Тёмный

Jowar 

Mylu Rams
Подписаться 97 тыс.
Просмотров 897 тыс.
50% 1

Jowar#Oraganic food-hill jowar of araku tribals-కొండ జొన్నలు తింటే కండలు ఉక్కుకొండలే ‎@MyluRams
#millets #village #jowar #arakutribal #sorghum #hill #organic #food #forest
arakutribalculture
alluri district
organicvegetables
organicproducts
The tribals of telugu states grow organic pulses in the hills. The secret to their health is organic food, along with physical activity. A stress free life. Everything that needs to be eaten is naturally . See how they satiate their hunger with what is naturally available in the forests today.Also let me know your valuable suggestions and suggestions through comment.
--------------------------------------------------------------
పిజ్జా, బర్గర్ ప్రస్తావనే లేని ఆరోగ్యానికి కొలమణమైన ఆహారాన్ని తినడం మా గిరిపుత్రులా అదృష్టం. నగరవాసులు కూడా సేంద్రియ ఆహారం విలువ ఎరిగి పూర్వపు తిండి కోసం చూస్తున్న తరుణంలో ఈ వీడియో మంచి అనుభూతి ఇస్తుంది అని నమ్ముతున్నాను.అడవిలో అప్పటికప్పుడు దొరికే వాటితో వండి తినడం కొత్తగా ఉంది.

Опубликовано:

 

5 янв 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 343   
@groupnurse6384
@groupnurse6384 Год назад
మంచి మనుషులు కల్మషంలేని మనస్తత్వాలు సూపర్ బ్రదర్ థాంక్స్ 👌👍🙏
@dokkaraganapathi6086
@dokkaraganapathi6086 10 месяцев назад
సిటీలో కన్న ఇలాంటి గ్రామంలో ఉండం చాలా బాగుంటుంది అనుకుంటున్న హెల్దీ ఫుడ్ నో మెడిసిన్ ఎల్జి బాడీ👌
@Neeta6398
@Neeta6398 Год назад
కొత్తే ఎంత పద్దతి గా ఉంది మాట్లాడే విధానం కానీ అన్నయ్య ...అన్నయ్య అంటూ డ్రెస్సింగ్ కానీ చదువు కున్న ఎంతో మంది కంటే 1000 రెట్లు బెటర్
@MyluRams
@MyluRams Год назад
కొత్తే చెల్లి ...అడవిలో బ్రతకడమే ఇష్టం అంటున్నారు .. తృప్తి గా బ్రతకడం కంటే ఏమ్ కావాలి ..
@bkrishnaiah4282
@bkrishnaiah4282 11 месяцев назад
​@@MyluRamsavunu bro naku kuda alaanti life start cheyalani vundhi anna location yekkada anna🛖🏞🌴
@anandarao595
@anandarao595 Год назад
వీడియో చాలా బాగుంది రాంబాబు గారు చెల్లెమ్మ తొ మరిన్ని వీడియోలు చేసి మీరు ఆనందించి మమ్మల్ని ఆనందపరచండి సూపర్ సూపర్ 🙏🙏🙏❤️❤️❤️
@MyluRams
@MyluRams Год назад
Thank you sir. కొత్తే చెల్లి చాలా హ్యాపీ గా ఉన్నారు వీడియోస్ చేయడానికి...
@suresh.9948
@suresh.9948 Год назад
మీ వీడియోలు చాలా బాగుంటాయి మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలి బ్రదర్
@MyluRams
@MyluRams Год назад
Thank you so much Suresh గారు
@vijaylaxmi2635
@vijaylaxmi2635 Год назад
ఇది చూసాక వెనుక బడిన వారు, వాళ్ళా లేక మనమా అనిపిస్తుంది
@musicmelodys4765
@musicmelodys4765 Год назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@musicmelodys4765
@musicmelodys4765 Год назад
😂😂😂In
@SatyaBrandMarketer
@SatyaBrandMarketer Год назад
నాగరికతకి అలవాటు పడి పూర్వీకులు జీనన శైలిని ప్రక్కన పెట్టి అనారోగ్యం తెచ్చుకుంటున్నాము. అడవి బిడ్డలు ఆరోగ్యం ఎక్కువ ఆదాయం తక్కువ ఖర్చు తక్కువ. పట్టణ జనాభా ఆదాయం ఎక్కువ ఖర్చు ఎక్కువ ఆరోగ్యం తక్కువ
@kalyanidevi9467
@kalyanidevi9467 11 месяцев назад
😅😅
@sandhyaadapati4928
@sandhyaadapati4928 7 месяцев назад
Doubt enduku andi..manamey😅
@mohiddinsheikh4861
@mohiddinsheikh4861 Год назад
మన పూర్వీకులు ఈ తెల్ల జొన్నలనే ఆహారంగా తిన్నారంట మరియూ బుడమలు అనే వరిని ఆహారంగా తిన్నారంట.
