Тёмный
No video :(

ఈ గాడిద, పులి కథ తెలిస్తే చాలా టైం మిగుల్తుంది || STORY TIME-9 The Story of the Donkey and the Tiger 

Prof K Nageshwar
Подписаться 979 тыс.
Просмотров 121 тыс.
50% 1

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
ఈ గాడిద, పులి కథ తెలిస్తే చాలా టైం మిగుల్తుంది || STORY TIME-9 The Story of the Donkey and the Tiger ||

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 271   
@srinivaskandrekula3083
@srinivaskandrekula3083 7 месяцев назад
మా చిన్నప్పుడు ఇలాంటి కథలు చక్కగా వినే వాళ్ళము మరలా ఇప్పుడు మీ ద్వారా వింటున్నాము అండి
@nageswararaojavvadiii
@nageswararaojavvadiii 6 месяцев назад
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైసిపి సైకోలు తో వాదన పెట్టుకుంటే ఇదే విధంగా ఉంటుంది అని చెప్పినట్టు ఉంది నాగేశ్వరావు గారు జై జనసేన
@kanigiritalks4569
@kanigiritalks4569 7 месяцев назад
కనీసం ఒక్క గాడిదనైనా మార్చలేమా అని ఏదో మానవ ప్రయత్నం సర్ ..ప్రెసెంట్ సిట్యుయేషన్ లో ..ఒక్క తెలివిలేని గాడిద 100 తెలివైన పులులని కూడా మార్చేస్తుది సర్ తన డబ్బు బలం తో అధికార బలం తో
@ssudareddy3336
@ssudareddy3336 5 месяцев назад
True, but we are facing much difficulty
@kamalkarna3848
@kamalkarna3848 7 месяцев назад
మీ నుండి ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ ఎదురు చూస్తున్నామ్ గురువర్యా
@avaniassociates
@avaniassociates 7 месяцев назад
ఇది కచ్చితంగా నిన్న youtube లో వచ్చిన వచ్చిన సనాతన ధర్మం రాజకీయం రాజ్యాంగం అనే అంశం మీద మీరు ఇతరులతో వాదించిన దానికి పర్ఫెక్ట్ గా సరిపోతుంది మతం ధర్మం ముసుగులో కళ్ళు మూసుకుపోయి మానవత్వం మరచి మనిషి అనే పదానికి మనిషి ఉండాల్సిన విధానానికి ప్రవర్తించవలసిన విధానానికి చాలా దూరంగా మేము ఏదో సాధిస్తున్నాం ఏదో మాతోనే అవుతది మేమే కాపాడే వాళ్ళు అని మీద వేసుకొని భుజాలు తెరుచుకునే వాళ్లకోసం అని అనుకుంటున్నాను😂😂😊😊
@gireeshkumar511
@gireeshkumar511 7 месяцев назад
kanipettesav oiii😂😂😂😂
@gireeshkumar511
@gireeshkumar511 7 месяцев назад
papam.. vaalla pandityam mundu tattukolekapoyadu... Puranalu teliyani adda gaadidalnu namminchinattu.. nageswar tana kallabolli matalato maya cheyalekapoyadu😂😂😂😂😂😂 gudda vayakottinchukoni vachhadu...
@avaniassociates
@avaniassociates 7 месяцев назад
@@gireeshkumar511 🤣🤣🤣😂😂
@srinivasjinka123
@srinivasjinka123 7 месяцев назад
సునకానందo😊😊😊
@iamI1_
@iamI1_ 7 месяцев назад
@raghupathireddygunreddy6068
@raghupathireddygunreddy6068 6 месяцев назад
ఒక ప్రయోజకుడి తో వాదన చేసే యోగ్యత మనలో లేనప్పుడు అది అందని ద్రాక్ష పుల్లన తీరుగా వుంటుందని భావించ వలసి వుంటుంది.
@srinumamidisetti5497
@srinumamidisetti5497 7 месяцев назад
మూర్ఖులతో ఎప్పటికీ వాదన చేయకూడదు
@pichannaml2683
@pichannaml2683 7 месяцев назад
బీజేపీ భక్తుల తో వాదించడం కరెక్ట్ కాదు అని చాలా బాగా వివరించారు .ధన్యవాదాలు సర్.
