Тёмный

ఈవీడియో 11నిముషాలు మీజీవితాన్ని కుటుంబాన్ని పిల్లల్ని కాపాడుతుంది!మిస్ అయితే చాలా నష్టపోతారు! 

Govinda seva
Подписаться 144 тыс.
Просмотров 26 тыс.
50% 1

ఖచ్చితంగా ప్రతీ కుటుంబం తెలుసుకోవాలి, నిర్లక్ష్యం పనికిరాదు, అందుకే ఈ వీడియో🚩

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 117   
@SrilathaDevarakonda-x6f
@SrilathaDevarakonda-x6f 7 дней назад
మాకు ఎన్నో మంచి విషయాలు చెప్తున్నా సత్యభామ సోదరికి ధన్యవాదములు 🌹🌹 జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏
@శ్రీలలిత-ఢ6వ
@శ్రీలలిత-ఢ6వ 7 дней назад
అవసరానికి మించి అసలు tempt అవను.... ఎప్పుడు ఇలాంటి అలవాటు లేదమ్మ... ఇక ముందు కూడా ఉండదు భగవంతుడి కి కృతజ్ఞతలు 🙏 శ్రీ మాతా చరణారవిందం 🙏🪷🙏
@realityofliving_life
@realityofliving_life 7 дней назад
తులసి పూజించడం, తీర్థం వల్ల జ్ఞానం పెరుగుతుంది అనడానికి కారణం... తులసి విత్తనాలు (సబ్జా గింజలు), తులసి ఆకులు లో ఒమేగా 3 నూనె ఎక్కువగా ఉంటుంది... మెదడు 60% omega 6 and omega 3 రకమైన కొవ్వుతో తయారౌతుంది .... మెదడు కణాలు తయ్యారు అవ్వటానికి చాల అవసరం... ఒమేగా 6 అనేది దాదాపు అన్ని నున్నెల్లో ఉంటుంది... ఒమేగా 3 అనేది వాల్ నట్స్ , ఫిష్ ఆయిల్ , తులసి , basil, etc
@శ్రీలలిత-ఢ6వ
@శ్రీలలిత-ఢ6వ 6 дней назад
@@realityofliving_life ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుందే... కాని తులసి జ్ఞానం ఇవ్వదండి
@Meena55708
@Meena55708 7 дней назад
గోమూత్రం గురించి ఒక విడియో చెయ్యండి అక్క గోమూత్రం షాప్ లో తీసుకోవచ్చా మాకు గోవులలు దగ్గర్లో లేవు. ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చా ఎన్నిరోజులు స్టోర్ చేసుకోవచ్చు.
@RamanammaKaveti
@RamanammaKaveti 7 дней назад
సత్యభామ గారు కి నమస్కారం ❤❤
@SIRIHARIOM
@SIRIHARIOM 7 дней назад
జైశ్రీరామ్.. తల్లి. చాలా ఉపయోగకరమైన వీడియో. చిన్నచిన్న.. విషయాలుగా కన్పించినా..మనకు అవసరాలైన విషయాలు. మంచి అవగాహన కల్పించే వీడియో. వంటకు స్టీలు, మట్టి పాత్రలు ఇనుము పెంకలు బెటర్. ధన్యవాదాలు తల్లి.
@shaikmohammedghouse5848
@shaikmohammedghouse5848 6 дней назад
సత్యభామ గారు నేను ఒక మాట చెప్తాను ఒక వీడియో చేయండి ప్లీజ్ దయచేసి అదేంటండి ముస్లిం సంప్రదాయ ప్రకారం బురకాలు ఎలా ధరిస్తున్నారు అలాగే మన హిందూ సాంప్రదాయం ప్రకారం మన వస్త్రాలు కూడా మనం ధరించుకోవాలి అని ఒక మంచి వీడియో చేయండి సత్య మామగారు
@Venkateshwara868
@Venkateshwara868 7 дней назад
నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@శ్రీలలిత-ఢ6వ
@శ్రీలలిత-ఢ6వ 7 дней назад
అమ్మా జ్ఞానానికి విజ్ఞానానికి తేడా చెప్పండి మన మంద విజ్ఞానమె జ్ఞానం అనుకుంటున్నారు... శ్రీ మాతా చరణారవిందం 🙏 🪷 🙏.