@yesumasipogu175
@yesumasipogu175 Год назад
Y de
@groupnurse6384
@groupnurse6384 Год назад
ఈ ఆకుకూర చూడడం ఇదే మొదటి సారి బ్రదర్ 👌
@user-pr2hg3ne4c
@user-pr2hg3ne4c 11 месяцев назад
తియ్యగా ఉంటుంది
@lakshmipriyadarsini5607
@lakshmipriyadarsini5607 Год назад
చాలా విలువైన ఆరోగ్యకర ధాన్యాలు
@narasingaraothambeli7167
@narasingaraothambeli7167 Год назад
ఎటు వంటి పుడ్డు వాలే మన అవ్వతతలు వంద సంత్సరాలు బ్రతికారు
@proudtobeanindian3496
@proudtobeanindian3496 Год назад
Yilaanti food thini 100 years bathiki yem sadhinchali, manala...brathuki 60-70 years brathikina chaalu.
@ismartkeerthicookingandvlo4599
అంతా బాగుంది నువ్వు కొంచం తినుంటే బాగా ఉండేది తినమనికుడ అనలేదు
@govvalanagaraju6990
@govvalanagaraju6990 Год назад
Ramu! వీడియో చాలా బాగుంది...... వీడియో మొత్తానికి చెల్లమ్మ హైలైట్....... చాలా ఓపికగా మంచి food తయారుచేసింది, ఇంకా తను చివరగా చెప్పినట్టు మరిన్ని మంచివిడియోస్ చెల్లితో చెయ్యి
@MyluRams
@MyluRams Год назад
Ok , thank you sir
@anjianji1859
@anjianji1859 7 месяцев назад
Sister ❤❤❤❤ maa super
@payamlaxmaih
@payamlaxmaih 8 месяцев назад
ఇటువంటి అన్నం 48 సం. క్రితం, ఇటువంటి ప్రాంతంలో ఉంటూ, తింటూ జీవించిన. ఇప్పుడు ప్లెయిన్ ఏరియాలోఉంటూ విషతూల్యమైన ఆహారం తింటూ సుగర్ తో బాధపడుతున్న.
@BabuSrinu-ii1dq
@BabuSrinu-ii1dq 8 месяцев назад
ఈ వీడియో చూచీన తర్వత నా పూర్వం రోజులు గుర్తుకు వస్తున్నాయి. 👍
@vijayavijaya7085
@vijayavijaya7085 Год назад
చాలాబాగుంది వంట
@user-iy7zc5mb7j
@user-iy7zc5mb7j Год назад
ఇలాంటి వీడియో, పెట్టి మాయొక్క కువి వీడియో, పెటినదుకు, చాలాచాలా థాంక్, యు, సార్,
@MyluRams
@MyluRams Год назад
Thank you అండి
@venipandu965
@venipandu965 Год назад
చాలా అద్భుతంగా ఉంది వీడియో ఇలాంటి మరిన్ని వీడియో మీరు చెయ్యాలని కోరుతున్నాం .
