Тёмный

ఈ గిరిజనసంత చాలా ప్రత్యేకం || Midnight tribal Market in Pederu  

Mylu Rams
Подписаться 97 тыс.
Просмотров 578 тыс.
50% 1

ఈ గిరిజనసంత చాలా ప్రత్యేకం || Midnight tribal Market in Pederu ‎@MyluRams
Paderu Location: maps.app.goo.gl/rTsMUxna32WD2...
#arakutribal
#mylurams
#telugu
#tribalvillage
#market
#villagelife
#hill food
#organic food
#tribal culture
#natural food
#vegetables
#fresh vegetables
#paderu
.
In our channel I will show about the customs, habits, food and habitats of the tribal area. Also, I will show the lifestyle of the tribals in the beautiful nature of Soyaga. In this video we see a market selling rare natural crops grown in the forest by the Araku tribe. It is special that this market starts at midnight. A completely tribal market.
If you like the videos in our channel please subscribe.
--------------------------------------------------------------------

Опубликовано:

 

30 ноя 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 225   
@manikola6789
@manikola6789 7 месяцев назад
రామ్ గారు గిరిజనుల లైఫ్స్టైల్ చూపించారు తెల్లవారుజామున పాడేరు సంత చాలాబాగుంది ఆర్గానిక్ విజిటేబుల్పై చాల చీప్ కానీ కొండకందులే హైరేంజ్ వీడియొ చేసినందుకు ధన్యవాదాలు మణికుమార్ పైడిభీమవరం శ్రీకాకుళం జిల్లా
@MyluRams
@MyluRams 7 месяцев назад
Thank you so much sir..kondakandhula retu chala high
@Kjayasree-bf5ep
@Kjayasree-bf5ep 7 месяцев назад
😢
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 3 месяца назад
అదృష్టం ఉండాలీ ఆ ఆహారం తినడానికి.
@kelothvinayak4631
@kelothvinayak4631 7 месяцев назад
పాడేరు సంత చాలా బాగుంది రామ్ గారూ.. ధన్యవాదాలు
@mounikamouni6721
@mounikamouni6721 7 месяцев назад
Fresh kuragayalu, flowers chala bagundhi paderu santha.. kani avaru konaka povatame badhaga undhi.
@user-pz6dz2ei7v
@user-pz6dz2ei7v 7 месяцев назад
పాడేరు సంత చాలా బాగుంది👌👌👌
@sreedharpasupuleti3278
@sreedharpasupuleti3278 3 месяца назад
అత్యంత సాంప్రదాయమైన, అమాయకపు భారతదేశం ప్రజల జీవన విధానాన్ని చూపించినందుకు ధన్యవాదాలు
@MyluRams
@MyluRams 3 месяца назад
Thank you అండి
@nannimadhuri
@nannimadhuri 7 месяцев назад
చాలా బాగుంది నాన్న మీ ఈ వీడియో👌👌❤❤..కొత్తపల్లి waterfalls కి రెండు సార్లు వెళ్ళాము.. పాడేరు లో ఈ సంత జరిగే విషయం అప్పుడే తెలిసింది 👍.. గిరి puthrulu ఎంత కష్టజీవులో 🙏🙏❤❤..
@MyluRams
@MyluRams 7 месяцев назад
Thank you so much మేడం...సంత మాత్రం చాలా వైవిద్యం గా ఉంటుంది..