@malapakasarada5412
@malapakasarada5412 6 дней назад
పుస్తకాలలో ఉండేది జ్ఞానము ఆచరణలో పెట్టేది విజ్ఞానంbookish నాలెడ్జ్ జ్ఞానం ప్రాక్టికల్ నాలెడ్జ్ విజ్ఞానం
@Rishika25254
@Rishika25254 5 дней назад
@malapakasarada5412 true,nice andi tq
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 7 дней назад
హరేకృష్ణ 😊❤
@shaikmohammedghouse5848
@shaikmohammedghouse5848 6 дней назад
చాలా చక్కగా మంచి విషయాలు చెప్పారు తెలిసి తెలియని విషయాలు అన్నీ మీకు బాగా తెలుసు అండి
@Jayashree.reddy.67
@Jayashree.reddy.67 7 дней назад
Hare krishna Hare Rama 🙏 💐
@Sanvekadance
@Sanvekadance 7 дней назад
Jai Shree Ram
@realityofliving_life
@realityofliving_life 7 дней назад
తులసి పూజించడం, తీర్థం వల్ల జ్ఞానం పెరుగుతుంది అనడానికి కారణం... తులసి విత్తనాలు (సబ్జా గింజలు), తులసి ఆకులు లో ఒమేగా 3 నూనె ఎక్కువగా ఉంటుంది... మెదడు 60% omega 6 and omega 3 రకమైన కొవ్వుతో తయారౌతుంది .... మెదడు కణాలు తయ్యారు అవ్వటానికి చాల అవసరం... ఒమేగా 6 అనేది దాదాపు అన్ని నున్నెల్లో ఉంటుంది... ఒమేగా 3 అనేది వాల్ నట్స్ , ఫిష్ ఆయిల్ , తులసి , basil, etc
@bussaramadevi6493
@bussaramadevi6493 6 дней назад
మా నమస్తే మీరు వంట పాత్రల గురించి చెప్పారు కదా అమ్మ ఆ పాత్రల పేరు ఆ గిన్నె ఎలా ఉంటుంది అని చూపించే ప్రక్రియ ఒక వీడియో చేయండి plz
@venkeyramana3718
@venkeyramana3718 7 дней назад
వందే గోమాతరం🙏🙏🙏🙏
@BaswarajSwami-b9r
@BaswarajSwami-b9r 7 дней назад
Jai sriram Jaisri Krishna 🙏🙏🌹🌹🤗
@duddasathyamsathyam
@duddasathyamsathyam 6 дней назад
అమ్మ గోమూత్రాన్ని డైరెక్ట్గా సేవించవచ్చు లేదా ఫిల్టర్ కి నీ ఏదైనా చేసుకోవాలా లేదా ఫ్రిజ్లో ఉంచి వాడాలా జవాబు తెలియజేయండి
@MeenaKumari-cz9pm
@MeenaKumari-cz9pm 7 дней назад
Thank you so much amma for good information 🙏🏼 Krishnam vande jagadgurum 🙏🏼🚩
@poornimavongari5067
@poornimavongari5067 6 дней назад
Chala Baga chepparu Jai shree ram
@bhairuaruna5075
@bhairuaruna5075 7 дней назад
🙏🙏🇮🇳 jai shree ram
@swarnaswarnalata2749
@swarnaswarnalata2749 7 дней назад
Jai shree Krishna 🙏🙏🙏
@realityofliving_life
@realityofliving_life 7 дней назад
తులసి పూజించడం, తీర్థం వల్ల జ్ఞానం పెరుగుతుంది అనడానికి కారణం... తులసి విత్తనాలు (సబ్జా గింజలు), తులసి ఆకులు లో ఒమేగా 3 నూనె ఎక్కువగా ఉంటుంది... మెదడు 60% omega 6 and omega 3 రకమైన కొవ్వుతో తయారౌతుంది .... మెదడు కణాలు తయ్యారు అవ్వటానికి చాల అవసరం... ఒమేగా 6 అనేది దాదాపు అన్ని నున్నెల్లో ఉంటుంది... ఒమేగా 3 అనేది వాల్ నట్స్ , ఫిష్ ఆయిల్ , తులసి , basil, etc
