అన్ని టి కంటే ముందు చెట్టు మీద చెక్కిన కళలు చాలా బాగున్నాయి. ....అందుకే ప్రపంచ వ్యాప్తంగా పేరు వచ్చింది. నాకు చాలా నచ్చింది. .....ఇంకా ఆ కళను తీర్చి దిద్దిన వారందరికీ నా. .....అభినందనలు. రెండవది ఆకుల తో ఆమె చేసిన కళ కూడా బావుంది. ....ఆమెకు కూడా నా......అభినందనలు.
వారికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఒక వరం ల మార్చుకున్నారు అందుకే వారిని ప్రపంచం మొత్తం చూడగలుగుతుంది.ఏదో చెయ్యాలి అనే తపన ఉన్న వారు ఇలాంటివి చూసి మీకు మీరే దైర్యంగా ముందుకు రావడానికి ఇది ఒక మార్గం అని చెప్పవచ్చు ..ఈ వీడియోలు పెడుతున్న మీకు చాలా థాంక్స్ బ్రో.
I do some arts when i was free like micro arts with pencil graphite, chalks and wood and also make hand made key chains, show case items with wood and thin iron and also made decorative items with paper and cardboards because i love art and making art