@user-vr2vm8sw5m
@user-vr2vm8sw5m 4 месяца назад
వివిధ రకాల వెజిటేబుల్స్ చాలా బాగున్నాయి అన్న చూపించినందుకు థాంక్స్
@sandhyaponnur-of4jm
@sandhyaponnur-of4jm 2 месяца назад
Elantivi chestene miru ma pillalaki knowledge vostundhi... carrion bro ...1st time mi vedio chudatum memu😊
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 7 месяцев назад
Beautiful paderu Friday Santa, All fresh vegetables and organic Agriculture products
@rpasupureddy
@rpasupureddy 7 месяцев назад
Bro meeru chala lucky maaku alanti life dorakadu manchi food dorukutundi freshga kaani varu bagupadalante manchi rate vundali andaru coperate cheyyali farmers ki chala hard work chestunnaru
@mabbutulasi5069
@mabbutulasi5069 7 месяцев назад
సంత చాలా బాగుంది చూస్తుంటే మనసుకు హాయిగా అనిపిస్తుంది న పూర్తి అడ్రస్ పెట్టగలరు
@MyluRams
@MyluRams 7 месяцев назад
Thank you అండి.. Location discription లో ఇచ్చాను.. please visit once
@AshaAsha-999
@AshaAsha-999 3 месяца назад
సూపర్ ఉందన్న వీడియో థాంక్యూ
@user-yf3jo5fr4c
@user-yf3jo5fr4c 6 месяцев назад
Paderu ekkada. Eriaaa idi
@mothiramTekam
@mothiramTekam Месяц назад
రామ్ గారు గిరిజన సంత మార్నింగ్ మార్నింగ్ చాలా చాలా బాగుంది పాడేరు సంత చాలా బ్యూటీ పుల్ గా కనబడుతుంది. రామ్ గారు.... Coment.. Mothiram Adilabad.. TG.. Utnoor Mandal..🙏🙏❤️❤️❤️❤️❤️❤️.....!
@MyluRams
@MyluRams Месяц назад
నమస్తే అండి... నేను ఇప్పటి వరకు చేసిన సంతలన్నిటి లోకి నాకు చాలా ఇష్టం, ప్రత్యేకం ఐనా సంత ఈ పాడేరు సంత... తెల్లవారు జామునే చలికి ముసుగులు ధరించి నెత్తిన మోతలు.. ఎంత బాగుందో.....
@mothiramTekam
@mothiramTekam Месяц назад
రామ్ గారు మీకు మా తరపున కోటి కోటి ధన్యవాదములు... పాడేరు యొక్క ప్రకృతి అందాలు.అందమైన వాతావరణం.. మంచుతో కూడిన గుట్టలు చల్ల చల్లగా వీసే గాలి. పచ్చ పచ్చని చెట్లతో కనిపించే అందమైన.. పాడేరు సంత.. రామ్ సర్.. చాలా చాలా.. బాగుంది... 🙏🙏.. 🌹🌹.... 💞💞💞💞....!
@MyluRams
@MyluRams Месяц назад
Thank you అండి
@padmavatikandarpa2240
@padmavatikandarpa2240 2 месяца назад
చాలా బాగుంది. అమాయక ప్రజలు. ఎంతో చవుక గా అమ్ముతారు.
@venugopalnagumalla8835
@venugopalnagumalla8835 5 месяцев назад
టిఫిన్ ఇచ్చి వారి కొంత ఆకలి తీర్చారు.
@jyothieeshitha4792
@jyothieeshitha4792 7 месяцев назад
Chala fresh ga unnay kaani valla kastaniki pratiphalam kudaa dakkanamduku badhagaa umde sir super sir elanti farmers kastalu chupimchinamduku super video sir town loo ayete 50 kg 60 Anna komtaaru elantivalla daggara konaru
@MyluRams
@MyluRams 7 месяцев назад
సాటిమనిషి బాధను అర్దం చేసుకున్న మీ మనసు చాలా మంచిది..వారికి సరైన ధర రావడం లేదు..చాలా సార్లు వచ్చిన డబ్బులు ఆటో అతనికి ఇవ్వడానికే సరిపోతాయి అన్నారు..అందుకే కొందరు ఎంత దూరం ఐనా నడిచి వస్తం అన్నారు..చాలా బాధాకరం
@menakajogi4121
@menakajogi4121 7 месяцев назад
@@MyluRams anna organic store vallaaki vellani conect cheyyandi veriki dabbuluekkuva vasthavi pls
@MrPoornakumar
@MrPoornakumar 7 месяцев назад
సంత బాగుంది. ఒకసారి విజిట్ చేయాలనిపిస్తుంది. దీనితో వారి జీవనం సుఖంగా గడిచిపోతే, అంతేచాలు.
