Тёмный
No video :(

ఇసుక జగన్ ను ముంచింది, చంద్రబాబు ఉచితం చేసారు || Chandrababu makes Sand free || 

Prof K Nageshwar
Подписаться 970 тыс.
Просмотров 68 тыс.
50% 1

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#chandrababunaidu
#jagan
#pensionscheme
#volunteer
#apsandmafia
ఇసుక జగన్ ను ముంచింది, చంద్రబాబు ఉచితం చేసారు || Chandrababu makes Sand free ||
Free Sand Scheme to Be Revived in AP to Boost Construction Sector
Vijayawada: In a significant move, Chief Minister Chandrababu Naidu has announced the continuation of the Free Sand Scheme that he had implemented five years ago during the last Telugu Desam government. A decision has been made to resume the free sand distribution, and the process will be set in motion in the next 10 to 15 days. The Chief Minister directed state mines minister Kollu Ravindra to ensure smooth implementation of the scheme. The minister said on Wednesday that the free sand policy would be reintroduced in the next three months and sand made available to all.
www.deccanchronicle.com/south...

Опубликовано:

 

3 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 338   
@pan5983
@pan5983 Месяц назад
కళ్ళముందు ఇంత దోపిడీ చేసాడు జగన్, 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నోరు విప్పలేదు మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం. 😄😄😄
@rajaindustries363
@rajaindustries363 Месяц назад
ఈ దొంగ ప్రొఫెసర్ ఇప్పుడు జగన్ కి మేలు చేయాలని కంకణం కట్టుకున్నాడు అందుకే గోడ మీద పిల్లి లాగా మాట్లాడుతాడు 💯💯
@MAHINDRA1002
@MAHINDRA1002 Месяц назад
మీరు నిజంగా విశ్లేషకులైతే ఎన్నికలకు ముందే ఇవన్నీ చెప్పి ఉండాల్సింది... జగన్ కోసం మీ పక్షపాత విశ్లేషణకు సిగ్గు లేదా.. !
@venkateshbandla162
@venkateshbandla162 Месяц назад
Nuvu manishivi kadu ra....jaffa
@Shockwavee3402
@Shockwavee3402 Месяц назад
Avunu apudu jagan ana tappu sari cheskune vaadu
@SuryaS-ee3ce
@SuryaS-ee3ce Месяц назад
అప్పుడు Paytm వచ్చేది ఈపుడు అగి పోయింది.. వీడు నక్క బుద్ధి 🦊🦊🦊
@kskgadu
@kskgadu Месяц назад
Jagan gelisunte , jagan policy advantages and how it helps govt etc mida video esevaru.
@rajaindustries363
@rajaindustries363 Месяц назад
ప్రొఫెసర్ నాగేశ్వరరావు చాలా పెద్ద దొంగ అండి ఆయన జగన్ ని విపరీతంగా అభిమానిస్తాడు అండి ఎంత మంచి చేసినా చంద్రబాబును విమర్శిస్తాడు అండి 💯
@thirumalasolar9584
@thirumalasolar9584 Месяц назад
జగన్ ఇసుకను ఫ్రీగా చేస్తే పేటీయం బ్యాచ్చీకి పైసలు ఎలా ఇస్తాడు?
@Pathanjilani-fw7kz
@Pathanjilani-fw7kz Месяц назад
చంద్రబాబు టైమ్ లొ ట్రాక్టర్ ఇసుక 1500 జగన్ టైమ్ లొ ట్రాక్టర్ ఇసుక 6000 ఇప్పుడు చెప్పండి జగన్ కు ఎవరైనా ఓటు వేస్తారా??
@rakingkingking
@rakingkingking Месяц назад
ప్రొఫెసర్ నాగేశ్వర్ ఓటు ఉంటె వేసేవాడు. కానీ ఏంచేస్తాం పాపం.
@pinjariismailbasha2567
@pinjariismailbasha2567 Месяц назад
2024 cbn traku epudu kurnool 16000
@Pathanjilani-fw7kz
@Pathanjilani-fw7kz Месяц назад
@@pinjariismailbasha2567 2024 చంద్రబాబు ఇంకా కొత్త ఇసుక పాలసి రాలేదు, ప్రస్తుతం నడుస్తున్న 16000 జగన్ పాలసీనే
@pinjariismailbasha2567
@pinjariismailbasha2567 Месяц назад
మీ కు వచ్చి చేపినారా జగన్
@GVRVlogs-
@GVRVlogs- 29 дней назад
ఎక్కడ బాబు ఏ ఊర్లో 6000 చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడ 1500 ఎక్కడ ఏ ఊర్లో ఉంది అది కూడా చెప్పు క్లియర్గా అడ్రస్ కూడా పెట్టు
@rajuking-dy7md
@rajuking-dy7md Месяц назад
ఈ విషయం ఎన్నికల ముందు ఎందుకో చెప్పలేదు నాగులు
@gnsyoutubevlogs8030
@gnsyoutubevlogs8030 Месяц назад
Naagulu kabatti😅
@ramji7zs781
@ramji7zs781 Месяц назад
5 rs Paytm radhu kabbatiii !!