@panugantigeetha5330
@panugantigeetha5330 6 дней назад
Tulasi seeds verey , sabja seeds verey andi rendu different
@SarauSarau-kj7gx
@SarauSarau-kj7gx 6 дней назад
Jai Sri Ram Jai Bharath 🙏 ❤️ ✨️ 💙 ♥️ 🙌 🙏 ❤️ 🎉🎉
@sagarikarakeshjonnadula2128
@sagarikarakeshjonnadula2128 7 дней назад
Jai Shree Ram 🙏🙏🙏
@kalpanabandari3921
@kalpanabandari3921 7 дней назад
Hare.krishna
@mayuribrahmadevu3109
@mayuribrahmadevu3109 7 дней назад
Jai sri Ram
@MangapatnamLakshminarasamma
@MangapatnamLakshminarasamma 6 дней назад
Medam meku Chala TQ mesam
@freefireaccount9032
@freefireaccount9032 7 дней назад
జై శ్రీ రామ్ 🙏
@subhashiniyadlapalli7237
@subhashiniyadlapalli7237 7 дней назад
Dhanyavadhalu akka chalabaga chapparu me matalu mammalni manchi margamlo naduputhunnayi❤
@AkhilaShaganti-t9p
@AkhilaShaganti-t9p 6 дней назад
Tqu so much🤝 Amma
@eanagandulaprabakar3825
@eanagandulaprabakar3825 7 дней назад
🌹🌷🥀🎋,,,,, 🌴🍂,,,Jai. Sri. Ram 🚩🙏🙏🙏
@laxmigopal3560
@laxmigopal3560 7 дней назад
Subhodyam brunda. Garu🌹
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx 6 дней назад
Jai shree Ram akka 🙏🙏🙏🙏
@kadigarisujitha9032
@kadigarisujitha9032 6 дней назад
🙏 Jai Sri Ram
@sivaparvathi4371
@sivaparvathi4371 6 дней назад
Thank you sister
@shailajaarumulla6241
@shailajaarumulla6241 7 дней назад
శుభోదయం అమ్మ 🙏❤
@Trivikram226
@Trivikram226 7 дней назад
Jai Sri Ram 🙏🙏🙏🙏
@viveknanda1668
@viveknanda1668 7 дней назад
ఓం నమఃశ్శివాయ Jai Sri Ram 🙏 Very good super sister👍
@janakikandula286
@janakikandula286 5 дней назад
అమ్మ.🙏🙏🙏🙏🙏🙏🙏
@SarauSarau-kj7gx
@SarauSarau-kj7gx 6 дней назад
Jai Sri Ram Bharath Matha ki Jai 🙏 ❤️ 🙌 ♥️ 💙 🙏 🎉🎉
@parijathamadhanambeti9805
@parijathamadhanambeti9805 7 дней назад
గోమూత్రం షాప్ లో కొన్నవి తాగవచ్చా లేదంటే డైరెక్ట్ గా ఆవు దగ్గర నుంచి వచ్చేది తాగొచ్చా. మా ఇంటి దగ్గర ఆవులు ఉన్నాయి నాకు గోమూత్రం దొరుకుతుంది కానీ కొంతమంది డైరెక్ట్ గా వచ్చే గోమూత్రాన్ని తాగకూడదు అంటున్నారు . షాప్ లో అయితే గోమూత్రాన్ని శుద్ధి చేసి అమ్ముతారు అని చెప్తున్నారు
@sakshampr2707
@sakshampr2707 7 дней назад
కూర, పప్పు, పచ్చడి, చారు, పెరుగు అన్నిటి లోనూ, రెండు చుక్కలు గో మూత్రం వేసుకోవాలి. దాని వల్లే మన పురాణ పురుషులు ధృడంగా ఉండేవారు.
