Тёмный

ఈ ఆకుకూర తిన్నారా!! గిరిజనులు నూనె లేకుండా వండుతారు  

Mylu Rams
Подписаться 106 тыс.
Просмотров 580 тыс.
50% 1

Опубликовано:

 

17 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 248   
@jhansijanu9596
@jhansijanu9596 Год назад
ఎంత మంచి వాతావరణం చూపించావు సోదరా,,, చాలా బాగుంది. అలాంటి ఒక గ్రామానికి వెళ్తే మంచి గాలి, వెలుతురు ఉంటాయి.
@harirampati2245
@harirampati2245 Год назад
ఇరుకు పాకలో విశాలమైన హృదయం గల స్వచ్ఛమైన మనస్సు గల మనుష్యులు. Super video
@bshakuntalabanu4291
@bshakuntalabanu4291 10 месяцев назад
Gerejana pranthapu janala cocking spr heldi food spr video Anna
@kalyanim8473
@kalyanim8473 Год назад
అడవిలో కూడా చాలా శుభ్రంగా కడిగి వండింది సూపర్
@durgachamundeswarikasagana4589
Chala చక్కని వీడియో. మంచి శుభ్రతను పాటిస్తూ ఆమె చేసిన వంట చాలా బాగుంది.
@venkatachalapathi3796
@venkatachalapathi3796 Год назад
అన్నంతొ గురుగ కూర మంఛి కాంబినేషన్!దురాశలతొ ఒకరి మీద ఇంకొకరు కుళ్ళు మనసులతో బ్రతికే పట్నంవాళ్ళకన్నా ప్రశాంతమైన జీవనం వీళ్ళదే.మంచి మనసులున్న మనుశులు.
@MyluRams
@MyluRams Год назад
అవును అండి...పల్లె ప్రజలు నోటితో తిట్టుకున్నా మనసులు కలిసే ఉంటాయి..అలాగని సిటీ లో అందరూ కుల్లు తో ఉండరు మనసున్న మారాజులు , తల్లులు చాలా మంది ఉంటారు..నేను అన్నంలో ఈ గురుగూర చాలా ఎక్కువ వేసేసుకుంటాను..మీరన్నట్టు వేడివేడి గా తింటుంటే అబ్బా...ఇప్పుడు కూడా నోట్లో నీళ్ళు ఊరసాగాయి
@ashokchandra5047
@ashokchandra5047 Год назад
🎉
@swethaverma8634
@swethaverma8634 Месяц назад
Mylu ramu please send me your contact number
@Hindu.4442
@Hindu.4442 Год назад
చెంచాల కూర చాలా రుచిగా ఉంటుంది, మంచిది
@india2190
@india2190 Год назад
పట్టణంలో ఎంత డబ్బు సంపాదించినా అటువంటి ఆనందం అటువంటి ఆరోగ్యం అటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఆరోగ్యకరమైన ఆహారం దొరకడం చాలా కష్టం డబ్బు ఉండి ఏమి ప్రయోజనం ఆనందం ఆరోగ్యం లేనప్పుడు అడవి బిడ్డలకు వందనములు
@MyluRams
@MyluRams Год назад
Thank you అండి
@sridevikorakuti749
@sridevikorakuti749 Год назад
00
@tsarada5714
@tsarada5714 Год назад
మంచి వాతావరణం పరిశుభ్రత పాటిస్తూ ఆమే చేసిన వంట చాలా బాగుంది.అన్నం వార్చడానికి ఉపయోగించే జిబ్బి మళ్ళీ చూపించి ఆ పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తు వచ్చేటట్టు చేసారు.... చాలా థాంక్స్ రామ్
@MyluRams
@MyluRams Год назад
జిబ్బి..మా అమ్మ ఇప్పటికీ వాడుతుంది...మన పెద్దవారి జ్ఞాపకాలు ఇలాంటి పాత వస్తువుల్లో కనిపిస్తూ మనసుని స్ప్రిసిస్తాయి కదా...ఆ జిబ్బీ వల్ల వార్పు పడిపొద్ది ఏమో అని భయపడ్డ ఆ వీడియో లో.... థాంక్స్ అండి
@ahalyarentala2401
@ahalyarentala2401 Год назад
పల్లెటూరి వాతావరణం బాగుంది. మాచిన్నతనం గుర్తుకు వచ్చింది