@rp.v6958
@rp.v6958 Месяц назад
ప్రతి పక్ష హోదా ఇప్పించాలని 😅
@foruvasanth
@foruvasanth Месяц назад
vaadu Nakeswar kabatti
@sureshgudavalli5899
@sureshgudavalli5899 Месяц назад
ప్రొఫెసర్ నాగేశ్వరరావు చిలక పలుకులు పలుకుతున్న వ్
@billanalakshmanrao644
@billanalakshmanrao644 Месяц назад
సార్ ఎన్నికల ముందు ఎందుకు మాట్లాడలేదు.
@pavanm9025
@pavanm9025 Месяц назад
Avasaramemundhi, Vinevallu evaru vunnaru?
@pavanm9025
@pavanm9025 Месяц назад
That is CBN....
@pramodkumar-o3o
@pramodkumar-o3o Месяц назад
పేరుకే ఇసుక ఫ్రీ, బయట ఇసుక ప్రస్తుతం 1 లారీ 15000-1700 అంటున్నారు
@Mirror888
@Mirror888 Месяц назад
Because he is a sold out professor !! Professor CPU got corrupted 😂😂😂 Dongaa professor 😂
@AnilKumar-nr6ut
@AnilKumar-nr6ut Месяц назад
​@@pramodkumar-o3o inka start avvaledu guru
@rudradeva44
@rudradeva44 Месяц назад
2013 నుంచి 2019 వరకు చంద్రబాబు నానిడు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇసుక ఉచితం గా ఇఛారు
@kpram5281
@kpram5281 Месяц назад
ఎవరికీ??? నువ్వు ఒక ట్రాక్టర్ తీసుకుని పోయి ఉచితముగా ఇసుక తీసుకునిరా చూద్దాం.
@godarama8979
@godarama8979 Месяц назад
రాజకీయం కాదు...అడ్మినిస్ట్రేషన్ తెలుసుకొని మాట్లాడు...ఇంకా. ఆకాశంలో వుండి maatlaafulandi
@sankaryadav5697
@sankaryadav5697 Месяц назад
తమరు జగన్ గారి కోసం మీరు చాలా కష్టపడ్డారు. కానీ నిజం తెలుసుకోక పోవడం ఖచ్చితంగా ఆయన లోపమే. నిజం చెప్పేవారిని దూరం చేసుకోవడం జగన్ గారి తప్పే.
@avbviswanath
@avbviswanath Месяц назад
నదిలో కొట్టుకొని వచ్చే ఇసుక రూపాయి పెట్టుబడి లేని వ్యాపారం
@srinivasulukuruva3427
@srinivasulukuruva3427 Месяц назад
ప్రభుత్వానికి ఉచిత ఇసుక వల్లా ఆదాయం తగ్గదు. 35 లక్షల నిర్మాణ రంగం కార్మికులు, నిర్మాణ రంగ వస్తు ఉత్పత్తి పరిశ్రమ లో పనిచేశె కార్మికులు, నిర్మాణ రంగ వస్తు రవాణా వ్యవస్థ కార్మికులు కొనుగోలు శక్తి పెరుగుతుంది
@rajaindustries363
@rajaindustries363 Месяц назад
మీరు చెప్పింది 100కి 150 % కరెక్ట్
@Hmkh786
@Hmkh786 Месяц назад
Kotlu petti real estate chese vallaki sand rate ekkuva avuthundi..thappu...kadithe mana ki labham vasthundha..leda...ee area lo capital vasthundi...deeni valla think chestharemo gaani..demand unte entha rate ayina kontaru...konni konni policies avasaram...but people accept cheyakapothe em cheyalem...sare kanivvandi ..em jaruguddo chuddam...daanikendukj thondara paatu
@rambaburam418
@rambaburam418 Месяц назад
Nuvvu enni cheppina paytm kukkalu ki ardham kadhu 😂
@vamsiganta3502
@vamsiganta3502 29 дней назад
​@@Hmkh786people already accepted 2014-19 free sand policy and voted for tdp+. You can sleep for 15 more years
@Hmkh786
@Hmkh786 29 дней назад
@@vamsiganta3502 chuddam adi kuda...evaru pasukuntaro..evaru lestharo...neeku rajakeeyam antha theliyada anukunta...south lo party s change avvadam terms wise gaa chala common...same thing accepted in 14 to 19...but wat went wrong in 19 to 24.. Will see
@venkataramantarra8531
@venkataramantarra8531 Месяц назад
'ట్రాక్టర్' ఇసుక "10 కి.మీ" కి 4200రూపాయి జగన్ ప్రభుత్వంలో ఈపాడు 1000రూ మాత్రమే
@SVRangaraoSikharam
@SVRangaraoSikharam Месяц назад
@@venkataramantarra8531 aa gap vegetable, petrol diesel, mandhu rates lo cover avuthoondi gaa ipudu🤣
@nallurichandu5505
@nallurichandu5505 Месяц назад
@@SVRangaraoSikharamsir Mandu 3 times penchinddi jagan ,vegetables anevi demand ni batti untaay, me gov kante eppudu manchi jarugutunddi gaa
@Krish92419
@Krish92419 Месяц назад
​@@SVRangaraoSikharamentha erri pookuvi raa nuvvu.... Mee jalaganna lage...
