Тёмный

ఈ ఆడియో వింటే మీకు పిచ్చక్కటం ఖాయం.gopi sanatan sena,shiva shakthi,hindu janashakthi 

GOPI SANATHANA SENA
Подписаться 83 тыс.
Просмотров 56 тыс.
50% 1

భూమి కదలకుండా ఉంది అని బైబిల్ చెప్పిందంట ఈమె నమ్ముతుంది సైన్స్ తప్పని సైన్స్ చెప్పేది అబద్ధమని ఏమైనా నమ్ముతుందంట కావున భూమి కదులుతుందా లేదా అనేది ప్రజలు తమ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి పిచ్చి వారిని ఏం చేయాలో వీళ్ళని ఎలా మార్చాలో నాకు అర్థం కావడం లేదు. బైబిల్ రైటు సైన్స్ తప్పు చెప్పింది అని వాదిస్తుంది
Follow Me:

gopi sanatan sena
gopi sanatan sena latest
gopi sena
karunakar sugguna latest videos
gopi sanathana sena
abhimanyu sena
gopi sanatana sena
shiva shakti
karunakar sugguna
gopi sanathana
gopi
gopi sanatan sena live
hindu janashakthi
abhimanya sena
gopi sanatan
aham brahmasmi channel
aham brahmasmi
gopi channel
obcc
abhimanyu sinha
sanatan sena
shiva shakthi
gopi sanatan dharma
గోపి సనాతన సేన
obcc honey johnson latest
• VOLEME:02 మాములు కామెడ...
• VOLEME:03 అబ్బో అబ్బో ...
• VOLEME:07 మాములు దరువు...

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 893   
@gopim241
@gopim241 Год назад
01:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DZJc7z79kNs.html 02:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7kMZjd58_T4.html 03:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DZJc7z79kNs.html 04:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-obslEMHpboE.html 05:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-YPF6D_A1SMA.html 06:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-YIwr5mgQB_I.html 07:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Lpu2sz6K4EQ.html 08:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-llwLz8KysBg.html 09:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-2DClqt6AQGg.html 10:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-3dKyXLWd7qQ.html 11:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-VNDNtn_35y8.html 12:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-PZvaMC8K4To.html 13:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-OONZhfmlP5A.html 14:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-g509GDdrnFU.html 15:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-qZL6Hq6nbko.html 16:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-TPRW0S6CMQw.html 17:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-_Xnnf6UZZaI.html 18:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-BRhFDB9mQJ4.html 19:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-h2sHZH-V0bA.html 20:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-tRcrJojPkz4.html 21:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-oOfaswOMKDY.html 22:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-lRRjOjgYUEQ.html 23:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-f994L34-pE0.html 24:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-hktJKWtlU9M.html 25:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-PN_o0-lqtp8.html 26:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-fT5ZTZHu_Dc.html 27:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Rug40T53yjM.html 28:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-d2Rx79xujNs.html 29:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-wfcsw_hA7cY.html 30:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Bbnhq4tFeUk.html 31:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-izpXOxo1Fz0.html 32:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-MenO3FBwJzo.html 33:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-6oPYHTzNwtk.html 34:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-JEBS8ARiND4.html 35:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-0iVqAA2RSFs.html 36:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-sY7HHmWjlN4.html 37:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Fv1KsqPGmiM.html 38:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-yEFLP_LWjUg.html 39:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-hGmz9rVtI4Q.html 40:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Xk1ONXEGDjI.html 41:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-5-qC5gCmklI.html 42:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-75pUXy7m_0o.html 43:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-k2pxufOgoPA.html ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-9ZvE0Gwv52M.html 44.ru-vid.com/group/PLDPXKpPp7by_RMg3qkMAQ9bQCDEm9oGvQ
@deva8496
@deva8496 Год назад
వామ్మో ఎందయా ఇది
@schnellster1
@schnellster1 Год назад
నేను ఇప్పుడు కనిపెట్టేసానోచ్ ...బైబిల్ రాసింది ఈ అమ్మాయే!!!!!!