@chandrikabai4907
@chandrikabai4907 Год назад
నేను చేస్తాను చాలాబాగా ఉంటది పుల్లగుర ఇంకా బాగుంటుంది
@Shobhapanducreative
@Shobhapanducreative 10 месяцев назад
Chala bagutdi gunugu kura super
@gudururajeswari1051
@gudururajeswari1051 Год назад
గిన్నెలు ఇల్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నారు
@sknooru7466
@sknooru7466 Месяц назад
గొంగూర గులుం కూర నెత్తలు వేసి వండుకుంటే సూపర్ గా ఉంటది
@jyothilaxmi1857
@jyothilaxmi1857 7 месяцев назад
HaiRamu garu girijanulu tho meeku unna anubhadham super bro❤❤🎉🎉
@gajuwakabhajans3577
@gajuwakabhajans3577 Год назад
మీ వీడియోస్ చాలా బాగున్నాయి చాలా ఆరోగ్యకరమైన ఆహారం ధన్యవాదములు
@poornak59
@poornak59 Год назад
మేము కూడా ఈ కూరను తింటాను
@lakshmipenmatsa3969
@lakshmipenmatsa3969 Год назад
Hi Ram garu మీ మాటలు మీరు మాట్లాడే విధానం ఆ ఇంటి దగ్గర టి తాగటం SUPER అక్క అనడం నిజంగా అన్నం వార్చుట మరిచిపోయారు మీ నవ్వు SUPER చిన్న పాప ని చూస్తుంటే బాగ అనిపించింది Free గా మాట్లాడ తున్న రు sare Ram garu super video
@MyluRams
@MyluRams Год назад
Thank you అండి
@himabindureddy8240
@himabindureddy8240 Год назад
Vallakaymmanna isthara meeru
@kondadoraraju
@kondadoraraju Год назад
Hi అన్నా చాలా మంచి వీడియో
@MyluRams
@MyluRams Год назад
రాజు తమ్ముడూ నిజంగా నువ్వే కామెంట్ చేశావా..లేకపోతే fake account న???
@chandrasekharamuriti7272
@chandrasekharamuriti7272 Год назад
రాం! చాలా విషయాలు చూపెడుతున్నావు. నా చిన్నప్పటి విషయాలు గుర్తుకొస్తునయి.నేను పాడేరు తాలూకా, దబ్బపుట్టు,గుత్తులపుట్టు,తలారిసింగి లో గడిపాను. కొంకిని కూర, షీషా చిగురు ఇలాంటివి కూడా చర్చించబడింది. .
@MyluRams
@MyluRams Год назад
నాకు ఆ కూరలు తెలియదు..and thank you అండి
@chandrasekharamuriti7272
@chandrasekharamuriti7272 Год назад
@@MyluRams కొంకొడి కూర, షీకాయ చిగురు వంటి కూరల గురించి కూడ చెప్పండి. నూనె వత్తడం కూడా ఒక వీడియో లో చూపించారు. కానుగ నూనె తీయడం బాగుంది. ఏ నూనె ఐనా అలాగే గదా తీస్తారు. తరువాత సరుకు , అంటే పిప్పళ్ళు పంట కూడా చూపండి. అడ్డకాయల గురించి ఒక వీడియో చేసారు. దానితో పజ్జెలు, దొప్పలు,చేయడం చూపండి. అలాగే గొడుగులు, బుట్టలు అల్లడం వాటిని ఎలా వాడేవారో చెప్పండి
@arunajyothi790
@arunajyothi790 Год назад
వీడియో బాగుంది ఆకూర కాస్త తిని చూపించాల్సిందే
@sharonroji90
@sharonroji90 Год назад
Na favorite gurgura memu kuda oorunundi hyd ki techukunnam chaala baaguntundi naaku chaala chaala ishtam
@sudhakameswari2813
@sudhakameswari2813 Год назад
అద్భుతం తమ్ముడు
@M.R.Ratnam
@M.R.Ratnam Год назад
నా కు ఇ కూ ర అంటే చాలా ఇష్టం . రెయ్య్ లు వేస్తే చాలా బాగుంటుంది అన్న
@MyluRams
@MyluRams Год назад
అవును అండి...