@karunakarnaidu6978
@karunakarnaidu6978 Месяц назад
5600
@kravivarma1567
@kravivarma1567 Месяц назад
​@@Krish92419 jalaganna fan ante aa matram vndali...erripuvvu lakey erripuvvu
@saiprasadgadiraju3523
@saiprasadgadiraju3523 Месяц назад
ప్రొఫెసర్ గారు ఆ రోజు గుర్తుకు రాలేదా. సమర్ధించింది కూడా మేధవులమని చెప్పుకొనే మీరేకదా
@111saibaba
@111saibaba Месяц назад
ఎన్ని ఉన్న చంద్రబాబు టైం లో ఇసుక లోడ్ Rs 1100 రూపాయలకు దొరికేది . జగన్ టైం లో adi Rs 18000 వేల రూపాయలకు ఎగబా కింది. పైగా ఆన్లైన్ బుకింగ్ లు వెయిటింగులు. మేస్త్రీలు ఇబ్బంది పడ్డారు. కోవిద్ కు ముందే నిర్మాణం రంగం దెబ్బ తింది. నిర్మాణమే కాదు మారమ్మత్తులు చేసే డబ్బు కూడ ప్రభుత్వం దగ్గర లేదు. అమరావతి వద్ద వేల కొద్ది కార్మికులు పని లేక వొదిలి వెళ్లారు. సామాన్యుడు ఇల్లు కట్టు కో డానికి భ య ప డ్డాడు.జగన్ ఇసుక విధానం లోపభూయి ష్టమైనది. దీనిలో శత భిషలు లేవు. ఇపుడు నిర్మాణ రంగం కోలు కోవచ్చు.
@muraligurrapu7759
@muraligurrapu7759 Месяц назад
ఇప్పుడే మేల్కున్నారు సారుగారు😅😅
@SuryaS-ee3ce
@SuryaS-ee3ce Месяц назад
Paytm అగి పోయింది అనుకుంట??
@bharathutb
@bharathutb Месяц назад
చంద్రబాబు ని విమర్శించేటప్పుడు మొఖం వెలిగి పోద్ది! 😅😅 మా జగన్ మామయ్యా తప్పులు చెప్పేటప్పుడు ఏడుస్తా చెప్తాడు.. 😢😢
@Krish92419
@Krish92419 Месяц назад
😅😅😅
@bhagathsingh9354
@bhagathsingh9354 Месяц назад
Orai vedava Adhi nee perception
@bharathutb
@bharathutb Месяц назад
ఒరేయ్ ఒక్కసారి liqueur వీడియో చూడు రా బడుద్దాయి!! 😅😅
@BharathKumar-el2cb
@BharathKumar-el2cb Месяц назад
ప్రభుత్వానికి ఇసుక పైన ఏమి రాలేదు... మధ్యలో వాలంటీర్.. పంచాయతీ సెక్రటరీ, ఎంపీడీఓ mla... వంటి ప్రముఖులు.. చాలా దోచేసారు .. మాకు 2km దూరం లో ఇసుక రీచ్ ఉంది 600 కి ఒక ట్రాక్టర్ వచ్చేది... కానీ జగన్ దయవల్ల 2500 ఖరీదు.. పడింది... వైసీపీ కార్యకర్తలు కి ఇసుక టోకెన్ ఒక్కటి కొంటే ఒక 4 ట్రాక్టర్ లు ఇసుక వేసుకునేవాళ్ళు... మా ఊరిలోనే కోట్ల రూపాయలు అవినీతి జరిగింది.. రోజుకి కనీసం 20వేలు 30వేలు.. అవినీతి జరిగి పేదోడు ఇల్లుకట్టు కోవడం కలగా మార్చేశారు.... ఇంటి నిర్మాణం మొత్తం లో 20వెలా ఇసుక ఉంటే సరిపోయేది... కానీ 50000 చాలలేదు...