@exploringbibletoworld
@exploringbibletoworld Год назад
మూర్ఖత్వానికి పరాకాష్ట ఈ క్రైస్తవురాలు
@xy-bg2uf
@xy-bg2uf Год назад
గోపీ గారు మీకు. వేల వేల. నమస్కారాలు ఎంత ఓపిక. మీకు . ఎవరండీ ఈమె ఎక్కడ. దొరికింది. 😢
@Manikyalarao3
@Manikyalarao3 Год назад
గోపి గారికి నమస్కారం మీ ఓపిక కి శతకోటి వందనాలు
@shivasena.8081
@shivasena.8081 Год назад
యెహోవా (గోపి అన్న) నీ ఓపిక కు పెద్ద 🙏🙏, విన్న తరువాత భూమి తిరగడం కాదు, తలకిందులుగా యేలాడి నట్టు ఉంది😇😇😇, జై శ్రీరామ్ 🙏🙏
@exploringbibletoworld
@exploringbibletoworld Год назад
ఇలాంటి వారిని చూసే అనుకుంట పెద్దవాళ్లు “విద్య లేని వాడు వింత పశువు” అన్నారు
@gourishankarbattu3069
@gourishankarbattu3069 Год назад
అతి భయంకరమైన నీచత్వం క్రైస్తవులు ఎలా కలిగి ఉంటారు అని ఈమె సాక్ష్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
@sadanandangajaraboyana9257
@sadanandangajaraboyana9257 Год назад
వామ్మో .... కిరసనాయిలు మతం లోకి మారితే ఇంత మూర్ఖత్వం వస్తుందా
@sridhar7258
@sridhar7258 Год назад
అమ్మో ఈ ముదురు జంబి చాల ప్రమాదం
@srinivasaraoadari434
@srinivasaraoadari434 Год назад
ఈమె కాదు క్రిస్టియానిటీ లో దిగిన గొర్రెల అందరు కూడా చదువుకున్న వారితో సహితంగా ఇదే విధంగా ఉంటారు వారి బుర్ర ఒక పిచ్చి బుర్ర ఏమన్నా అంటే సృష్టికర్త వదిలేసి సృష్టి పూజ చేస్తారు అంటారు ఆయనే సృష్టికర్త అంటారు మరియు బుర్రకి ఎలా ఎక్కుతుందో ఇదంతా అర్థం అవటం లేదు ఆయన సృష్టికర్త అనుకుంటూ బ్రమల్లో బ్రతుకుతూ నా గొర్రెల అందరూ అంతే చాలామంది ఉన్నారు సినిమా యాక్టర్ దివ్యవాణి తో సహా
@shankaregurapu1276
@shankaregurapu1276 Год назад
భూమి కూడా శూన్యం ఆకాశం లో ఉంది సూర్యుని మీదకాని చంద్రుని మీద కానీ నిల్చొని భూమిని చూడాలంటే తల పైకి ఎత్తి చూడాలి కానీ క్రిందకి చూస్తే సూర్యుడు, చంద్రుడు మాత్రమే కనిపిస్తుంది. దానికి తెలివిలేదు నోరు తో తిని గుద్దతో ఎరిగే దానికి చెప్పచ్చు కానీ గుద్దతో తిని నోరు తో ఏరిగే దానికి చెప్పలేము గోపి గారు. అన్ని తెలిసిన వాళ్లకు చెప్పచ్చు ఏమి తెలియని వాళ్ళకి చెప్పచ్చు కానీ సగం తెలిసి సగం తెలియని వాళ్ళకి చెప్పడం వృద
@bhupathiartist3722
@bhupathiartist3722 Год назад
ఆ మతం లోకి మారిన వాళ్ళు అందరూ..... మతి స్థిమితం కోల్పోతారు..... ఉదాహరణకి ఈవిడే....
@GARUDAGAMANA558
@GARUDAGAMANA558 Год назад
గోపి గారు మీకు కొన్ని కోట్ల నమస్కారాలు పదాభివందనాలు మీ క్రుషీ సూపర్,మీ ఓపికోపికాకు కొన్ని కోట్ల అభినందనలు,నేను ఈతే కొట్టేవాడిని, మానసిక ముండా
@bonammanibabu3616
@bonammanibabu3616 Год назад
గోపి జీ .....దీని నెంబరు పెట్టండి జీ
@khemanth9351
@khemanth9351 Год назад
ఇలాంటి ముర్కురాలు ను మెంటల్ హాస్పిటల్ కి పంపిచాలి
@bhupathiartist3722
@bhupathiartist3722 Год назад
భూభ్రమణమూ... భూపరీబ్రమణము.... అంటే ఏందో అడగాల్సింది భయ్యా
@gowdradhakrishna8812
@gowdradhakrishna8812 Год назад
యహోవా 2.0 గారు మీరు బయటి రావాలి
@jayaprakash9146
@jayaprakash9146 Год назад
గోపి గారు మీ యొక్క సహనానికి నమస్కారం జై శ్రీరామ్, జైహింద్
@bhargavi-pb1zu
@bhargavi-pb1zu Год назад
గోపి అన్న ఎంత ఓపిక అన్న మీకు
@gudaveenarani1745
@gudaveenarani1745 Год назад
ఈమె ఎర్రగడ్డ hospital నుండి వచ్చినట్లు వుంది.ఈ మధ్య టీవీ లో ఒకరోజు న్యూస్ లో ఒకమ్మాయి పిచ్చి ఆసుపత్రి నుండి పారి పోయి వచ్చిధి అని చెప్పింది.ఆమె ఈ అమ్మాయి నే అనుకుంటా .గోపీ గారూ ఈ అమ్మాయి ని పట్టించాలి.ప్లీజ్......