@prakashayyagari5418
@prakashayyagari5418 7 месяцев назад
Wow beautiful thanks for good information 🎉
@mercinaisrael7221
@mercinaisrael7221 7 месяцев назад
Super and tq anna maku elantivani realga chupisthunanduku.
@MyluRams
@MyluRams 7 месяцев назад
Thank you అండి
@srinivasaraorao4339
@srinivasaraorao4339 7 месяцев назад
వాళ్ళ కష్టానికి, అమాకాత్వానికి బాధ వేస్తుంది, ఏడుపు వస్తుంది,రేటు ఎంత చెప్పిన కొనాలి అనిపిస్తుంది,వీడియో కి 🙏
@MyluRams
@MyluRams 7 месяцев назад
Thank you అండి
@maddukurirajani90
@maddukurirajani90 7 месяцев назад
Hi brother pachi kandulu salt vesi udakapetdthe superb ga untadi
@MurthypatnaikGoberu
@MurthypatnaikGoberu 25 дней назад
వండర్, బాగుంది 🎉😢🎉😮🎉😊
@palleturiammayi5556
@palleturiammayi5556 7 месяцев назад
నైస్ వీడియో రామ్ గారు.. 💐💐
@MyluRams
@MyluRams 7 месяцев назад
Thank you rachana గారు
@bandlakrishnaveni9280
@bandlakrishnaveni9280 6 месяцев назад
wow brother chala bagundhi
@prasadadmin2662
@prasadadmin2662 4 месяца назад
Ram Brother Baga explain chesaru
@gollorisarath5327
@gollorisarath5327 7 месяцев назад
Nice video brother chaala bavundi ma paderu santha 🎉
@anjalitmBlr
@anjalitmBlr 7 месяцев назад
Beautiful video andi chaala bagundhi banglore nundi 🙏🙏
@MyluRams
@MyluRams 7 месяцев назад
Thank you so much అండి
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 6 месяцев назад
Very innocent people Andi,,, god bless them Andi 🙏🙏
@chodipallipydithalli-wp6zg
@chodipallipydithalli-wp6zg 7 месяцев назад
Me vedios chustente chala peacefulga anipisthundi anna
@MyluRams
@MyluRams 7 месяцев назад
Thank you
@harishbujji9494
@harishbujji9494 3 месяца назад
నిజాం గా చాల మంచి వీడియో
@mpadmavathi8781
@mpadmavathi8781 7 месяцев назад
Hi ramu nithopate nenu vachi nuvvu velle oorulannni nenu kuda chudalianipisthundi chamandi ilanti vidios youtube lo chesina kuda ni videos chusthe ma kallatho chusina feeling vasthundi very natural videos excellent
@MyluRams
@MyluRams 7 месяцев назад
మీ ఈ అభిమానమే నన్ను మరింత ప్రోత్సహిస్తుంది మేడం...చాలా villages, చాలా వైవిధ్యాలు... కొత్త కొత్త అనుభవాలు...బాగుంది ఈ ప్రయాణం..కొన్ని సంతోషాలు కొన్ని బాధలు, కొన్ని ఆత్మీయ పలకరింపులు కొన్ని ఈశాడింపులు అన్ని దాటుకుంటూ అలా సాగిపోతుంది లైఫ్.
@mpadmavathi8781
@mpadmavathi8781 7 месяцев назад
@@MyluRams good ramu ni videos ki views Baga paragalani masupurthi korukuntunna endhuku ante andarilaga rojuki rundu leka oka video Aina pettali anukuntaru kani nuvvu selecting videos pettadam chala bagunnai anthe kakunda ni exprletion superga untundhi na mobile lo ne kadu na hasband mobile lo kuda ni video malli chusthanu thelusa🙂🙂
@MyluRams
@MyluRams 7 месяцев назад
Wow.. చాలా థాంక్స్ అండి..
@LengesLenges-dd7cw
@LengesLenges-dd7cw 5 месяцев назад
Me videos.rojuchustunanu.chalabhaga.nachindi.meru.super.anna.