@Jaishreeram44369
@Jaishreeram44369 Месяц назад
ఎలక్షన్ ముందు చెప్పాల్సింది
@vullangiharul1611
@vullangiharul1611 Месяц назад
ఇప్పటికైనా నిజం చెప్పారు సార్
@SuryaS-ee3ce
@SuryaS-ee3ce Месяц назад
Paytm అగి పోయింది అనుకుంట??
@prabhuneni8329
@prabhuneni8329 Месяц назад
Mr Professor, did you ever point out this anytime before election. You never criticized Jagan before election.
@makkenarameshbabu5885
@makkenarameshbabu5885 Месяц назад
వాడు యావత్ ap నే ముంచాడు.... ప్రొఫెసర్ గారు.
@SRR-555
@SRR-555 Месяц назад
WAIT BRO CHANDRA BABU ALSO SAME DO
@satish227284
@satish227284 29 дней назад
Veedu చేస్తాడు అంటున్నారు వాడు ఆల్రెడీ చేసేసాడు​@@SRR-555
@manideepyadav4566
@manideepyadav4566 Месяц назад
ఈ విషయాలు అన్ని మనకి ఎన్నికల ముందు కనిపియ్యావు
@polirajumarupilli1796
@polirajumarupilli1796 Месяц назад
ఇసుక ఉచితం కాంట్రాక్టులక ప్రజలకు వివరించండి
@sairamamburu3227
@sairamamburu3227 Месяц назад
Sir jagan gari Nellore పర్యటన గురించి చెప్పండి sir
@rajaindustries363
@rajaindustries363 Месяц назад
వాడు ఎందుకు చెప్తాడు అండి అలాంటివి చంద్రబాబు గారి మీద బురద చల్లడానికి పుట్టాడు ఈ దొంగ ప్రొఫెసర్
@rajkumartamiria
@rajkumartamiria Месяц назад
2014 నుండి 2019 వరకు ఎవరికయిన ఇసుక free గ వచ్చిందా, అప్పుడు ఆ డబ్బులు ఎవరి జేబులోకి పోయాయి అప్పుడు, ఇప్పుడు కూడ MLA లు, లోకల్ లీడర్ ల జేబులోకి పోతుంది
@kavisaru8386
@kavisaru8386 29 дней назад
Sir ... మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి.... మీ... ఎక్సప్లినేషన్ బాగుంటుంది....sir
@SuryaS-ee3ce
@SuryaS-ee3ce Месяц назад
అప్పుడు అంత మాంచి అని చెప్పావుగా, నువ్వు సమర్ధించినవి అన్నీ ఇప్పుడు ఎందుకు తప్పులైనవి? PayTm అగి పోయింది??
@ramufca
@ramufca 25 дней назад
CBN gpay,ppay meku istadantaga
@gajjarapuprasad739
@gajjarapuprasad739 Месяц назад
Very good, Ippatiki ayina, Nuvvu, State Development Ante ARDAM Cheesukunnaavu, ippativarakoo Nuvvu State development ki Yetuvanti Knowledge Leeni Vaallaki Support Cheesaavv Annamaata
@rajaindustries363
@rajaindustries363 Месяц назад
నాగేశ్వరావు గారు ఎంతైనా సరే చంద్రబాబు గారు చేసిన మంచి లో మీరు చెడు వెతుకుతూనే ఉంటారు ఎలాగైనా మా జగన్ ని మంచివాడు అని మీరు అంటారు అందరికీ తెలిసిన సత్యమే గోడ మీద పిల్లి లాగా రెండు వైపులా మాట్లాడతారు మీరు మారరు 💯💯🙏🙏🙏
@satyanarayanachukkala1315
@satyanarayanachukkala1315 Месяц назад
నూటికి నూరు సరి అయినది
@jagannadharaotholeti6303
@jagannadharaotholeti6303 Месяц назад
CBN గారు ఇసుక ఉచితం ఎవరికి సామాన్యులకా లేక రియల్ ఎస్టేట్ వాళ్ళక
@travelwithpassion6023
@travelwithpassion6023 Месяц назад
Velli mee ayya ni adugu
@Gurumohan788
@Gurumohan788 Месяц назад
Maa navatnalu emi aepoyai sir😅😂
@adithyachennamadhavuni6155
@adithyachennamadhavuni6155 Месяц назад
Master stroke! Just devalued the whole commodity. I think this time he knows this is his last tenure. So wanted this to be something really big and memorable for rest of generations.
