Тёмный
No video :(

కనకధారా స్తోత్రానికి తేలిక భాషలో అర్ధం | Meaning of Kanakadhara stotram | Nanduri Srinivas 

Nanduri Srinivas - Spiritual Talks
Подписаться 1,7 млн
Просмотров 1,5 млн
50% 1

Here is the Deepavali gift for our channel family members.
Lot of you have been asking Sri Nanduri garu to explain the meaning of Kanakadhara stotram.
Here is a crisp video that explains all slokas of Kanakadhara with their inner meaning and the secrets behind the slokas and its specific order.
Here is the link for the file that has right order of actual Kanakadhara stotram without (prakshipta) appended slokas. (Access with you GMail id. It wont work with other IDs)
Kanakadhara lyrics in Telugu and Enlish - PDF:
drive.google.c...
Kanakadhara Lyrics in Kannada (Courtesy: Thanks to the sender. We forgot to capture their name, Apologies, if sender can see this please mail us, we will add the name)
drive.google.c...
Q) కనకధారలో అతి ముఖ్యమైన శ్లోకాలు రెండు ఉన్నాయని అన్నారుగా, ఆ రెండవది చెప్పలేదు?
A)
మొదటిది: దద్యాద్దయాను పవనో
రెండవది: దిఘస్తిభిః కనకకుంభ
ఈ రెండవశ్లోక కమలాత్మిక అనే దశ మహా విద్యకి Gateway లాంటిది. చాలా రహస్యాలు ఇముడ్చుకున్న శ్లోకం
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri NanduriSrinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Thanks to Sri. Seelam Rama Krishna (London) for his contributions
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Опубликовано:

 

28 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,9 тыс.   
@sunithaakula4818
@sunithaakula4818 Год назад
గురువుగారు మీరు పిడిఎఫ్ రూపంలో ఇచ్చిన కనకధారా స్తోత్రం ,నేను చదువుతున్నాను కానీ, మీరు కనకధారా స్తోత్రాన్ని కి వ్యాఖ్యానం వివరించిన విధానం అద్భుతంగా ఉంది గురువుగారు .నా కనులకి ఆ దృశ్యం కనిపిస్తున్నట్టుగా అనిపించింది .మనసు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఇలాంటి వ్యాఖ్యానం నేను ఎప్పుడు వినలేదు. అంత అద్భుతంగా వివరించారు. మీ నోటి వెంట వినడము మా అదృష్టంగా భావిస్తున్నాము .ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ,నేటి తరానికి కూడా అర్థమయ్యేలా ఉన్నాయి మీ వ్యాఖ్యానాలు. మేమందరం మీ అడుగుజాడల్లో నడిచేలా మమ్మల్ని ఆశీర్వదించండి.🙏🙏🙏🙏🙏🙏
@rajua7539
@rajua7539 Год назад
Siva
@ramajagannadhadam
@ramajagannadhadam Год назад
Pdf pettandi madam pls
@padmaa9943
@padmaa9943 Год назад
గత 25సంవత్స రాలు గా ఈ కనకధారా స్తోత్రం చదువుతూ వున్నా, ఈ రోజు కు తిండికి, బట్టలు కు, నీడ కు లోటు లేకుండా వుంది, 👣🙏
@sri-417
@sri-417 3 года назад
నా ప్రాణం పోయే లోపు ఒక్కసారి ఈ మాంసనేత్రములతో మిమ్మల్ని దర్శనం చేసుకోవాలని కోరికగా ఉంది.. సాక్షాత్తు శంకరుడే ఈ స్తోత్రానికి భాష్యం చెప్పినట్లుగా ఉంది .ఓం శ్రీమాత్రే నమః...
@vanisree6117
@vanisree6117 2 года назад
మీ అంత అధ్బుతంగా శంకర భగవత్పాదుల వారి కనకధారా స్తోత్రాన్ని ఎవరూ వివరించలేదు గురువు గారు.. మీకు శతకోటి వందనాలు.... లక్ష్మీ దేవి మీకు మీ కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకంటున్నాను
@dhruvakumarmeda6902
@dhruvakumarmeda6902 2 года назад
Chaala baagunnadi meerichina vivarana meeku kritagnyatalu
@kaiwalyaseshareddy689
@kaiwalyaseshareddy689 3 года назад
నూటికో, కోటికో ఒక్కరు మీలాంటి పురుషోత్తములు వుంటారు sir మా లాంటి వారికీ ఆధ్యాత్మిక దారి దీపంలా వున్న మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతున్నాము sir tq so much
@kamaladevikanakadharastotr3149
@kamaladevikanakadharastotr3149 3 года назад
Sri nanduri srinivaas gaarumee phonenumber pettamani praarthistunnanu.
@vardhinivardhini2034
@vardhinivardhini2034 3 года назад
అయ్యా మీ పాదాలకు వందనాలు మీరు చెప్తుంటే కళ్ళకి కట్టినట్టు అక్కడ ఎం జరిగిందో కనబడుతుంది మీ తల్లితండ్రుల పాదాలకి నా నమస్కారములు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@arunavanguru6590
@arunavanguru6590 3 года назад
Guruji padhalaku 🙏🙏🙏🙏🙏
@indirakumari3010
@indirakumari3010 3 года назад
Meku padabi vandhanam
@mounikakoushik
@mounikakoushik 3 года назад
గత కొన్ని నెలల నుండి మీ videos చూస్తున్నాను. చాలా పూజలు మీ video's చూసే చేశాను..అలాగే రోజూ పూజలో భాగంగా కనకధారా స్తోత్రము చదవడం అలవాటు చేసుకున్నాను. నేను చదవటం మొదలు పెట్టినప్పటి నుండి financial గా చాలా improve అయింది మా జీవితం. ఎన్ని వేల thanks cheppina తక్కువే అండి meku ..🙏 I don't know how to express my gratitude towards you sir... మీరు చెప్పే మంచి మాటలని follow అవ్వడమే నేను meku ఇచ్చే గురు దక్షిణ అనుకుంటాను. 🙏🙏
@casvknowledgemining3073
@casvknowledgemining3073 2 года назад
ఓం నమః పది మందికి చెప్పండమ్మ
@bujjiswathi5053
@bujjiswathi5053 2 года назад
Meeru roju enni sarlu chadivevaru...roju head bath cheyyala... Non veg tinna roju snanam chesi chadavocha....plssssss reply me....