@MyluRams
@MyluRams 5 месяцев назад
Thank you తమ్ముడూ
@Jagadeesh-zw7wx
@Jagadeesh-zw7wx 6 месяцев назад
Hi Tami, I love you for your personality and language .You can arrange write a request to the government to make less the problems of your tribal families .
@raviinguva8554
@raviinguva8554 7 месяцев назад
చాలా బాగుంటుంది పాడేరు సంత .. రాము బ్రో మంచి వీడియో తో వచ్చారు అభినందనలు. .. ..
@MyluRams
@MyluRams 7 месяцев назад
Thank you అండి
@user-eh6ed8oi6q
@user-eh6ed8oi6q 2 месяца назад
​@@MyluRamsitdsaa
@user-eh6ed8oi6q
@user-eh6ed8oi6q 2 месяца назад
Itda
@ameethas5908
@ameethas5908 7 месяцев назад
Very nice video Ran GARU . God bless you and your family . From Mumbai
@MyluRams
@MyluRams 7 месяцев назад
Thank you అండి....
@pujarivarun203
@pujarivarun203 7 месяцев назад
ఈ సంత గురించి చల్లా మందికి తెలీదు అన్న
@MyluRams
@MyluRams 7 месяцев назад
మీది ఎక్కడా తమ్ముడూ
@NAGALAKSHMIKASUKURTHI-us9hv
@NAGALAKSHMIKASUKURTHI-us9hv 7 месяцев назад
Wow ani fresh ga vunae organic items
@ammisettirammohanrao3848
@ammisettirammohanrao3848 7 месяцев назад
Manasuku prasantata iche mee title music tho ushodayana sagina santa video chala bagundi.giriputrula kastam dalarulaku varam.varu yemi tinaledu anagane meeru tiffen testaru ani naku anipinchindi.alaney meeru techaru.manchi manasu unna meeku aa devuni deevenalu pratinimusham undalani korukuntunnanu Ramu garu....... vijayalakshmi
@MyluRams
@MyluRams 7 месяцев назад
నమస్తే అండి...నిజంగా దళారుల చేతుల్లో మోసపోతున్నారు..తక్కువ ధర..నేను ఏలేశ్వరం లో మూడు చామంతి పూలు 20/- కొన్నాను..ఇక్కడ బుట్ట 10/- 20/- 30/-....అలాగే 120/- పూలు అమ్మి 60/- ఆటో కి ఇంకో 60/- సంత లో సబ్బులు కొనుక్కోవడానికి....చాలా బాధాకరం ....ఇంట్లో కొన్ని మొక్కలు పెంచడానికే చాలా శ్రమ పడల్సివస్తుంది..కానీ కొండపొడుల్లో ఎర్రని ఎండల్లో శ్రమ పడి పండిస్తారు..
@ammisettirammohanrao3848
@ammisettirammohanrao3848 7 месяцев назад
@@MyluRams Ram garu varu dalarulaku ivvakunda aa santa loneykakunda videga kuda ammavachu kada?ala enduku cheyaru?dalarulu kontarani telusu kani inta darunama?chala badha anipinchindandi...... vijayalakshmi
@mallasnehalata2513
@mallasnehalata2513 7 месяцев назад
super it gives valuable information.