@suryanarayanamutyala470
@suryanarayanamutyala470 Месяц назад
Correct
@PvKishore-tt8mo
@PvKishore-tt8mo Месяц назад
Yes sir
@SuryaPrakash-bs4jm
@SuryaPrakash-bs4jm Месяц назад
2019 CHANDRABABU WAY LUS SAND FREE SIR
@anjibabuboyapati3324
@anjibabuboyapati3324 Месяц назад
ఇప్పటికైనా నిజాలు చెప్పటం మంచిది ఓడినతరువాత చెబుతున్నారు ఈ బుద్ది జగన్ అధికారం లో వున్నప్పుడు లేదు
@randhirambabu6884
@randhirambabu6884 Месяц назад
ఎవడు ఏమిపోయిన నీ పేమెంట్ కి ఇబ్బంది ఉండదు కంటిన్యూ చై
@venkataraochem9934
@venkataraochem9934 Месяц назад
😂😂😂😂
@user-nt2wr8vw6s
@user-nt2wr8vw6s Месяц назад
ఏంటి సార్ కుహనా మేధావి గారు గొంతు మారింది అప్పుడు మీకు ఈ విషయం తెలియదా
@RV.YouTube
@RV.YouTube Месяц назад
Sir meru chala dull ga vunnaru... Face antha dull and sleep lenatlu vundi
@SureshKumar-it7rf
@SureshKumar-it7rf Месяц назад
మీరు ఎన్ని నిజాలు చెప్పిన ఎవరి నాయకులకి వాళ్లు భజన చేస్తూనే ఉంటారు మిమ్మల్ని మాత్రం విమర్శిస్తారు మీ మాటలు అర్థం చేసుకోవాలంటే వాళ్లకి విలువలు ఉండాలి
@samuelkarunakar4765
@samuelkarunakar4765 Месяц назад
Cottect anlysis sir
@RamaKrishna-ci4vb
@RamaKrishna-ci4vb Месяц назад
100 persent correct. Chaala Mandi suffer ayyaru.
@kirankumarputtaparthi4887
@kirankumarputtaparthi4887 Месяц назад
Mari Sand reaches only 2 companies chethilo undi ani okka sari kuda cheppaledu Prof garu 😢😢
@ramteja5782
@ramteja5782 Месяц назад
Waste professor in india 😂
@psycool666
@psycool666 Месяц назад
I feel he is trying to cover up all the negativity that is coming against him from everyone for supporting Jagan Roedy……. Too late Professor too late
@suryaprakasaraovajjala4178
@suryaprakasaraovajjala4178 Месяц назад
Sir, అప్పుడు జగన్ ప్రభుత్వ ఆదాయం గా చేస్తే. ఇప్పుడు ఆ ఆదాయాన్ని వారి కార్య కర్తలకు అందేటట్లు, ఇసుక రీచులను వారికి అప్పగించి, వారిని డబ్బులు వసూలు చేసుకుంటారు
@satyanarayanamadina2922
@satyanarayanamadina2922 Месяц назад
అయ్యా ప్రొఫెసర్ గారు,, పేద వారికి రేషన్ ఫ్రీ అంటారు,,antey ధనికులకు ఫ్రీ కాదు,, ఇసుక ఫ్రీ అంటే ధనికులకు అని నాయనా,, తోలా తారు చూడు ఇతర రాష్ట్రాలకు కూడా బడ బాబ్స్
@ramakrishnagudapati4712
@ramakrishnagudapati4712 Месяц назад
Sand okkatena inka chalaunnai cheppandi
@ganarajusrinivasaraju1773
@ganarajusrinivasaraju1773 Месяц назад
Sir Jagan arachakalapy oka series of videos chadtarani aasistunnam.
@nidubroluvikram424
@nidubroluvikram424 Месяц назад
sir say cbn sir
@sivakameswararaorallapalli6554
@sivakameswararaorallapalli6554 Месяц назад
ఈ నెల నుండి పేయిమెంట్ రాదని తెలిసి ప్లేట్ తిరగేసిన ప్రొఫీసర్.......
