Тёмный

ఇలా ఐతే కూర్చోనక్కర్లేదు  

హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Просмотров 39 тыс.
50% 1

ఇలా ఐతే కూర్చోనక్కర్లేదు
రజస్వలా సందేహాలు
పేరు - సంతోష్ కుమార్ ఘనపాఠీ
ఋగ్వేద సలక్షణ ఘనపాఠీ. ఋగ్వేద అధ్యాపకులు. వీరి వయస్సు 32 సంవత్సరాలు. గత 13 సంవత్సరాలుగా వేదపాఠశాలలో ఋగ్వేద పాఠాలు బోధిస్తున్నారు. వీరి వద్ద చాలామంది వేదం చదువుకున్నారు. వివాహమై ఒక కుమారుడున్నాడు. వీరిని సంప్రదించాలంటే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. వీరు జాతకాలు చెప్పరు. (8147814781)
Name : Santosh Kumar Ghanapathi
Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through WhatsApp, Email or Facebook messenger. Also can do messenger important purposes only.
WhatsApp : 8147814781
Email : kskghanapathi@gmail.com
Facebook : / హిందూ-ధర్మక్షేత్రం-104...
Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 115   
@kamaladattasrimata6137
@kamaladattasrimata6137 10 месяцев назад
జై గురుదత్త శ్రీ గురుదత్త 🙇🏼 ఓం ఐం హ్రీం శ్రీం శివరామ అనఘా దత్తాయ నమో నమః 🥰😇🎅💖🎅🙇🏼🙇🏼🙇🏼
@adiyogi1197
@adiyogi1197 Год назад
Guru garu khanakadhara stotram , soundaryalahari . Devi navaratari pooja explanation 🙏
@NirmalaDevi-i8d
@NirmalaDevi-i8d 7 месяцев назад
చాలా బాగా వివరించారు గురువుగారు ధన్యవాదములు
@veda9590
@veda9590 Год назад
ధన్యవాదాలు గురువు గారు 🙏🙏
@vijayaramya7294
@vijayaramya7294 Год назад
గురువుగారు మీకు చాలా ధన్యవాదములు అండీ
@Umarani-h1t
@Umarani-h1t 4 месяца назад
🙏🙏 🙏 kruthagnathalu andi chala chakkaga vivarincharu dhanyavadamulu
@KalluriSatyashri
@KalluriSatyashri Год назад
Eetaramki chala avasaram 🙏🚩
@venkataramanaraoudatala3754
అయ్యా, నమస్కారములు. 🙏🙏
@ASTROVASTU
@ASTROVASTU Год назад
చక్కగా వివరించారు
@venkataramanaraoudatala3754
అయ్యా, మృత శౌచం గురించి శాస్త్రీయంగా విశ్లేషణ తోపాటు అందరకూ తెలిసే విధంగా తెలియ గోరుచున్నాను. పక్షిణీ దారులు ఎవరు. బంధుత్వంతో ఎవరెవరు ఎలా పక్షిణీ పట్టాలి, ఎన్ని రోజులు పాటించాలి. మరియు పక్షిణీ దినములు ఎలా లెక్కించాలి. వార్త తెలియగానే ఆసమయమును బట్టి, రోజులు,పూటలూ ఎలా ఆచరించాలో. శుద్ధి ఎప్పుడు అవుతుంది. దయచేసి వివరించగోరుచున్నాము.🙏🙏
@nageswarasarma3206
@nageswarasarma3206 Год назад
Chaala clearance I Rincharu. Baagundhi
@phanisri8291
@phanisri8291 Год назад