@naseemasyed8371
@naseemasyed8371 7 месяцев назад
Nakento elanti santha lu chusthe, anni konukovali anipistadhi, thiragali anipistadhi, anni chuse dhaka na pranam aagadhu. 😢😂😊. Elanti tribal places lo undali anipisthadhi , but job opportunity atu side vosthe entha baguntundhoo happy ga vundachu elanti places lo 🥲😊. Nen RU-vid open chesa ante, anni elanti tribal places a chustu untanu, ee santhalu, places nak chala istam. Aa manushulu , places vunde illu, baguntai ❤
@MyluRams
@MyluRams 7 месяцев назад
Nature lo brathakadam chala బాగుంటుంది..కానీ చుట్టూ మనవాళ్ళు ఉంటేనే హ్యాపీ గా అక్కడ ఉండగలం.. నా అభిప్రాయం మీరు మా ప్రాంతంలో ఎక్కువకాలం ఉండలేరు.. చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ..అలాగే మీ ప్రకృతి బ్రతుకు ఆలోచన బాగుంది..thank you అండి
@meghanadhreddywelder6562
@meghanadhreddywelder6562 5 месяцев назад
Anna Chalaa manchi video
@mercinaisrael7221
@mercinaisrael7221 7 месяцев назад
God bless you anna from karnataka (kolar )
@JaiBajRangiWildlifeRescueTeam
@JaiBajRangiWildlifeRescueTeam 7 месяцев назад
రాము గారు వీడియో చాలా చాలా బాగుంది.❤😊 సూపర్బ్
@MyluRams
@MyluRams 7 месяцев назад
Thank you అండి
@usrinu6497
@usrinu6497 7 месяцев назад
Very beautiful 🎉👍
@saisharman3344
@saisharman3344 7 месяцев назад
Super ram garu, vallani chusthe chala badhaga undi 😢
@MyluRams
@MyluRams 7 месяцев назад
అవును అండి చాలా మంది ఇదే మాట చెప్తున్నారు...
@PanduqwalityBags
@PanduqwalityBags 7 месяцев назад
సూపర్ సూపర్ ❤❤❤💐💐💐💐👌🏽👌🏽👌🏽
@rakshitharakshi6879
@rakshitharakshi6879 Месяц назад
Praise the lord❤😅 🙏 bro ramugaru my nemalso ramkumar from Hyderabad epudu Bangalore lo untunamufamele.gereganulaku sereganulaku manandareke dvdu yesuprabuh Jesus
@kapperasrinuvasulu7035
@kapperasrinuvasulu7035 7 месяцев назад
Thanku ram annaya maa paderu vellinanduku maa pinni kuda santhaku vachindhi
@MyluRams
@MyluRams 7 месяцев назад
పిన్ని వీడియో లో ఉన్నారా???
@rimshasana9266
@rimshasana9266 4 дня назад
Superb video
@user-ih3kr6fk2w
@user-ih3kr6fk2w 4 месяца назад
Super brother. Vvv Nice. Good Job
@gvrao7870
@gvrao7870 7 месяцев назад
Ram garu Mee video bavundhi
@MyluRams
@MyluRams 7 месяцев назад
Thank you sir
@sumithrasumithra9891
@sumithrasumithra9891 7 месяцев назад
Annaya pandagala vidiyo, pendly vidiyo cheyi anna
@MyluRams
@MyluRams 7 месяцев назад
Hi చెల్లి...కొన్ని పండగ వీడియోలు , ఒక mature function వీడియో మన ఛానల్ లో ఉన్నాయి రా...ఒక్కసారి search చెయ్ రా...
@MurthypatnaikGoberu
@MurthypatnaikGoberu 25 дней назад
Nagalidumpalu= పెండళం 😊🎉😢🎉😊
@prasannavamsisai2825
@prasannavamsisai2825 7 месяцев назад
Natu tamalu super
@kiranmahankali1846
@kiranmahankali1846 7 месяцев назад
excellant tammudu
@MyluRams
@MyluRams 7 месяцев назад
Thank you అన్న
@shivappar3113
@shivappar3113 6 месяцев назад
ಅಣ್ಣ ತುಂಬಾ ಚನ್ನಾಗಿದೆ ನಿಮಗೆ ಧನ್ಯವಾದಗಳು
@chinnisudhavolgos9243
@chinnisudhavolgos9243 7 месяцев назад
Ramu from thirupati super brother
@user-gh1jz4on7t
@user-gh1jz4on7t 7 месяцев назад
Hiii brother video chala bagundi nenu kothaga mee videoki subscribe ayyanu Date :3-12-2023: time:8:30PM
@MyluRams
@MyluRams 7 месяцев назад
Thank you so much తమ్ముడూ..