@ashokkumardhfm9232
@ashokkumardhfm9232 Месяц назад
ఇసుక ఫ్రీనే, కానీ పార్టీ నాయకుల గుత్తాది పత్యం నుంచి సామాన్యుల ట్రాక్టర్ లోకి ఇసుక ఎప్పుడు వస్తుందో, అప్పుడే ఈ పథకం సక్సెస్ అవుతుంది
@user-lr1gr3zz2h
@user-lr1gr3zz2h Месяц назад
Sir, Including transport, MLAs permit costs, other associated costs are still expensive during last CBN rule. I remember We purchased above 5000 rupees per truck during CBN resume. Now the construction activities mainly effected due to restricted black money by government, which drive away the rich people from investing their black money into real estate.
@shaikshajahan4227
@shaikshajahan4227 Месяц назад
జగన్ నీ అంత పొగిడవు గదా ఇప్పుడు బాబు అంటున్నావు,, నూ చెప్పేది,జనాలకు,భాగ తెల్సిందే,నీకు కొత్త దానం ఏమో గాని,,నీకన్న మాకు బాగా తెలుసు. ఏం సుత్తి కొడతున్నావు, మాకు తెలిసిన దాంట్లో నీకు తెల్సింది,10% బాబాయ్. మరి నూ చెప్పేది చూస్తుంటే,ఏపీ ప్రజలు అంత vp లు కాదు. నువ్వు CBN కి సలహా ఇచ్చేంత, గొప్పుడివి కావు,బాబాయ్. జగన్ ఖైదీ నీ చూడనాకి NLR వచ్చాడు హెలికాప్టర్ లో ,నీకు కావల్సినవాడే కాద, నీ కు జిలోదమ్ముంటే జగన్ జైల్ ప్రోగ్రాం మీద వీడియో చెయ్, అంతే గాని ఇసుక, CBN,Pawan ఇవన్నీ మాకు నీకన్న బాగా తెల్సు బాబాయ్. Sha, Nlr
@sankarkumar2788
@sankarkumar2788 Месяц назад
భవన నిర్మాణ కార్మికుల కంటే, మందు రేట్లు పెంచడం వలన మందు త్రాగే వారి వలన ఎక్కువ జగన్ నష్టపోయాడు
@kcc855
@kcc855 Месяц назад
నక్కేశ్వర ఏమి నీ బుద్ధి వైపరీత్యము 😂
@karapatirajendrakumarkarap3249
@karapatirajendrakumarkarap3249 Месяц назад
ఇసుక ఫ్రీ వల్ల ఇసుక మాఫియా కి లాభం తప్ప ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. ఖజానాకు బొక్క తప్ప. పేద, మధ్య తరగతి ప్రజలకు మాత్రమే ఉచిత ఇసుక ఇవ్వాలి. బిల్డర్స్ కి ఫ్రీ ఇసుక ఎందుకు?
@surisettinarasingarao8803
@surisettinarasingarao8803 Месяц назад
Chandrababu garu 2014 to 2019 madya kuda uchita esuke sir kani evarike uchitamga okkarike raledu TDP leaders ke uchitamga vaste vallu ammukodame epudu alage jarugutundi mere chuddurugani
@srinutumati3364
@srinutumati3364 Месяц назад
సారు మీరు అప్పుడు సుద్ద పూస లా మాట్లాడి ఇప్పుడు సావిత్రి లా సామెత చెపుతున్నారే....
@saibabu1792
@saibabu1792 Месяц назад
రెండు నాల్కల ధోరణి, మీరు యే యండకి ఆ గొడుగు
@srinivasareddykonda3027
@srinivasareddykonda3027 Месяц назад
Aiiiyagaru nevu telngann
@Xxxs361
@Xxxs361 Месяц назад
Some people said he is Paytm...it's better to listen these indipendent journalist views than political parties
@rp.v6958
@rp.v6958 Месяц назад
అలా అయితే ఎలక్షన్స్ ముందు చెప్పాలి కదా
@Xxxs361
@Xxxs361 Месяц назад
@@rp.v6958 he mentioned many failures of jagan like liquor, freebies, development, roads before elections also ...like wise Chandrababu Naidu also
@user-jm4gr8vv1k
@user-jm4gr8vv1k 24 дня назад
Sir, Reduced the rate of sand not as promised before election free of the sand😊
@srinivase7490
@srinivase7490 Месяц назад
మీరు జగన్ ఓడిపోయాక మాటా డుతునారు. చంద్రబాబు అదికారం లో వుండగానే (గతంలో)మీరు బూరుచుకునారు, మరిచి గుర్తు నవంతుకు అని బొంకు చుండిరి ఆచార్య 😂😂😂😂
@subhash.gospel
@subhash.gospel Месяц назад
Sir amount goverment ki vasthe manchidhega
@Campfire899
@Campfire899 Месяц назад
Free Sand ante ...Sand ne free ga istharu ...Transport cost vuntundhani nuvvu cheppala....Sand free ga isthe ..it will not only benefit construction ...it will also have positive ripple effects in other areas contributing to overall growth...