జయగురుదత్త గురువు గారు చాలా అద్భుతంగా అందరికి అర్థం అయ్యే విధంగా చాలా బాగా వివరించి చెప్పారు చక్కని ముఖ్యమైన సమాచారం మాకు అందించారు. ఇది చాలా మందికి వచ్చే అనుమానం నాకు కూడా ఎప్పుడూ వచ్చే అనుమానం గురువుగారు మీ వివరణ తో అన్ని అనుమానాలు తొలగిపోయాయి ధన్యవాదాలు అండి గురువుగారు శ్రీగురుదత్త
@narasimha266
@narasimha266 Год назад
సనాతన వైదిక సంస్కృతి సాంప్రదాయాలు , జ్ఞానాన్ని ప్రజలు కు అందించడం కోసం బ్రహ్మ దేవుడు మిమ్మల్ని పంపించాడు. గురువు గారు
@lpen312
@lpen312 Год назад
🙏🙏🙏🙏🙏 The best video on this topic. Excellent answers to so many worrisome questions only women have, nobody really understands..... I am amazed that our shastras have such detailed explanation to every possible situation a woman faces during this time. 🙏🙏🙏🙏🙏
@lalitha9507
@lalitha9507 23 дня назад
Guruvugaru chala roiulanundi adagalanukuntunnam. Meeru namah palakaru bayataki uchharincha kudada cheppandi guruvugaru
@Arushvedansh2720
@Arushvedansh2720 Год назад
Entha baga chepparu guruvugaru... Enni anumanaalu teerayo mee daya valla
@sweetysneha0809
@sweetysneha0809 Год назад
భగవత్గీత,రామాయణం, మహాభారతం,భాగవతం గ్రంధాలు ఖచ్ఛితంగా మన అందరి పూజా మందిరం లో ఉండాలి,మనం చదువుతూ మన పిల్లల చేత కూడా చదివించాలి.. భగవత్గీత అనేది కేవలం ఒక మతానికి సంబంధించినది కాదు,సనాతన ధర్మం.యావత్ మానవాళికి ఒక మార్గ నిర్దేశకం,నిత్యం మనం ఎదుర్కొనే ప్రతీ సమస్యకు దీనిలో పరిష్కారం ఉంటుంది.మన జీవితాలకు ఒక ప్రామాణికం,చాలా దేశాలలో కూడా మన భగవత్గీత ను విద్యావ్యవస్థలో ప్రవేశ పెట్టారు,భారత దేశంలో పుట్టి మనం మన తర్వాతి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిది. 🙏సర్వే జనా సుఖినోభవంతు 🙏
@shantipriya9028
@shantipriya9028 Год назад
Bhagavat geeta, mahabharatam lo part kada andi teleyaka adugutannanu.
@sweetysneha0809
@sweetysneha0809 Год назад
@@shantipriya9028 మహాభారతం లో కురుక్షేత్ర యుద్ధం లో అర్జునుడు బాధపడతాడు వీళ్ళందరినీ నేను చంపలేను యుద్ధం చేయలేను వీళ్ళందరూ నా వాళ్ళు అని, అప్పుడు శ్రీ కృష్ణుడు అర్జునుడికి బోధించినది bagavthgeetha,కేవలం అర్జునుడిని నిమిత్త మాత్రం గా చేసుకుని చెప్తారు కానీ యావత్ మానవాళికి బోధించారు.కచ్చితంగా ప్రతీ మనిషి చదవాల్సిన గ్రంధం bagavathgeetha
@Exmuslim235
@Exmuslim235 Год назад
​@@shantipriya9028 అవును
@jaimaheshbabu
@jaimaheshbabu Месяц назад
​@@shantipriya9028 haa avnu bhisma parvam lo oka bagam
@mytreyivaddiparthi7590
@mytreyivaddiparthi7590 Год назад
చాలా బాగా చెప్పారు గురువుగారు ధన్యవాదములు. నా సందేహాన్ని నివృత్తి చేస్తారు.