@shalinidasari8377
@shalinidasari8377 2 года назад
Thank you sir
@mounikakoushik
@mounikakoushik 2 года назад
@@bujjiswathi50531.daily headbath avasaram ledu. 2. Non veg memu tinamu. So dani gurinchi Naku teliyadu. Chadive roju tinakunda unte manchidani na personal opinion. 3. Nenu daily once morning pooja lo చదువుతున్నాను. Evening Naku time ఉండదు.మీకు time unte 2times chadavandi. 4.మన భక్తి భావం important.
@Pavithra.SriVidya
@Pavithra.SriVidya 2 года назад
Sounds great Go on God is great
@srinivasaraokommula7830
@srinivasaraokommula7830 2 года назад
మీరంటే నాకు చాలా అభిమానం! అది ఈ వ్యాఖ్యానం విన్న తరువాత వేల రెట్లు అయ్యింది! అద్భుతం!
@r.bharthi7681
@r.bharthi7681 Год назад
.mepravachanaluchalabaguntai
@venkatakrishnakadali2079
@venkatakrishnakadali2079 Год назад
@@r.bharthi7681 l
@sksalim7381
@sksalim7381 Год назад
🙏🙏🙏🙏🙏🙏
@sahasrakalalu7990
@sahasrakalalu7990 3 года назад
ధన్యవాదాలు.... ఈ వీడియో కి... దయచేసి మా కోసం మీరు కనకధారా స్తోత్రం పాడుతూ ఉన్న ఒక వీడియో చేయమని మనవి.... దాన్ని అనుసరిస్తూ నేర్చుకుంటాం....దయచేసి మా ఈ చిన్న విన్నపం తీర్చగలరాని నివేదన....🙏🙏🙏
@supriyashyam9764
@supriyashyam9764 3 года назад
మా లాంటి నిర్భాగ్యులకి, ఏమి తెలీకుండా ఎదో చదవడం వచ్చుఁ అని చదువుతున్న కానీ మీరు ఇంత బాగా అర్దాన్ని చెప్తున్నారు మీ ప్రయత్నానికి మా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏ఎంత పుణ్యం చేసుకుంటున్నారో మీరు
@NagarathnaVoodallapalli-tu9vp
ఎంతో పుణ్యం చేసాము గురువుగారు మీ లాంటి వారి ప్రవచనం విన్నందుకు మీకు నమస్కారాలు ఓం శ్రీ మాత్రేనమః
@sriramdasari
@sriramdasari Год назад
అద్భుతం , అద్భుతం , అద్భుతం , అద్భుతం , అద్భుతం , అద్భుతం .👏👏👏👏.. మీరు తెలుగు వారి గా పుట్టటం మా అద్రుష్టం 👏👏👏👏
@nagalakshmiguttula6212
@nagalakshmiguttula6212 3 года назад
సార్ నమస్కారమండీ మీరు మొదటిగా వినాయకుడిగురించి చెప్పిన అర్థం విన్న నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంత అర్థం ఉందని నాకు తెలీకుండానే చదువుతున్నoదుకు, మీకు కృతజ్ఞతలు
@jithenderj5987
@jithenderj5987 3 года назад
Same Nakuda...
@lavanyaparray6648
@lavanyaparray6648 3 года назад
Guru gariki sathakoti vandhanalu
@sreem27
@sreem27 3 года назад
అనుభవిస్తూ చెప్పడం అంటే ఇదే . అద్భుతః . మీకు మీరే సాటి అందరకి లక్ష్మి కటాక్షం కలగాలి
@balarajupuri
@balarajupuri 2 года назад
మొదటిది: దద్యాద్దయాను పవనో - Ikkada Kannillu Agatam Ledhu meeru chepthunte...Real & Practical Feel I got about this Slokam and Total Kanaka Dhaara Sthotram....Thank You So much Guruvu Gaaru... Finally, It worked for me as well as It will work for everyone forever.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@asharanidadi5485
@asharanidadi5485 2 года назад
Nenu kuda image feel ayyanu
@arunakumari5344
@arunakumari5344 2 года назад
గురువుగారు నేను 21 శుక్రవారములు కనధార చేస్తు ఉన్నాను . కానీ ఈ వీడియో చూసాక కనకధార చదువుతుంటే ఆ అనుభూతి చాలా బావుంది. 8, 9 శ్లోక లు చదువుతుంటే పులకించి పోతున్నాను. అలాగే అమ్మ దయ వల్ల ఐశ్వర్యం కూడా అభివృద్ది చెందుతుంది. Thank you🙏
@jayasreesairy7023
@jayasreesairy7023 3 года назад
ఎంత చక్కగా వర్ణించారు ... మీ వర్ణనలో నాకు అమ్మవారు,శంకరాచార్యుల వారు కన్నులకు కట్టినట్టు చూపించారు ..... మీ వర్ణన నాకైతే వర్ణనాతీతం గా వుంది.🙏🙏🙏🙏 SIR
@Vanitha_1982
@Vanitha_1982 3 года назад
మీరు అంటే మాకు చాలా అభిమానం నండూరి గారు ...మీ వీడియో లా ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాం 🙏🙏🙏
@chinnamnaidu7547
@chinnamnaidu7547 2 года назад
Adbutanga chepparu sir
@STARmixVIDEOS
@STARmixVIDEOS 2 года назад
ప్రతి రోజు discription చూసి స్తోత్రం చదువుతున్నాను సార్ వివరించి, సవరించి మాకు అందించినందుకు ప్రణామాలు మీకు.
@IMPULSE359
@IMPULSE359 2 года назад
అయ్యా మీరు కారణ జన్ములు.. అందువలనే మీ వృత్తి పరం గా మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా, మమ్ములను అందరినీ ఆధ్యాత్మిక జీవితం లో ఒక చక్కటి అనుభూతి తో ఇంత మంచి విషయాలు మాకు తెలుసుకునే అవకాశం కలుగ చేస్తున్నారు.🙏🙏🙏
@kalpanasaranam
@kalpanasaranam 3 года назад
గురువు గారు నమస్కారం మీరు చెప్పే ప్రతీ విషయం యెంతో అమూల్యం,అద్భుతం🙏🙏🙏
@anuradhakmn16
@anuradhakmn16 3 года назад
Thank you for explaining🙏
@ramkrishnareddypulakurthi1175
@ramkrishnareddypulakurthi1175 3 года назад
Great very goodexplanation
@acharyulupaniharam8887
@acharyulupaniharam8887 3 года назад
దాసోహం గురువుగారు మిమ్మల్ని చూడాలని ఉంది నేను కూడా చిన్నముసిడివాడ లో ఉన్నాను దాసుడు వచ్చి దర్శనం దర్శనం ేఏఏే చేసుకుంటాను ేఏ చేసుకుంటాను. అద్భుతం మర్చిపోలేం.