@veerun3104
@veerun3104 29 дней назад
Free cheyadam valla environment ki benifit avtndi sir... Janalaki kuda use.
@Helpingforhuman
@Helpingforhuman Месяц назад
ఉచిత ఇసుక పేదవాడికి ఇవ్వాలి గానీ కాంట్రాక్టు లకు కాదు కాంట్రాక్ లకు లాభం తప పేదవాడికి కాదు
@Helpingforhuman
@Helpingforhuman Месяц назад
మూడు కొవైడ్ లు మరిచిపోయారా
@menanna9932
@menanna9932 24 дня назад
2019 lo CBN fail because of sand.. only
@Helpingforhuman
@Helpingforhuman Месяц назад
డిమాండ్ ఉన్నప్పుడు నిర్మాణ రంగం ఎందుకు ఆగుతుంది మూడు కారణాలు మరిచిపోయారా నాగేశ్వరావు గారు
@k.v.ramulupulagam9855
@k.v.ramulupulagam9855 Месяц назад
Sir. Please also do a video on destroying Govt documents.
@dattaayodhya8579
@dattaayodhya8579 Месяц назад
Is sand free in your state sir?
@kenadychadalavada2083
@kenadychadalavada2083 Месяц назад
During ysr govt have u ever discussed …..now talking an intellectual
@nagarajualluri1
@nagarajualluri1 Месяц назад
Pytm ఆగిపోయి ఉంటుంది
@markandeyaguptachekka-hg6pb
@markandeyaguptachekka-hg6pb Месяц назад
Professor sir, between 2014-2019 you are telling sand is free, can you please compare cost of sand unit rate between 2014-19 to 2019-2024-I mean cost by the time it reaches consumer, don’t you know that corruption in sand business between 2014-19, sir
@RamaPandita
@RamaPandita Месяц назад
40% votes vaste emi debbatinnattu sir? Next 5 yrs road meeda tirigi mallee vachestaadu
@sundharapandi6049
@sundharapandi6049 Месяц назад
I want one load please
@srinivasaraov8802
@srinivasaraov8802 Месяц назад
Ore ippude kadu ra 2014 to 19 varaku uchitame, samanyaluku nastam cheya ledu
@udayabhaskarsappa-fn5kt
@udayabhaskarsappa-fn5kt Месяц назад
Tamaru last 5 years baga support chesaaru kadhaa,we have no respect on you
@rkg3902
@rkg3902 Месяц назад
Jagan looted lot of public money.. worst CM in AP history
@AnjaneyuluBandi-ex5wd
@AnjaneyuluBandi-ex5wd Месяц назад
Sand is free from price.But what about Sand mafia?Tdp mlas have earned crores of rupees during the years 14-19.Is it not correct ?At first Dr.garu first you have to explain what happened in that period.In telengana 15to23 hundred per ton where as in Andhra it was 6to 7Hundredonly.which is correct. .
@tprasadtt9143
@tprasadtt9143 Месяц назад
సిగ్గులేని నాగీ ముందే ఎందుకు చెప్పలే
@sridwarakaRam
@sridwarakaRam Месяц назад
Mr professor,already tdp gave sand free,due to which fourty lakh people got jobs.Around five lakhs constructed houses and saved rs fifty thousand plus
@user-gt2vu4qo1h
@user-gt2vu4qo1h Месяц назад
Present their is also sand problem
@thokalagovindhapremputrach2232
@thokalagovindhapremputrach2232 Месяц назад
Vurey Nayana govt vacchi 1 month avvaledhu Inka wait cheyi
@akumallasanathkumar7317
@akumallasanathkumar7317 Месяц назад
Election's mundu meeku ivanni kanapadaleda. Appudu JAGAN KU FAVOUR ga matladaru.
@tankalagopi2470
@tankalagopi2470 Месяц назад
Sir miku result mudhu ee vuskeshana chethakaledha sir
@vrsmreddy
@vrsmreddy Месяц назад
Free antaru but evarvariki radu. 2014 to 2019 varaku free annaru but evariki raledu. Nenu house construct chesinappudu kuda 2 units ki 10000 to 12000 pay chesanu 50 km far from sand reach.
