Тёмный

ఇలాంటి చీడపురుగును నమ్మకండి.! Software Beggar Pramod Real Character | Nirupama | SumanTV 

SumanTV
Подписаться 8 млн
Просмотров 87 тыс.
50% 1

ఇలాంటి చీడపురుగును నమ్మకండి.! Software Beggar Pramod Real Character | Nirupama | @SumanTV
#softwareBeggar #EducatedBeggar #Beggarinterview #SofwareBeggarPramodSharma #sumantv
SumanTV is an official RU-vid Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. Suman TV is stepping ahead of other brands on RU-vid with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop.
Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
Follow Us On :
Facebook: / sumantvofficial
Instagram: / sumantvinsta
Twitter: / sumantvofficial
Website: sumantv.com
Google News : bit.ly/GoogleNewsSumanTV

Опубликовано:

 

30 окт 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 290   
@varshitreddy8175
@varshitreddy8175 7 месяцев назад
మేడం అతన్ని పట్టి చాల్సి ఉంది . పోలీస్ వాళ్లకు... ఆశ్రమం వాళ్లకు.... కాదు..... అతనిని మంచి సైకియాట్రిస్ట్ కి చూపించండి... అతను డ్రింకింగ్ కి ఎడిట్ అవటం వల్లే తన జాబు పోయి రోడ్డు మీద పడి ఉండొచ్చు... కొంతమందికి క్షణిక ఆవేశాలు ఉంటాయి... అర్థం చేసుకోండి.... సాయం చేయడం గొప్ప కాదు. తప్పుని క్షమించడం చాలా గొప్ప...❤❤❤❤
@user-tz1yi8ic7q
@user-tz1yi8ic7q 7 месяцев назад
Correct. U can not expect so casually their change of attitude especially from drunkers, gamblers, for the reason that their mind is not in their control. De-addiction cell for a minimum period of 6 months would make them right. It is a mistake of Suman TV having approached a psychiatrist in a hurrry burry and keeping him in ashramam as it is not a suitable place for this type of addicted person. We can not blame him as he does not know what is right, what is wrong due to his addiction.
@vijayalakshmib7421
@vijayalakshmib7421 7 месяцев назад
Yes
@suryasrinivas5836
@suryasrinivas5836 7 месяцев назад
Sagem sagem sahayalu VALLA Emo Latham.treatment ippiznchu THARUVATHA room,JOB IPPINCHALI. OBSERVATION LO UNDALI. TREATMENT KI ERRAGADDA HOSP VUNTHI.JOB KI CHANELS VUNNAYI.MEERE IVVACHHU. SECURITY GA AKKADE ROOM IVVACHU. THANU VETHUKKUNELA LEDU. THAT SHIT.
@Suresh4sv
@Suresh4sv Месяц назад
Suman TV want only this program
@gdgandhi2133
@gdgandhi2133 7 месяцев назад
నిరుపమ గారికి కోపం వస్తే ఈ భూమ్మీద ఎక్కడ ఉన్న వెతికి పట్టుకొని పోలీసులకు అప్పగిస్తుంది అనుకుంటా. పాపం వాడి జీవితమే అస్తవ్యస్తంగ వుంది. ఈవిడ వల్ల ఇంకా అస్తవ్యస్తం అయ్యినట్లుంది.
@nageshpavan6609
@nageshpavan6609 7 месяцев назад
Nijame vaadu already chachina pamu malli samputunnaru Veellu
@nageshpavan6609
@nageshpavan6609 7 месяцев назад
Nijame vaadu already chachina pamu malli samputunnaru Veellu
@swastikravi1837
@swastikravi1837 7 месяцев назад
అతను మిమ్మల్ని అసలు తనకి సాయం చేయమని మిమ్మల్ని అడగ లేదు సాయమే చేయాలి అనిపిస్తే తన పరిస్థితిని అంచనా వేసుండాలి. ఒక వేళ మీ మీద అతను అభాండాలు వేసుంటే అవి ఏమి అని కూడా ప్రేక్షకులకు తెలియ పరచాలి.ఏమి జరిగిందో తెలియదు ఏమి అన్నాడో తెలియదు. కేవలం మీరు మీ ప్రచారం కోసం అతనికేదో ఉపకారం చేస్తున్నట్లు ఆ వీడియో కవరేజీ ల అవసరం ఏంటి? సాయం గుప్తంగా చేయరాదా మీ యావకు ఒక మనిషి బలి. పోనీ అంత సహృదయం కల వారైతే క్షమించి వదిలి వుండ వచ్చు కదా? కానీ మీ అహం దానిని సహించ లేదు.నేనేంటి నా పవరేంటి అని చూపారు. అతని వల్ల సమాజానికి ఏం ద్రోహం జరిగింది మీ వల్ల సమాజానికి ఏం ఒరిగింది. పోలీసులు ఏ సెక్షన్ కింద అతనిని శిక్షిస్తారు.మీరుగా ఏదైనా తప్పుడు కేసులో ఇరికిస్తే తప్ప.