@MyluRams
@MyluRams Год назад
Thank u pandu
@k.kumarikallam1940
@k.kumarikallam1940 Год назад
Ramu brother mi videos Anni chala interastga chustanu Naku kuda nito patu forest chudali Ani ambition Mari na korika tirutundo ledo
@MyluRams
@MyluRams Год назад
Thank you అండి...మీరు ఎక్కడ ఉంటారు....?? మాది చాలా మారు మూల గ్రామం....అల్లూరి జిల్లా
@user-yl8sn8do6y
@user-yl8sn8do6y 11 месяцев назад
Ani vodhilesi Haa village lo vundali anispisthundhi valaatho , , devudu voram iesthey Mali naa life lo akkadey puttali Ani korukuntanu. I love nature 😅😊😊😊😊😊❤
@user-jg7pf2pc9s
@user-jg7pf2pc9s 10 месяцев назад
చాలా బాగుంది వీడియో థాంక్స్
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 Год назад
1977నాటకి నేటికి బాాగా సివిలైజ్ అయ్యారు
@regaswarupa2052
@regaswarupa2052 11 месяцев назад
అన్నయ్య చాలా బాగుంది అలాంటి వారిని ఎంకరేజ్ చేయండి ప్లీజ్❤❤
@mariammabirudula9881
@mariammabirudula9881 Год назад
😍Wow super nice vedeo annaya 👏👏👌🙌
@hanumanthuhanumanthu-hu2to
@hanumanthuhanumanthu-hu2to 7 месяцев назад
అమ్మే ప్రతి మాటకి అన్నయ్య అని అంటుంది భగుంది
@sriramangaluri0000
@sriramangaluri0000 Год назад
జొన్న అంబలి అంటారు దీన్ని కొర్ర అన్నం జొన్న అంబలి Th
@jareenasony2543
@jareenasony2543 Год назад
How respect to her talking So innocent
@kadalisivasravani698
@kadalisivasravani698 Год назад
Anna miku🫡 superb vedio yentha technology perigithe anni jabbulu vadthunnai nijam ga valladhi happy life
@MyluRams
@MyluRams Год назад
అవును బ్రో....nature life
@gayatridevikasa9210
@gayatridevikasa9210 9 месяцев назад
Papam..yelanti lives papam valani choosthunte yentha innocent souls...pure hearted people.....amayaka jeevulu.... God bless them always n stay wdt them.... ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@muneeswari8791
@muneeswari8791 Год назад
Chala bagundhi video
@samathaguptha7730
@samathaguptha7730 Год назад
చాలా అద్భుతం ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేయాలి 👌👌👌👌👌👌
@MyluRams
@MyluRams Год назад
Thank you so much
@marrikrishna854
@marrikrishna854 Год назад
👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@mounikamouni6721
@mounikamouni6721 Год назад
Manchi video chupincharu healthy food .Inka elanti videos cheyandi
@thallapallyanjaneyulu6217
@thallapallyanjaneyulu6217 Год назад
Fair and healthy life
@chintalabhaskararao7949
@chintalabhaskararao7949 Год назад
సూపర్ తమ్ముడు.👍
@pangichinnammi9028
@pangichinnammi9028 10 месяцев назад
సూపర్
@madavianu7548
@madavianu7548 11 месяцев назад
❤ లాగ్ వెగ్ super అన్న
@pushpatelugu5726
@pushpatelugu5726 Год назад
Very nice health food
@sarojakancharla7070
@sarojakancharla7070 11 месяцев назад
Sajjalukuda alane dancing vanduthatu nenu chinnappudu thinedhi supertest
@vijaykumarkunjam4946
@vijaykumarkunjam4946 Год назад
మీ వీడియోలు చాలా చాలా బాగుంటాయి అండి
@MyluRams
@MyluRams Год назад
Thank u అండి
@girijanaiduvlogstelugu2369
@girijanaiduvlogstelugu2369 Год назад
Water posi danchithe avi paikie atuitu egiripokunda kuda untayi. Alage ala tinadam valana vallu arogyamga untaru. Vallu entha respect ga annaiah ani baga matladuthunnaru. Nice video
@MyluRams
@MyluRams Год назад
Thank you అండి
@anunallamilli1571
@anunallamilli1571 Год назад
Anna nadhi oka chinna vinnapam emiti antee miru vallu chesukone panini video tisukoni you tube lo upload chesthunnaru kadha Dani nundi vachhe dabbhulu lo valli oka chinna amount evvandi Anna Amantaru friends 🙏
@sagarbujji1999
@sagarbujji1999 Год назад
Good idea
@sureshtellam2769
@sureshtellam2769 11 месяцев назад
Baga chepparu... Me alochana chala bagundhi...... Help chestarani nenu korukuntunna...
@havabegam2051
@havabegam2051 Год назад
Reall life reall people's nice video 💚🌷
@balaeswaramma1719
@balaeswaramma1719 13 дней назад
చాలా బాగుంది అయ్యవిడీయ్
@jagannadhampyla5633
@jagannadhampyla5633 Год назад
Annaya super views great
@MyluRams
@MyluRams Год назад
Thank you
@dilshadtalluri6564
@dilshadtalluri6564 Год назад
Wow 👌👌👌👌
@demudunaidu4703
@demudunaidu4703 7 месяцев назад
Chala super ❤
@user-fd5fi2gx5v
@user-fd5fi2gx5v 8 месяцев назад
Suparbro
@thumatipothaiah4733
@thumatipothaiah4733 9 месяцев назад
These people are made of gold. Good video and nice job.
