ఇన్నాళ్లకు తగిలేడు సరైనోడు ఇలాగా పాయింట్ టు పాయింట్ చెప్పినవాడు బహుశా నేను చూడలేదు సరైనోడు నాగర్జున ఆయన మాట్లాడిన దాంట్లో నిజం ఉంది అర్థం చేసుకోండి నాగరాజు గారు ఉన్నది మాట్లాడితే నచ్చదు
ఐ డ్రీం ఛానల్ నాగరాజు గారు మీరు నాగార్జున యాదవ్ గారికి ప్రశ్నించడం నాగార్జున యాదవ్ సమాధానం చెప్పడం చాలా విచిత్రంగా ఉంది ఒక వర్గాన్ని టార్గెట్ చేసి మీ ఐ డ్రీం ఛానల్ చూపిస్తుంది రియల్ గ్రేట్ నాగరాజు గారు మీరు నాగార్జున యాదవ్ గారు ఇప్పుడు ప్రస్తుతం మీ ప్రభుత్వంలో గవర్నమెంట్ ఆఫీసులో లంచాలు ఇవన్నీ పనులు జరగడం లేదు అది మీరు గ్రహించడం లేదు కావాలంటే మీరు ఈ ఆఫీసుల్లో పరీక్షించుకోవచ్చు
Bhumulu kabja chesara Leda single question Eenadu ramojirao di kadu Edo morphing chesi gettiga try chesav neeku anta vunte supreme court lo vesi prove cheyyy
Veediki andari case lu gurinchi proof lu vuntai pawan kalyan divorce thisukunapudu court lo jarige scene lu thelisipotai but jagan muddi kinda vunna 38 case lu theliyav 16 months lo jail lo vunnappudu jarige scene lu theliyav. First mi muddi miru kadukkondira babu
Veedu matlade vatilo okkati kuda logical ga ledhu Eenadu samstha ramoji rao theesukeledhu ra bacha Eenadu peru theesukunnaru Alage jagan kuda party theesukoledhu party peru theesukunnaru Ani cheppu. Anthegane navarandralu musukovali antu vagaku.