@waytonirvana7315
@waytonirvana7315 Год назад
వామ్మో, బైబిల్ లో ఇంత సైన్స్ ఉందా అమ్మా, ఆపమ్మ తల్లే, ఇంకా వినలేకపోతున్నా.
@khadgam5428
@khadgam5428 Год назад
దేవుడా! ఇది అసలు మనిషేనా? గోపి గారి ఓపిక కు నమస్కారం!
@RAMANJI99937
@RAMANJI99937 Год назад
జై హింద్ జై శ్రీరామ్ జై గోపి అభి అన్న కి
@chandhrashekardumbala174
@chandhrashekardumbala174 Год назад
Gopi garu me patience ki naa salute Ha brainless gorrey ki asalu em teliyadhu Kani Ani telusu anukuntundi
@lokeshbabu630
@lokeshbabu630 Год назад
నా లైఫ్ లో ఎలాంటి దరిద్ర మనిషిని నేను ఎక్కడ చూడలేదు
@GARUDAGAMANA558
@GARUDAGAMANA558 Год назад
అతితెలివైన ముండా అది , గొర్రె కాశయవాడినే నమ్ముతాది అంతకంటె మూర్కులు వినరు భయ్యా
@user-po8qr9oi2b
@user-po8qr9oi2b Год назад
ప్రతివారికీ సమాదానం చెపుదామంటే ఇలాంటి వారికని తగిలిస్తున్నారు? పోనీ అని విడిచిపెడితే దేశం ఏమైపోతుందో అని భయం గా ఉంది. దేవుడా !
@lingamurthys77
@lingamurthys77 Год назад
Gopi gaaru meeru super🙏🙏🙏
@ViswaSena
@ViswaSena Год назад
అక్క ,నాకు మీ జ్ఞానం లో 1% నాకు ఉంటే ఈ ప్రపంచం ను పరిపరిపాలిస్తా
@varmasekhar6115
@varmasekhar6115 Месяц назад
@@ViswaSena anni palu vunnayi babu panchadaniki
@durgaraonani8157
@durgaraonani8157 Год назад
అన్నా, దానికి అన్నీ తెలుసు. కావాలనే వాదిస్తుంది.
@nambarichalapathirao4287
@nambarichalapathirao4287 Год назад
జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై గోపి అన్న వెంటనే ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయాలన్నా
@Maadhi6891
@Maadhi6891 7 месяцев назад
అన్నయ్య.. బలే గొర్రె దొరికింది మీకు
@mnr3331
@mnr3331 Год назад
పాపం ఇంత అమాయకుల …ఈ అమాయకులు క్రైస్తవ కోరల్లో చిక్కుకుని ఉన్నారు … వీరంతా మన భారతీయులే … వీరిని బయటికి రప్పించడానికి క్రొత్త దారులు వెతకాలి
@ramakrishna-ln4rm
@ramakrishna-ln4rm Год назад
జై శ్రీ రామ్... జై హింద్... భారత్ మాతా కీ జై...