@ramakrishnatadi2007
@ramakrishnatadi2007 3 года назад
🙏🙏🙏
@venkataramanatadimeti6171
@venkataramanatadimeti6171 3 года назад
@@acharyulupaniharam8887 00000000000
@gaddesrinivas
@gaddesrinivas 3 года назад
ఆ తల్లి యొక్క అనుగ్రహం మా మీద ప్రసరించిడానికి ఆ శంకరాచార్యులవారే మీ ద్వారా మాకు “కనకధార స్తోత్రం”ను ఇంత సరళంగా మాకు అర్ధమయ్యేలా వివరించారనిపిస్తుంది.🙏 మీ వీడియోలు చూడగలగడం మా అదృష్టం....ఖచ్చితంగా 🙏🙏
@gaddesrinivas
@gaddesrinivas 3 года назад
ఖచ్చితంగా ఇటువంటి జ్ణాన సంబంధితమైన విషయాలన్నీ చిన్నపటి నుండి పిల్లలకు స్కూల్స్ లో నేర్పగలిగితే...అఖండ భారతావని రాబోయే తరాలతో ఖ్యాతితో వెలిగిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు🙏
@yallapragadasaroja774
@yallapragadasaroja774 Год назад
నేను న 20 వ ఏట నుంచి చదువుతున్నాను నాన్నా.., మీ విశ్లేషణ నాకూ మరింత భక్తి, బలాన్ని ప్రసాదించింది... 🙏
@gandepallivaralakshmi6559
@gandepallivaralakshmi6559 2 года назад
స్వామి మీరు కనకధారా స్తోత్రం చదువుతుంటే నేను ఆకలి కూడా మరచిపోయాను అంతగా లీనమైపోయాను గురుదేవ. మీకు వేల వేల పాదాభివందనాలు 🙏
@Anijai4581
@Anijai4581 3 года назад
కళ్ళు వెంబడి నీళ్లు పడ్డాయి స్వామి మీ వీడియో చూసి.. ధన్యవాదములు.. శ్రీమాత్రే నమః..
@kalyanibukke8226
@kalyanibukke8226 3 года назад
మీరు ఆర్జించిన జ్ఞానం అపూర్వం. అందులో మాకు కొంత భాగము ఇచ్చి మమ్ములను ధన్యులను చేస్తున్నారు. "గురువు గారు అని పిలిపించుకోగలిగే అర్హత పొంది ఉన్న మీకు శతకోటి నమస్కారములు స్వామి.
@jyothimadabattula4380
@jyothimadabattula4380 2 года назад
గురువు గారికి శతకోటి వందనాలు! మీరు అమ్మవారు గురించి చేసిన వర్ణన అత్యంత అద్భుతం!! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bujjichinni877
@bujjichinni877 2 года назад
ఎంత అద్భుతమైన అనుభూతి గురువు గారు మీరు చెప్పే ప్రతి మాట కళ్ళకి కట్టినట్టు ఉంటుంది. ఎంతో ఆనందంతో కళ్ళ నుండి నీళ్లు వస్తున్నాయ్. ధన్యవాదాలు అండి 🙏🙏.
@reethikanaidu7851
@reethikanaidu7851 3 года назад
ఆహా యెంత అద్భుతం గా చెప్పారండి పాదాభి వందనం అండీ.,
@savitrinallagonda7234
@savitrinallagonda7234 3 года назад
"$
@malleswariv7045
@malleswariv7045 3 года назад
🙏🤲
@praveenparankusham8773
@praveenparankusham8773 3 года назад
గొప్ప విషయలు గొప్ప వారు చెపితే అద్భుతం గురువు గారు... లలితా అమ్మ వారి గురించి ఇంకా తేళ్సూకోవొళని ఉంది
@suniljangam1056
@suniljangam1056 2 года назад
i have listening still more than 30 times . your narration is like rolling movie in my eyes. Bowing to your feets.
@sreemaatrenamah5405
@sreemaatrenamah5405 2 года назад
namaskaram
@komalavathimunagala4376
@komalavathimunagala4376 2 года назад
@@sreemaatrenamah5405 ¹
@saradaamara2511
@saradaamara2511 2 года назад
ఎంత సహనంతో చెప్తున్నారు గురువుగారూ... అద్భుతం... అమోఘం.🙏🙏🙏🙏
@pavan7133
@pavan7133 3 года назад
ఆది శంకరాచార్యుల వారు మళ్ళీ పుట్టి కనకధారా భాష్యం చేపినటు ఉంది మీ పాదాలకు మా నమస్కారాలు 🙏🙏🙏🙏🙏😊
@dharmasainyam3500
@dharmasainyam3500 3 года назад
Pawan meeku Dharma Sthapana seva Samsthaan lo Sevaa volunteer gaa avakasam isthaam. call cheyamdi. From Dharma Sthapana seva samsthaan Founder Bathina.Balaji chettiar 6300 68 60 67.