@neerajanano
@neerajanano Год назад
Namaskaramulu guruvu garu..1.prabavadi nama samvastharalaku a perlu ela vachayi.avi rushala perla.2 . 12 masalaki 15 nakshtrale perlathone enduku petaru..27 nakshtralu unayikada dayachesi vevaramga chepandi
@Asthi137
@Asthi137 Год назад
🙏 స్వామి మీరు చదివి చెప్పినవి ఎందులోనివి. కేవలం జిజ్ఞాసతో మాత్రమే అడగడం జరుగుతోంది. చెప్పదలిస్తే చెప్పగలరు. 🙏
@hanumantech
@hanumantech Год назад
వినాయచవితి నవరాత్రులు ఎలా చేసుకోవాలి. ఊర్లో వినాయక పందిరి వేసుకొని నవరాత్రులు చేస్తారు.ఎలా జరుపుపకోవాలి. నియమాలు చెప్పండి
@U.c.k.999
@U.c.k.999 Месяц назад
మాఘ పురాణం లో సుర్యోదయావికి ముందు చెయ్యాలి అని. చదివానండి స్నానం అయిన 9రోజుల తరువాత ‌ రజస్సుకనిపిస్తేనే మా‌ ఇంట స్నానం తో సరి అని బామ్మ చెప్పారు.అండి
@manjunathswamy3426
@manjunathswamy3426 Год назад
Non veg తిన్నాక సాయంకాలం పూజ చేయవచ్చా. లేదా మళ్ళీ స్నానం చేసి చేయవచ్చా. చెప్పండి గురువు గారు🙏
@udayasreekadambari
@udayasreekadambari Год назад
Suryodayam iyyaka rendu gantala taruvatha snanam cheyalante kudaradu kadha guruvugaru intilo panulu vuntaee kadha udayam 5gantalaku chesthe dhosma daya chesi teliya cheyandi guruvugaru deeniki prayachitham emaina vundha
@mes561
@mes561 Год назад
Guruvugaru mari 5 snanam kooda surodayam iyyaakae cheyyala cheppagalaru,daiva karya kramalalu cheyyakapoyina danilo palgontae (9 rojulalopu malli rajasu kanipistae ,madati moodu rojulu ekuvva rajo darsanam kakapothae,, 7va rojuninchi ekkuva rajodarsanam ithae)appudu tala snanam chesi palgontae doshama
@vsraochengalasetty3839
@vsraochengalasetty3839 Год назад
🙏🙏🙏🙏🙏 ...Meeru sastram peru / puram peru kuda cheppi ....dani prakaram sastram or puranam lo inla chepparu....meeru kuda ila cheyanli ..ante inka baga untadhi..chinna manavi.
@gowthamiramisetty7290
@gowthamiramisetty7290 Год назад
Dhanyavadalu guruvu garu. normal healthy women case lo 5 va roju intlo puja cheskovachu ani chepparu kani gudiki kuda vellocha.? dhayachesi theliyacheya galaru. 🙏🙏🙏🙏
@laxmimsv9093
@laxmimsv9093 6 месяцев назад
Guruvu gariki namaskaramulu. 15 days lopu marala rajaswala darsanam avutunte mamulu snanam cheyyala, talasnanam cheyyala.Dayachesi vivarinchandi. Namaskaramulato..
@hindudharmakshetram
@hindudharmakshetram 6 месяцев назад
మామూలు స్నానం మాత్రమే. కూర్చోనక్కర్లేదు
@Laxmiudhaya
@Laxmiudhaya 17 дней назад
First doctor Darshanam chesukondi... Homeopathy working better without side-effects for all women issues...
