Тёмный

ఇలా పండిస్తే.. రేటు తగ్గినా రైతుకి లాభమే | Dragon Farming - Trellis Method | 

Raitu Nestham
Подписаться 1,2 млн
Просмотров 31 тыс.
50% 1

#Raitunestham #Dragonfruitfarming
నల్గొండ జిల్లా దీపకుంట గ్రామానికి చెందిన అజేందర్ రెడ్డి... సేంద్రియ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. ట్రెల్లీస్ పద్దతిలో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు సాగు చేస్తూ మంచి దిగుబుడులు పొందుతున్నారు. మొక్కలను అభివృద్ధి చేసి కావాల్సిన రైతులకి విక్రయిస్తున్నారు. సాగులో సలహాలు, సూచనలు అందిస్తున్నారు. రైతుని వ్యాపారవేత్తగా మార్చే శక్తి... డ్రాగన్ ఫ్రూట్ పంటకు ఉందని అజేందర్ రెడ్డి అంటున్నారు.
డ్రాగన్ ఫ్రూట్ సాగు, పంట పద్ధతులు, ట్రెల్లీస్ విధానం, డ్రాగన్ ఫ్రూట్ మార్కెటింగ్, మొక్కలు తదితర సమాచారం కోసం .. అజేందర్ రెడ్డి గారిని 98484 83334 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు !!
---------------------------------------------------
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​​​​​​​​​​​​​​​
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​​​​​...
☛ Follow us on - / rytunestham​. .
☛ Follow us on - / rytunestham​​​​​​. .
-----------------------------------------------------

Опубликовано:

 

15 ноя 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 18   
@TummalaUday
@TummalaUday Год назад
ఈ ఫ్రూట్ అందరి రైతుల వద్ద ఏక కాలంలో రావటం పెద్ద ప్రతికూలత... అటువంటి పరిస్తితి ఉన్నప్పుడు ఎక్కువ మొక్కలు నాటి అధిక దిగుబడి తీద్దామనుకున్న రైతులకు మంచి ధర రాక వాళ్ళ ఆశలు అడియాశలు అయ్యే అవకాశం ఉంది... ఒకే సమయంలో అంత పెద్ద ఎత్తున దిగుబడి వస్తే హోల్ సేల్ మార్కెట్ లో కేజి ధర ₹20 కు పడిపోయినా ఆశ్చర్యపోవలసిన అవసరంలేదు. తోటనిండా ఫ్రూట్ ఉన్నప్పుడు హోల్ సేల్ వ్యాపారులు ఆడే ఆటలతో రైతుకి అంతులేని టెన్షన్ వచ్చి ఎంతో కొంత సొమ్ము చేసుకుందాం అనే ఆలోచనతో రైతు ఉంటాడన్నది జగమెరిగిన సత్యం...
@uninorsaleem6402
@uninorsaleem6402 Год назад
Very very nice information brother
@ajaysarvapalli
@ajaysarvapalli Год назад
Excellent video, it will help a lot if there is any Excel or chart prepared which lists all the scheduled maintenance can you please check and provide as this will help the farmers who are watching this video will get benefitted
@JagadeeshPolepalli
@JagadeeshPolepalli Год назад
Any disadvantages of trellis system.. Like any changes of infection spreading as all plants are very close to each other
@koteswararao337
@koteswararao337 Год назад
What kind of soil suit for this crop ?
@rambabubolligorla1558
@rambabubolligorla1558 Год назад
Which variety is best for trillia method
@divyavlogsandtips4196
@divyavlogsandtips4196 Год назад
Stem s ki money isthan sir coriyar cheyyandi please intlo veskuntam
@koteswararao337
@koteswararao337 Год назад
Please inform requirement of water. Whether dry lands are suitable ?
@harishkumarreddy7863
@harishkumarreddy7863 Год назад
Weekly 2 times water..
@vpatil5940
@vpatil5940 Год назад
Which veraity rply past?
@rajashekarspark
@rajashekarspark Год назад
Hi
@jabbagopikrishna5890
@jabbagopikrishna5890 Год назад
యాంగిల్ వర్క్ మేము చేస్తున్నాము.
@saibhargavbodduaplli3496
@saibhargavbodduaplli3496 Год назад
One stem pampinchagalara pay chestamu
@srigarments3380
@srigarments3380 Год назад
Workers yendharu padtharu 3 acres ki
@rambabubolligorla1558
@rambabubolligorla1558 Год назад
Variety name?
@harishkumarreddy7863
@harishkumarreddy7863 Год назад
Plant cost is highest 50rs.
@urstrulymahesh-ri1sy
@urstrulymahesh-ri1sy 10 месяцев назад
Anna contact number ivvandii
Далее
Косплей на ГОЛОВОЛОМКА 2!
15:20
Просмотров 382 тыс.