosukonda
@RadhamohanGosukonda Год назад
Negitive comments pattinchukovaddhandi. Mee family ante naku chala istam. Lucky papa so cute
@mounikapanchangam7212
@mounikapanchangam7212 Год назад
Anu nyagi meru m feel kakandi anevslu bga ekuvaiyaru
@bujjiandmom5359
@bujjiandmom5359 Год назад
Lovely family 💖💞💞💞
@srsyoutubers4859
@srsyoutubers4859 Год назад
నేను మీది ఏ ఊరు ఏంటో నాకు తెలియదండి అసలు చాలా బాధపడుతున్నారు నా కామెంట్ పెట్టాడు అన్నారు కదా మీరు ఇప్పుడు వీడియో తీసినప్పుడు కామెంట్ ని పెట్టొచ్చు కదా మరి చాలా బాధగా పడుతున్నారు మీరు నేను చూసే వాళ్ళమే గాని అండి కాకపోతే అంటే మీరు మా గురించి చెప్పారు అని మేము అనటం లేదు కానీ మీ బాధలు కూడా న్యాయం ఉంది ఎందుకంటే ఒక ముస్లిమ్స్ అమ్మాయి అయినా ఒక తెలుగు అమ్మాయి అయినా ఇద్దరు మనుషులు కలిసినప్పుడు ఎవ్వరు వేరు చేయలేరు కానీ నేను చాలా మంది ముస్లింలు కూడా చూశాను తెలుగువాడ లో కూడా చూశాను నేను హిందువులమే చాలా లవ్ మ్యారేజ్ బ్యూరో ఉంటాయి కాకపోతే అంత పెట్టాల్సిన అవసరం ఏముంది అబ్బాయి కామెంట్ లైఫ్ అనేది మన ఇష్టమండి కానీ ఒకరికి మనం సారీ చెప్పకూడదు కుక్కలు మొరుగుతాయి అనే ఈ చెబితే గానీ ఆ చెబితే వదిలేయండి ఈరోజు మిమ్మల్ని అంతగా చూసుకుంటున్నాడు అంటే తను అందర్నీ వదిలేసి వచ్చినా రాకపోయినా నా భార్య పిల్లలు అని ఒక హిందూ అమ్మాయి దగ్గర ఉండడం చాలా ఒక మంచి సొల్యూషన్ కామెంట్ అది నేను పెట్టిన నేను అనుకుంటున్నాను నా మనసుకు నచ్చింది అంతేగాని మీరు నా బాధపడుతున్నారు ఎవరో కోసం మనం కామెంట్లను పట్టించుకోకూడదు ఏంది వాడి పాపం పండే రోజులు ఎదురు చూడాలి మనం ఈసారి వాడి కామెంట్ ని వీడియో రూపంలో పెట్టండి మేమే బుద్ధి చెప్తాం ఓకేనా హ్యాపీ లైఫ్ మనం కోరుకున్నట్టే లైఫ్ ఉండాలని ప్రతి ఒక్కరి లోనే ఉండదు దానంతట అదే వచ్చి మన దగ్గర లైఫ్ ఎంజాయ్ చేస్తుంది చూడండి దాని కోసం చెప్పుకోవాలి
@srsyoutubers4859
@srsyoutubers4859 Год назад
నా పేరు కుమారి అండి కామెంట్ పెట్టింది నేనే ఇప్పుడు ఎవరి కోసం మీ లైఫ్ ని పాడు చేసుకోవద్దు చూడని చక్కగా ఇద్దరు పిల్లలు అందులో ఒక అమ్మాయి ఒక అబ్బాయి దేవుడిచ్చిన వరం చాలు మనకి భర్త నచ్చడు అయితే ఎంతమంది ఎదవలు ఎన్ని అయినా మనం పట్టించుకోకూడదు ఒక్కోసారి మేము ఈ వీడియోస్ చూస్తూ ఉంటా చాలా బాగుంటాయి పిల్లలతో బయటికి వెళ్లి చాలా చాలా బాగుంటాయి ఇంకా మంచి వీడియోస్ పెట్టండి ఒకటి కుక్క మొరిగింది అని మనం మర్చిపోకూడదు చాలా మందు మీ పాప కూడా మీ అబ్బాయి కూడా చాలా బాగుంటారు ఇద్దరు కూడా
@manasanomula6671
@manasanomula6671 Год назад
Don't warry akkka
@Borrakishorebabu
@Borrakishorebabu 6 месяцев назад
Chala baguntadi house
@thanviofficeal9051
@thanviofficeal9051 Год назад
A vedavala kosam pillalane ebande pettakande endalu ekkuva ummadam ekkuva manam kastapadda pillalu kastapada kudadu ane apputho Ac konnavallu vunnaru weather alaga vunde meru patenchukovaddu akka navvutho face' cheyande made Guntur district ammo endalu ekkuva
@madhavi1102
@madhavi1102 Год назад
Hi Anna hi Anu Akka Kadiri Madi
@niroshareddy.k6402
@niroshareddy.k6402 Год назад
Baaga thittaru annaya. Vaadu manishi ithe enkosari bad comments pettadu.don't worry
@HariSama-h9d
@HariSama-h9d Год назад
Akka mein videos chalu karne and you four numbers family is very cute all d best always for I am is there I love you anna I love you akka ❤❤❤❤❤❤❤
@jillojuchandhu2794
@jillojuchandhu2794 Год назад
Akka meru chusina bad comments maku kanipistalev kadha vatini pin cheyyandi
@Pinkysnoopy993
@Pinkysnoopy993 Год назад
హాయ్ హాయ్ తమ్ముడు మా మరదలు సూపర్ గా మాట్లాడుతుంది అవన్నీ పట్టించుకోకూడదు నీవు నైట్ లో టీ తాగకూడదు గ్యాస్ ఫామ్ అవుతది మంచిది కాదు మార్నింగ్ ఎప్పుడైనా తాగు కానీ నైట్ మాత్రం టీ తాగకు బాయ్
@RajuRaju-fk4zm
@RajuRaju-fk4zm Год назад
Vadhina be strong meeru badhapadakandi, lovely couple👫💜 nenu love chesi marriage chesukunnanu kani maa ayana chala sadist. Andhuki vadhina meeru chala lucky memmalni ardham chesukoni husband dhorikinandhuku. Annayya memmalni chala baga ardham chesukuntaru
@revathigoddi5969
@revathigoddi5969 Год назад
Meru evaru am anna patinchukokandi don't warry bro and sis
Далее
Wildest 10 SECONDS OF HIS LIFE 🤯 @TomIsted
00:14
Просмотров 2,2 млн