@lvkappajiraoroa5597
@lvkappajiraoroa5597 Год назад
Guruvugaru saptharshi puja yevaru ye vayasu vallu cheyali yepudu? Cheppandi
@hemanthworld9518
@hemanthworld9518 Год назад
Guruvu gaaru dayachesi government job kosam mantram, puja cheppandi🙏🙏🙏🙏🙏
@hindudharmakshetram
@hindudharmakshetram Год назад
తప్పకుండా
@sivaparvathiidamakanti9981
@sivaparvathiidamakanti9981 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 thank you guruvu garu
@cuterainbow7584
@cuterainbow7584 Год назад
Swami. Maa intlo siva abhshekam daily two times chestanu. Swami ki pulagam, pulihora, pongali nicedam chestamu. But memu lunch lo onions tinavachuna, ala cheste evening abhisekam chesukovachuna
@lalithaghantasala4781
@lalithaghantasala4781 Год назад
పుట్టువెంట్రుకలు తీయించే విశేషాలు వివరించండి ....ఆడపిల్లలకు పుట్టువెంట్రుకలు తీయరాదని,గయా క్షేత్రంలో వేణీదానంలోమాత్రమే ఆడపిల్లకు 3 కత్తెరలు ఇస్తారని అక్కడ చెప్పేరు ...గురూజీ ఈ విషయాన్ని వివరించండి🙏🙏🙏🙏🙏
@harikrishna-mt4nr
@harikrishna-mt4nr 23 дня назад
పక్షులు ఇంట్లోకి వస్తే, ఉదా: గబ్బిలం,కాకి మొ, ఏం జరుగుతుంది. తెలియజేయగలరు
@rajyalaxmimadhu5483
@rajyalaxmimadhu5483 22 дня назад
మాకు ఎప్పటి నుండో ఉన్న సందేహాలను చాలా చక్కగా నివృత్తి చేశారు... ధన్యవాదములు 🙏🙏
@muralidhararaopinisetti4645
@muralidhararaopinisetti4645 Месяц назад
Guruvugaru ma peddhavallu 3va roju Sanam chesi entiloki ranistharu.devudiki sabandhinchina karyalu evi cheyanivvaru,miru 4va roju Sanam cheyali antunnaru,edhi fallow avvali guvugaru,3va roju Sanam cheyavaccha,cheyakudadha cheppandi guvugaru
@suneethaharibabupulimi3889
@suneethaharibabupulimi3889 Год назад
🙏 నమస్తే గురువు గారు నా పేరు సునీత.మా పాప 13వ ఏట పుష్పవతి అయినది. జూలై 17వ తేదీ సోమవతి అమావాస్య రోజున, ప్రొద్దుట 6 గంటలకు. మేము బొంబాయి లో ఉంటాము. ఏమన్నా దోషమా? ఉంటే ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి. దయచేసి తెలుపగలరు.
@sreem6153
@sreem6153 Год назад
చక్కగా వివరించారు ధన్యవాదములు. అయితే మరి ఒక సందేహం.. ఈ సమయంలో( పీరియడ్స్ లో ) సంగీత సాధన చేయవచ్చునా ?సంగీతాన్ని నేర్పించవచ్చునా ?సంగీతాన్ని నేర్చుకోవచ్చునా? స్వరాలను అభ్యాసం చేయవచ్చునా ?దయచేసి వివరించగలరు...🙏
@hindudharmakshetram
@hindudharmakshetram Год назад
చేయరాదు
@sreekrishnamvandejagadgurum
RU-vid lo pravachanalu vinavochuna? Dhaiva Namam cheppukocchuna? Theliya cheyagalaru
@csnsrikant6925
@csnsrikant6925 Год назад
చాల చక్కగా అందరికి అర్థం అయ్యెలా వివరించారు గురువుగారు 🙏
@indrakshi18
@indrakshi18 10 месяцев назад
If a person has pcos number of days will be more so can we chant or listen to stotrams after 5 days of periods even if it does not stop?