@newsanalysistv
@newsanalysistv Месяц назад
Avuna pichi Reddy 😂😂😂😂
@vedadrikoppukonda3287
@vedadrikoppukonda3287 Месяц назад
Sir, tell me amount, difference between free sand and paid sand , then only would faith your analysis
@kotaiahdara1468
@kotaiahdara1468 Месяц назад
Sir, sand was free in previous tdp govt also .sir it is free to tdp leaders to sell in other states but common has no free sand .kindly look at history
@subscription306
@subscription306 Месяц назад
Yee sari pawan kalyan unnadu..isuka tho tdp avinineeti chesthey guarantee ga yeduru tirugutadu..
@phanikumarreddyvelagala8952
@phanikumarreddyvelagala8952 Месяц назад
Prof garu construction ladu ani chappadam tappu sir chala construction ayyindhi
@cinefan3422
@cinefan3422 Месяц назад
Subject correct yenduku sir, Isuka free ga icharu ani government ki loss vachindi ani CBN meeda case pettadu Psycho. Ala Isuka free ga isthe CBN ki emi benefit ayindo adi devudu ke teliyali.
@ravikumarpamidi7643
@ravikumarpamidi7643 Месяц назад
Professor garu, CBN sand inthaku munde vuchitham chesi TDP kaaryakarthalanu balopetham chesindi marachaaraa ?
@rameshpannur3998
@rameshpannur3998 Месяц назад
It's not free, now its for the tdp cader is లూటీ చేసి పడేశారు in single month
@shekharreddyk6180
@shekharreddyk6180 Месяц назад
మీరు చెప్పింది నిజం... ఇదే కాదు.. ఇలాంటి ప్రజా వ్యతిరేక పనులు ఎన్నో చేయటం వల్లనే అంత అవమానకరంగా జగన్ను ఓడించారు... ఇసుక..నాసిరకం మందు... రాజధాని... వాలంటరీ విధానం వల్ల గ్రామాల్లో పార్టీ సర్పంచ్ లు,ఎంపీటీసీ లు,ZPTC లకు, నేతలకు పార్టీ మీద, ప్రజల మీద పట్టు లేక పోవడం... భూమి రికార్డుల మీద జగన్ ఫొటో వేయడం... ఏ రైతు అడగక పోయినా భూ సర్వే చేసి లేని పోనీ అనుమానాలు రైతులకు వచ్చేలా చేయటం... మంత్రులు, పార్టీ పెద్దల అభిప్రాయాలు, సలహాలు తీసుకోకుండా రాచరికం పోకడలు.. అభివృద్ది వదిలి పంచిపెట్టడం.. రోడ్లు అధ్వాన్నం గా ఉండడం... ఇసుక దొరకక పనులు ఆగిపోవడం... కూలీలు రోడ్డున పడడం... పోలవరం గాలికి వదలడం...అన్నీ సోల్లు కబుర్లు చెప్పుకుంటూ పోవడం, ఇక్కడ పనికి రాడనీ అక్కడ పోటీకి పెట్టడం .. అక్కడ పనికి రాడనీ ఇంకోచోట పోటీ పెట్టడం...10 మంచి పనులు చేస్తే 90 బుద్ధి తక్కువ పనులు చేయటం వల్లనే అంత దారుణంగా ఓడించారు ప్రజలు... ఇకనైనా బుద్ది తెచ్చుకోవాలి... పూర్తిగా మారాలి... ప్రజలు కోరుకునేది మూర్ఖపు జగన్ పాలన కాదు... అబద్దాల బాబూ పాలన కాదు.... వాళ్లకు కావాల్సింది రాజన్న పాలన.. వాళ్ళు కోరుకునేది రాజన్న రాజ్యం....
@rams7643
@rams7643 Месяц назад
shekharreddy maku రాజన్న పాలన కూడా వద్దు పవనన్న పాలన కావాలి రాబోయే రోజుల్లో ఇది మనం చూస్తాం 😊
@chowdarysmart
@chowdarysmart Месяц назад
2014 lo kooda tdp ఉచితం గానే ఇచ్చింది prof
@chowdarysmart
@chowdarysmart Месяц назад
Prof ఇప్పుడు మీరు చాలా గొప్పగా చెప్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ తప్పు చేసే టైం లో మీరెందుకు చెప్పలేదు. మీలాంటి saphalagist అందరూ కలసి జగన్ ni ముంచారు. మీరు క్లియర్ గా లేరు
@gajjalaadiseshareddy9487
@gajjalaadiseshareddy9487 Месяц назад
Akkada vuchithamu chesaaru,transport meedha dabbulu dhobbutharu,Transport isuka theesukellevaadu maatladu kunevidhanga pettali.
@drvijayduppala5713
@drvijayduppala5713 Месяц назад
2014-2019 లో కూడా అప్పడు mla లు దోచుకున్నారు సార్
Далее