Тёмный

ఈరోజు నేను చేసిన సహాయానికి💰 వీళ్ళ కళ్ళల్లో ఆనందం చూడండి 🥰🥰🥰 

AllariAnu Vlogs
Подписаться 458 тыс.
Просмотров 89 тыс.
50% 1

ఈరోజు నేను చేసిన సహాయానికి💰 వీళ్ళ కళ్ళల్లో ఆనందం చూడండి 🥰🥰🥰

Опубликовано:

 

25 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 404   
@saradhivijay
@saradhivijay 3 месяца назад
తప్పుగా అనుకోవద్దు... పిల్లలను చూసి జాలి పడచు.. కానీ అతను చాలా స్వర్ధపరులు మరియు బాధ్యాత లేనివాడు.. అంతమది పిల్లలను ఎందుకు కన్నడో తెలియదు.
@subashinirayuduvolgs
@subashinirayuduvolgs 3 месяца назад
కరెక్ట్ గా చెప్పారు మీరు
@babyshakeela4286
@babyshakeela4286 3 месяца назад
100%correct. Eemi cheyyaleni aayana 8 members ela kannadu.
@babyshakeela4286
@babyshakeela4286 3 месяца назад
Goppaga chepputhunnadu.sigguledemo
@user-bz7ub1wm4p
@user-bz7ub1wm4p 3 месяца назад
Family planning gurinchi vivarinchandi akka
@user-bz7ub1wm4p
@user-bz7ub1wm4p 3 месяца назад
Veellaki okkarini kaney hakku kooda ledhu
@anumorusupalli9386
@anumorusupalli9386 3 месяца назад
ఇంత మంది పిల్లలని కనడమే తప్పు దానికి తోడు శుభ్రం లేదు మీరే చేసే సహాయం చాలా గొప్పది
@hemalathal6054
@hemalathal6054 3 месяца назад
Vallaku water ki kuda karuvu ga vundi anta. Meeru sarigga vinandi.
@narendrababukk3397
@narendrababukk3397 2 месяца назад
correct ga chepparu madam❤
@anumorusupalli9386
@anumorusupalli9386 2 месяца назад
@@hemalathal6054 ఈ రోజుల్లో అంత మంది పిల్లల్ని ఏ ధైర్యం తో కన్నారో
@anumorusupalli9386
@anumorusupalli9386 2 месяца назад
@@narendrababukk3397 నిజమే కదా
@sivavijju9608
@sivavijju9608 3 месяца назад
చేసేది చిన్న సహాయం అయినా గొప్ప మనసు ఉండాలి నీకు హ్యాట్సాఫ్ అమ్మ 👍👍👍👍👍
@princeshahzad0610
@princeshahzad0610 3 месяца назад
Yes because of free education
@bobbili-breed-asil-farm9596
@bobbili-breed-asil-farm9596 3 месяца назад
నాయనా 8 మంది ని కన్నావు, ఇప్పటికీ అయినా కటింగ్ చేయంచావా లేదా నాయనా, మన స్తోమత ను చూసుకొని పిల్లలను కనాలి, పాపం ఆ పిల్లలు ఏం పాపం చేసారు అని వారిని కని రోడ్డు పాలు చేస్తున్నారు.