@GudlaRevathiRavi
@GudlaRevathiRavi Месяц назад
Guruvu Garu period lo vunappudu nenu window door curtain muttukunnanu nenu danni tiyadum marichi poyanu ithe nenu suddi aypoyaka veravi vestundaga gurthochindi period lo muttukunadi ani dani taki megathavi thakinavi a suddi aypothaya malli avanni wash cheyala malli snanum cheyala guruvu Garu please give me reply guruvu Garu please
@tulasiram8047
@tulasiram8047 Год назад
నమస్తే గురువు గారు కార్తవీర్యార్జున స్తోత్రం పారాయణ చేయవచ్చా ప్లీజ్ reply.adi మంత్రం కాదు తంత్రం అంటున్నారు
@sathishkumarnaik5945
@sathishkumarnaik5945 Год назад
Swamy....i irregular periods valla tablet use chestunnaru .. irregular gaa avuthindi.epudu aaguthundo kooda telidu.... tomorrow definitely new house lo ki vellali....vere option ledu...new place.....vellalsinde.....parihaaram cheppandi swamy please
@suneethaharibabupulimi3889
@suneethaharibabupulimi3889 Год назад
మీరు మన హైందవ జాతికి ఆశా కిరణం. 🙏
@rohinigottipati7022
@rohinigottipati7022 Месяц назад
16 rojulu continouous ga avute puja cheyocha andi..tambulam tisukovacha
@tulasiram8047
@tulasiram8047 Год назад
నమస్తే గురూజీ ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వకపోతే kartha veryarjuna పారాయణం చేయవచ్చా ప్లీజ్ reply
@anithaallinone3118
@anithaallinone3118 Год назад
తెలియక పితృకార్యం లో పాల్గొన్నారు దయచేసి పాప పరిహారం తెలుపగలరు. నాకు ఒక బాబు 11 సంవత్సరాలు రెండవ సంతానం ఇంతవరకు కలుగలేదు
@scrapbookingsisters2334
@scrapbookingsisters2334 Год назад
Chala tq naa dobuts anni teeripoyai guruvu garu
@sapherjyothi9861
@sapherjyothi9861 Год назад
గురువు గారూ మా అబ్బాయి 25 వ తేదీ అర్ధరాత్రి 12.50 కి పుట్టాడు అండి తేదీ ప్రకారం 25 వ తేదీ అవుతుందా లేక 26 వ తేదీ లోకి వస్తుందాండి
@M.Basker-pe1up
@M.Basker-pe1up 24 дня назад
ధన్యవాదములు
@sarojananduri5907
@sarojananduri5907 Год назад
Rajo darshanam 1 to 9 days వరకు aithe , next month ennava roju రజో darshanam ayinadi ani first day ninchi count cheyyalaa లేదా 9th day ninchi count cheyyala andi. Samadhanam thelupagalaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@shatariguruvu8492
@shatariguruvu8492 11 дней назад
Yes
@padmavathidesu6561
@padmavathidesu6561 Год назад
Ayya namaskaram... Meeru chala adbhuthamga annitiki vivarana isthunaru... 🙏🙏🙏🙏MA nannagari vayasu 64....gastritis light GA undhi... Reports prakaram adhi mild problem.. medicines vaduthunna rakarakaluga aarogyam ibbandhi paduthunaru... Ipudu bagunaru ante kasepatiki ekado okachota noppi. Ayya dayachesi emaina pariharam thelupagalaru...endhuko theliyatledhu
@sreepradyumna
@sreepradyumna Год назад
nalugava roju aidava roju rendu rojulu tala snanam cheyyala? daya chesi cheppandi plz.... pillalu puttaka valla ruthu kramam lekkaloki radani kontha mandi varalakshmi vrathalu 3va rojuku chesaru konchem dayachesi virinchandi plz.....🙏🙏🙏
@adiyogi1197
@adiyogi1197 Год назад
Guru gari ki 🙏. Challa good explanation to all the ladies .
@shivashakti33
@shivashakti33 Год назад
Its not true one become impure at the time of mensuration. Its all in your(women) mind. 75 % of women cant follow this because men usually neither involve in household chores nor cooking. 🙏🏻
@srinivasgurram3586
@srinivasgurram3586 Год назад
గురువు గారు వికలాంగుల కు వివాహం కాదు కొందరికి. మరి వారు మరణించాక వారికి ఏ గతులు పడతాయి
@Thrinath1990
@Thrinath1990 Год назад
తర్వాత జన్మలో అన్నీ సక్రమంగా ఉంటాయి వాళ్లకు
@PriyankaKademena
@PriyankaKademena 9 месяцев назад
Guruvu garu 7days piriod vaste 4 days ki agipovadaniki am cheyali
@gvsuma6398
@gvsuma6398 6 месяцев назад
Rajassu 5th roju nunchi kanabadite subhakaryulu cheyya baccha andi guruvu garu
@Shruthi21vidya03
@Shruthi21vidya03 6 месяцев назад
Delivery ayyakka 10 to 10 days ki vaste pooja laku thappa doshama pls cheppadi sir
@purneswari1990
@purneswari1990 Год назад
చాలా చక్కగా అన్ని వివరాలు చెప్పారు🙏🏻
@DeviEstarapalli
@DeviEstarapalli Год назад
Swami miru rushi panchami. Pooja gurinchi cheppaledu.