@JustForFun-wm9zx
@JustForFun-wm9zx 7 месяцев назад
True
@RP-nl6so
@RP-nl6so 6 месяцев назад
What right she has to give to police, Police have to inquire in depth
@subbusk4111
@subbusk4111 7 месяцев назад
వాణి జీవితం వనే ఉంచకుండా , ఏధో పికాలి అని, Only for videos, views , channel growth kosam drama dengi avasarama andi
@shivasubrahmanyam9136
@shivasubrahmanyam9136 7 месяцев назад
చక్కని ప్రమోద్ జీవితం లో ....SUMAN TV, నిరూపమ వేలు పెట్టీ, కాలు పేట్టి HYDERABAD లో ఉండకుండా చేసే లాగా ఉన్నావు కదా అక్కా
@pkrishnakumari8090
@pkrishnakumari8090 7 месяцев назад
బాధ పడి ఏ మిచేయలేము లైట్ తీసుకోండి మేడం ❤❤❤❤❤❤❤ఒక శక్తి చుస్తునేవుంటుంది ❤❤❤❤❤❤ సాక్షిగా చూస్తు వుండండి మేడం యవరి కర్మకి యవరు బాధ్యులు మేడం మన రాజకీయ నాయకులు చూడండి యల వుంటారో వాళ్ళ ని చూసినేర్చుకోవాలి❤❤❤❤❤
@MC-rc4lx
@MC-rc4lx 7 месяцев назад
మీరు వీడియోలు వ్యూస్ కోసం చేస్తారో/ లేదో నాకు తెలియదు కానీ మీరు చేసే ఇంటర్వ్యు విధానం చాలా బాగుంటుంది... మీకు,మీ వ్యతిరేకుల మద్య అతడు( ప్రమోద్ శర్మ) ఇరుక్కుపోయాడు పాపం...వాడు ఎక్కడ ఉన్నాడో,అక్కడే వొదిలేస్తే సరిపోయేది...!
@dhulipalapadmaja5019
@dhulipalapadmaja5019 7 месяцев назад
మంచి పని చేశారు...ఒక lady initiative తీసుకుని help చేసింది అని కూడా లేకుండా చేశాడు అతను....మీరు బాధ పడాల్సిన పని లేదు నిరుపమ గారు.....🙋‍♀️
@madhavichalla2330
@madhavichalla2330 7 месяцев назад
Vaste fellow pramod
@ConceptsinD
@ConceptsinD 7 месяцев назад
Ikaa pai sahayam cheyadaluchukoledhu ,😂ante ipparinundi interview theesi sahayam(rendu lungila)cheyakapothe e situation cheppi,viewa paisal dobbestaru
@ConceptsinD
@ConceptsinD 7 месяцев назад
Vadiki nvu edo chalq pedda sahayam chesav mari
@srkthetribe5840
@srkthetribe5840 7 месяцев назад
మీ వల్ల ఆకరికి పోలీస్ స్టేషన్ లో ఉండాల్సిన పరిస్థితి
@sureshkumar-oc7il
@sureshkumar-oc7il 7 месяцев назад
Vaadu chesina Tappuki vaadu Jail ki potadu, madam valla kaadu
@thotasampatmani7286
@thotasampatmani7286 7 месяцев назад
పాపం వదిలేస్తే బాగుండును. అతను తప్పుచేసి ఉండొచ్చు.కానీ మళ్ళీ పోలీస్ స్టేషన్ ఎందుకు.
@AnuRadha-ep9uz
@AnuRadha-ep9uz 7 месяцев назад
Meeku jarigite vadhiledhurule memu ala kaadhu thappu chesthe siksha padudhi ane bhayam vunte inkodu cheyyadu
@satya4472
@satya4472 7 месяцев назад
Meeru chesina help ఎంటి.just clothes ఇప్పించి తన life ni bazar na పెట్టారు.