@satyahappylife
@satyahappylife 3 месяца назад
డబ్బులు కాకుండా సరుకులు ఇవ్వండి డబ్బులు ఐతే వాళ్ళు చెడు వ్యసనాలకు ఉపయోగిస్తారు సరుకులు ఇస్తే ఆ పిల్లలకి కొన్ని రోజులు కడుపు నిండా భోజనం పెడతారు❤❤
@user-ee2xz2er8n
@user-ee2xz2er8n 3 месяца назад
Avnu
@satyascreatons
@satyascreatons 3 месяца назад
Yes 👍 ​@@user-ee2xz2er8n
@theyoutubechannel563
@theyoutubechannel563 3 месяца назад
Correct 💯 💯 ​@@user-ee2xz2er8n
@the_cyber_boy
@the_cyber_boy 3 месяца назад
Sss🎉🎉❤
@Chaitujimin
@Chaitujimin 3 месяца назад
Correct ✅ ✅ ​@@the_cyber_boy
@user-df7ee9dp2l
@user-df7ee9dp2l 3 месяца назад
చెల్లి ముందు అతన్ని ఆపరేషన్ చేయించుకోమని చెప్పు అంతమంది పిల్లలు చిన్న చిన్న పిల్లలు చూస్తే జాలేస్తుంది అతనికి జ్ఞానం ఉందో లేదో కూడా తెలియట్లేదు ఏదో దేవుడిచ్చిన వరమే కాదనను అన్న స్తోమత కూడా చూసుకోవాలి కదా వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడి కరెక్ట్ కాదు కదా లేదు అంటే కొంతమంది పిల్లల్ని హాస్టల్ లో వేసిన ఈ రోజుల్లో గవర్నమెంట్ హాస్టల్ లో పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళ లైఫ్ బాగుంటది కదా ఓపెన్ అయితే ఇది అది ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలంటే ఎవరైనా చేస్తారు ఓకేనా చెల్లి ఓకే ఆల్ ద బెస్ట్ అమ్మ
@kavithabhrungi6878
@kavithabhrungi6878 3 месяца назад
మనసున్న మంచి మనిషివి నువ్వు .నిన్ను నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని అదేవుడు చల్లగా కాపాడాలి తల్లీ
@user-sq8gp6up2p
@user-sq8gp6up2p 3 месяца назад
దేవుడు ఇలాంటి వారికి పిల్లలని ఇస్తాడు చూసే స్తోమత ఉన్న నా లాంటి వారికి ఎవ్వడు😢😢😢😢
@januvasupalli-yh8ox
@januvasupalli-yh8ox 3 месяца назад
Hii miru badapadakandi
@nikhilsai4374
@nikhilsai4374 3 месяца назад
Be positive thappakunda meeku bidda vasthundhi be happy
@jyothik4659
@jyothik4659 3 месяца назад
Marriage iena 16 years pillalu putina vallu kuda naaku thelusu , meeru chinnavalle I untaranukutunnanu badha padakandi thwralo meeru papaieni athuku taru
@shanthi4620
@shanthi4620 3 месяца назад
దేవుడు ఇవ్వలేదు పని పాట లేక పిల్లలను కన్నారు కనే టపుడు ఇంత మంది ఆ అని తెలియదా
@RafeeqMohammad-io5ro
@RafeeqMohammad-io5ro 3 месяца назад
Naaku kuda pillalu leru..evariana adoption unte cheppandi plz..girl aina ok..🙏🙏🙏🙏
@ASHAPREM
@ASHAPREM 3 месяца назад
చాలా మంచి వాళ్లకి మంచి సహాయం చేసావ్ అమ్మ అను 🎉 నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించును🎉 గాక
@SSAK.1011
@SSAK.1011 3 месяца назад
ఎవరి కష్టానికి అయినా సరే స్పందించే మనసు వున్న అనూ నువ్వు చేసే ఈ సాయం చాలా అత్యంత విలువైనదే వారికి ❤🎉
