Тёмный
No video :(

Dragon fruit farming |13 ఎకరాలలో లక్ష డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను సాగు చేస్తున్న |( 

Karshaka Vani
Подписаться 57 тыс.
Просмотров 11 тыс.
50% 1

ఇటీవల మన మార్కెట్లలో కనిపిస్తున్న ఈ పండు ... ప్రజలను ఆకర్షిస్తోంది . పేరులో డ్రాగన్ అని ఉంది కాబట్టి .. ఇది మన దగ్గర పండదు అని అనుకుంటే పొరపాటే . ఎందుకంటే ... మన వ్యవసాయం కూడా మిగతా రంగాల్లాకే విస్తృతమైంది . కొన్నేళ్ల క్రితం వరకు ఇతర దేశాలకే పరిమితం అనుకున్న పంటలు కూడా ఇప్పుడు మన నేలల్లో సాగవుతున్నాయి . అలాంటి పంటల్లో .. ఒకటి డ్రాగన్ ఫ్రూట్ . విస్తృతమైన ఆలోచనలకు అవకాశాలు అనేకం . పల్నాడు జిల్లా బోయపల్లి గ్రామానికి చెందిన రైతు పోలేశ్వరరావు ... ఇవే మాటలని విశ్వసించారు . విభిన్నమైన ఆలోచనకు ఆచరణ రూపం ఇచ్చి .. తనకున్న 13 ఎకరాల భూమిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలని నిర్ణయించారు .. పంటపై పూర్తి సమాచారం సేకరించి , సాగు విధానాలను తెలుసుకున్నారు . పూర్తి సేంద్రియ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు . డ్రాగన్ ఫ్రూట్ ని పిటాయ అని కూడా పిలుస్తారు . ఇందులో విటమిన్ సి , ఫాస్పరస్ , క్యాల్షియమ్ , ఫైబర్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి . అందుకే ... ఇటీవల ఈ పండ్లకు ప్రజల ఆదరణ పెరుగుతోంది . వీటిని సాగు చేసిన రైతులకు మంచి ఆదాయం వస్తోంది . అందరికీ భిన్నంగా డ్రాగన్ ఫ్రూట్ సాగులో ముందుకు సాగుతున్న యాదగిరి... పంటను మరో 15 ఎకరాలలో విస్తరించి మంచి లాభాలు పొందుతాడు. ఎకరానికి 10 నుండి 15 లక్షలు లాభం వస్తుందని చెబుతున్నాడు తనలాగే అందరూ సేంద్రియ వ్యవసాయం చేయాలని సూచిస్తున్నారు ...
మన చానెల్ subscribe చేసుకోండి . లైక్ చేయండి . మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి ...
గమనిక : కర్షకవాణి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన రైతులు , అధికారులు , శాస్త్రవేత్తలు , వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే . రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి రావు . మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము .
రైతు పోలేశ్వరరావు మొబైల్ నెంబర్ : 9505509999
మీ గ్రామాల వద్ద ఎవరైనా నూతన ఒరవడితో వినూత్నంగా సాగు చేస్తే మాకు సమాచారం ఇవ్వండి . కర్షకవాణి టీం +91 9701017071.
‪@karshakavani7049‬ ‪@karshakavani7049‬ ‪@karshakavani7049‬ #karshakavani #karshakavani
1. • పందెం కోళ్ల పెంపకం | V...

Опубликовано:

 

18 авг 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 12   
@yennamhanumanthareddy7232
@yennamhanumanthareddy7232 Год назад
Sir thanq you valuable information
@ravinderb4432
@ravinderb4432 Год назад
Meeru manchi Inspiration sir
@pathiprasad3265
@pathiprasad3265 Год назад
Superb cultivation
@adinarayana7817
@adinarayana7817 Год назад
Thankyou sir raitulaku nyayam cheyandi. Venkataramaiah mosam chestunnadu nenu mimmalanu kalustanu.
@Farming_software
@Farming_software Год назад
Cheppetivi anni fake farmers kosam antunnadu ,sucides ani evevo cheptunnadu peddayana 1.nenu ma brother eddaram kalisi 13k plants kosam 50k+50 kalipi 1lakhs advance echinamu per stem 50 rupees farm visit chesi complete ga matladi 2.final ga two vehicals rent ki tisukoni farm daggariki vellinamu stems delivery ki remaining money pay cheyadaniki adiginamu but ekkada maaku shock echadu 60 estene stems estanu ani and assalu stems evvanu vellipondi ani, memu avvarki chepukovalo dikkuleka, rent tisukupoyina vehicals empty return tisukupoleka 60 rupees tho pay chesi 13k stems tisukochinamu and ekka enko mosam undi stems chudataniki strong ga unnayi but inside total ga chala letaga undi beradu (lopala katte )so completely damaged actually, industrial list ani memu nammi mosapoyamu but enka avarina vellali anukuntey enquiry chesi vellandi plz, but final ga voka mata cheppali naaku personal ga peddyana meeda chala nammakatho vellina but totally upset and mosapoyanu
@chandu.dts6463
@chandu.dts6463 8 месяцев назад
Asalu E VERITY F VERITY AKKADA LEVU. BALE CREATE chesaru. Nenu G Verity H VERITY create cheya pothunna.
@golileelakumari3159
@golileelakumari3159 2 года назад
Sir maa plant ki buds vachaayi kani yellowes ga Mari ralipothunayi.enthukani. solution cheppandi please sir
@fresher_123
@fresher_123 Год назад
Enni ekaralu vesav anna
@fresher_123
@fresher_123 Год назад
And place ekkada
@Behappyforever5563
@Behappyforever5563 Год назад
Due to heavy rains brother
@Behappyforever5563
@Behappyforever5563 Год назад
Neinu kuda 1acer veisa
@user-jl3qj3cb5f
@user-jl3qj3cb5f 8 месяцев назад
Anna pls give the contact number
Далее
НАША НАСЫЩЕННАЯ ПОЕЗДКА В КИТАЙ
1:32:55