@Letmeee97
@Letmeee97 7 месяцев назад
Nuvvu overacting thagginchu nirupama
@khan9pathan
@khan9pathan 7 месяцев назад
Correct
@arjunallinone555
@arjunallinone555 7 месяцев назад
వాస్తవంగా చెప్పాలి అంటే అతనిని కూడా నేను కృష్ణానగర్లో చూశాను మీరే కావాలని అతనితో అంతకుముందు హెల్ప్ చేసినట్టు యాక్టింగ్ చేసిన వీడియో తీసారేమో అనుకోని మిమ్మల్ని నేను అపార్థం చేస్తున్నాను ఈ శర్మ అనేవాడు పీడాటిస్ట్ ఏమో అనుకున్నా ఈ వీడియో చూశాక నాకు క్లారిటీ వచ్చింది
@mylittleworld5600
@mylittleworld5600 7 месяцев назад
లక్షలు పోసిన పిల్లలే మన మాట వింటారా వినరో ఈ రోజుల్లో.అలాంటిది ఒక వ్యక్తి ఒక్కసారే ఎలా మారిపోతారు.హైలైట్ ఎందుకు చేస్తున్నారు.ఇపుడెంటి అతను నిరుపమ గారి ఫోటో పెట్టుకోవాలా.ఎలాంటి జీవితం ఈరోజు సహాయం చేసి రేపు ఛానల్ లో వేసుకుని గొప్పలు పోతున్నారు.ఇతను తాగకుండా కంట్రోల్ చేస్తే ఏమైనా చేకుంటే ఎవరు బాధ్యులు
@shivasubrahmanyam9136
@shivasubrahmanyam9136 7 месяцев назад
ఒక మగాడికి కావల్సింది... enjoy full Life. (తాగే అలవాటు ఉంటే విదేశి మద్యం, ఇద్దరు కత్తిలాంటి అమ్మాయిలు ) ఊరకే ఒక పూట భోజనం, రెండు లుంగీలు ఫాంటులు కాడు SUMAN TV💥💥💥😚💕
@user-ne5jw8dp3gt
@user-ne5jw8dp3gt 7 месяцев назад
😂😂😂
@buchibabukonapala8258
@buchibabukonapala8258 7 месяцев назад
😂😂😂😂😂😂😂
@vicky0000ful
@vicky0000ful 7 месяцев назад
😂😂😂😂
@sureshbabu-il5wq
@sureshbabu-il5wq 7 месяцев назад
😂😂😂
@ameerfromrayalaseema2168
@ameerfromrayalaseema2168 7 месяцев назад
Eddaru chala bayya
@dhulipalapadmaja5019
@dhulipalapadmaja5019 7 месяцев назад
అతను act చేస్తునట్టు ఉంది కానీ, నిజాలు చెపుతున్నట్టు లేదు నిరుపమ గారు...మీరు చేసిన మంచి పనికి మీ పేరు అలా bad చేసినందుకు బాధగా ఉంది...so bad of him...... క్షమించ లేని పని చేశాడు.....నిరుపమ గారు మీకు మాత్రం 🙏
@Nag_A_King
@Nag_A_King 7 месяцев назад
మేడం అతణ్ణి అలా రెచ్చగొట్టి వీడియోలు తిప్పిన యెధవలను కూడా కాచితంగా కనుక్కోండి , వాళ్ళను కూడా పోలీస్ లకు పట్టించండి
@venkatanarasimharao9247
@venkatanarasimharao9247 7 месяцев назад
No one needs this type of help
@royallives8400
@royallives8400 7 месяцев назад
అతనికి పోలీసు ఐనా ఉద్యోగం ఇప్పించి ఆతని బ్రతకనివ్వండి😮 Suman tv ఫెయిల్ అయ్యిందీ ఒక లైఫ్ ని సేవ్ చెయ్యటం లో
@kollikanth
@kollikanth 7 месяцев назад
వాడికి రెండు లుంగీ లు ఇచ్చి సుమన్ టీవీ వాళ్ళు లక్షలు సంపాదించారు .నిజాలు బయటికి వచ్చేసరికి ఓవర్ యాక్షన్ చేస్తుంది నిరుపమ అక్కాయి 😂
@bhavanamsai
@bhavanamsai 7 месяцев назад
Nijama...why don't you help without taking videos....