@prameelasmartvlogs2435
@prameelasmartvlogs2435 3 месяца назад
గవర్నమెంట్ స్కూల్స్ ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యాయి ఆ స్కూల్ లోకి పంపించవచ్చు కదా ఒక్క రూపాయి ఖర్చు ఉండదు ఇప్పటి లో కూడా ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళకి డబ్బు ఇవ్వకండి ఏదైనా బట్టల రూపంలో కానీ వస్తువుల రూపంలో కానీ సరుకుల రూపంలో కానీ అలా సహాయం చేయండి డబ్బులు ఇస్తే చెడు వ్యసనాలకు ఉపయోగిస్తారు అంత అంత మంది పిల్లల్ని కనడమే తప్పు పాపం పిల్లలు
@rajeswarik3711
@rajeswarik3711 3 месяца назад
చాల మంచి పని చేశారు.. నీ దెర్యం గొప్పది 👍🏼👍🏼👍🏼
@Baboo-fc3ex
@Baboo-fc3ex 3 месяца назад
నేను ఇలా అనడం తప్పు ఒప్పో తెలియదు కానీ ఏది అయినా స్తోమతను బట్టి పోవాలి మీ వల్ల పిల్లలు బాధపడుతున్నారు
@jyothim9936
@jyothim9936 3 месяца назад
నువ్వు చాలా మంచి పని చేస్తున్నావ్ తల్లి అతను సంతానం ఎక్కువ ఇంక సంతానం ఆపితే బాగుంటుంది
@bairagoninagaraju3631
@bairagoninagaraju3631 3 месяца назад
సూపర్ అక్క గాడ్ బ్లెస్స్ యు ఇలాంటి సహాయం ఎన్నో చేయాలి మీరు🙌🙌
@shakernalla3802
@shakernalla3802 3 месяца назад
చాలా ఆనందంగా ఉంది
@subbaraodasari7639
@subbaraodasari7639 3 месяца назад
God bless you sister manchi manasu needi
@KPkalasamudamMusthafa
@KPkalasamudamMusthafa 3 месяца назад
Super mashallah
@vijaytravelvlogs
@vijaytravelvlogs 3 месяца назад
Family financial condition baagalenappudu 8 mandi pillalani kanadam enduku,,, education ichentha stomatha ledu, aa pillalu kuda veellalaga peda vaallala bratakala,, anyway vaallaki help chesinanduku chaala thanka Anu sister.
@jamprangibhairavamurthy5558
@jamprangibhairavamurthy5558 3 месяца назад
హాయ్ Madam Very good మీకు మంచి Help Nature ఉంది Supper!
@akbarsheikh4404
@akbarsheikh4404 3 месяца назад
Very Very good 👍 👏 good help
@RajithaKyatham
@RajithaKyatham 3 месяца назад
Super akka Nuvvu Chala Dabbulu unnay kuda help cheyani vallu unnaru kaani Miru matram paray deshamlo pani chestu help chestunnarante great job akka
@balamaheshpatoji1738
@balamaheshpatoji1738 3 месяца назад
So sweet, nice sis honestly you are the great woman all the best your future ❤love u sis
@shabanashabana5352
@shabanashabana5352 3 месяца назад
First pillalu puttakunda operation cheyinchandi.
@vijayach8772
@vijayach8772 3 месяца назад
😂😂😂😂😂
@sameenashaik6193
@sameenashaik6193 3 месяца назад
Thats true ... Aina 8 members kalu chuste ala unai kani pilalu 8 vammo..