@venkydrao940
@venkydrao940 Год назад
Namaste guruvu garu, maa babu puttinapudu namakaranam roju shivalayam ki velli pujalu chesam… ayithe appatiki inka na wife rajam kanpistune vundi but evaro pattimpu ledu ani chepparu anta… meeru cheppina daani batti thappu chesam but thelisi thappu chesinatte kada… na wife chala baada paduthundi thappu chesinattu… emaina parishkaram cheppandi guruvu garu.. thanks !
@MSJ_1987
@MSJ_1987 Год назад
Don't worry...nijamgane thappu ledu andi...21 St day shivalayam ki vellavachu...santhi Pooja lantivi cheyavachu....abhishekam , garbha gudi Loki velladam cheyakudadhu....
@venkydrao940
@venkydrao940 Год назад
@@MSJ_1987abhishekam and garbhagudiloki Vella ledu andi.. Shanthi pujalu cheyamu bayata.. thanks for the response
@Telugintiadapilla9
@Telugintiadapilla9 11 месяцев назад
గురువు గారు plz reply ఇస్తారు అనుకుంటున్న నాకు 15 day spot kanpinchadhi alage avathunfhi kuda ippdu స్నానం తో its clear leka veruga kruchuvala
@hindudharmakshetram
@hindudharmakshetram 11 месяцев назад
18రోజుల లోపల స్నానం మాత్రమే. వీడియోలో చెప్పాను చూడండి
@dhanvimakeovers5630
@dhanvimakeovers5630 Год назад
5 వ రోజు కూడా ఇబ్బంది ఉండి 6 వ రోజు నుంచి మామూలుగా ఉంటే ఎలా చేయాలి? తలస్నానం అవసరం ఉంటుందా? లేదా రోజు లాగే స్నానం చేసి పూజ చేస్కోవచ్చునా?
@hindudharmakshetram
@hindudharmakshetram Год назад
తల స్నానం
@sivaparvathi4591
@sivaparvathi4591 5 месяцев назад
Guruvu garu Naku menalludu puttadu,Naku 4 roju ,Babu ki 3 roju nenu velli thakavacha,thakithe doshama,papa nivruthi chepandi guruvu garu .
@hindudharmakshetram
@hindudharmakshetram 5 месяцев назад
దోషమేమీ లేదు. ప్రశాంతంగా ఉండండి
@sivaparvathi4591
@sivaparvathi4591 5 месяцев назад
@@hindudharmakshetram nannu andaru thitti champuthunnaru guruvu garu,chala samthosam guruvu garu Babu ki amanna jaruguthundi ani nenu chala kusinchipoyanu guruvu garu
@swapnapuri366
@swapnapuri366 Год назад
Dhanyavadalu guruvu garu
@swathisri2492
@swathisri2492 10 месяцев назад
In few cases we have to go to office or school , Iowa is it possible to sit aside
@tulasi1130
@tulasi1130 Год назад
నమస్కారం గురువు గారు.., నాకు ఒక చిన్న doubt andi nenu 40 days vala hanuman puja చేసుకుంటున్నాను అండి .., morning puja పూర్తి అయ్యాక బయటకి వచ్చిన వెంటనే date vaste a roju చేసిన పూజ count loki vastunda lekapote last lo oka extra day cheyyala.., దయచేసి cheppandi గురువు గారు please
@hindudharmakshetram
@hindudharmakshetram Год назад
లెక్కలోకి వస్తుంది
@tulasi1130
@tulasi1130 Год назад
@@hindudharmakshetram thank you గురువుగారు
@samsungtvvijayawada-kk5xu
@samsungtvvijayawada-kk5xu Год назад
Kanaka dhara stotram chapandi guruvugaaru
@nani-1432
@nani-1432 Год назад
Sir kastha reply evvandi
@sekhardonkada7259
@sekhardonkada7259 Год назад
Sir enemies nunchi rakshinchadaniki stotram chepandi...
