హెల్త్ కూడా చూసుకో అను 24/7 పనే అంటే ఎలా పిల్లలకి లైఫ్ లాంగ్ నీ టైం కావాలి కదా.ఆలోచించి నిర్ణయం తీసుకో. నీకు హెల్త్ బాగోక పోతే దేశం కాని దేశంలో ఎవ్వరుంటారు రా చెప్పు
Artificial nails avi and epudu tred gel Polish gel nails acrylic nails nails art's ela chala adugutharu maa Saloon lo evanni mi Saloon lo petanti nerchuko manadi and manchi nail colors6petandi
చెల్లి దేవుడి దయ ఉందంటే నీవు ఎప్పుడు వెనకడుగు వేయలేదు వేయవు కూడా దేవుని నమ్ము అడుగు వెయ్యి ఆ దేవుడు ప్రతి విషయంలో నీకు తోడు ఉండి నడిపిస్తూనే ఉంటాడు ప్రజలను నమ్మకు