@varunkumar9460
@varunkumar9460 7 месяцев назад
Professor గారూ మాకు ఇంత జ్ఞానం, వివేకాన్ని ఇస్తున్నందుకు మీకు ఎలా రుణపడి ఉండాలో అర్థం అవ్వడం లేదు...మీ లాంటి వారి వల్ల సమాజం లో ఎంతో మార్పు చూడొచ్చు..మీరు నిండు ఆరోగ్యాలతో ఉండి మున్ముందు మాకు ఇలాంటి మాంచి ని బోధిస్తూ ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను.
@srinivaskandrekula3083
@srinivaskandrekula3083 7 месяцев назад
Yes sir
@user-mi1ip6ig2h
@user-mi1ip6ig2h 7 месяцев назад
చాలా మంది గాడిధలకు సరియైన కథ ఇది.
@anilnidi
@anilnidi 7 месяцев назад
ఒక మేధావి మౌనం సమాజానికి, దేశానికి చాలా నష్టం.. మూర్ఖుడి ముందు మేధావి మౌనంగా ఉంటే సమాజం మూర్ఖుడి మాట నమ్ముతుంది.. మంచిని విడిచి చెడుని నమ్మి ఒక తరం భవిషత్ నీ అంధకారం చేస్తుంది. కాబట్టి మేధావి, ముర్ఖుడి వల్ల సమాజానికి కలిగే నష్టాన్ని రాజుకి వివరించాలి , తగిన శిక్ష వేసి రాజ్యాన్ని కాపాడాలి. లేకుంటే ఆ మూర్ఖడే రాజు అయ్యే ప్రమాదం ఉంటుంది
@dasariprabhakaramurthy2207
@dasariprabhakaramurthy2207 7 месяцев назад
Nageswar Rao గారూ, వింటున్నంతసేపూ నవ్వు ఆగలేదు. తెలిసీ మూర్ఖత్వంగా మనం మన సమయాన్ని ఎలా దురుపయోగం చేస్తున్నామో అర్ధమైంది. 🙏🏾
@jtoprojectvijay1530
@jtoprojectvijay1530 7 месяцев назад
ప్రొఫెసర్ గారు చాలా మంచి నీతిని బోధించారు. ప్రస్తుత సమాజంలో అహంకారంతో అడ్డగోలుగా వితండ వాదన చేసేవారు ఎక్కువగా ఉన్నారు. వారు అన్నీ మాకే తెలుసు అని వాదిస్తూ వాస్తవాలను కూడా అంగీకరించరు. గత మూడున్నర సంవత్సరాల నుండి నేను వాదించడం మానేశాను. అందువలన నాకు చాలా సమయం మిగిలింది. రక్తపోటు తగ్గి మనశ్శాంతి గా ఉన్నాను. ఈ కథ నేను చిన్నప్పుడు విని ఉంటే మరింత లాభం ఉండేది. ప్రొఫెసర్ గారు చెప్పిన కథ వలన నేను సరిగ్గా ఆలోచిస్తున్నానని అర్థం అయింది.
@sritekumalla9
@sritekumalla9 6 месяцев назад
me too
@budagamvarun3633
@budagamvarun3633 7 месяцев назад
కృతజ్ఞతలు గురువు గారు
@satyaniitd
@satyaniitd 7 месяцев назад
Sir i just realised, what mistake i am doing some times. i remember this story.. i saw this video every day till i can auto recollect when i start discussion. Thank you sir 🙏
@aluri1997
@aluri1997 7 месяцев назад
Great teaching by the professor. 👍🙏
@Palla7777.
@Palla7777. 7 месяцев назад
ఎప్పుడు వినలేని కథలు చెబుతున్నారు మీరు సూపర్ సార్
@maruthiprasad7199
@maruthiprasad7199 7 месяцев назад
వావ్ అద్భుతం , ఏంటి సార్ ఇది, మీలో ఎంత గొప్ప కథలు దాగివున్నాయా. మీరూ ఈ కథలు తో ఒక పుస్తకం రాయండి దయచేసి. #nageswar. Please like this if you wish a book for this.