@santhi19875
@santhi19875 3 месяца назад
😅😅😅😅😅
@user-dt7qt2ke8n
@user-dt7qt2ke8n 3 месяца назад
నువ్వు చేసిన పని చాలా గొప్పది ఆ ఊరు పేరు చెప్పవా చేత గల సహాయం మేము చేస్తాం మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాం🌹❤️👌👌👌
@AllariAnuvlogs
@AllariAnuvlogs 3 месяца назад
ముచ్చెలు కాలాస్త్రి పక్క
@user-qs6pj1pv5i
@user-qs6pj1pv5i 3 месяца назад
Good help 👍
@user-pt7kq2pz3i
@user-pt7kq2pz3i 3 месяца назад
పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ కి పంపమని చెప్పండి. అంతమంది పిల్లలు ఎలా బ్రతకాలి. ఇలాంటి వారికీ హెల్ప్ చేసినందుకు మంచి మనసు కలిగిన నీకు ధన్యవాదములు తల్లి ఆనందంగా జీవించు
@user-bz7ub1wm4p
@user-bz7ub1wm4p 3 месяца назад
Govt hostel lu untai amma pillalni hostel lo veyyandi
@bujjamma123
@bujjamma123 3 месяца назад
Hii akkaa nv chaalaa baga help chestunnav and nii way of thought kuda bagundhii ni varaku nv chestunnav alane chestu undu akka u will be never loose ur thoughts and success
@Manasa-k3o
@Manasa-k3o 3 месяца назад
8మంది పిల్లలు మహానుభావుడు దేశాన్ని ఉద్దరించాడు
@santhi19875
@santhi19875 3 месяца назад
😅😅😅😅
@user-rt6ll5eg2p
@user-rt6ll5eg2p 3 месяца назад
Super అక్క God bless you❤
@bujjiposhan5521
@bujjiposhan5521 3 месяца назад
చాలా మంచి పని చేస్తున్నారు మీ మనసు చాలా మంచిది 💐💐
@marydasari7552
@marydasari7552 3 месяца назад
Akka chala Baga chesave
@manikoppadi299
@manikoppadi299 3 месяца назад
Amma❤ super 🎉
@vanikallu6757
@vanikallu6757 3 месяца назад
First నువ్వూ ఆమెకుగాని,అతనికిగాని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించు తల్లి.ఈ రోజుల్లో 10th వరకు చదివించడం పెద్ద కష్టం కాదు.government school లో చేర్పించు వాళ్లందరినీ.
@sheelaram86
@sheelaram86 3 месяца назад
Good god bless you
@edasaratbabu8824
@edasaratbabu8824 3 месяца назад
good help to the poor family. God bless your family
@sudheerbabugummadi9418
@sudheerbabugummadi9418 3 месяца назад
సూపర్ బుజ్జమ్మ అంత ఎండలో పొయ్యి సాయం చేసావ్.👏. అయిన ఆ పిల్ల కాయలు కనడం ఏంది వాళ్ళు . ఆపరేషన్ చేసుకున్నారా లేదా, అసాధ్యులు లా వుండారు ఏమి ఉండా దని దొంగలు పడతారు వాళ్ళ దగ్గర.🙄
@rondlanireekshith9735
@rondlanireekshith9735 3 месяца назад
God bless you sister
@KalyaniEnniniti-wg5xh
@KalyaniEnniniti-wg5xh 3 месяца назад
Chala baga chastunavu sister niku ni kutumba sablulaku asisulu vundhali sister God bless you my dear
@user-sl1iv4nh8q
@user-sl1iv4nh8q 3 месяца назад
సూపర్ సూపర్ 👌👌👌బుజ్జి 👌👌👌
@gajulageethanjali7923
@gajulageethanjali7923 3 месяца назад
God bless u thalli
@kodurinagaraju1839
@kodurinagaraju1839 3 месяца назад
Meru great 🙏👍💐
@anithasakay2771
@anithasakay2771 3 месяца назад
Super sister really good video sister chala happy 😊
@laksmi1655
@laksmi1655 3 месяца назад
గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ దేవుని కె మహిమ
@allabakshushaik9576
@allabakshushaik9576 3 месяца назад
పిల్లలను స్కూల్ లో చేర్పించే సహా యం చేయండి
@PJGAADUMAHAMAYAGAADU
@PJGAADUMAHAMAYAGAADU 3 месяца назад
Nuv ni family చల్లగా ఉండాలి🎉❤
@venkyk107
@venkyk107 2 месяца назад
Supper akka nice healping nature nuvu enkaa chala videos cheyskuntu munduku adagalii
@Mallesh828
@Mallesh828 2 месяца назад
ఈరోజుల్లో ఇద్దరికే కష్టం అవుతుంది 8మంది పిల్లలు
@d.suryaramachandra143
@d.suryaramachandra143 3 месяца назад
చాలమంచి పనులు చెస్తున్నారు భవిశత్తులొ మంచిస్తాయిని చేరుకుంటారు
@kotikoti6407