@Rishika25254
@Rishika25254 7 дней назад
The distilled cow urine can be used for 1 - 2 months, if preserved in an air tight container. Start with drinking 3-4 drops of cow urine once or twice a day
@Rishika25254
@Rishika25254 7 дней назад
If used in cooking food you can use undistilled cow urine
@realityofliving_life
@realityofliving_life 7 дней назад
తులసి పూజించడం, తీర్థం వల్ల జ్ఞానం పెరుగుతుంది అనడానికి కారణం... తులసి విత్తనాలు (సబ్జా గింజలు), తులసి ఆకులు లో ఒమేగా 3 నూనె ఎక్కువగా ఉంటుంది... మెదడు 60% omega 6 and omega 3 రకమైన కొవ్వుతో తయారౌతుంది .... మెదడు కణాలు తయ్యారు అవ్వటానికి చాల అవసరం... ఒమేగా 6 అనేది దాదాపు అన్ని నున్నెల్లో ఉంటుంది... ఒమేగా 3 అనేది వాల్ నట్స్ , ఫిష్ ఆయిల్ , తులసి , basil, etc
@joandodds7036
@joandodds7036 7 дней назад
గో్మూత్రం డైరెక్ట్ గా తీసుకోకూడదు.. అనుభవం ఉన్న ఆయుర్వేద వైద్యులు ద్వారా తెలుసుకుని వాడాలి.. నాకు తెలిసినంత వరకు మధ్య వయసు లోని గోవు మూత్రం తీసుకొని 7 సార్లు నూలు వస్త్రం లో వడపోసి తీసుకోవాలి..
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 7 дней назад
రైస్ కుక్కర్ ఒకటి దోశ పోసుకునే నాన్ స్టిక్ పెనం ఒకటే రెండు వాడతానురైస్ కుక్కర్ ఆపేస్తాను మామూలుగా వండుతానుదోస పోసుకునే పేరు ఏది కొనాలో చెప్పండి.ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా ఇలాగే మాకు మంచి విషయాలు చెప్పాలని నిజంగా భగవంతుడిని కోరుకుంటున్నాను
@venkireddy6261
@venkireddy6261 7 дней назад
Cast iron chudandi
@bharathinarayana9938
@bharathinarayana9938 7 дней назад
Iron పెనం కూడా వాడాలి.
@manimulticreations3190
@manimulticreations3190 7 дней назад
Chala great miru avida chippina video ki miku change vacchindhi intha pani chesukuntam enduke rice vandadaniki rice cooker pettadam healthy ga undali healthy food thinali
@sujathaorugallu5606
@sujathaorugallu5606 6 дней назад
Thank you akka. Good information
@wolff_gaming
@wolff_gaming 7 дней назад
జై శ్రీరామ్ అమ్మ 🙏🙏🙏
@SatyanarayanaV-p7s
@SatyanarayanaV-p7s 7 дней назад
జైశ్రీరామ్.