@maheshpati1645
@maheshpati1645 Год назад
బైబిలు వల్ల మనిషి తన ఆలోచన శక్తిని కోల్పోయి బైబిల్ లో ఉన్నది మాత్రమే నిజమని బ్రహ్మతో మానసిక రోగులుగా పిచ్చివాళ్లుగా చాలామంది తయారయ్యారు🙏🙏🙏
@muralinkrishna1108
@muralinkrishna1108 Год назад
దీన్ని గుడరాల పండగల్లొ పాష్టరుగాడు బాగా నాకేసాడు,,అందుకే ఇది ఇలా తయారయ్యింది,,🤣😀🤣
@gowrisankargowrisankar185
@gowrisankargowrisankar185 Год назад
👍
@manimangalampalli4079
@manimangalampalli4079 Год назад
సూర్యుడు వేడిగా లేకపోతే పంటలు పండవమ్మా ప్రాణికోటి భూమి మీద బ్రతకలేదు
@danthakanka1648
@danthakanka1648 Месяц назад
Suryudu lekapothe manaku pantalu ela pandu tai prakruti mida krutajnatha leda
@sravanimedavarapu7049
@sravanimedavarapu7049 6 месяцев назад
బాగా పిచ్చి పట్టించారు గోపిగారు .ఈవిడ పిచ్చి అందరికీ ఎక్కించేలా ఉంది
@subbuk9716
@subbuk9716 7 месяцев назад
గోపి గారు. ఆ అమ్మాయి డైలాగ్ ఒకటి సూపర్ అండి. …. మీ అంత తెలివి నాకు లేదు అని. 😀
@yoganandareddyummadi5938
@yoganandareddyummadi5938 Год назад
గోపి గారు ఆమెభర్తకింద పడుకుంటాడు ఆమె మీద పడుకుంటుంది క్రిస్టియన్లు అందరు సృష్టి అలా గే చేస్తారు
@nuthakkivenugopalrao6318
@nuthakkivenugopalrao6318 Год назад
ఈ దరిద్రపు ముండా బుల్ బుల్ బుక్ తప్ప సైన్స్ గురించి అన్వంత కూడా తెలవదు కానీ తెలిసిన దానిలా బిల్డప్ ఇస్తానద్ది ఈ గొర్రెలు ఇంతే ✍️🙊🙊🙊🙊🙊
@karthikeya4228
@karthikeya4228 Год назад
దీన్ని గొర్రె అనడం lo ఎటువంటి సందేహం లేదు......
@kumar-yt5km
@kumar-yt5km Год назад
కొండ గొర్రె 😂
@somavarapunageswararao2310
@somavarapunageswararao2310 Год назад
ఈ పిచ్చి దాని వలన మన కు పిచ్చి ఎక్కి పోయి....తమ్ముడు
@suryanarayanarajusayyapara3225
ఆవిడని ఒకసారి సూర్యుని దగ్గరకు పంపెయాలి😂😂
@GARUDAGAMANA558
@GARUDAGAMANA558 Год назад
పిచ్చోలు అంటే ఒప్పుకోరు కదా వాలుకూడా అంతే సార్ గోపి గారు
@madhavaiahsarvepall1236
@madhavaiahsarvepall1236 Год назад
Gopi Garu mee opikaku Naa Namaskaralu Jai SreeRam
@prakash-r2m
@prakash-r2m Год назад
gopi annaya ameparama moorkhuraligaundhi meeru time vestchesukokandi jai sriram bharat mathaki jai
@ThE_WoodeN_Statue2020
@ThE_WoodeN_Statue2020 Год назад
Amma thalloyyy intha goppaga matladuthunnav. Ni maata koddirojulu vinte pichi pattadam guarantee. Gopi anna Meeru ilaanti aametho intha prashanthanga matladthunnaru. Great miru asalu
@H.i.g.hHumansLearningChannel
ఒక్క ప్రశ్నకు కూడా జవాబు చెప్పరు. చెప్పేది వినరు. వాళ్ళు చెప్పేదే final అన్నట్లు అహంకారముతో మాట్లాడతారు. వాళ్ళు చెప్పేదే మనము వనాలి. మన గ్రంథాలలో లేనిది ఉన్నట్లు, వాళ్ళు రాసుకున్న పుస్తకాలలో ఉన్నది లేనట్టు భలే వితండవాదం చేస్తున్నారు.