@munugalamaheshrao4411
@munugalamaheshrao4411 7 месяцев назад
మీరు చేపిన కథ 2023 లో జరిగిన ఎలక్షన్ సరిగా సరిపోతుంది kcr కుటుంబ పాలన kcr దోస్కా తినిండు ఏమ్ పనిచేయలేదు తాగి పంటుండు ఇలాంటి లేనిపోనివి పోతం చేపి ఆడంగా వాదించి గాడిదలకు వారు చేపిందే కరెక్ట్ అన్ని నమ్మి అధికారం కట్టబేటిండ్రు...... జనాల్లు ఇది ఎంతవరకు నిజం అనేది తొందర్లోనే బోడపడుతుంది జై తెలంగాణ
@motadmulla9258
@motadmulla9258 7 месяцев назад
కదలని రాళ్ళ కు కోట్లు ఖర్చు చేస్తున్నారు. కదిలే మనషుల కోసం కనీస అవసర మైన నిత్య అవసర సరుకులు కూడా నిరుపేదలకు అందించలేక పోతున్నారు 👌
@kammariramulu6733
@kammariramulu6733 7 месяцев назад
Manameppudu selectively vimarsisthu manaku maname medhavulu ga thripthi chendudaam.
@sunkarasanyasirao
@sunkarasanyasirao 7 месяцев назад
Yes, it is true sir
@ramappab3090
@ramappab3090 7 месяцев назад
ఈ కథ చాలా బాగా ఉంది
@srinivasprs
@srinivasprs 7 месяцев назад
I started sharing these stories with my kids sir. They are enjoying them. Story cheppina tarvatha i am making them to understand the inherent meaning and moral of the story and asking them to implement as needed. Thank you very much for sharing your wisdom and knowledge with this generation sir.
@nageswarareddysanikommu7462
@nageswarareddysanikommu7462 7 месяцев назад
బత్తాయిగాళ్లతో వాదన వద్దని అర్ధం వచ్చేలా బాలేగాచెప్పారు
@chandrasekhar-qm1sk
@chandrasekhar-qm1sk 7 месяцев назад
These videos are more useful than the political analysis Sir. Pl make story videos more. Your choice of stories is awesome ❤
@VNVBSarma
@VNVBSarma 6 месяцев назад
సూపర్ సర్, నా స్వానుభవం
@lavanya1488
@lavanya1488 7 месяцев назад
Super inspiring story
@lourdumary5915
@lourdumary5915 7 месяцев назад
Hats off to you, professor Nageshwar. You not only analyse and share about the current affairs. Your interest and concern goes beyond. సమాజానికి, యువతకి విలువలను అందింటములో మీ తపన కనిపిస్తంది. భకవంతుడు మ్ములను ఇంకా ఆశీర్వాదించి, మిమ్ములను , మంచి ఆరోగ్యము దయచేయాలని కోరుకొని ప్రార్ధిస్తున్నాను 🙏👍
@m.shankarachary.4649
@m.shankarachary.4649 7 месяцев назад
సార్ ఒక సందర్భంలో మీరు కేరళ లో వరదలు వచ్చినప్పుడు అది ప్రకృతి వైపరీత్యాలు అని, మరొక సందర్భంలో గుజరాత్ లో వస్తే అది ప్రభుత్వ వైఫల్యం అని విచిత్రంగా చెప్పారు సార్.. ఏది ఏమైనా మీరు చెప్పే ఈ కథలు చాలా బాగున్నాయి సార్. 🙏🙏🙏
@AnandKumar-ub6dr
@AnandKumar-ub6dr 7 месяцев назад
GREAT STORY SIR SUPER👃👃
@MNC29-10
@MNC29-10 7 месяцев назад
Beautiful illustration, yes sir, it's true not to argue with fools.
@pulugusrinuvasu8328
@pulugusrinuvasu8328 7 месяцев назад
జైభీమ్ సర్
@katadamu7799
@katadamu7799 6 месяцев назад
Sir Very inspirational story useful in administration
@vankanemale3909
@vankanemale3909 7 месяцев назад
Ancestry poeity is all time king, That is great Bharat culture 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@prasadlakkoju5001
@prasadlakkoju5001 7 месяцев назад
Nijame sir manasulo okati pettukuni pyki okati matlade ggaadithulatho matladakuudadu chala duram ga vundali vaallani ekkada vunchalo akkade vunchali.manchi msg echharu....super....