@MyluRams
@MyluRams 9 месяцев назад
Thank you అండి
@godseesthetruthbutwaits
@godseesthetruthbutwaits Год назад
Super video... Noraraa chelli ani pilustaunte vinadaaaniki yenta baagundi.. And last lo tanu inka Videos tiddam anayya anadam super ❤
@nimmakavenkataswamy2607
@nimmakavenkataswamy2607 4 месяца назад
ఐ లవ్ తిస్ video...and ఈ video చూపించినందుకు చాలా thanks అన్న
@MyluRams
@MyluRams 4 месяца назад
Hi తమ్ముడూ
@pasularajeshwari6777
@pasularajeshwari6777 Год назад
God bless tribes
@user-hi8xt9bo1c
@user-hi8xt9bo1c 18 дней назад
Super.vediyo
@sailajarao2564
@sailajarao2564 Год назад
Very nice👌👌
@yadagirikonduri7769
@yadagirikonduri7769 Год назад
Veru adhika sramaku happy ga chestaru 🎉unnathalo prashanthanga untari Arogyanganu🎉🎉😅😅
@MyluRams
@MyluRams Год назад
అవును అండి..
@mydreams372
@mydreams372 Год назад
Super andi
@user-we6wz4ni7e
@user-we6wz4ni7e 11 месяцев назад
@boppudisreedevi9011
@boppudisreedevi9011 Год назад
aa papa chala vivaram ga cheptundi ramu, aa papa to inka chala videos tiyalani na korika.
@vittalrajumadine6054
@vittalrajumadine6054 3 месяца назад
Wow nice
@sarojakancharla7070
@sarojakancharla7070 11 месяцев назад
Chamakura antaru potlalu super untai kura pappulovestharu
@gaddipatimeghana8908
@gaddipatimeghana8908 Год назад
Super 👌👌👌
@anishkap4659
@anishkap4659 Год назад
Good video brother sister chala Baga chesindhi jonnala Annam Baga vandindhi Jonna gataka video cheyyi brother
@devavathsurendar
@devavathsurendar 5 месяцев назад
Wow super
@gsuvarna9256
@gsuvarna9256 Год назад
ఆ పుంజు ని చూస్తుంటే కర్రీ తిన్నంత ఆనందంగా ఉంది 👍🐓🐓🍗😋
@MyluRams
@MyluRams Год назад
Haaaaaaahaaaa
@munnurunarmada8984
@munnurunarmada8984 Год назад
Wow nice chala bagundi life
@noopurraodasari6619
@noopurraodasari6619 11 месяцев назад
Super food item . Your videos are informative n knowledgeable n entertainable like tourist ride. Your are taking patiently
@MyluRams
@MyluRams 11 месяцев назад
Thank you so much అండి....
@rkreddybanu3973
@rkreddybanu3973 Год назад
Ramu ... super 💕.. memu marchi poyenavi,vadili petinavi (sema mattalu/ jonna annmu ) .. e video dwara gruthuk chesinandu ku ..chala TQ..
@user-jg7pf2pc9s
@user-jg7pf2pc9s 10 месяцев назад
చాలా బాగుందండి వీడియో సూపర్ గా ఉంది ఇటువంటివి అన్ని తింటే చాలా ఆరోగ్యం అసలు ఏ జబ్బు ఏ రోగము ఉండదు ఐదు మానేసి గ్యాస్ మీద వంట పుల్లల పోయిలు లేవు ఏమి లేవు మట్టి మీద బతికే వాళ్ళు మనం జబ్బులు ఎక్కువైపోయింది
@MyluRams
@MyluRams 10 месяцев назад
Old is gold... పాత కాలపు పద్ధతుల్ని కొత్తగా అవలంబిద్దాం అండి...
@lrsreddy1709
@lrsreddy1709 Год назад
very nice.