@telikepallilakshmidevi3419
@telikepallilakshmidevi3419 3 года назад
Chala bavundi sir vivarana chala thanks sir
@SanthusWorld
@SanthusWorld 3 года назад
గురువుగారికి పాదాభివందనం🙏🙏ఎంత అద్భుతమైన వర్ణన🙏తన్మయత్వంతో మనసు పులకించింది.మీరు చెబుతున్న అనేక భక్తి సమాచారాలు ఒక్కసారి విన్న చాలు జన్మ చరితార్థం🙏 చాగంటి వారు, మీ వంటి సరస్వతీ పుత్రులను ఆ శ్రీమన్నారాయణుడు మమ్మల్ని ఉద్ధరించేందుకే పంపారేమో....వందనాలు గురువుగారు🙏🙏ధన్యులం🙏🙏🙏 మిమ్మల్ని పొగిడేందుకు మాటలు రాక... ఆచరణ ఒక్కటే మార్గమని తోస్తున్నది... మీరు ఎప్పటికీ బాగుండాలి🙏🙏
@umadevichagaleru5227
@umadevichagaleru5227 2 года назад
) guruvugariki namassulu
@krishnavenivenamma2601
@krishnavenivenamma2601 Год назад
కనకధార స్తోత్ర నీకి చాలా బాగా అర్థం వివరించారు మాకు ఇప్పుడు నేను కనకధార స్తోత్రం తప్పకుండా నేర్చుకుంటాను ముందుగా మీకు పాదాభివందనాలు గురువుగారు🙏
@kamakshiaparna5997
@kamakshiaparna5997 2 года назад
స్వామీ..... నా శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను స్వామీ.... శ్రీలక్ష్మి నారాయణుల గురించి చాల చక్కగా చెప్పినారు..వింటూఉంటే కన్నీరు కారిపోయింది సర్....పూర్తి వివరణ తో ..అర్ధం కూడా చెప్పి మా జన్మ ధన్యం చేశారు..థాంక్యూ సర్...మీకు కృతజ్ఞతలు స్వామి...ఈ వీడియో చూసి పాటించినవారి జన్మ ధన్యం సర్..వారికి జీవితంలో ఏ లోటూ ఉండదు..మీరు ఇంకా మంచి వీడియో లతో మా ముందుకి రావాలని మనసుపూర్తిగా కోరుకుంటూ వున్నాను సర్.
@Krishna-ul2cs
@Krishna-ul2cs 3 года назад
‘బాగా చెప్పారు’ అనే మాట చాలా చిన్నబోతోంది మనస్పూర్తిగా ‘ధన్యవాదములు ‘
@varalakshmivatyam6731
@varalakshmivatyam6731 3 года назад
ఆహా! జన్మ ధన్యం అయింది. ఎంత చక్కగా వర్ణించారో🙏🙏 ధన్యవాదాలు
@jessimadhavi546
@jessimadhavi546 2 года назад
గురువుగారు మీ పాదాలకు శతకోటి వందనాలు ,అమ్మవారి మాపై దయ తో మీ రూపం లో పుట్టింది అనుకుంటున్నాను, ఏ జన్మలో ఏ పుణ్యం చేసాము ఇప్పటికైనా మీ ప్రసంగం విని అదృష్టం దొరికింది🙏🙏🙏🙏🙏🙏మీరు చెప్పింది వింటుంటే కళ్లలోంచి నీరు ధారాళంగా కారిపోతున్నాయి.ఇంతటి భాగ్యం ఇచ్చినందుకు అమ్మవారికి పాదాభివందనాలు మీరు మీ కుటుంబం ఎప్పుడూ చల్లగా ఉండాలి గురువుగారు.మీకు కృతజ్ఞతలు చెప్పటానికి మాకు వచ్చిన భాషా జ్ఞానం ఏమాత్రం సరిపోదు.మాకు ఇంతటి భాగ్యాన్ని అనుగ్రహించి నందుకు మీ పాదాలకు నా హృదయపూర్వక శతకోటి వందనాలు🙏🙏🙏
@mmcreations6585
@mmcreations6585 2 года назад
అద్భుతం గురువుగారు మీరు నాకు ఈ వీడియో ద్వారా ఇచ్చిన జ్ఞానానికి దన్యవాదాలు
@Actor554
@Actor554 3 года назад
ఈ వ్యాఖ్యానం చదువుతూ ఆనంద భాష్పాలు రాలుస్తూ మీకు ధన్యవాదాలు తెలుపు కుంటున్నాను అండి...🙏
@amaranarayanareddy3835
@amaranarayanareddy3835 3 года назад
Many many thanks to your good explains
@LalithaRamam
@LalithaRamam 3 года назад
ఆహా... ఎంతటి మహద్భాగ్యం ఇంత చక్కటి వ్యాఖ్యానం నేను వినలేదు. చాలా ధన్యవాదాలు శ్రీనివాస్ గారు🙏🙏
@shankeruppara1298
@shankeruppara1298 2 года назад
Uppara Shankar
@AVRTeluguVlogs
@AVRTeluguVlogs 2 года назад
ఈ వీడియో చూశాక నాకు చాలా ఆశ్చర్యం వేసింది గురూ గారూ నేను ప్రతి శుక్రవారం కనకధార చదువుతాను అది నాకు చూడకుండా చదవడం వచ్చు కళ్ళు మూసుకుని అమ్మవారిని తలుచుకుంటూ చదివే దాన్ని కానీ నాకు తెలీకుండానే దద్ద్యద్దయాను...... అన్న చోట నమోస్తు నాలిక నిభా ననాయే....... అన్న చోట న కళ్ళల్లో నీళ్ళు వచ్చేవి నాకు కనకధార కి అర్థం తెలియకపోయినా మీరు చెప్పినట్టే చాలా ఆర్తితో చదివేదన్ని ఆ బాధ లో నా కన్నీళ్లు ధారల్లాగ కరేవి ఇలా దేవి నవరాత్రుల్లో మీరు చెప్పారని 9 రోజులు లలితా పారాయణం, దేవి ఖడ్గమాల, కనకధార ప్రతిరోజూ చదివాను గురూ గారూ అప్పటినుంచి సంకల్పిన్చు కుని ప్రతి శుక్రవారం ఇవి మూడు చదువుతున్నాను కానీ మా ఇంట్లో పరిస్తితి ఏమి మెరుగు పడలేదు మాకు సొంత ఇల్లు కూడా లేదు రెంట్ హౌస్ లో పిల్లలకి స్కూల్ ఫేస్ కట్టలేక మా వారు చేసిన అప్పులకి బ్యాంక్ వాళ్ళు ఇంటికి కూడా వస్తున్నారు మా వారికి తండ్రి లేరు తన 10 class lone పోయారు అప్పటి నుంచి తనే కష్టపడి చదువుకుని డిగ్రీ చేశారు ఏదోఒక జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు తనకి ఎవ్వరూ సపోర్ట్ కూడా లేదు పరిస్తితి చాలా దీనంగా ఉంది ఆ తల్లి ఎప్పుడు కరునిస్తుందో అన్న ఆశ తో ఉన్నాం నా విషయం లో అమ్మవారు ఎందుకు కరునించట లేదు plz చెప్పండి ఒక్కోసారి పూజ మందిరం ముందు కూర్చుని బాధతో ఎడ్చేస్తునాను ఇలాంటి పరిస్తితి లో కూడా