@malathipuvvula4095
@malathipuvvula4095 7 месяцев назад
Wonderful sir, very much true
@user-rm3lr2ej5w
@user-rm3lr2ej5w 7 месяцев назад
చాల మంచిగా చెప్పారు సార్
@shikhar1232
@shikhar1232 7 месяцев назад
మీరన్నది నిజమే సర్... కానీ ఈ ఉన్మాద రాజకీయాలు మనలో మన పక్కనే ఉన్న చాలా మందిని ఇలాగే గాడిదలను చేస్తుంది.. దాన్ని ఎలా ఎదుర్కావాలి..
@ATejasaditya24
@ATejasaditya24 7 месяцев назад
Sir,chala Baga clear ga andariki artam ayyela chepparu, thank you sir
@srujanapothuganti9415
@srujanapothuganti9415 7 месяцев назад
Tqqqq for sharing this type of stories sir,...
@radhakrishna5916
@radhakrishna5916 7 месяцев назад
What Prof.Nageswar Stated is 100% Correct. Some times These Vainful Arguments Lead To Break Up Of Cordial Relations.
@nagalakshmilessons5406
@nagalakshmilessons5406 7 месяцев назад
Nice story. I listen this story once in a week. Unexpectedly I watched it today but I'm following it and learnt it from experiences. 👏
@ksatish741
@ksatish741 7 месяцев назад
Wonderful story. Keep rocking sir
@vijaykumarhyp555
@vijaykumarhyp555 7 месяцев назад
Lovely, Eye Opener.. Thank You..!!
@suhana592
@suhana592 7 месяцев назад
Excellent 👌👍 sir.
@padmasafety5470
@padmasafety5470 7 месяцев назад
This is the first message I heard and very pleasure to listen which r very need and helpful to mankind, msy God bless u sir
@ganjikamalakar8843
@ganjikamalakar8843 7 месяцев назад
Nice story. nicely narrated on contemporary theme. Likewise theamatic message oriented contemporary topics expected from u sir. Thank healthy ethical topic.❤👃👌
@rohithsangu
@rohithsangu 7 месяцев назад
I have experienced alot with this type of situations!! Very True 👏
@Dr.Neelampratap
@Dr.Neelampratap 7 месяцев назад
చాలా బాగుంది సార్
@mannemedukondal6045
@mannemedukondal6045 7 месяцев назад
correct sir
@khajarasool3349
@khajarasool3349 7 месяцев назад
👌This story likely shows our life situations
@highpotential.8075
@highpotential.8075 7 месяцев назад
గురువు గారిని ప్రభువు దీవించును గాక
@VenkatHashal
@VenkatHashal 6 месяцев назад
నాగ్ గోడి గాంగ్ లో సబ్యుడే.
@gowrilathaPatnaik1970
@gowrilathaPatnaik1970 3 месяца назад
Ur exactly right sir
@mallikarjunay9185
@mallikarjunay9185 7 месяцев назад
మంచి సందేశం
@ashokporeddy2678
@ashokporeddy2678 7 месяцев назад
ప్రొఫెసర్ గారి కొత్త అవతారం
@VenkatHashal
@VenkatHashal 6 месяцев назад
నాగ్ గోడి గాంగ్ లో సబ్యుడే.
@nageswararaopusarla4223
@nageswararaopusarla4223 7 месяцев назад
sir,i am waiting
@kadagalasomeswararao877
@kadagalasomeswararao877 7 месяцев назад
It's true sir ❤
@vivekcandy
@vivekcandy 7 месяцев назад
ఇందులో నీతి మీరు కూడా గ్రహించి అనుసరించాలి. అనవసరం గా anchor అడిగే ప్రశ్నలకు anchor మీద కోపం ప్రదర్శించడం, అసహనం, వెటకారంగా మాట్లాడడం మీరు చేస్తున్నారు!! మీకు ఇష్టం లేనప్పుడు anchor ni మార్చమని చెప్పొచ్చు లేదా మీరు ఆ ప్రోగ్రాం కి వెళ్లాల్సిన పని మానుకోవాలి అంతే కానీ మీ స్థాయి కాని anchor తో మీరు వాదిస్తారు!! అప్పుడు anchor eh నోరు మూసుకుంటున్నాడు!! 🤷🏿‍♂️🤷🏿‍♂️
@maheshmaddela8613
@maheshmaddela8613 7 месяцев назад
Chala manchi sandesham.....🙏🤝🤝🤝
@assrreddy967
@assrreddy967 7 месяцев назад
Good story to be remembered to save time and piece of mind in present both Indian and US political climate . Appreciate if you can introduce to your viewers some good books from time to time.