@PadmaV-zm5jz
@PadmaV-zm5jz 7 месяцев назад
Good point Sir, These are Cheap publicity stunts if it is not in their format they will shoot one more video and post it.
@buchibabukonapala8258
@buchibabukonapala8258 7 месяцев назад
Super 💯
@UDAYTSSPDCL
@UDAYTSSPDCL 7 месяцев назад
Yes bro why it is
@UDAYTSSPDCL
@UDAYTSSPDCL 7 месяцев назад
He is mentally disturbed why did u bahave like this,it is not correct
@thirumalababu557
@thirumalababu557 7 месяцев назад
ఆ videos చేసి help చేసే వాళ్లు inspire అయ్యి ముందుకు వస్తారు బాబు .. వెదవ prank videos కంటే ఇవి best కదా 🫶
@purushotham64
@purushotham64 7 месяцев назад
He needs more time to recover completely !! Don't react to everything Nirupama Garu !!
@user-mp3dm8vz1c
@user-mp3dm8vz1c 7 месяцев назад
ಈ ನಿರುಪಮಾ ಮೇಡಂ ಗಾರ್ ಗುರಿಂಚಿ ಮಾಸ್ಟರ್ ಡ್ಯಾಡಿ ವಾಡು ತಪ್ಪು ದೇಶಾಡು ನೀನು ಪೊಲೀಸರು ಡೈಲಿ ಜಾಸ್ತಿ ತಾನು ಬೋಸಡಿಕೆ ಬಾ ಲಂಜಾ ನೋವು ನೀವು ಜೆಸಿ ಎಕ್ಸ್ಪೋಸಿಂಗ್ ಚುಚ್ಚುತ್ತೆ ಬೆವರ್ಸಿ ಲಂಚ ನಿಯರ್ ಲಂಗೋ ಬೇರೆ ವಾಲ್ಕೆ ಇವರಿಗೆ ಪಿಚ್ಚು
@anjaiahmala3885
@anjaiahmala3885 7 месяцев назад
మేడం.. బాధపడకండి.. ఇలాంటి ఘటన మంచి వాళ్ళకే ఎదురైవుతాయి..వదిలేయండి 🙏🙏🙏💐💐💐💐👍👌💐💐💐💐
@ssrfacts9137
@ssrfacts9137 7 месяцев назад
తప్పు మీరు చేసి వాడికి శిక్ష వేశారు ఎంటి చదువుకున్న తాగుబోతు నీ నువ్వు మార్చడానికి నువ్వు దేవుడివి కాదు కదా
@saimurali464
@saimurali464 7 месяцев назад
Athaniki warning ichi repeat avoddu ani gatiga cheppi vadileyandi...athani jeevitham athanu lead cheskuntadu...first athanu help kavalani agaledu ga andi..so leave him...
@beautifulbackyardgardens
@beautifulbackyardgardens 7 месяцев назад
New Drama again 😂😂 You and charity made money using him 😂😂 Now blaming him or atleast the Police drama😂😂
@roaster2348
@roaster2348 7 месяцев назад
Idhi mamulu over action cheyatle ga😂😂
@radhakrishnareddybandi1077
@radhakrishnareddybandi1077 7 месяцев назад
అతన్ని సేవ్ చేశారు. మంచిపని. అతని పరిస్తితి బాగోలేదు కాబట్టే అలా అయ్యాడు. అతనికి జాబ్ పెట్టించండి.సెట్ అవుతాడు. క్షమించే గుణం అందరికీ వుండాలి. గతంలో హెల్ప్ బాగుంది కానీ ఇలా అతను తాగిన మత్తులో తప్పు చేసినపుడు మనం క్షమించి కీడు చేసినా మేలు చేసింది సుమన్ టీవీ అని పేరు తెచ్చుకుంటే ఇంకా బెస్ట్ అని నా అభిప్రాయం.ఎన్నో అనుభవాలు సుమన్ టీవీ వారికి,ఇది కూడా అందులో ఒకటి.పెద్ద మనసు వున్న మీరు చేతిలో అస్త్రం లేని వాడితో యుద్ధం చేసినట్టు మీరు మైక్ తో అతని తో మాట్లాడిన తీరు కాస్త ఇబ్బందిగా వుంది. ఆవేశం లో వున్నారు మేడం మీరు. చాలా బాధ కలిగింది మీకు అని అర్థం అయింది కాని ఇలంటపుడే ఇంకా ఓపిక గా ఆలోచన చేయాలి. ఒక్క జాబ్ సెట్ చేయండి ఇప్పటికీ అయినా. పాపం మందు అలవాటు వల్లే అతను అలా అయ్యాడు. మందు అలవాటు మానితే అతను కూడా సుమన్ టీవీ లో జాబ్ చేస్తారు మీరు అవకాశం ఇస్తే. అతని మీద కోపం వద్దు, చెడు చేసే వారికి కూడా మంచి చేయాలని మన ధర్మం చెప్తుంది.