మా ఊరి కనక దుర్గమ్మ కు సంబరం చేస్తున్నప్పుడు నేను మా వారు అఖండ జ్యోతి వెలిగిస్తున్ టే మా అత్త గారి మీదకి పూనకం వచ్చి జ్యోతి వెలిగించ వద్దు వచ్చే నవరాత్రులు అఖండ జ్యోతి పెట్టి నన్ను మీ ఇంట్లో నీలపెడతాను అంటేనే జ్యోతి వెలిగించండి అని అనేసరికి నేను నా భర్త సరే అన్నాము అమ్మ వారి సంబరం అయిన వారానికే నవరాత్రి పూజలు కూడా ఎంతో నిష్టగా చేసాము అఖండ జ్యోతి, కలశం పెట్టుకుని నైవేద్యాలతో అమ్మవారికి నవరాత్రులు అభిషేకాలు, కుంకుమ పూజలు చేశాను కానీ నా భర్తకి ఎలాంటి శుభము జరగలేదు స్వామి అలాగే తరువాత వచ్చిన కార్తీక మాసం లో కూడా అరుణాచలం వెళ్లి గిరి ప్రదక్షిణ కూడా చేసాము కానీ ఎలాంటి మార్పు లేదు మా పిల్లల భవిష్యత్తు ఏంటో ఇళ్ళు లేక ఇలా ఇంకా ఎన్ని అద్దె ఇల్లులు మారాలో అని చాలా బాధగా దిగులుగా ఉంటుంది దయచేసి ఏదో ఒక మార్గం చెప్పండి ఎందుకు ఆ తల్లి నా మొర ఆలకించడం లేదు మిరైన చెప్పండి plzzzzzz 😢😔 దయచేసి మా పరిస్థితి కి ఏదైనా పరిష్కారం చెప్పండి plzzzzz
@AVRTeluguVlogs
@AVRTeluguVlogs 2 года назад
ఈ బాధతో పూజ చేసేటప్పుడు ఏ స్తోత్రాలు కూడా నోరు విప్పి చదవలేక పోతున్నాను మౌనంగా దీపారాధన చేసుకుని పక్కకు వచ్చేస్తున్నాడు
@srideviisakapalli5371
@srideviisakapalli5371 2 года назад
Mee problems anni tappakunda teripothayi amma..meeru illu kuda kontaru...ammanu nammandi talli...pooja manavaddu...sampada sukravaram nomu pattandi talli...idi kuda sru mahalaxmi pooja...vratha kathalu book lo undi katha...dani prakaram cheyyandi...mee korikalu kastalu anni...teerutayi...srimatre namah
@manasakashyapa1624
@manasakashyapa1624 3 года назад
Literally I'm crying after seeing the real meaning of kanakdhara stotram.. Thank you so much for giving us the actual order and the very good explanation about this stotram guruji 🙏🙏🙏🙏🙏
@inspiremartialarts7310
@inspiremartialarts7310 2 года назад
🙏🙏🙏🙏🙏
@bikshapathidegala7339
@bikshapathidegala7339 3 года назад
అద్భుతమైన వర్ణన ఆ అమ్మవారి కటాక్షం అందరి పైన ఉండుగాక శ్రీ మాత్రే నమః
@lekha225
@lekha225 3 года назад
స్తోత్రానికి అర్థం చెప్పి కళ్ళు తెరిపించారు... జ్ఞానోదయం అయింది. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 కృతజ్ఞతలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@karunuttaradi459
@karunuttaradi459 Год назад
చాలా బాగా చెప్పారండి. ఎంతో అద్భుతమైన వ్యాఖ్యానం కానీ అమ్మ గురించి ఎంత తెలుసుకున్న ఇంకా తెలుసుకోవాలని జిజ్ఞాస మాకు ఈ కనకధారా స్తోత్రానికి సంబంధించి ఇంకా సంపూర్ణమైన వ్యాఖ్యానాన్ని గంటయినా పరవాలేదు స్వామి మీ సమయాన్ని బట్టి వీలైనప్పుడు చేయగలరని ప్రార్థన. మీరు చాలా బిజీగా ఉంటారు ఎన్నో పనులతోటి అయినా మిమ్మల్ని కష్టపట్టడం మాకు మనసుకి మాకు కూడా కష్టంగా అంది కానీ అమ్మ గురించి తెలుసుకోవాలని ఆత్రము ఇక మమ్మల్ని అడగడానికి పురికొల్పింది. అన్యధా భావించకుండా ఇంకా డీటెయిల్ వ్యాఖ్యానాన్ని అందించగలరని అది కూడా మీకు వీలైనప్పుడు చేయగలరని ప్రార్థన. కృతజ్ఞతలు.
@AnilKumar-nh2pi
@AnilKumar-nh2pi 2 года назад
ఆ రోజు శంకరాచార్యులవారు పటియించినపుడు ఆ అమ్మవారు కనికరించినారని మీరు చెప్పారు, కాని మేము చుడలేదు. కాని ఇప్పుడు మీరు చదువుతుంటే ఈ కలియుగము లో అమ్మవారు మాకోసమే తన చల్లని హస్తాలతో కనకధార కురిపించి కనికరిస్తారేమో అని మనసుకు ఉల్లసం కలుగుతుంది గురువుగారు ధన్యోస్మి ఆ సరస్వతీ అమ్మవారి దయ వల్ల మరింత సమాచారం అందించి మా కళ్ళు తెరిపించాలి. శ్రీ మాత్రే నమః
@surekag3844
@surekag3844 3 года назад
Super sir.u are really great.meaning telusukokunda chadavadam kante telusukuni chadivite result baguntundi.kanakadhara stotram valla naku,ma hsbndki iddariki manchi jobs with high payscale vachayi andaru ammavarini taluchukuntu premato chadavandi tappakunda me kastalu potayi.
@Ranavikrama.
@Ranavikrama. 3 года назад
ನಿಮ್ಮ ಅಧ್ಬುತ ವಿಶ್ಲೇಷಣೆ ಕೇಳಿ ಕಣ್ಣಲ್ಲಿ ನೀರು ಬಂತು ಗುರುಗಳೇ. ಸಾಕ್ಷಾತ್ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮಿಯ ದರ್ಶನವಾದಷ್ಟೇ ಸಂತೋಷವಾಯಿತು.ಜನ್ಮ ಧನ್ಯವಾಯಿತು.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VijayKumar-no7fo
@VijayKumar-no7fo 2 года назад
Sir.. నమస్కారం...మీరు కనకధారా స్తోత్రం గురించి చెప్పిన విధానం వింటుంటుంటేనే నాకు goosebumps వచ్చేస్తున్నాయి... కళ్ళు మూసుకొని వింటే స్తోత్రం మనసుకు హత్తుకుపోయింది...