@PavanGarigipati
@PavanGarigipati 7 месяцев назад
Good story sir. Kani smajam kuda murkhulane goppa valla ga gurtistundi sir. Wise peoples ni fools la treat chestondi. Endu kante wise peoples cheppedi Anubhavam loki ravalante oka samanyudiki konni samvatsralu time padutundi. Anuvbhavam loki vastene kani edi right wrong ani ardhmakadu. Okappudu bhumi gundram ga undi ballaparupuga kadu anna person ni champesaru....ippudu technology perigindi samajam marindi kani murkhulaku ee samajam lo ippatiki kodava ledu. Kontamandi ite vadana ante kevalam gelavadame anukuntunnaru. They don't know what is health argument and what is not. Anyway ee story kontamandi lo Nina change tiskuravali.
@guntakalabrahmam6683
@guntakalabrahmam6683 7 месяцев назад
greate story ....i will apply this my future...
@mvkrishnaiah4771
@mvkrishnaiah4771 7 месяцев назад
కథలు బాగున్నాయి
@Arrachinthala
@Arrachinthala 7 месяцев назад
🙏👌👌👌
@tccharankumar5522
@tccharankumar5522 7 месяцев назад
Very Nice Sir Excellent Words And True Sir Thank You Sir Always
@seetharam5443
@seetharam5443 7 месяцев назад
Yes like u people we wont argue
@salmashaik3088
@salmashaik3088 7 месяцев назад
Chala bagundhi sir ..thankyou
@anandprasadirgula9620
@anandprasadirgula9620 7 месяцев назад
Sir I am heartily grateful to you 🙏 I am glad that I am habituated to follow your videos regularly Please continue both Political and moral analyses
@vandavasinagaraju
@vandavasinagaraju 7 месяцев назад
Well said sir
@anuradhakaza6229
@anuradhakaza6229 7 месяцев назад
True Sire
@ydr0408
@ydr0408 7 месяцев назад
Good 👍 Story
@akumallaushakumari9835
@akumallaushakumari9835 7 месяцев назад
Excellent sir this is big lesson
@venkateswarankannaiah4454
@venkateswarankannaiah4454 7 месяцев назад
Excellent Message sir 👏👏🤝🙏
@chakrisomisetty
@chakrisomisetty 7 месяцев назад
Excellent Story Sir, Thank you very much for doing this video
@AnandKumar-ub6dr
@AnandKumar-ub6dr 7 месяцев назад
PULI GADI STORY REALLY GREAT👃👃👃👃
@user-wk5uk5ss1u
@user-wk5uk5ss1u 7 месяцев назад
కామ్రేడ్ ప్రో నాగేశ్వర్ ఇప్పుడు మార్క్స్ ఇజం నుండి దేవుడి వైపు ఇప్పుడు గుర్రం గాదిదల కధలు జర్నలిజం లో భాగస్వాములైనవి
@user-nb1sh6ky5i
@user-nb1sh6ky5i 7 месяцев назад
This is the power of education 🙏🙏🙏🙏
@gajanandkondani4794
@gajanandkondani4794 7 месяцев назад
Super sir
@gangularamalingareddy962
@gangularamalingareddy962 5 месяцев назад
👌
@t.vjankirampatnaik9109
@t.vjankirampatnaik9109 7 месяцев назад
Sir,, 💐🙏🙏🙏
@kantharaomallavarapu8508
@kantharaomallavarapu8508 7 месяцев назад
Yes
@mohdasgharhussain8062
@mohdasgharhussain8062 Месяц назад
oh no ... correct
@user-ut8nn1vv8i
@user-ut8nn1vv8i 7 месяцев назад
Excellent definition 👏 👌 👍
@rajesh88996
@rajesh88996 7 месяцев назад
Very much needed story now a days sir
@nsriramoju
@nsriramoju 7 месяцев назад
thanks for your wisdom sir. 👋👋👋
@anilruben9883
@anilruben9883 7 месяцев назад
మమ్మల్ని మార్చారు sir thank you
@saleemshiekh8400
@saleemshiekh8400 7 месяцев назад
SUPER KATHA SIR
@madhavijoshi481
@madhavijoshi481 7 месяцев назад
Miru discussion lo kuda intha samyamantho matldithe naaku discussion chudalani untundi profesor gaaru
@balasubrahmanyambondu4177
@balasubrahmanyambondu4177 7 месяцев назад
Excellent story sir.