@Radhakrishna-hi3hr
@Radhakrishna-hi3hr Год назад
ఆ బైబిల్ మతంలోకి వెళ్లిన వాళ్ళందరూ బేవర్స్ గాళ్లే ఎందుకంటే ఆ పెంట మతం లో ఉన్నవాళ్ళందరు మేము మహా పాపులము పాపిష్టి వాళ్ళము గొఱ్ఱెలము వ్యభిచారులము త్రాగు బోతులము వావి వరుసలు లేకుండా తిరిగే తిరుగు బొతులము అని వాళ్ళే అనుకుంటూ చెప్పుకుంటూ ,మోకాళ్ళ ప్రార్థన, రాత్రి కూడికల ప్రార్థన నగ్నప్రార్ధన అంటే (బట్టలు ఊడ తీసి చేసే ప్రార్థన ) బొడ్డులో ఆయిల్ పోసి చేసే ప్రార్థన కన్నీటి ప్రార్థన అని ఏడుపు గొట్టు ప్రార్థనలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ పాపిష్టి బైబిల్ దేవుడినీ గుడ్డిగా నమ్మి ఫాలో అయ్యే వాళ్ళందరూ పరమ బెవర్స్ గాళ్ళే కాబట్టి అలాంటి పనికి మాలిన బేవార్స్ గాల్లందరిని రక్షిస్తాను అని చెప్పేవాడు వీళ్ళందరి కంటే పాపిష్టి దేవుడు ,పైన చెప్పిన పరమ బెవర్స్ గాళ్ళకంటే వావి వరుసలు తో జీవిస్తూ ప్రతి అణువు లోనూ ఉన్న పరమాత్మను శోధించడం కోసం అర్థం తెలిసి స్వతంత్రంగా లింగం,యోని ,చెట్టు ,పుట్ట రాయి తప్ప అని భేదం లేకుండా సర్వ జీవులలో ప్రతి అణువు లో దైవాన్ని వెదికే వాళ్ళు చాలా గొప్పెగా మరి ,
@geethamadhuri4.033
@geethamadhuri4.033 8 месяцев назад
YES, GORRE 🐑🐏🐏🐑🐑🐏🐏🐏🐏 LANJAA 😡😡😡😡😡😡 GORRE 🐑🐏🐏🐑 LANJAAAAAAAAAAAAAKODUKULU HYPOCRISY MONEY MINDED PSYCO PASTORS 🤬🤬🤬🤬🤬🤬🤬.!!!!
@geethamadhuri4.033
@geethamadhuri4.033 8 месяцев назад
Super Gopi Anna 🤣✊.!
@sharmismroy
@sharmismroy 2 месяца назад
వాహ్🎉 చాలా బాగా చెప్పారు. ఖచ్చితంగా గొప్పే.
@srinivasddevarakonda4199
@srinivasddevarakonda4199 Год назад
భూమి తిరుగుతాలేదు, నేను కిందపడటం లేదు 😂😂😂😂😂😄😄😄🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@srinivasgujja6837
@srinivasgujja6837 Год назад
స్కూల్ లో పంతులు చెప్పింది వింటే బాగుండు, చర్చ్ లో పదివ తరగతి చదవని పంతులు చెప్పింది విని నమ్ముతున్నవు
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Год назад
వామ్మో వాయ్యో ఓరి దేవుడో యహోవా కి ఉన్నంత జ్ఞానం ఉంది ఈవిడకి కూడా గోపి గారు మీకు తప్పదు గా ఇలాంటి వారితో కానీయండి 😂😂😂
@kvenkataraju9749
@kvenkataraju9749 Год назад
గోపి గారు! తట్టుకోలేకపోతున్నాం ఈ మెంటల్ తో. ఇంక వీడియోలు పెట్టకండి.
@alatiramulu8502
@alatiramulu8502 Год назад
సూర్యుడు అంత దూరంలో వుంటే నే వడదెబ్బకు చేస్తున్నారు బూమి మిద వుంటే బూమి అనేది వుండదు
@madhavikolluru6015
@madhavikolluru6015 Год назад
గోపిగారు మీ ఓపికకి నమస్కారం.
@suryananda574
@suryananda574 Год назад
Jai sriram Jai Sanatana Dharmam.
@HAPPY.DRAGON
@HAPPY.DRAGON Год назад
What a entertainment 🎉❤❤❤❤😂😂😂😂 I love it!
@Sanatanarao
@Sanatanarao Год назад
నీవు సంపాదించితే నాకు రాదు. నేను సంపాదిస్తే నీకు రాదు అంటోంది. కానీ యేసు రక్తం కారిస్తే వీళ్ళ పాపాలు ఎలా పోతాయి 😂😂😂😂😂😂😂
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 Год назад
జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏
@shivashankar4318
@shivashankar4318 Год назад
అన్నా దీనికి భాగ పెట్టాడు పాస్టర్
@sundarram3419
@sundarram3419 Год назад
నిన్ను భరిస్తున్నాడా! లేక వేరే దుకాణం పెట్టాడా!?