@saradareddy1324
@saradareddy1324 Год назад
Swachamaina palle Aamanushulu chupinchinanduku thanks
@kalabathulasomesh3153
@kalabathulasomesh3153 Год назад
గుడ్ సూపర్
@AnoopkumarNelluri
@AnoopkumarNelluri Год назад
Very hygienic cooking. Healthy way of cooking.Thank you Ram,and Akka.
@MyluRams
@MyluRams Год назад
Thank you
@DasariAnusha-ot1ns
@DasariAnusha-ot1ns 3 месяца назад
Meru nature ni baga njy chesthunnaru anna...ma chelliki kuda baga estam nature ntey
@MyluRams
@MyluRams 3 месяца назад
Thank you అండి
@karthikkarthik9658
@karthikkarthik9658 Год назад
Chala baga chupincharu pachchani polam akukura nice
@kondamurimercinakondamurim2035
Prakruti vodilo jeevinche adrushtam kontharike untunthi. I am very happy to see this video thankyou very much babu.
@MyluRams
@MyluRams Год назад
Thank you అండి
@padmalathagadala9260
@padmalathagadala9260 Год назад
Abba enthaina village village a aindimaina pachhini polalu a challani weather beautiful beautiful beautiful
@addukalyani2619
@addukalyani2619 Год назад
Edi happy life 🥰
@bgopinath7178
@bgopinath7178 Год назад
Telangana lo "Gunugu" antaru, Vinayaka chavithi time lo cook chesi devudi ki pedutharu and memu kuda thintam
@karimunanni6410
@karimunanni6410 Год назад
Chintha pandu badulu nimmarasam veyadam baganachindi manchi cura 😋😋
@imlebabu4018
@imlebabu4018 Год назад
అ మొక్క పేరు చిన్న నేపాలం, చిన్న అడవి ఆముదం దంతాల/ చిగుళ్లు కు గట్టి పరుసుతుంది.
@srivarshakantheti6711
@srivarshakantheti6711 Месяц назад
Vellinappudu Andariki Endu chepalu gift ga reesukelllachu.
@sanapalasrinivas807
@sanapalasrinivas807 Год назад
Mulu vakayalu tairad vunnavalaki Baga upayoga padutundi...
@sknooru7466
@sknooru7466 Месяц назад
గులుం కూర అంటారు మా ఊరిలో
@mandalarenuka1165
@mandalarenuka1165 Год назад
Pattana prajalakubalmaina pfood ledu.ídipelle prajala Adrustam.Arogyam.good vidios 😊😊😊
@ramakrishnanaidu2049
@ramakrishnanaidu2049 Год назад
Memu Rayalaseemalo untamu eeaku puvvuluchinnaga vachaka pachi palleelu vesi vandukuntamu chala baguntundi
@MyluRams
@MyluRams Год назад
Wow కొత్త రెసిపీ....పల్లేరు ఎలా ఉంటుంది sir... మా ఊరు లో పల్లేరు కాయల చీన్నవి గా ఉంటాయి..
@adilakshmi4479
@adilakshmi4479 Год назад
Very nice video Annaya...❤
@svgjanasenaparty5541
@svgjanasenaparty5541 Год назад
మీ videos చాలా బావుటయ Ram garu
@MyluRams
@MyluRams Год назад
Thank you అండి
@vijaya-yd4is
@vijaya-yd4is Год назад
Naaku chaala ishtam గురుగ్గుర
@kpkdhar3674
@kpkdhar3674 Год назад
Idi adavi gongura , Hyderabad lo uppal area's lo roadside chala untayi.
@kelothvinayak4631
@kelothvinayak4631 Год назад
Nice video sir... And i already so many times eat this curry sir... Very tasty curry sir... Thank you for making this video......
@Bhanu99594
@Bhanu99594 Год назад
Memu edi baga tinavalam super ga untuodi ma polamula undadi
@sangeethaheart7530
@sangeethaheart7530 Год назад
Manchi video annyya chala happy ga undi
@MyluRams
@MyluRams Год назад
Thank you అండి
@muralidharacl9222
@muralidharacl9222 Год назад
Gurigi aaku 2 type untundi, dantlo idokkataithe inko rakam Thummi aku laaga podugga akuluntayi aithe e aaku koora chaala cold untundi, Thinnavariki Padisam avuthundi. Naku telugu sarigga radu naadi Bengaluru.Thank you very much brother.