@sadaramchetan6306
@sadaramchetan6306 21 день назад
చాలా అద్భుత వివరణ ఇచ్చారు గురువు గారు ఆదిశంకరాచార్యుల కి ఈ మనుష్య జాతి అంతా రుణపడి ఉంది 🙏
@pasupullabhanu9525
@pasupullabhanu9525 3 года назад
గురువు గారు అద్భుతంగా వర్ణించారు ...అమ్మవారు కళ్ళ ముందే ఉన్నట్లుగా అనిపించింది...🙏🙏🙏🙏🙏
@chdp69
@chdp69 3 года назад
కనకధారా స్తోత్రము పైన ఈ విడియెూ ఒక ఎత్తు, మిగిలిన విడియూలు మరొక ఎత్తు. దీపావళి శుభాకాంక్షలతో గురువుగారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@executivedirector956
@executivedirector956 2 года назад
చాలా చక్కగా అద్భుతం చెపారు. ఇంత వరకు ఎవరు ఇంత బాగా అర్థం అయ్యే లాగా chepaledu. గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు.
@varalakshmi9454
@varalakshmi9454 Год назад
మీకు పాదాభివందనం సోదరా.... గుండె కరిగిపోయింది.. ఇంకా ఎప్పుడు కనకదరా చదివిన కూడా... ఈ సంఘటనలాన్ని గుర్తు వస్తాయి.. 🙏🙏🙏🙏🙏🙏
@maheshvlogsintelugu
@maheshvlogsintelugu 3 года назад
స్వామి వారీకి నమస్కారములు 🙏🙏, మీరు చెబుతున్నంతసేపు మనసంతా లక్ష్మి అమ్మవారి భక్తిపారవస్యం తో ఉగిపోయినట్టుగా అంత హాయిగా ఉంది.....
@hayagriva953
@hayagriva953 3 года назад
మీరు మాకోసం వచ్చిన కారణజన్ములు🙏🙏🙏
@jayasripunugoti811
@jayasripunugoti811 3 года назад
Diegambara diegambara sree paadavallabha diegambra
@imperiallace5991
@imperiallace5991 3 года назад
You are Great sir , Great Explanation
@Listening_Learning_Absorvation
@Listening_Learning_Absorvation 3 года назад
Namassumanjali🙏
@sasirekhamachiraju3751
@sasirekhamachiraju3751 2 года назад
చాలా బాగా చెప్పారు🙏మేము 2011 నుండి దసరా నవరాత్రులు అమ్మవారిని నిలిపి రోజూ అలంకారం మారుస్తూ చేస్తున్నాము. ఎంతగా అమ్మవారు మా జీవితాలని మార్చిందో మాటల్లో చెప్పలేము. మీరు చెప్పిన మాటలు అక్షర సత్యాలు🙏
@srinivasaraoakula7414
@srinivasaraoakula7414 2 года назад
ధన్యవాదములు గురువు గారు ఇంత మంచి వ్యాఖ్యానం వినగలగడం మా అదృష్టం...🙏
@mettapallimahendra4322
@mettapallimahendra4322 3 года назад
ప్రతి శుభకార్యానికి ముందు జ్యోతిని వెలిగించే మన భారతీయ సంప్రదాయంలో దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి దీపాలను ఇంటింటా వెలిగించి శుభాలను ఆహ్వానించే ఈ పండుగను మీ ఇంటిల్లిపాదీ ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ. దీపావళి శుభాకాంక్షలు! *HappyDiwali...💥💥* *మీ మెట్టపల్లి మహేంద్ర...*💐💐💐
@perojinaresh3464
@perojinaresh3464 3 года назад
Happy deepawali metipalli babai
@madhukarkoratagere7799
@madhukarkoratagere7799 3 года назад
Correct this word is Deepavali not diwali Avali . Chain of Deepa - light ( jnana, pure knowledge) Diwali - chapter 9/ chapter 10
@sureshveligatla3041
@sureshveligatla3041 3 года назад
మృష్టన్న భోజనం చేసినంత తృప్తిగా వుంది. ధన్యవాదములు. మీకు మంగళం కలుగుగాక.🙏
@umaindran9918
@umaindran9918 Месяц назад
చాలా చాలా ధన్యవాదాలు మీ మాటల్లో నే అమ్మవారి ని శ్రీమన్నారాయణమూర్తిని చూపించి ధన్యులను చే సి ఐశ్వర్యవంతులను కూడ చేసిన అనుభూతిని కలిగించారు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasaraog4755
@srinivasaraog4755 2 года назад
🕉️ శ్రీ గురుభ్యోన్నమః కనక ధారా స్తోత్రం గురించి అందరికీ తేలికగా అర్థం అయ్యే విధంగా చక్కగా వివరించిన గురువు గారికి నా హృదయపూర్వక అభినందనలు. 🙏🙏🙏🌹🌹🌹🌻🌻🌻👏👏👏
@kalinimishakavi1184
@kalinimishakavi1184 3 года назад
దీపావళి శుభాకాంక్షలు గురువుగారు... మీకు అవకాశం ఉంటే Black holes,astrol journey ల గురించి విజ్ఞాన మరియు ఆధ్యాత్మిక విధానంలో videos చేసి మా ఆధ్యాత్మిక ప్రయాణానికి సహాయం చేయగలరు...ధన్యవాదాలు అనే మాట చాలా చిన్నది...బహుశా భగవంతుడు మాలాంటి వాళ్ళ బుద్ధిని సక్రమ మార్గంలో నడిపించడానికి మిమ్మల్ని సృష్టించివుంటారు...