@murthyinutube
@murthyinutube Год назад
పాపం గోపీ గారు, గొఱ్ఱె ముండ ట్రాప్ లో పడిపోయారు. సమాధానం చెప్పకుండా ప్రశ్నలు అడిగితే, ఆ ప్రశ్నలకు సమాధానం చెబుతుంటే మళ్లీ వేరే ప్రశ్నలు వేస్తుంది, డైవర్ట్ చేస్తుంది, ఆ ట్రాప్ లో పడిపోయారు. వాళ్ళు ఈ పద్ధతి ఎందుకు పాటిస్తారు అంటే, వాళ్లకు తెలుసు, మనమడిగే ప్రశ్నలకు సమాధానాలు వాళ్ళ దగ్గర ఉండవు, వాళ్ళ ప్రశ్నలకు మన దగ్గర సమాధానాలు ఉంటాయి, అందుకే వాళ్ళు చెప్పరు, మనల్ని చెప్పనివ్వరు. వాళ్లకు చర్చిలో ఈ ట్రైనింగ్స్ ఇస్తారు.
@adisrikanth7222
@adisrikanth7222 Год назад
Sir meeku hats off ilanti pichollaki valla pichi presnalaki jawabu istunnaru. Devuda
@srinivasaraochittela611
@srinivasaraochittela611 Год назад
గోపీ గారూ, ఆవిడతో మాట్లాడి మీకు తెలియకుండానే మీరు వొక సైన్సు ప్రొఫెసర్ గా మారిపోయారు 😊
@BHUKYANAGESH265
@BHUKYANAGESH265 Год назад
గోపి గారు బైబుల్లో ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బ్రూనో శాస్త్రవేత్త వల్ల కాలేదు
@shivaji_67
@shivaji_67 Год назад
గోపి కి మాంచి ఎంటర్టైన్మెంట్! బలే దొరికింది. సరియయిన జోడి.
@pavithraanjaneyulu6149
@pavithraanjaneyulu6149 Год назад
పిచ్చ ముదురుతే ఈ విధంగా తయారైంది. ఇమతో కరోణ కంటె డేంజర్.
@anveshkumar2293
@anveshkumar2293 Год назад
నీకెంత కష్టం వచ్చింది అన్నా పోన్ కట్ చేశాక తిను అన్నా ఆమె నిన్ను తిన్నది నువ్వు భోజనం చెయ్యి ఇంకో సారి ఇంకా నయం ......అబ్బా ఇంతా ముర్కురలిని నేను ఎక్కడ చూడలేదు పాప చదువుకున్న ముర్కురలు అనుకుంటా ఈ గర్రే బిడ్డని చూసి ఎసుకే తలనొప్పి వచ్చుద్ధి కదా అన్న నీ వోపికకి ...🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@praweenbollinenni6162
@praweenbollinenni6162 Год назад
🚩🚩🚩🚩🚩మీరు మారరే🚩🚩🚩🚩🚩
@srinivasaraochittela611
@srinivasaraochittela611 Год назад
ఆవిడ నార్మల్ అవ్వాలంటే ఆవిడ నుంచి నల్ల అట్ట పుస్తకం వేరు చేయాలి
@NareshKumar-ss6sj
@NareshKumar-ss6sj 3 месяца назад
జై శ్రీ రామ్
@Redmark_007
@Redmark_007 Год назад
ఇన్నాళ్టికి మంచి వక్తరాలు దొరికింది... ఎంత జ్ఞానం జ్ఙానం.... సూపర్...😂😂😂😂
@apparaopulapudi8767
@apparaopulapudi8767 Год назад
ఈ పిచ్చి ఈ పిచ్చిదాన్ని మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేసి కొద్ది ట్రీట్మెంట్ ఇప్పితే మామూలు మనిషి అవుతుంది
@SANJAYSHARMA-mi4py
@SANJAYSHARMA-mi4py Год назад
లోడ లోడ వాగుడు తప్ప దాని దగ్గర సబ్జెక్టు లేదు
@nallabothushashikumar9351
@nallabothushashikumar9351 Год назад
త్రాచు పాముని చంపడానికి ఇప్పటికీ చాలా మంది భయపడతారు ఆ ముండకి తెలియదు అనుకుంటా ఈ విషయం
@venkatab2718
@venkatab2718 Год назад