@LohitAtharvaBallapuram
@LohitAtharvaBallapuram Год назад
Panchaayudha stotram daily 5times chadhavandi .... definitely u will get change and protection
@lvkappajiraoroa5597
@lvkappajiraoroa5597 Год назад
Guruvu garu 6th day kuda Rajo Gunam unte 6thday nunchi nityapuja inti yajamani cheyavacha
@LohitAtharvaBallapuram
@LohitAtharvaBallapuram Год назад
Cheyocchu manam cheyyakudadhu
@lakshmibudduhari6266
@lakshmibudduhari6266 Год назад
🙏🙏🙏Jgd Thank you andi
@nagun6912
@nagun6912 Месяц назад
,🙏🙏🙏🙏🙏
@tejeshwarisurshetwar3557
@tejeshwarisurshetwar3557 Год назад
Chala baga chepparo
@swatiraparthy1770
@swatiraparthy1770 Год назад
నేను వాట్స్అప్ చాట్ లో అడిగాను మీరు నాకు రిప్లై ఇవ్వలేదు ఇక్కడ కూడా చెప్పనేలేదు. ఆ నాలుగు రోజులు నామస్మరణ చేసుకోవచ్చా? మనసులో మాత్రమే చేయాలా బయటికి కూడా చేయొచ్చా? వరలక్ష్మీ వ్రతం కలశం ఎలా పెట్టు కోవాలో షార్ట్ వీడియో కూడా పెడతానని చెప్పారు. పెట్టలేదు😢😢😢 దయచేసి రిప్లై ఇవ్వండి
@hindudharmakshetram
@hindudharmakshetram Год назад
నామస్మరణ మనసులో చేసుకోవచ్చు. నోరు దాటి బయటకు రాకుండా
@swatiraparthy1770
@swatiraparthy1770 Год назад
​@@hindudharmakshetram😢Very strict rules 😔
@Hima1277
@Hima1277 Год назад
దేవుని స్త్రోత్రం విన వచ్చా , స్వామీ చెప్పగలరు
@hindudharmakshetram
@hindudharmakshetram Год назад
@@Hima1277 వినవచ్చు
@swatiraparthy1770
@swatiraparthy1770 Год назад
​​@@hindudharmakshetram,, 🙏 Will practice
@vallig8282
@vallig8282 Год назад
🙏🙏🙏🙏
@grsumathi
@grsumathi Год назад
Namaskaram gurugaaru. Rajaswala time lo shlokas, stotras. Bhagavatha, Ramayana Bhagavadgeetha classes, online or offline attend cheyuvacchaa? Dooram kurchoni chant cheyuvaccha?
@hemalathaaluri8555
@hemalathaaluri8555 Год назад
ఈ వీడియో 2 నెలల క్రితం చూశాను గురువు గారు...అదే పాటిస్తున్నాను.
@sailu517
@sailu517 Год назад
Namaste guruvu garu. 5th day taruvata manaky inka spotting la kanipinchinapudu, if any one invites for tamboolam or any vratam, can we go?
@LohitAtharvaBallapuram
@LohitAtharvaBallapuram Год назад
No.... vratham kadaa vellakudadhu
@vinok2917
@vinok2917 Год назад
ఇంకేం పని లేదా
Далее
НОВАЯ "БУХАНКА" 2024. ФИНАЛ
1:39:04
Просмотров 360 тыс.
Shocking! 10 Superstitions Hindu People Believe 😇
15:04