@vswathikumar8412
@vswathikumar8412 6 дней назад
జైశ్రీరామ్
@VankaVanka-xv4nj
@VankaVanka-xv4nj 7 дней назад
Jay sree ram ⚘️ 🚩 🙏
@jyothireddy4529
@jyothireddy4529 7 дней назад
Thank you amma
@Cherukuri-j8l
@Cherukuri-j8l 7 дней назад
అమ్మ గోవులు దగ్గర్లో లేని వాళ్ళు గో్మూత్రం ఫ్రిడ్జ్ లో ఒక 3 days store చేసుకోవచ్చా 🤔చెప్పగలరు 🙏
@user-gj8vy6cb3s
@user-gj8vy6cb3s 7 дней назад
Super mdm 🌄 👌 ❤🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 7 дней назад
🙏🙏🙏
@AshwiniBommera-nw8er
@AshwiniBommera-nw8er 7 дней назад
Thank you🙏🙏🙏🙏🙏🙏 akkka
@balagopalmandavalli8551
@balagopalmandavalli8551 7 дней назад
గోమూత్ర ని ఎలా వినియోగించాలో చెప్పండి గోమాత్రాన్ని డైరెక్టుగా వాడవచ్చ అమ్మా
@auprihima6179
@auprihima6179 6 дней назад
Currect chepparu akka😊😊😊
@keerthiramya12
@keerthiramya12 7 дней назад
Jai Sri Ram❤
@ReddyBrothers8301
@ReddyBrothers8301 7 дней назад
Jai Govinda
@Smart_boys-p1s
@Smart_boys-p1s 15 часов назад
Akka aavu panchakam Ela vadali,oka video cheyandi
@umamahesh1856
@umamahesh1856 6 дней назад
Tq thalli
@manimulticreations3190
@manimulticreations3190 7 дней назад
Memu electrical items evi use cheyamu grinder & mixie & fridge evi tappa evi use cheyam evi compulsory undali tappadu ac vadamu washing machine vadanu hands tho wash chesthanu healthy food thisukuntam bayata food asalu thinam . Millets & nuts & dry fruits ela antha healthy food thisukutamu
@bandianuradha6971
@bandianuradha6971 7 дней назад
Super bagacheparu🎉
@RadhaRani-bp3ex
@RadhaRani-bp3ex День назад
Amma gomutram ekkada konali cheppandi 🙏
@user-iz8hx5px8q
@user-iz8hx5px8q День назад
గోమూత్రం నాదగరా ఉమ్ది వస్తే ఇస్తా
@user-qh9nw5rs2s
@user-qh9nw5rs2s 6 дней назад
Nunelu arogyaniki chala manchidhi
@lalithmanohar249
@lalithmanohar249 7 дней назад
🌹🙏🌹🙏🌹🙏🌹
@nainarniranjan4897
@nainarniranjan4897 6 дней назад
🎉🎉🎉❤❤
@Abhai759
@Abhai759 6 дней назад
👌🙏qq
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 6 дней назад
నేను కుక్కర్ వాడను....ఇప్పుడ్ కూడా ఇత్తడి గిన్నె లో వండుతాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩
@prasad3047
@prasad3047 5 дней назад
@@annapurnainnamuri3629 ఇత్తడి గిన్నెలు ఎక్కడ కొన్నారు మీరు
@swarnaswarnalata2749
@swarnaswarnalata2749 7 дней назад
Gomutram dhenilonina kalupukoni tragavacha amma
@geeths888
@geeths888 6 дней назад
వేరే countries లో ఉండే వాళ్లకి ఎలాగో కూడా కొంచెం చెప్పండి. బయట బాటిల్స్ లో Go ark అని దొరుకుతుంది. వాడచ్చా?
@shaikmohammedghouse5848
@shaikmohammedghouse5848 6 дней назад
మీరు ఐబ్రోస్ లిఫ్ట్ కి పెట్టుకున్నారు మిగతా వాళ్ళందర్నీ పాత తరంలోకి వెళ్లిపోమన్నారు బాగుందండి మీరు చెప్పేది సత్యం మామగారు
@deepsburle
@deepsburle 6 дней назад
Rice cooker harmful ani eppudu vinaledandi. slow cooking valla nutrients retain avtaayani vinnanu. inkokasari mallee kanukkuni correct gaa cheppandi please.