ఇద్దరు రెచ్చిపోయి అరగంట సేపు గొంతు చించుకొని మాట్లాడారు , బొత్తిగా సబ్జెక్ట్ లేకపోతే ఏమిటి ఉపయోగం ? భూమి తిరగటం గురించి నీవు సరిగా చెప్పలేక పోయావు . ఆవిడ నంబర్ పెట్టండి నేను వివరిస్తాను . విశ్వం గురించి , రాత్రి పగలు , గ్రహాలు , నక్షత్రాలు వగైరా గురించి చిన్నప్పటి నుండే బడిలో నేర్పిస్తారు , మరి ఆవిడ ఎంతవరకు చదువుకుందో ఏమో ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడు చున్నది, భూమిని బంధించి వుంటే తాల్లతోనా లేక ఇనుప తీగల లేక సిమెంటా ఏమిటి ద్వారా బిగించాడు దేనికి బిగించాడు అది మాత్రం చెప్పలేదు. కేవలం నిన్ను రెచ్చగొట్టడానికి మాట్లాడినట్లు వుంది ఆవిడేమో కూల్ గా మాట్లాడుతుంది నీవు బిగ్గరగా మాట్లాడుచున్నావు . ఆవిడది ఏ ఊరు , వీలైతే ఒకసారి హైదరాబాద్ లోని బిర్లా మందిర్ వద్ద వున్న ప్లానిటోరియంకు వెళ్ళ మనండి , విశ్వం గురించి వివరిస్తారు , ఆవిడకు గతి లేకుంటే ఛార్జీలు నేను ఇస్తాను . భూమి మీద ఉండి సూర్యుడు వగైరా పైన వున్నాయి కింద ఎందుకు లేవు అన్నప్పుడు చాలాసేపు నవ్వు కున్నాను . చంద్రుడి పైకి లేదా ఆకాశం లోకి వెళ్లి చూస్తే కింద ఏమిటి పైన ఏమిటి అనేది అర్థం అవుతుంది . వీలైతే తక్షణం ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఆవిడను చేర్చడం అందరికీ మంచిది లేకుంటే తానే మరియమ్మ అవతారం అన్నా ఆచ్యర్యపోవలసిన పనిలేదు . బాప్ రే ఇంత అవగాహన రాహిత్యమా, భూమి తిరగటం లేదు అనేది శాస్త్రవేత్తలు వింటే ఆత్మహత్య చేసుకుంటారేమో .
@maheshkumarthripuramallu717
సముద్రం లో అలలు లో కూడా అమావాస్య పౌర్ణమి కి తేడా వుంటుంది.పౌర్ణమి కి అలలు ,నీరు కూడా ముందుకి వస్తుంది.అమావాస్యకు నీరు వేనక్కి పోతుంది.
@saikumarpatrisaikumarpatri3790
@saikumarpatrisaikumarpatri3790 7 месяцев назад
Jai Shri ram 🚩🚩🚩 Jai Gopi Sanatana Sena.Tiger Man Gopi 🐯🐯🐯Fire Man Gopi Dount Touch Him 🔥🔥🔥 Save Bharat Save Hindus Har Har Maha Dev 🚩🚩
@anilkota8932
@anilkota8932 Год назад
ఈ అక్కమ్మ గారి విగ్జ్ఞానము అపారం .ఈవిడ గారి నుండి ఈ క్రింది సందేహాలు కి తన నుండి నివృత్తి తెలియ జేయ గలరు 1. భూమి కిందకి పడిపోకుండా ఎలా వుంది ? 2. గాలి రంగు , నీటి రంగు ఏమిటి ? 3. మేఘాల బరువెంత? మేఘాల ఆకారము ఏమిటి ? ఈవిడ గారు ఈ సందేహాలు నివృత్తి చేస్తే మరి కొన్ని సందేహాలు వెలిబుచ్చ గలను . అక్కమ్మ గారి నవ్వే చిరు నవ్వులు , అక్కమ్మ గారి దగ్గే దగ్గు, ఇలా అక్కమ్మ గారు అన్ని పనులు అద్భుతము . కనుక అక్కమ్మ గారి నవ్వే చిరు నవ్వులకి , అక్కమ్మ గారి దగ్గే దగ్గుకు ఇలా అక్కమ్మ గారు అన్ని పనుల కి నా వందనాలు
@shivaramreddy7603
@shivaramreddy7603 Год назад
Anna chala interesting ga vundi part partga petakandi please
@muralidasari9765
@muralidasari9765 Год назад
గొపీగారు నమస్కారం. ఇంతకూ ఈమె చదువుకుందా లేదా, చదితే సైన్స్ పాఠాలు వినలేదా, కేవలం బైబిలే చుడివిందా, బైబిల్ చదివితే ఉన్నామతి పోయిఉంటుంది పాపం.