@pasularajeshwari6777
@pasularajeshwari6777 Год назад
God blessed people
@bujjilovebujji1803
@bujjilovebujji1803 Год назад
Naku chala istam jonnalantee
@manibharathi6937
@manibharathi6937 Год назад
So hardworkers good food
@satishjonnada4919
@satishjonnada4919 Год назад
Superb
@seshuseshu2457
@seshuseshu2457 4 месяца назад
వీడియో బాగుంది సోదర
@MyluRams
@MyluRams 4 месяца назад
Thank you brother
@tejarobbi
@tejarobbi Год назад
Very nice video
@Tanufoodis
@Tanufoodis Год назад
Super nature
@ukmurthyyadav3969
@ukmurthyyadav3969 Год назад
Tirupati, God bless them with Good Health and wealth.
@sarojakancharla7070
@sarojakancharla7070 11 месяцев назад
Valla amayakathvam city lo brathakaleru
@aasyashaik
@aasyashaik 11 месяцев назад
👌👌👌
@varalakshmiu8566
@varalakshmiu8566 3 месяца назад
Super tammudu manchi vedio
@MyluRams
@MyluRams 3 месяца назад
Thank you అండి
@ravurirajini1602
@ravurirajini1602 Год назад
Very Nice video
@nuvvulalavanya1440
@nuvvulalavanya1440 Год назад
Chala baga chupincharu. Video yeppatilage bagundhi
@MyluRams
@MyluRams Год назад
Thank you అండి...
@Sridevi.gandreti4293
@Sridevi.gandreti4293 25 дней назад
Super 👌
@ramunaikBhukya
@ramunaikBhukya 18 дней назад
వంట సూపర్
@groupnurse6384
@groupnurse6384 Год назад
మీకు పెట్టకుండా వాళ్ళు తినేస్తున్నారు ఐ ఫీల్ వెరీ సాడ్ బ్రదర్ 🤔
@somannakatari6303
@somannakatari6303 6 месяцев назад
Meeru chesina videos chala bagunnayi na ku ituvantivi chala istam
@MyluRams
@MyluRams 6 месяцев назад
Thank you so much అండి
@venkyrolupalli2767
@venkyrolupalli2767 11 месяцев назад
Superb job bro🎉🎉🎉🎉
@devaraedara8408
@devaraedara8408 2 дня назад
Uuaru Astavekulina...suchesubrata...chalappatesuthunaru...viregidu..
@teachingislife5099
@teachingislife5099 Год назад
city lo vennavallaki annni sowkaryalu vunna sramapoyinattu vuntaru sramaika jeevanam veeridi .manchi video chupunchinanduku dhanyavadalu. 🙏
@MyluRams
@MyluRams Год назад
Thank you అండి
@gvrao7870
@gvrao7870 10 месяцев назад
Mee videos lu Anni sahasam tho theesinavi girijanula jeevithalu aela vuntayi maku theliyadhu Mee video la valana thelusukuntunnam
@bandlakrishnaveni9280
@bandlakrishnaveni9280 Год назад
villa life happy brother 🙏
@rajuthammala7317
@rajuthammala7317 5 дней назад
కల్మషం లేని కమ్మని జీవితాలు వారివి ❤️
@shaikissakmadinavalli2152
@shaikissakmadinavalli2152 Год назад
Excellent ga undi guru video... thank you very much
@MyluRams
@MyluRams Год назад
Thank you భాయ్య
@pasularajeshwari6777
@pasularajeshwari6777 Год назад
Suuuper
@jyothilaxmi1857
@jyothilaxmi1857 4 месяца назад
Healthy food kani dumpalu and dumpa akku teĺi dandi❤❤
@sarojakancharla7070
@sarojakancharla7070 11 месяцев назад
Mgaddaperugu vsukoni mamidikaya pachadatho thinte super
@sreerayavaram1507
@sreerayavaram1507 5 дней назад
Super bro ❤❤❤
@mpadmavathi8781
@mpadmavathi8781 Год назад
Exlent video ramu one minet kuda skip cheyyali anipinchadhu superb
@MyluRams
@MyluRams Год назад
Thank you ma'am...
@bunnyakshay896
@bunnyakshay896 Год назад
Super
@RamcharanSravankumar
@RamcharanSravankumar 4 дня назад
Amma miku naà vandhanaluuuu.🙏🙏🙏🙏🙏🙏
@indlaunnikrishna3756
@indlaunnikrishna3756 6 месяцев назад
Super bro
@telulakshmi6857
@telulakshmi6857 Год назад
వీడియో చాలా బాగుంది సార్
@MyluRams
@MyluRams Год назад
Thank you
@siri__naughty__smile9112
@siri__naughty__smile9112 Год назад
Wow 😍 entha clean ga cook chesaaru nice💗
Далее