@user-ne5jw8dp3gt
@user-ne5jw8dp3gt 7 месяцев назад
Road meeda taagi begging cheskunte vaanni kelikindi nuvvu… vaadu maaraledani poleeslaki pattinchindi nuvvu… ante endi… nuvvu edaina chestavaa… inka nayam … school lo pillalu entha cheppina chadavatledu ani poleeslaki pattinchaledu😂😂😂
@nareshkalla9831
@nareshkalla9831 7 месяцев назад
Correct ga cheppav bro ..
@roaster2348
@roaster2348 7 месяцев назад
Idhi ceo anta😂😂😂😂😂
@akkimsreenivas8042
@akkimsreenivas8042 7 месяцев назад
ఆ videos పైన ఎంత రెవెన్యూ genarate అయ్యిందో.. పారదర్శకంగా బయటపెట్టాలి.. Nirupama గారు గోల్డ్ heart.. But యాజమాన్యం వ్యవహరించిన తీరు సరి కాదు..😮😮
@likithajohn
@likithajohn 7 месяцев назад
Nee help atani ki begging chese chance kuda poyindi... Aina ninnu and Suma tv ante... Ni nijaswarupam chupinchavu... Better u stop helping needy people... Nirupama u should have shame to target such poor people
@rajashekarshekar8184
@rajashekarshekar8184 7 месяцев назад
Views kosam athanni vadukunnaru ha chanal vallu kani athanu ala maradam chala badhakaram medam mi helping chala greatful elanti vallani daggariki raniyyakandi
@naseemabhanu5181
@naseemabhanu5181 7 месяцев назад
Vadhileyandi mam athadi life athadi di
@AnithaHoneyxtalks
@AnithaHoneyxtalks 6 месяцев назад
మేడం బాధపడకండి మేడం, మిమ్మల్ని బాధపెట్టిన ఆ నీచులు ఎవరండీ, వాళ్ళు చెయ్యరు చేసే వాళ్ళను ఇలా బాధపెతున్నారు, వెదవలు, బాధపడకండి మేడం, మీరే ఆలా అంటే ఎలా మేడం మీ సహాయం కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది వుంటారు మీరే పట్టించుకోక పోతే నిజంగా ఆనాధలు అయ్యిపోతారు, దేవుడు కొంతమంది ద్వారా కొంతమందికి లైఫ్ ఇస్తాడు, మీ ద్వారా అతను ఫేమస్ అయ్యాడు ఎక్కడికెళ్లిన గుర్తు పడుతున్నారు అతన్ని, ఇంకా చాలా మందికి మీ సహాయ అవసరం మేడం, వదలొద్దు,జీవితాలు మేడం,ప్రొబ్లెమ్స్ వల్ల ఆలా అయిపోయారు, ఆపదలో వున్నవారిని ఆదుకోండి మేడం, మీరు కంటున్యూ చెయ్యండి, అతని తరుపున మీ subscribe గా క్షమించండి,ఈ భాగ్యనగరం లో సహాయం చెయ్యాలన్న మనసులు కానీ మనుసులు కానీ లేరు, దేవుడు మీకు అందం తో పాటు మంచి మనసును ఇచ్చాడు,thank యు గాడ్
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 7 месяцев назад
కలికాలం మేడం. నేను కూడా కొందరిని ఇలానే చేరదీస్తే.. చివరికి నన్నే Blame చేశారు. 😢 ఆపదలో ఉన్నవారిని ఆదులోవాలి అంటేనే.. ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది😢
@premlogicstelugu220
@premlogicstelugu220 7 месяцев назад
Suman tv Anni nijale మాట్లాడుతున్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తుంది..