@BaluSarath
@BaluSarath Год назад
Naakkuda chaala estam e kurante thank you annayya manchi video chupinchaaru
@MyluRams
@MyluRams Год назад
Thank you అండి
@subramanyammandadinallakuk9824
Hai Milu thanks
@nimmakalalithakumari7772
@nimmakalalithakumari7772 Год назад
Avunu chaala bagutundi nenu kuda tinnanu
@devarajusatyanarayana8644
@devarajusatyanarayana8644 Год назад
This leaf curry is very yummy 😋. This is onther good video. Thank you Mylu Rams sir 💐💐💐..
@MyluRams
@MyluRams Год назад
Thank you so much Satya sirr...Your every comment encourages me..well we know this curry but it's very new for city people..
@padmavathidevithota2530
@padmavathidevithota2530 Год назад
Alaa prakruthi jeevanamu yentha baguntundi, golden days
@buttalaxmi1277
@buttalaxmi1277 Год назад
Memu kuda thintamuchala baguntadi
@venkyrolupalli2767
@venkyrolupalli2767 Год назад
Hai ram bro how are you🌹? Nice video to our relationship and culture superb
@kavithapulaveni7725
@kavithapulaveni7725 Год назад
E kuranu ma telangana lo gunugu aku antamu viti flowers ni bathukamma festivals lo use chestamu,viti akulanu kura kuda andukuntamu.
@satyanarayanareddy4480
@satyanarayanareddy4480 Год назад
T.s. Lo. Gunugu..nejamey. Ma. Karimnagar. Lo. Kura. Vandukoru
@laxmibhavani6195
@laxmibhavani6195 Год назад
Super
@padmavathivanka4247
@padmavathivanka4247 Год назад
Memu City lo ma terrace garden lo penchuthunnamu
@anushatiruveedula1736
@anushatiruveedula1736 Год назад
My favourite leaf vegitable
@MyluRams
@MyluRams Год назад
Me too
@ramadevi9347
@ramadevi9347 Год назад
గురగఅకు ముదిరితే తెల్ల కంకులు వస్తాయి కంది చెల్లల్లో ఎక్కువ ఉంటుంది
@yaminikshatriya5386
@yaminikshatriya5386 Год назад
Ma chinapudu thinevalam anni gurthostunayyy❤
@anuradhapotnuru9024
@anuradhapotnuru9024 Год назад
Pure souls ....😊
@hepsibahoddi2387
@hepsibahoddi2387 Год назад
Yes my ammamma used to give even she loves this dish instard of lime she used to put tomato very tasty curry even i used to cook like ammamma 🤤🤤🤤
@MyluRams
@MyluRams Год назад
Yes it's అమ్మమ్మల కూర...అద్భుత కూర
@vasu2440
@vasu2440 Год назад
Adhi jatropa plant ,thantlo biodiesel theestharu.
@gangarajumajji7127
@gangarajumajji7127 Год назад
Bro nuv super good location lo తిరుగుతూ ఉంటే super life
@MyluRams
@MyluRams Год назад
Thank you అండి
@M.R.Ratnam
@M.R.Ratnam Год назад
సీమ నేపాల చెట్టు అంటారు
@vaikuntamganapuram6585
@vaikuntamganapuram6585 Год назад
మా దగ్గర కూడా ఉంటది
@Cherry-sr3be
@Cherry-sr3be Год назад
Gunugu aku kura nenu tinanu
@gudaveenarani1745
@gudaveenarani1745 Год назад
మాకు తెలిసిన కూరనే.మేము వినాయక చవితికి తప్పకుండా చేస్తాము.గునుగు కూర,తుమ్మి కూడా కలిపి పప్పు చేస్తాము.గునుగు పువ్వు ,తంగేడు పువ్వులు,ఉప్పు పువ్వుతో బతుకమ్మ పెరుస్తాము.తెలంగాణ లో అందరూ వండు కుంటాము.😅
@ramakrishnareddyb6819
@ramakrishnareddyb6819 Год назад
Kandi,pappu,and,gurugu,aaku,mirchi,mango, తొ పప్పు,చేస్తాము
@JNVP115
@JNVP115 Год назад
S this combination also super
@lovethegarden.kumariyeline4835
Excellent video.