@kotikoti6407 3 месяца назад
Chala help chesaru vallaki alage meku chala thanks akka
@allabakshushaik9576
@allabakshushaik9576 3 месяца назад
అతను అందరిని కనడం తప్పు రెండు ఈరోజు లలో స్కూల్ చదవడం సులభం,
@lakshmisarada6900
@lakshmisarada6900 3 месяца назад
Haa....okate kaneyataru ....dandaalu pettesthaaru....oorike sahaayaalu cheseyaali...nonsense these people to the country
@rondlanireekshith9735
@rondlanireekshith9735 3 месяца назад
Nijam ga meeru chala help chesaru God bless you sister
@vrsnreddy7236
@vrsnreddy7236 3 месяца назад
Hat's of mam God bless you
@hemacooks443
@hemacooks443 3 месяца назад
Super Anu good job God bless you all the best
@indlarajesh9837
@indlarajesh9837 3 месяца назад
Great anugaru meeru. Amount kakunda vanta sarukulu, vegetables thisiechiunte bagundu anugaru
@rajeswariambati9711
@rajeswariambati9711 3 месяца назад
hii akka ni videos and short chusthunanu akka super
@Malleswari-oj5gd
@Malleswari-oj5gd 3 месяца назад
Sister your great may God bless you 🙏
@Naniainayokdddfffdssss
@Naniainayokdddfffdssss 2 месяца назад
Nee manchi పనికి నా లైక్ నా subscribe ...love you ❤ beautiful lady
@radhavangapati114
@radhavangapati114 3 месяца назад
Anu sister hats off neku akka cheppadam veru cheyadam veru ninnu eppudu like chestam keep going on sister
@pgangaganga4422
@pgangaganga4422 3 месяца назад
Super 👌🏻
@nagabhushanraojami5253
@nagabhushanraojami5253 3 месяца назад
ఓం నమో నమః శివాయ నమః గుడ్ హెల్ప్
@NKRMEDIA
@NKRMEDIA 3 месяца назад
అతను ఎనిమిది మంది పిల్లలను కనడం మొదటి తప్పు... ఎందుకంటే వారికి స్తోమత లేదు కాబట్టి... మీరు కూడా 8 మందినీ కనకుండ ఉంటే బాగుండేది...పెంచడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఉంటే బాగుండేది.. ఏది ఏమైనా మీరు చేస్తున్న సహాయానికి హ్యాట్సాఫ్
@prabudhasprabudhas793
@prabudhasprabudhas793 3 месяца назад
Yes
@freeyoutubefreeyoutube1554
@freeyoutubefreeyoutube1554 3 месяца назад
Super anu god bless you
@Prasu098
@Prasu098 3 месяца назад
సూపర్ సిస్టర్
@mekalabharadwaj5759
@mekalabharadwaj5759 3 месяца назад
Supar anu chala help chestunnav
@vallepuvarshitha
@vallepuvarshitha 3 месяца назад
Super akka god bless you
@SunithaAnand-nm8py
@SunithaAnand-nm8py 3 месяца назад
God bless you akka
@janakiavirendla5064
@janakiavirendla5064 3 месяца назад
Intha mandini కనడం avasarama meru help chesaru adi me manchithanam that is good👍👍
@ChikleSuma
@ChikleSuma 3 месяца назад
Great job sister
@PanduLaddu2429
@PanduLaddu2429 3 месяца назад
Meeru great sister
@bhagyalakshmi360
@bhagyalakshmi360 3 месяца назад
Hii Anu mee videos anii chusta chalaa nizayetigaa aniiipistaayee Congratulations anuu money andarikii untadii help chiyaliii antiii yevaru mundukuu raru Great Anuu
@chundurianusha3120
@chundurianusha3120 3 месяца назад
Manchi manasu anu devudu ninnu kapadathadu anu❤
@konkimangadevi3068
@konkimangadevi3068 3 месяца назад
Anu manchi panichestunnavu god bless u ur family ❤❤❤❤❤
@arrollaindrani7740
@arrollaindrani7740 3 месяца назад
Super sister God bless u 😊
@kuwaitq7842
@kuwaitq7842 3 месяца назад
GOD bless you sister
@swarnaavadhanam5861
@swarnaavadhanam5861 3 месяца назад
Wow nice sister💐💐💐😍😍❤👏
@jyothik4659
@jyothik4659 3 месяца назад
Good job God bless you anu
@vykuntamaram8616
@vykuntamaram8616 3 месяца назад
Good job Amma...