@sravanthipashikanti7683
@sravanthipashikanti7683 7 дней назад
Good morning akka 🙏💐
@gatlavijayalaxmi7441
@gatlavijayalaxmi7441 7 дней назад
Nenukuda ilage alochsthanu
@naaistam6659
@naaistam6659 7 дней назад
గో్మూత్రం store చేసుకోవచ్చా తెలియజేయండి 🙏🙏
@ushakhandrika2931
@ushakhandrika2931 6 дней назад
ఇప్పుడు పనివాళ్లు బరువు గిన్నెలు తోమటల్లేదండి
@kothasurekha330
@kothasurekha330 7 дней назад
Haii akka meeru aluminum kudaa assaluu vadaddhuu antunnaruukadaa
@minimuni433
@minimuni433 6 дней назад
Amma maku telisina vallu oka ameku iddaru adapillalu peddamayiki pelli kudirindi kani pellikoduku tarupuna vallu maku e pilla vaddu annaru enduku Ani adigite ammayi talliki rendava pelli kabatti ame bhartha chanipoyadani inko pelli jarigina ame vidavarale kada Ani pelli tantulo palgonakodadani cheptunaru pasupu rayakodadani dKaranam cheppi pelli raddu chesukunnaru dayachesi dinigurinchi okka vidio cheyandi ameku devudu inko jivitam icchadu kani samajam veletti choputondi nijagane ilanti vallu shuba karyalalo palgonakodada 🙏
@Pooja-di2gx
@Pooja-di2gx 6 дней назад
పెళ్ళి అనేది కచ్చితంగ జరుగుద్ది అండి...dont worry... గో పూజ చేస్తు వుండండి... వారానికో...నెలకో
@dandekrishna7024
@dandekrishna7024 6 дней назад
కొంచెం చెప్పండి అక్క దసరా నవరాత్రుల గురించి
@swathikumarswathikumar4859
@swathikumarswathikumar4859 7 дней назад
అమ్మా పురాణాలు చదవాలని వుంది బుక్స్ ఎక్కడ తిస్జోమంటారు
@durgaalluri0037
@durgaalluri0037 7 дней назад
Geetha press, Gorakhpur varivi konukondi, ledantey Thirumala lo temple eduruga Ttd book store lo anni puranala books dorukutai.
@GangadhararaoRebba
@GangadhararaoRebba 7 дней назад
Tirupati lo konanu sister thagavacha
@ushakhandrika2931
@ushakhandrika2931 6 дней назад
నేను దోశ పెనం ఒక్కటే నాన్ స్టిక్ ది ,మా ఇంట్లో మైక్రో వేవ్ లేదు
@SharanyaShekar-j4i
@SharanyaShekar-j4i 7 дней назад
Triply ప్యాన్స్ steel వి అన్ని కొన్నాను 5k అయింది అన్ని వచ్చాయి అవసరం అయినవి అంత పెట్టాలని బాధ వేసిన ఆరోగ్యం కోసమే అని పెట్టాను ఇక mixi grinder తప్ప కరెంటు మీద చేసేవి ఇవి మాకు అలవాటు లేదు
@BhanuSheetal
@BhanuSheetal 7 дней назад
Ye brand konnaru link share chesthara andi
@SharanyaShekar-j4i
@SharanyaShekar-j4i 6 дней назад
@@BhanuSheetal లోకల్ lo కొన్నాను అండి ఆన్లైన్లో ఒక్క ఫ్రై pan 2500😝ఆమ్మో మన వల్ల కాదు మంచి క్వాలిటీ lo unnayi
@BhanuSheetal
@BhanuSheetal 6 дней назад
@@SharanyaShekar-j4i local lo triply pan company name ayina chepandi
