🙏ఓం శాంతి🙏 పరాశక్తిపరమాత్మ అచలన ఉత్క్రుష్ట సర్వ శక్తి స్వరూపుడు... పరంధామ నివాసి.... ఆది స్వరూపుడు.... ఆదిఅంత్యం నందు నిశ్చల స్థితి గలవాడు.... పురాణపురుషుడు.... సర్వఆత్మలకు బీజమూల కారకుడు.....అనంత విశ్వచైతన్యశక్తికి ఆదిమూలము ఆ మహాపురుషుడే.... సృష్టి-స్థితి-లయం తనయందే రమింపచేయగలవాడు....సర్వఆత్మలను తననుండే ఉద్భవింప చేయగలవాడు.... సర్వ ఆత్మలకు తండ్రి..... ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు.... విశ్వానికి శిక్షకుడు..... సర్వోత్క్రుష్టుడు..... ఆ మహాపురుషుడే శివపరమాత్ముడు 🙏ఓం శాంతి.. నేను సర్వ శక్తిశాలి ఆత్మను... నా తండ్రి శివపరమాత్మ..ఓం శాంతి🙏
Danyavadamulu tandri, na janma danyaminadi, sangama yugamulo naku gnanodayamu chesi nannu naruni nundi nararayana ga chesavu. Va va na bhgyamu. Oom shanti thandri 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆ పరమ శక్తి పరమాత్ముని మహిమని గుణగానం చేస్తూ ఆ దేవ దేవునితో చాలా అద్భుతమైన యోగానుభూతి చేయించారు సిస్టర్. మీ voice కూడా చక్కటి అనుభూతి చేయించేదిగా ఉంది.TQ sister 🥰🙏
Very beautiful meditation experience, to completely engrossed in the Divine love of Eshwar,& experiencing Deep divine love,bliss& Happiness to charge my soul battery by Connecting with Supreme Energy GOD