@sravanikorada5349
@sravanikorada5349 7 месяцев назад
Police lu ku appa cheppi thappu chesavu
@neerajbharani9386
@neerajbharani9386 7 месяцев назад
Aathanni vadileyandi mam
@rasamsettiLachababu-of9pl
@rasamsettiLachababu-of9pl 7 месяцев назад
నువ్వే సమాజాన్ని ఉద్ధరించిన వ్యక్తి అమ్మ
@ChandravatiRaju-en7rl
@ChandravatiRaju-en7rl 7 месяцев назад
NirupAma ❤
@sivakrishnasadam
@sivakrishnasadam 7 месяцев назад
మెదట్లో వాడి అతి వినయం చూసినప్పుడే అనుకున్న వాడు ముదురు మారడు అని
@roaster2348
@roaster2348 7 месяцев назад
Antha scripted a bhayya
@rvijaya4387
@rvijaya4387 7 месяцев назад
సుమన్ టీవీ ఛానల్ గారు మాకు హెల్ప్ చేయగలరు ఎంత కష్టమైన పరిస్థితిలో ఉంటే కానీ మీకు మెసేజ్ చేయడం లేదు చాలా కష్టాల్లో ఉన్నావు ప్లీజ్ సహాయం చేస్తారా
@srinivasarao3517
@srinivasarao3517 7 месяцев назад
ఇది ఎమి సమన్యాయం మేడం గారు
@hi3gaming312
@hi3gaming312 7 месяцев назад
It's true
@venkateshwarlu.s1233
@venkateshwarlu.s1233 7 месяцев назад
మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు🙏
@LastRuler-lo8cp
@LastRuler-lo8cp 7 месяцев назад
😢
@pavankumarpappala3986
@pavankumarpappala3986 7 месяцев назад
Good decision keep it up
@booruguvarun5856
@booruguvarun5856 7 месяцев назад
తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళు ఎంతో మంది ఉంటారు madam
@user-pk9co5ig1t
@user-pk9co5ig1t 7 месяцев назад
Suman tv and nirupama akka meeda ippativaraku unna gowravam poyindi
@prabhakarb547
@prabhakarb547 7 месяцев назад
Very smart person and know how to dodge his karma
@khan9pathan
@khan9pathan 7 месяцев назад
Ninnu em chesindani police vaallaki appacheppav, vaadi life vaadi istam, em case tho police lu theesukellaru
@mamatakumboji5841
@mamatakumboji5841 6 месяцев назад
super great madam 👍👍👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@vsnmurthy3599
@vsnmurthy3599 7 месяцев назад
మేడం, బాధ పడకండి, ఇలాంటి వెదవలు వల్ల. ఇలాంటి చీడపురుగులువల్ల ఎవరికి మంచి చేద్దాం అనిపించట్లేదు.
@vijaykumar-uy1sg
@vijaykumar-uy1sg 7 месяцев назад
All needs survival…. Every RU-vidr needs survival.
@user-if4jl9ms6x
@user-if4jl9ms6x 7 месяцев назад
Pramod garu addiction lo vummaru,First Rehabilitation center ki tisukuni velandi , next orphan home ki
@vijaykandukuri1764
@vijaykandukuri1764 7 месяцев назад
Move Onn and continue to serve people, without publicity and expectation of reciprocation..
@palemchandrashekar7144
@palemchandrashekar7144 7 месяцев назад
Suman tv vallu meeru help chesina videos ni release cheyyatam currect kadhu anipisthundhi..... everyone eroju content paina market chesthunnaru....
@WorldViralmedia-rt6dz
@WorldViralmedia-rt6dz 7 месяцев назад
Aa bagavanthuni korukuntunna pramod Sharma ni thiskapoena police valu kottakunda vunintey bagundu please god 🙏
@surreddysatti388
@surreddysatti388 7 месяцев назад
అన్నం తింటునప్పుడే విస్తారాకు అంటారు అన్నం తిన్నాక ఎంగిలి ఆకు అంటారు అమ్మ ..... ఇది కలికాలం అమ్మ మీరు తల్లిలా ఆదరించారు కానీ వాడు మర్చిపోయాడు వాడి బుద్ది అంతే కానీ మీరు చేసిన మంచి పనికి ఆ పైవాడు తప్పక మంచి చేస్తాడు మీకు మీ కుటుంబానికి అమ్మ .....