@lakshmic1102
@lakshmic1102 7 месяцев назад
Thanks sir yours good story
@pavankumar0425
@pavankumar0425 7 месяцев назад
Absolutely important lesson.
@kolagatlakrishnaiah6227
@kolagatlakrishnaiah6227 7 месяцев назад
Sir, edhi chala super kadha sir, ee season lo AP lo athyantha avasaram ...time saver pls
@tulasikrishna5371
@tulasikrishna5371 7 месяцев назад
Action items: Story time 9. Ahamkaram, avivekam, agnyanam tho maatladevaritho vaadinchaddu. Truth & reality ni oppukune la unnara ani parisheelinchi, cheppina vinani varaithe chepakapovadam valla mana time save avtundi. Story time 8. Principle of accomodation, itarulatho kalisi sanga jeevanam ela cheyyali ani nerchukovali. Deshalu alavaruchukunte yuddhalu undavu. Janaalu alavaruchukunte gharshanalu undavu. Story time 7. Paristhitulanu marchukune prayatnam cheyali. Manam ela undali annadi mana choice. Manam ela unnam anna daanni batti result untundi. Story time 6. Samayaspurthi tho prathi paristhitini jayinchali. Itarula tappulanu vallake sutimettaga teliyacheyachu. Story time 5. Nerchukuni itarulaku nerpinchandi. Nerchukudam meeda aasakti kaligithe daanikanna madhuramainadi edi undadu. Daanikante manchi vyasanam inkedi undadu. Stagnant learning is not good, itarulaku panchinappude neevu inka nerchukune avakasam dorukutundi. Story time 4. Prashninchadam anedi samaaja neethi. Prashninche gunam unna pillalni yedaganivvali. Judge a person by the questions not by the answers. Agnyananni daachukodaniki, aadipatyam nilupukodaniki prashninchadaanni nilipivestaru. Ala cheyyaddu. Story time 3. Nerchukune appetite undali. Edaithe chadivindi disagree ekkada avtunnamo notes prepare cheskovachu. Book tho engage better ga avvachu. Logically argue with yourself. Oke opinion ki restrict avvakudadu. Different opinions consider cheste tatvam bodhapadutundi. Story time 2. Prashninche mind undali. Interogative, argumentative mindset ni develop cheyali. Mana future ni manam matrame nirminchukogalam. Story time 1. Nijamaina snehitudu evaranedi telsukovali. Sneham lo niswardham tho patu, parimitulu, haddulu kuda untai. Overindulgence, dependency, intervention ayye friends, shaasinchevallu manchidi kadu. Manalni independent ga yedige process ki help chesevade nijamaina snehitudu.
@rram131
@rram131 7 месяцев назад
Sir meeru cheppina gadidha Puli rendu nalone unnayi sir. Naku ee madhya nenu edhaina imagine chesukunte tharuvatha kontha Kalam tharuvatha aa alochana okasari gurthu chesukunte adhi nijanga jarigindhi emo ani anipisthindhi. Naloni Puli adhi nijanga jaragaledhu just nuvvu imagine chesukunnavu anthe antunte. Nalo unna gadidha ledhu adhi nijanagane jarigindhi ani chepthundhi.
@truthspeaker208
@truthspeaker208 7 месяцев назад
Good lesson we heard long back but times we need to argue
@aravindkumar1451
@aravindkumar1451 7 месяцев назад
Tq sir, Nenu kuda konni sarlu ilane follow ayya. First time na opinion chepevadini, vadiste nuv chepede k Ane vadini, Inka vadiste akadanundi escape avuta😂
@hariprasadreddy4184
@hariprasadreddy4184 7 месяцев назад
Sir Good story Thank you
@baluvardhineedi9266
@baluvardhineedi9266 7 месяцев назад
Very nice sir.continue sir
@divyasriofficial1067
@divyasriofficial1067 7 месяцев назад
Nice
@anandd5586
@anandd5586 7 месяцев назад
ఇ ముక్క నాకు అర్ధం కాక చాలా మంది గాడిధలతో వాదించి ఇ రోజు బీపీ వచ్చి బాధపడుతున్న.
Далее
Коротко о моей жизни:
01:00
Просмотров 435 тыс.