@BhanuSheetal
@BhanuSheetal 6 дней назад
@@SharanyaShekar-j4i ye shop teesukunnaro details pettandi
@SharanyaShekar-j4i
@SharanyaShekar-j4i 6 дней назад
@@BhanuSheetal kroma బ్రాండ్ అండి steel shop lo easyga dhorukuthai ma టౌన్ lo ఉన్నాయండి
@yashram8054
@yashram8054 6 дней назад
నమస్కారం అమ్మ 🙏హిందూ పురం లో ఒక చిన్న ఇంటిలో సాయి బాబా విగ్రహం నుండి విభూది,నీరు వస్తు ఉన్నాయ్ అంటున్నారు అమ్మా, ఏదో కమిటీ కూడా వేసి చూసారంట నిజమే అని, మరి దీని మీద మీ అభిప్రాయం తెలుపండి ఎంతవరకు నిజమో మీ ద్వారా తెలియాలని విన్నపం🙏🙏🙏
@KarnamRani
@KarnamRani 6 дней назад
ఆల్రెడీ వీడియో చేసారు 🙏🙏🙏
@yashram8054
@yashram8054 6 дней назад
@@KarnamRani అవునా చూడలేదండి క్షమించాలి. ఈ రోజు మా బాబు నువ్వు నమ్మవుగా సాయిబాబా ని చూడు అని వీడియో చూపిస్తే ఈ రోజు చూసాను అండి 🙏 తప్పకుండా చూస్తాను లింక్ పెట్టగలరు దయచేసి ఎందుకంటే మా బాబు కి కూడా చూపించాలి కాబట్టి🙏
@reddysuryakala2057
@reddysuryakala2057 6 дней назад
గోమూత్రం తాగమన్నారు కదా సత్యభామ గారు ఏ ఆవు దేశీయ ఆవ లేదంటే మా మూత్రాన్ని సేవించారు చెప్పండి నాటు ఆవా
@civilashokkumar282
@civilashokkumar282 6 дней назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UI3wlmLX-FQ.htmlfeature=shared Avadoota naidu raaju gaari darshanam chesukondi. Ayana darshanam sakala paapa haranam. Jai guru Devaaa.
@dandekrishna7024
@dandekrishna7024 6 дней назад
వరలక్ష్మీ వ్రతం సింపుల్గా చేసుకునేవి చెప్పారు కదా అక్క అలాగే ఈ దసరా నవరాత్రుల గురించి కూడా చెప్తారని ముందు నుంచి కొంచెం అవగాహన వస్తాది అని అక్క పీరియడ్స్ అలాంటి ఉంటాయి కదా అక్క చెప్పండి ప్లీజ్ కొత్తగా పెట్టుకున్నవి అనుకుంటే పెట్టుకోవచ్చా లేదా కలశం పెట్టుకొని చేయాలని కోరిక అఖండ దీపం అని కూడా అంటారు కదా నా శక్తి ఉన్నంతవరకు చేయొచ్చా చేయకూడదా ప్లీజ్ అక్క చెప్పండి
@dandekrishna7024
@dandekrishna7024 6 дней назад
అక్క దసరా నవరాత్రుల గురించి కొత్తగా కలశం పెట్టాలనుకునే వాళ్ళు పెట్టవచ్చా ఇంకా టైం ఉంది కదా మానుకోవచ్చు అక్క కాకుంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా అక్క తెలుసుకోవడానికి అడుగుతున్నాను అక్క కొత్తగా కలశం పెట్టాలి పెట్టుకోవచ్చా కొంచెం చెప్పండి అక్క దసరా గురించి శరన్నవరాత్రుల గురించి
@haritechgaming9476
@haritechgaming9476 7 дней назад
Suti ga sutti lekunda cheptaru madem miru
@nagabhushanamchodisetty6347
@nagabhushanamchodisetty6347 6 дней назад
Resent ga ma mama గారు expair iyyaru memu Eni rojulu deeparadana cheyaradu plz చెప్పండి wanting for your reply mam.
@sandhyarani4232
@sandhyarani4232 6 дней назад
🙏🙏🙏
Далее