@machirajusankari556
@machirajusankari556 7 месяцев назад
Anduke ee vedhavami sontha valle vadilesaru
@shiv245
@shiv245 7 месяцев назад
Unnecessarily Media made him Hero. Now enjoying the credit.
@shiv245
@shiv245 7 месяцев назад
Media is powerful. Beggar can also be Millionaire
@ramGenix
@ramGenix 7 месяцев назад
సూపర్ మేడమ్ 🙏🙏🙏🙏🖐️
@akhilapambala5034
@akhilapambala5034 7 месяцев назад
Nirupama garu athanu vachi ninnu help adagaledu me anthala mere help chesi samajaniki nenu help cheshanu ani video pettukunaru.. Mere annaru athani minde sariga ledu ani so alanti time yedaina tappuga talk chesi undochu kani oka amma nanna leni vadini police vallaku appajepadam correct kadu medam
@santhoshnicetips6142
@santhoshnicetips6142 7 месяцев назад
Madam don't cry we are with u, don't trust this kind of people
@AnithaHoneyxtalks
@AnithaHoneyxtalks 6 месяцев назад
మీ స్మైల్ కో దణ్ణం మేడం i love you anupama
@majjisrinivas4853
@majjisrinivas4853 7 месяцев назад
He is very smart and cunning please dont encourage like these guys @SumanTV.. Long live SumanTV..Nirupama garu good job but do not excuse him..honestly telling you he is a cunning fellow...Teach him a lesson...
@rvijaya4387
@rvijaya4387 7 месяцев назад
మాకు సహాయం చేగారా
@manib475
@manib475 7 месяцев назад
Mi suman Tv ayina athani meeda anni videos cheyadam avasarama andi ??
@swaruparanin.261
@swaruparanin.261 7 месяцев назад
Nirupama garu miru enduku ela chesaru.
@jaggu117
@jaggu117 7 месяцев назад
What he said is right but he got a good life . I met with fire accident one of the radio FM said that they will help me they took the interview that what actually happened with me how I met with fire accident. They asked everything they told that they help me after my video interview. But after taking my video they told that we will call you. I was waiting. I was waiting for the call but no use for the funds they used me with my video. After one month i went to the radio FM they told that the trust has taken the funds.
@venkatanarasimharao9247
@venkatanarasimharao9247 7 месяцев назад
Nuvvu actual ga help cheyyalante vedeos cheyyala
@ysr1532
@ysr1532 7 месяцев назад
Addicted, and better to take him to psychiatrist, not to police station.
@mahenderchinna4398
@mahenderchinna4398 4 месяца назад
మేడం తాను ఎక్కడ వున్నారో నాకు తెలుసు మేడం
@rajn1075
@rajn1075 5 месяцев назад
He said he is moving towards Tirupati
@naveengoud5521
@naveengoud5521 7 месяцев назад
Not good thing you are doing Andi 😭 this
@BUNNY_GAMER_FF__
@BUNNY_GAMER_FF__ 6 месяцев назад
వాడికి హెల్ప్ చేయడం దండగ జనగామలో టిఫిన్ సెంటర్లో పని చేస్తున్నాడు ఇంకా సుమన్ టీవీ గురించి బ్యాడ్ గా చెప్పడం జరుగుతుంది
@varanasishivakumar711
@varanasishivakumar711 7 месяцев назад
Athani mind baaledhu vadhilesthe manchidhi madam
@raviyerra3719
@raviyerra3719 7 месяцев назад
👌👏
@venkateshm2989
@venkateshm2989 7 месяцев назад
This is not required, i believe this is doing because of viewers
@ANJIVisionHUMANITY
@ANJIVisionHUMANITY 7 месяцев назад
ప్రమోద్ శర్మ మనిషిగా మారితే మంచిది. తాగుడు, నోటి దురుసు వల్ల బతుకు బజారు న పడింది. ఒకరి మేలు కోరి నిందించడం సరి కాదు.