@MyluRams
@MyluRams Год назад
Thank you అండి
@MangatayaruSariyam
@MangatayaruSariyam 3 месяца назад
Maku dorukutunde gurkuraa anna mylu Ram s anna maa saidu kudaa dorukutunde anna madhe kudaa pallitiri
@kommuanji6755
@kommuanji6755 Год назад
Superb video ramu garu ❤❤❤❤naku video nachindi
@MyluRams
@MyluRams Год назад
Thank you sir
@madhiribuelah6277
@madhiribuelah6277 Год назад
Meilu ram anna that is chinna meipala mokka adhi chela medicinal values vunna mokka specially ledies ki white discharge problem vunnavallu aapalanu arati panduki prathi bite ki antinchi thintye clear I potadi einka pallu nopi vuntya aa cheatu pullatho pallu thomukuntya clear I potadi einka chala vuntayi anna super aamokka okati mudurudi chupinchara please🙏
@MyluRams
@MyluRams Год назад
Wow.. కొత్త ఔషదం గురించి వివరించిన మీకు ధన్యవాదాలు .
@renukagorla5390
@renukagorla5390 Год назад
గురుంగురా i love curry🥰🥰🥰🥰🥰
@shakuntala8956
@shakuntala8956 Год назад
City ki supply chestae konukkutaamu kadaa
@Tvhrbiuu
@Tvhrbiuu Год назад
Biji papa chala cutegavundhi bro a village anakapalliki yenthadhuramlovundhi bro .
@MyluRams
@MyluRams Год назад
Thank you అండి.అనకాపల్లి నుంచి.దూరమే
@gramanarao4013
@gramanarao4013 Год назад
Gurumkoora verusenagalokooda dorukutundi Bhaletestu. G.Ramana Rao,Village Gudivada,Tekkali taluque.
@Pushpalatha-c8t
@Pushpalatha-c8t Год назад
గునుగూర అండి
@ramramram8198
@ramramram8198 Год назад
Super sir
@sknooru7466
@sknooru7466 Год назад
Maurilio gulugura and kikkala kuraantaru bro
@swarnanunna6585
@swarnanunna6585 Год назад
హాయ్ అన్న మా అమ్మ వాళ్ళది కూడా అల్లూరు జిల్లా అడతీగల మండలం చౌడిదెబ్బలు గ్రామం మీరు తప్పకుండా అటు సైడ్ కూడా వీడియో తీయండి మేము చిన్నప్పుడు అవన్నీ గులుగురా బచ్చలి కూర పొట్ట కొక్కులు ఆ టేస్టే వేరు ఇప్పుడైతే సిటీలో స్థిరపడి అవన్నీ చాలా మిస్ అవుతున్నామ్
@MyluRams
@MyluRams Год назад
Hi.. నాకు చౌడిదిబ్బలు ఊరు తెలుసు...ఏదేమైనా మన పల్లె పరిమళం వేరే కదా...
@nrlpt
@nrlpt Год назад
Gurugura.. Ma oorilo kuda dorukundi... Chinta chiguru vesi vandite adiripotundi...
@JNVP115
@JNVP115 Год назад
Ounu
@srivatsavgoud1399
@srivatsavgoud1399 Год назад
Bale njoy chestunaru bhayya mitho patu memu kuda
@MyluRams
@MyluRams Год назад
Thank you
@venkataseshagiri4499
@venkataseshagiri4499 Год назад
Nice video ❤
@M.R.Ratnam
@M.R.Ratnam Год назад
ముల్లువంకాయలు మామిడికాయ వేస్తే బాగుంటుంది
@MyluRams
@MyluRams Год назад
Wow.. మీది కూడా నా taste.... నాకు కూడా చాలా ఇష్టం.. నాకు కూరలు స్టైల్ గా వండితే నచ్చదు.. కసా బిసా వండితే బలేగుంటాయి
@MadhaviCHEPPULA
@MadhaviCHEPPULA Год назад
నకుచాల ఇస్టo అన్నయ్యా
@rambabupusam417
@rambabupusam417 Год назад
Super video
@MyluRams
@MyluRams Год назад
Hi sir...
