ఎన్నిసార్లు చూసిన ఎపిసోడ్‌నే చూసిన బోర్ కొట్టడం లేదు. యష్ మరియు వేద యాక్టింగ్ చాలా చాలా బాగుంది. దర్శకత్వం చాలా బాగుంది. Dialogue are very natural and super. Very good serial now a days. Because of the story this serial is running to Success.Given very moral values and good relationships of families.Good luck team.👏👏
చూడముచ్చటగా ఉన్నారు ఇద్దరు ఏ పాటలో. ఒదిగిపోయారు ఇద్దరు. సూపర్ అంటే సూపర్ కాదు అంతకుమించి మాటల్లో చెప్పలేను. My favourite couple 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
a special experience yash 💖💖💖💖💖vedha💖💖💖💖💖 elakosami e song 💚💚💚💚💚putiinttu uodhey yar💜💜💜💜💜my favourite really heroo💚💚💚💚💚nirajan😍😍😍😍heroine😍😍😍😍😍bejani 💚💚💚💚
వీళ్ళ జోడి ఇంత బాగుంది కాబట్టే సీరియల్ కూడా అంతే బాగుంది వీళ్ళ యాక్షన్ కామెడీ ఎమోషన్స్ ఒకరిని ఒకరు అర్థం చేసుకునే తీరు అన్ని చాలా బాగుంటాయి టోటల్‌గా సీరియల్ వచ్చే వేరియేషన్స్ ఇంకా సూపర్‌గా వుంటాయి
Yash vedha Supar cute jodi chala... Bagudhi vilidhari kamineeshn I am so.... happy serial supar hit success congratulations director ki teamwork very nice 👍.....