@govardhanreddy1919
@govardhanreddy1919 7 месяцев назад
Evaru em anukunna sarey avanni manam pattinchukovadam wst medam . Kukka lu alane moruguthu untai. Kani Suman tv help chesinattu a channels kuda help cheyyavu. Nenu chala channels chusthu unta kani Suman tv helping nature ki hat's off ♥️
@KDathu-cc1oh
@KDathu-cc1oh 6 месяцев назад
Suman tv interview no cheppandi plz
@yadlapallyprasad6719
@yadlapallyprasad6719 7 месяцев назад
Ee prapancham lo rarakala manushulu eavari swardam varidi
@kaachamsimhaiah3409
@kaachamsimhaiah3409 7 месяцев назад
మేడం గారు పోలీస్ కంప్లయింట్ చేసి ఎ ర్ర్గడ్డ పిచ్చి దవాఖానలో జాయిన్ చేయండి
@ranjithreddy8787
@ranjithreddy8787 7 месяцев назад
Masth pedda desha drohini pattukunnav akka, mana politicians Ela matladutharu valla ni em cheyaleru chinna valla ni Ninnu em cheyaleni vallani cheyandi masth manchi pani chesav le
@medagamvenkatakrishnareddy2167
@medagamvenkatakrishnareddy2167 7 месяцев назад
No..................,.....
@buchibabukonapala8258
@buchibabukonapala8258 7 месяцев назад
Camera on lo nay help yemina chestara....😮
@AnuRadha-ep9uz
@AnuRadha-ep9uz 7 месяцев назад
Oscar performance babu needhi
@taneeshareyanshyoutubechan7084
@taneeshareyanshyoutubechan7084 7 месяцев назад
Telsi matladinandhuku ela chesthe telini vallu chala negative ga matladtharu appudem chestharu.... Eppudu athanu jargindhi cheppadu kshaminchi odhileyachuga
@Commonman4you
@Commonman4you 7 месяцев назад
Nirupama Aunty cool Cool andi
@user-ez5xe2el9i
@user-ez5xe2el9i 7 месяцев назад
ఒక్క అమె నాకు msg చేసిఃది అన్నయ్య మేము చాలా పేదవాళ్ళము ఇబ్బందులు పడుతున్నాము .నాకు జాబు వస్తుంది 50k కట్టాలి నా దగ్గర 10k ఉంది money ఇవ్వండి అన్నయ్య నాకు జాబు వచ్చాకా ఇస్తాను అంటే ,నేను 40 k ఇచ్చాను .తరువాత మళ్లీ ఒక్క వారం కి msg చేసి వాళ్లు మోసం చేశారు అన్నా అని చెపింది,నీ డబ్బులు వెనక్కి ఇస్తాను ఎక్కడ నా పేరు నా pic post చేయకండి అన్నయ్య అంటే పోనిలే అని ఊరికే ఉన్న తరువాత చూస్తే అమె చాలా high profil లో ఉంది ,మనుష్యులు చూడండి ఎలా రకరకాలుగా మోసాలు చేస్తారు ,నిజంగా ఇబ్బందులు ఉన్నపుడు సహాయం చేయాలని ఉన్న ఇలాంటివి చూసినప్పుడు ,చాలామంది సహాయం చేయడానికి ఇవ్వడానికి వెనుకంజ వేస్తారు
@manib475
@manib475 7 месяцев назад
Athanni vadilyandi..
@rajn1075
@rajn1075 5 месяцев назад
Still he is blaming u madam, yesterday i met him in Khammam railway station
@mr.heavenexplorer
@mr.heavenexplorer 7 месяцев назад
youtube lekapotey ,evadu evadiki emi cheyaru anta views mahima...😅
@user-zg9tz7qb1n
@user-zg9tz7qb1n 7 месяцев назад
Sahidhari, meeru yentha kshobhapaduthunnaaro neynoo elaagey yentho mandhu kashtaalaki spandhinchu venarasni maatalu paddaanu.
@kaushikreddy5761
@kaushikreddy5761 7 месяцев назад
Ayya 😂
@beingchilling6018
@beingchilling6018 7 месяцев назад
Athanu antha fanancial lantidi fraud eami cheyledu athani titti pampichesthe aypotunde vadu savu vadu sastunde kontha mandhini manam entha chesina mararu
@vvb199
@vvb199 7 месяцев назад
Ayya police vallu Suman tv ki, Matrudevobava ashram ki Nirupama gariki Pramodh gariki samanayam cheyandhi entayna miru friendly police kadha andhariki nayam cheyandhi 🙏
@swathireddy03
@swathireddy03 7 месяцев назад
Thats too bad of on attacking him andi, leave him papam
@shiv245
@shiv245 7 месяцев назад
Madam please work on Ban on Alchol . Telangana youth is going this Way.
Далее