@srabantisai1022
@srabantisai1022 3 месяца назад
Super sis 🙏
@user-ey9th8dx1d
@user-ey9th8dx1d 3 месяца назад
👌👌👌👌
@ramachandrareddy4303
@ramachandrareddy4303 3 месяца назад
Super sister helping
@srihymavelpula5336
@srihymavelpula5336 3 месяца назад
Hi akka great human meru
@allampallisuvarna6014
@allampallisuvarna6014 3 месяца назад
Super
@theatrefilimys4893
@theatrefilimys4893 3 месяца назад
Very very very very good sister God bless you sister
@PrasadKonuku
@PrasadKonuku 3 месяца назад
God bless you talli
@palliprasadbabu5633
@palliprasadbabu5633 3 месяца назад
Super 🙏🙏🙏🙏
@estherrani7219
@estherrani7219 3 месяца назад
Super sister' ❤❤
@k.indirapriyadarshini5931
@k.indirapriyadarshini5931 2 месяца назад
God bless you ❤
@user-ei1lz5hg3p
@user-ei1lz5hg3p 3 месяца назад
Nuvu super akka
@karnamlatha3656
@karnamlatha3656 3 месяца назад
అతని కి ఆపరేషన్ చేయించి ఇంకో బిడ్డను కనకుండా చేయండి
@gangavenimoka575
@gangavenimoka575 3 месяца назад
Ur great anu👍eerojullo software jobs chesi lkshalu sampadinchevallu rupay kuda help cheyru evriki vallku manasundadhu kani nuvu nikunthalo help chestunnvu❤👍vallaku teliviledhu pillalanu chadhivinche naledge ledhu 😮 government school's lo free education ani kuda vallaku ardhmavatledhu ardham kake pchadivinchadaniki sthomatha ledhu antunnaru pillalu chinnavalle kabatti aavurivallu chadhuvukunnavallu walentaris leka akkada leaders evaryna puchukoni valla parents ki nacha cheppi vallanu government school lo join cheste leka government hostelslo veste baguntundhi 👍🙏🏼
@aakanshagoud1385
@aakanshagoud1385 3 месяца назад
Very good sis❤
@Prema490
@Prema490 3 месяца назад
Sister you'r superb akka
@P.S_suma_3110
@P.S_suma_3110 3 месяца назад
Super akka
@ghousemoddin3184
@ghousemoddin3184 3 месяца назад
Good good you 😊😊
@lakshmanraoadari7625
@lakshmanraoadari7625 3 месяца назад
You are great madam
@allurimohan
@allurimohan 3 месяца назад
మీ ఫ్యామిలీ నీ ఆ దేవుడు చల్లగా చూడాలి
@praveengoud.m2415
@praveengoud.m2415 3 месяца назад
Akka super akka nuvvu
@nagavallidevi3844
@nagavallidevi3844 3 месяца назад
మహానుబావుడు అదేపనీ పేటుకునడు. Miru super
@srenursreenu7959
@srenursreenu7959 3 месяца назад
Emo naaku adhe anipisthindi
@narendrababu6487
@narendrababu6487 3 месяца назад
Akka supar
@user-tx5wd3xx7u
@user-tx5wd3xx7u 3 месяца назад
God bless you akka love u
Далее
Как пронести Конфеты В ТЮРЬМУ
19:16
Аминка ❤️
00:16
Просмотров 827 тыс.
Как пронести Конфеты В ТЮРЬМУ
19:16