@mallimallikarjunareddy5734
@mallimallikarjunareddy5734 Год назад
ఇది పెద్ద సైకో దీనికి కనీసం జ్ఞానం కూడా లేదు
@chiranjeevigompa2896
@chiranjeevigompa2896 Год назад
జై శ్రీరామ్.... 🚩🚩🚩
@prasannapeddi
@prasannapeddi Год назад
JAI SREE RAM 🙏
@nagarajumogiligunta141
@nagarajumogiligunta141 Год назад
ఈమెని మెంటల్ హాస్పిటల్ లో చేర్చండి రో 😅😅😂😂
@kpsv-ht9ob
@kpsv-ht9ob Год назад
నాయనా గోపి గారు.. ఇటువంటి వారితో వాదనను కొనసాగితే.. తమ్ముడూ కొద్ది రోజుల లో నీకు పిచ్చి ఎక్కి పోతావు.. ఆరోగ్యము జాగ్రత్త
@boppanamanikyalrao3611
@boppanamanikyalrao3611 Год назад
ఈమెంటలుదానికిమిరుఏంతాచెఫినాఅర్దంకాదుగొపిగారు
@lakshmikantharao2863
@lakshmikantharao2863 Год назад
బురదలో నేవున్నని ఆవాసన పేలుచు కొని హయిగా ఉండమను గోపిగారు. ఇమెను పాష్టరు దేగ్గిర మొత్తుకో మాను నీవు చదువ వద్దు జైశ్రీరామ్
@curukunda7299
@curukunda7299 Год назад
Cristulu అజ్ఞానులు అందానికి e pullakka saksham
@PJRpadamatijangaReddy
@PJRpadamatijangaReddy Год назад
Jaisriram
@chinnareddymandru2689
@chinnareddymandru2689 Год назад
అన్న ఈ పిచ్చిది ఎలా తగిలింది అన్న నువ్వు మాట్లాడేమాటలు గోవులు కాచుకునే వ్యక్తి కూడా అర్థమయ్యేలా చెప్తున్నారు, ఈ పిచ్చిదాని జీవితంలో అర్థం చేసుకోలేని స్థితిలో ఉంది, ఏసు లో పిచ్చి ఉండి ఏయించుకోడాని రేడిగా ఉన్నాము నన్ను మార్చలేవు అంటుంది.. దీని మీద ఎక్కి దిగడం ఎక్కి దిగినా వాడు అలసిపోతే ఈమె ఎక్కి దిగుతుంది...
@sivasakthi5946
@sivasakthi5946 Год назад
Jai sri ram
@thammineni.2835
@thammineni.2835 Год назад
బైబిల్ లో చెప్పినట్టుభూమికి కింద పిల్లర్లు ఉన్నాయని ఆమె ఉద్దేశ్యం.😂😂😂
@madhupuli9664
@madhupuli9664 Год назад
ఆ వాక్యం రాసే టయానికి భూమి తిరుగుతుందని ఇంకా శాస్త్రజ్ఞులు కనుక్కోలేదు అందుకే అప్పుడు అలా రాయలేదు
@lavankumar860
@lavankumar860 Месяц назад
@@madhupuli9664 nijame anna.. bible chadivi sinetist ayyaru anukuntunnaru
@islavathuvenkatarmy433
@islavathuvenkatarmy433 Год назад
Jai Hind jai sreeram 🙏🙏🙏🙏
@kittu2kali
@kittu2kali Год назад
గోపి, వీళ్ళ మాటలు విని విని మీరు ఈపాటికే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పోయుండాలే, మీకు ఈశ్వర అనుగ్రహం వుండి వుంటుంది.
@HariBabu-gq9io
@HariBabu-gq9io Год назад
ఆవిడ మంచి మూడ్ లో వుంది అన్న చేపండి
@k.thirumalesh2586
@k.thirumalesh2586 2 месяца назад
జైశ్రీరామ్ అన్నగారు మీరు ఎంత ఓపిక పెట్టి చెప్పిన ఈ మూర్ఖులు మారరు😮😮😮
@sridharb4466
@sridharb4466 Год назад
😂🤣😂🤣😂🤣😂 హమ్మయ్య ఫ్రీగా ఒక లైక్ కొట్టి, ఓ కామెడీ సినిమా చూసి ఎంజాయ్ చేసా 😂🤣😂🤣😂🤣😂
Далее
Unique deep painful back massage for Lisa #chiropractor
00:11
Распаковка #MonsterHigh Potions №5
00:55
Просмотров 162 тыс.