@gangarajumajji7127
@gangarajumajji7127 Год назад
Same name is in our tribal area salur (parvatipuram)
@padmavathidevithota2530
@padmavathidevithota2530 Год назад
Naa chinnappudu nenu kudaa adavilo gaddi kattelu kottanu,
@SriDevi-ok5zk
@SriDevi-ok5zk Год назад
Aaginjalu pullaku guchi veligiste kaagadalaga velugutaayi. Chittamudam antaaru maaprantamlo
@MyluRams
@MyluRams Год назад
గింజలు వెలుగుతయా??
@SriDevi-ok5zk
@SriDevi-ok5zk Год назад
@@MyluRams ginjalopala pappu velugutaayi godaavari zillallo deepaavaliki veligistaaru
@nagarajualladi5808
@nagarajualladi5808 Год назад
మేము నాలుగు సార్లు తిన్నాము
@venkateshanagani2656
@venkateshanagani2656 Год назад
Super brother
@ammisettirammohanrao3848
@ammisettirammohanrao3848 Год назад
Ram garu mee videos lo maa childhood replace avutuntundi.maa father lakkavaram p.s.lku.trancefer ayinappudu ee gurugukuura chusamu pappu lo vesi vandithe baguntundi.aa.mokka nepaalam mokka antaru... childhood... it's a gift of God.. .. God bless you n.all the best for your upcoming videos...... vijayalakshmi
@MyluRams
@MyluRams Год назад
Thank you ma'am... నేను చిన్నప్పుడు చిన్న తాటి పాక లో ఉండేవాళ్ళం.. ఆ జ్ఞాపకాల కోసం నేను ఆ చిన్న పాక దగ్గర కూర్చున్న...మన వీడియోలు మనసుతో చూసేవారికి చాలా నచ్చుతాయి..అందులో మీరు ఒకరు...
@ammisettirammohanrao3848
@ammisettirammohanrao3848 Год назад
@@MyluRams garu.memu inta peddavaram ayina maa manasulo unna gnapakalu mee videos dwara bayatiki vastunnayi life lo very short period childhood. lakkavaram 'chintalapudi.lo nature tho kalasi undevallam. Eluru vacham.cinima laku daggarayysm fourty years taruvata mee videos aa nati varandari kalla mundu unchu tunnayi.yenduko teliyadu.meeto catalistsp.gari tho prati vishayam share chesukovalani pistundi like both are my elder sons anduke telugu english lo type chesta.english takkuva mandi chaduvutaru. ok.andi chala visiginchaanu anukunta... God bless you..... vijayalakshmi
@MyluRams
@MyluRams Год назад
బలేవారే... పెద్దవారితో సంభాషణ ... మంచి పుస్తకం చదవడం లాంటిది..విసుగు ఎందుకు వస్తుంది..నాకు ఈ యూట్యూబ్ ద్వారా మీరు పరిచయం అయ్యారు..మీరు ఎలా ఉంటారో తెలియదు.కానీ మీ ఆలోచనలు బాగుంటాయి...ఇక నేను ఒక మనిషి లో చూసేవి కూడా ఈ ఆలోచన విధానమే..నాకు విజయలక్ష్మి అమ్మగారు అంటే చాల ఇష్టం...
@ammisettirammohanrao3848
@ammisettirammohanrao3848 Год назад
Thank you andi😊
@sanjanabattula9805
@sanjanabattula9805 Год назад
Super video Anna
@raju.t5143
@raju.t5143 Год назад
Anthagiri super
@raju.t5143
@raju.t5143 Год назад
Super
@raju.t5143
@raju.t5143 Год назад
@MyluRams
@MyluRams Год назад
Thank you sir
@ashyamala2149
@ashyamala2149 Год назад
Memu. Gulu gguraa antaamu
@nareshs5566
@nareshs5566 Год назад
Good bro
@srigayatri1211
@srigayatri1211 Год назад
HI RAM GARU U COME WITH AWSOME VIDEO EVERYTIME ❤
@MyluRams
@MyluRams Год назад
Thank you అండి
@greenleaf5658
@greenleaf5658 Год назад
👌
@rajithachunarkar5118
@rajithachunarkar5118 Год назад
Superb video.... keep going.....daily videos pettandi ......
@MyluRams
@MyluRams Год назад
Thank you అండి
Далее