@shriyashyam
@shriyashyam 3 года назад
🙏🙏🙏🙏 Am only 26years but I cry whenever I listen to you because your words are such a blessing to me 🙏
@rayai8123
@rayai8123 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vanipriyamachavarapu7847
@vanipriyamachavarapu7847 7 месяцев назад
మీకు ఎలా దన్యవాదాలు చెప్పాలో తెలియటం లేదు .🙏 ఇంత మంచి విషయాన్ని ప్రస్తావించి మా మనసుల్లో అమ్మ వారిని అలా నిలిపి వేసారు.🙏ఓం శ్రీ మాత్రే నమః సర్వే సుజన సుఖీనోభవన్తు 🤲🙏
@rameshlivesinger1630
@rameshlivesinger1630 2 года назад
గురువుగారు గారి నమస్కారం మీరు మీ కుటుంబం ఎల్లప్పుడు ఆరోగ్యం ఉండాలని మానసార కోరుకుంటున్నాను ఓం శ్రీ మత్రే నమః
@satyanandamurthy7102
@satyanandamurthy7102 3 года назад
శ్రీనివాస్ గారూ! కనకధారా స్తోత్రార్థవిశ్లేషణ చాల విశిష్టంగా ఉంది. ఆ దేవి పై మరింత భక్తిశ్రద్ధలను పెంచే విధంగా విశ్లేషించారు. కృతజ్ఞతాభివందనాలు.
@sunnyram1
@sunnyram1 3 года назад
Meeru chesthunna ee videos ki 1000🙏🙏🙏🙏 Meeru entha mandi jeevithaalani marusthunnaro meeke telidhu.. Aa devudu meeku mee vaariki nindu noorellu aayuraarogyalu ashtaisvaryallu ivvalani whole hearted ga korukuntunnanu... 🙏🙏🙏🙏
@nageshtv9846
@nageshtv9846 2 года назад
అద్భుతః స్వామీ మీ వ్యాఖ్యానం హృదయా న్ని కదిలించింది మీకు పాదాభివందనం🙏🙏🙏🙏
@eshwarianand9993
@eshwarianand9993 2 года назад
Very beautifully explained swami, really i started crying while listening to your explanation, thank you guru garu 🙏🙏🙏🙏
@raju09raju
@raju09raju 3 года назад
శ్రీనివాస గారు అద్భుత వర్ణన, మి వీడియోలో నేను అన్ని చూసాను ఇది అన్ని వీడియోలో ఇది miracle ఎందుకు అంటే వీడియో చూస్తే చాలు వైకుంటంలో ఉనట్లె 🙏🙏🙏🙏🙏🙏🙏🙏×10000000=
@bhargava948
@bhargava948 3 года назад
అయ్యా! ఇప్పటి వరకు తెలుకోకుండా నే చదువుకున్నాం. అర్ధం తెలిసాక నిజంగా కళ్ళనిండా నీళ్లు నిండాయి. ధన్యవాదములు 🙏🙏
@rajuguduru3434
@rajuguduru3434 3 года назад
Nenu Chala edchanu real ga
@deepasatish7045
@deepasatish7045 2 года назад
Really I have no words to express my feelings guruvu garu 🙏, today vaikuntha ekadashi day I watched this video ,the way explained by you guruvu garu is morveleas , we are blessed guruvu garu 🙏🙏🙏🙏🙏
@sirishasanagavarapu7222
@sirishasanagavarapu7222 Год назад
ఈ వ్యాఖ్యానం వింటూ నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేసాయి. నిజమే! ఎప్పుడు కనకధారా స్తోత్రం చదివినా చివరన ఏదో లోటు గా అనిపించేది. ముందున్న శ్లోకాలు చదివినంత ఆనందం గా ఇవెందుకు రావడం లేదు అనుకునేదాన్ని. శంకర సాహిత్యం లో ఉన్న విశేషం మనల్ని మైమరిచి చదవగలగడం.మీరు చేస్తున్న ఆధ్యాత్మిక సేవ కు నమస్కారములు.
@priyasanthiram6138
@priyasanthiram6138 3 года назад
మా అందరికీ, ఇంతటి చక్కటి వర్ణన తో కూడిన కనకదారస్తోత్రము ను, అందించి నందుకు , ఎంతలా అంటే కళ్లకు కట్టినట్టు గా చూపించి నందుకు, నా పాదాబివందనాలు అండి 🙏 ధన్యవాదాలు గురువు గారు.
@durgamrajkumar8314
@durgamrajkumar8314 3 года назад
కళ్ళలో నుండి నీళ్ళు వస్తున్నాయి శంకరాచార్యుల వారికి సాక్షాత్కారం అయ్యే సందర్భం చెప్పినప్పుడు 🙏🙏
@laavanyalola7463
@laavanyalola7463 2 года назад
అద్భుతమైన వర్ణన గురువుగారు. ధన్యవాదములు🙏🙏
@xyz-uk5wp
@xyz-uk5wp 10 месяцев назад
గురువుగారు 🙏 19.53 దగ్గర నిజంగా goosebumps వచ్చాయి. అమ్మ కనిపించినట్టు. ఈ పద్యం కష్టం అంటూనే చాలా సులువుగా చెప్పేసారు. 🙏🙏🙏🙏
@SandeepKumar-wy3vo
@SandeepKumar-wy3vo 3 года назад
🙏🏻 మంచి సమయములో నాకు ఈ వీడియో ఇచ్చారు గురువుగారు. Looking for more this kind. దీపావళి పండుగ శుభాకాంక్షలు 🙏🏻
@sravanipogaru1919
@sravanipogaru1919 2 месяца назад
మీరు వర్ణిస్తుంటే కళ్ళల్లో నీళ్ళు ఆగడంలేదు గురువుగారు ఎంతో అద్భుతం గా ఉంది..
@sathychary5541
@sathychary5541 2 года назад
మీ పనులు మీకుండగా ఇంత శ్రమ కూర్చి చేయడం, మా అదృష్టం మీరు దొరకడం
@mudirajchalapathi8383
@mudirajchalapathi8383 3 года назад
ధన్యోశిమి ధన్యోశిమి ధన్యోశిమి వింటుంటే నే జన్మ ధన్యంఅవుతుంది ఇక చదితే ఎంత అదృష్ట మో ఈ కృప నాతోసహ అందరికీ కలగాలని ఆమహ తల్లి ని కోరుకుంటున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@menabhikshapathi7033
@menabhikshapathi7033 3 года назад
మీరు అందించే అమూల్యమైన ఆధ్యాత్మిక సమాచారం వెల కట్ట లేనిది......మీకు ధన్యవాదాలు........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vinaynallamolu6858
@vinaynallamolu6858 Год назад
మీ మాటలు నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది గురువుగారు మీపాదలకు సతకొటి వందనాలు ఇలగె ఇంకా ఎన్నో విషయాలు. మీ నుంచి మేము‌ తెలుసుకొని గురువుగారు
@gurramsrivani3758
@gurramsrivani3758 2 года назад
గురుభ్యోన్నమః..... మీరు చెబుతుంటే కళ్ళకి కట్టినట్టు ఉంది. కనకధారా స్తోత్రం గురించి చాలా బాగా వివరించారు. అంటే ఒక మహాద్భుతం ని ఇంకో అధ్భుతం గా వివరించారు గురువు గారు....ధన్యులము గురువు గారు.. శ్రీ మాత్రే నమః... మాలాంటి వారి కోసం మీరు కూడా కారణ జన్ములే గురువు గారు. శ్రీ విష్ణు సహాస్ర నామాలు చదివేటప్పుడు కొన్ని పదాలకి అర్ధం తెలియటం లేదు. వివరింపగలరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 .
@simplysuperb3676
@simplysuperb3676 3 года назад
దిగ్ఘస్తిభిః కనక కుంభ అది పూర్తయిన తర్వాత కమలే కమలాక్షవల్లభే అనేది ప్రతి సారి మర్చిపోతున్నారు ఈ మధ్యకాలంలో ఏదైనా త్వరగా నేర్చుకుంటాను అది ఎందుకలా అవుతుందో నాకు అర్ధమయ్యేది కాదు ఇప్పుడు తెలిసింది కారణం ఏంటో thank u nanduri Srinivas garu for making exclusive amazing videos
@sivadurgaprasadpragada6581
@sivadurgaprasadpragada6581 3 года назад
గురువుగారు మీరు దైవ సంభూతులు చక్కగా కనకదార స్తోత్రం చాలా అర్థవంతంగా అర్థం చేశారు స్వామి🙏🙏🙏
@lakshmisundari8454
@lakshmisundari8454 2 года назад
గురువు గారు మీరు స్తోత్రాలు వివరించి చెప్పడంతో,మాకు చదువు కోవడం సులువు గాను సంతోషం గానూ ఉంది , మీ లాంటి వారు చాలా అవసరం, ప్రస్తుత కాలంలో మా లాంటి వారికి, మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తున్నవి ,,,,🙏🙏🙏దయ చేసి నరసింహ కరావలం స్తోత్రం సంపూర్ణం వివరణ ఇవ్వండి🙏🙏🙏
@savitriy2682
@savitriy2682 2 года назад
అద్భుతం గురువుగారు. మీరు మమ్మలిని బాగా మోటివేట్ చేస్తున్నారు. ఫాలో అవుతున్నాము ప్రాక్టికల్ గా 🙏🙏🙏🙏
@KichidiKitchen
@KichidiKitchen 3 года назад
నిజంగా అర్దం తెలిసిన తరువాత చదువుతుంటే చాలా ఆనందంగా ఉంది , ఇంత చక్కగా అర్థం తెలి య చేసినందుకు శతకోటి ధన్య వాదములు గురువుగారు 🙏🙏🙏
@padmavatiungarala2984
@padmavatiungarala2984 3 года назад
అయ్యా మీకు పాదాభివందనం ఎంత చక్కగా వివరించారు స్వామి మీలాంటి గొప్ప వ్యక్తులు వుండటమే మా అదృష్టం
@prasannalakshmia5280
@prasannalakshmia5280 Год назад
గురువు గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏 కనకధారా స్తోత్ర అర్థాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించారు.అద్భుతంగా అనే మాట కంటే ఇంక వేరే ఏ మాట వాడాలో తెలియలేదు గురువు గారు🙏🙏🙏..మీరు వివరిస్తుంటే కళ్ళ వెంట అలా నీళ్ళు వచ్చేస్తున్నాయ్..ఒక్కోశ్లోక అర్థం అలా కళ్ళకు కట్టినట్లుగా దృశ్యం కనబడుతోంది.. గురువు గారికి మరియొక్క సారి శతకోటి పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏
@priyankamarthineni9441
@priyankamarthineni9441 2 года назад
Sir it miraculously worked for me the next day itself tq so much sir 🙏
@manipriya8869
@manipriya8869 3 года назад
ఆహా ఏమి అద్భుత వ్యాఖ్యానం శ్రీనివాస్ గారు. మీ ద్వారా సరస్వతీ దేవి, లక్ష్మి దేవి కారుణ్యతనీ మహా అద్భుతం గా పలికించారు.🙏🙏 కన్నుల ముందు ఆనాటి దృశ్యాన్ని మెరిపించి, మైమరపించారు. 🙏🙏
@jaganfan1628
@jaganfan1628 3 года назад
Sir, after listen ur explanation of KANAKADHARA STOTRAM with 100% belief. After that I really got big economic benifit which is very helpful to me in this CORONA TIME. it's really happened to me sir. Thanq Guruvugaaru.......
@VasantaLakshmi
@VasantaLakshmi 2 года назад
చాలా బాగా చెప్పారండి🙏 అర్థం తెలుసుకున్నాక ఇంతకు ముందులా దడదడలాడేలా వేగంగా భావరహితంగా ఇక ఈ స్తోత్రం చదవలేము. భక్తిభావంతో నిదానంగా అర్థవంతంగా స్తుతించడమే సాధ్యమవుతుంది. అందుకు మీకే ధన్యవాదాలు 🙏🙏🙏
@murthy308
@murthy308 Год назад
గురువుగారికి పాదాభివందనం, కనకధారా స్తోత్రం యొక్క అర్థాన్ని చాలా వివరంగా తెలియజేసారు. అజ్ఞానం ను మాపి జ్ఞాన జ్యోతిని వెలిగించారు. మీకు మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు ఇవ్వాలి అని ఆదిదంపతులను కోరుతున్నాను.
@sravani4693
@sravani4693 3 года назад
మీకు ముందుగా కృతజ్ఞతలు స్వామి. నాకు ఎప్పటినుంచో కనకధారా స్తోత్రం సంపూర్ణం గా తెలుసుకోవాలని ఉంది. ఆ కోరికని నా తల్లి మీ ద్వారా తీర్చింది. శంకర భవత్పాదులు గారికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్న.
Далее
🛑самое грустное видео
00:10
Просмотров 160 тыс.
ЛОВИМ НОВЫХ МОНСТРОВ В LETHAL COMPANY
2:42:22
Kanakadhara Stotram With Telugu Lyrics And Meanings
21:20
🛑самое грустное видео
00:10
Просмотров 160 тыс.