@nanibabum7561
@nanibabum7561 7 месяцев назад
సంత లో ఇటమ్స్ క్లోజ్ పెట్టు కానీ వాళ్ళ పేస్ లు క్లోజ్ పెట్టకుండా ఉంటే బాగుంటుంది
@user-fz7xk9mv1b
@user-fz7xk9mv1b 3 месяца назад
Baguntadhi thammudu video
@MyluRams
@MyluRams 3 месяца назад
Thank you అండి..సంతలన్నిటి లోకి ఈ సంత వేరయా...అన్నట్టు నాకు కూడా నచ్చింది
@user-ku2vn2hu2d
@user-ku2vn2hu2d 4 месяца назад
సూపర్ సూపర్ 🌹🌹💞💞
@elisettysaibabu1588
@elisettysaibabu1588 4 месяца назад
video bagundi bro
@aashavlogs2892
@aashavlogs2892 7 месяцев назад
I am impressed
@sudheerbabugummadi9418
@sudheerbabugummadi9418 4 месяца назад
Beautiful....
@Jagadeesh-zw7wx
@Jagadeesh-zw7wx 6 месяцев назад
Hi Ramu , I love you very much for your personality and language .
@MyluRams
@MyluRams 6 месяцев назад
Thank you...
@subhadradevimoturi3473
@subhadradevimoturi3473 7 месяцев назад
Santha chaala bagundi, kaAni bantipulu butta 20rs antechaala badaga anipinchindi. Vijayawadalo chinnacoverlo 20 puluvesi 20rs teesukuntaru.
@MyluRams
@MyluRams 7 месяцев назад
అవును అండి... చాలా బాధ
@Villageallides
@Villageallides 3 дня назад
Super
@SwethaSunkara-mp6oe
@SwethaSunkara-mp6oe 7 месяцев назад
Baaga chupincharu ramgaru
@MyluRams
@MyluRams 7 месяцев назад
Thank you అండి
@MADHAVINELLOREVLOGS
@MADHAVINELLOREVLOGS 7 месяцев назад
హాయ్ రామ్ గారు బాగున్నారా మి విడియో చాలా బాగుంది 👌
@MyluRams
@MyluRams 7 месяцев назад
Thank you so much madhavi garu.... first comment...
@anuradhaerukumbattu9425
@anuradhaerukumbattu9425 6 месяцев назад
Thank you bro
@user-ml7uo7ed8t
@user-ml7uo7ed8t 7 месяцев назад
కానీ అక్కడ గిరిజన ప్రజలు పండించిన పంటకు మాత్రం ధరలు తక్కువ ఉన్నది. అది ఒక్కటి సరిగ్గా ఉంటే బాగుండు
@shailajamylaram2217
@shailajamylaram2217 7 месяцев назад
Super 👌👌
@laxminarayana4449
@laxminarayana4449 6 месяцев назад
Total ga arganick foods andi.... bayata chala value foods anthala kasta padi pandistey vaallu dhopidiki guri avuthunnaru....vaalla face chustey ne bhadhaga vundhi....potta kuti korake a kadha Ram gaaru....mana leader gaallu dhochukuni sampadistunnaru....amaayakulu...kalmasam leni manusulu....vallanu mosam chesi papam muta kattukunnatte avuthundhi Ram gaaru....naadhi Telangana super video 🤝🤝👍👍👌👌
@MyluRams
@MyluRams 6 месяцев назад
అవును అండి... అమాయకుల నుండి fixed cost లేని ఉత్పత్తులు ..... 'maya' కుల నుండి fixed cost ఉత్పత్తులు..
@laxminarayana4449
@laxminarayana4449 6 месяцев назад
​@@MyluRamstwo different types of answers.... your will fower is good... super your knowledge 👍👍👌👌
@MyluRams
@MyluRams 6 месяцев назад
Happy new year sir
@laxminarayana4449
@laxminarayana4449 6 месяцев назад
@@MyluRams Same to you sir...Ram gaaru 💐💐
@user-bt1ft6pv5v
@user-bt1ft6pv5v Месяц назад
Nice market
@sreenivasulureddy4388
@sreenivasulureddy4388 6 месяцев назад
Good experience
@amradhathyagaraju3916
@amradhathyagaraju3916 7 месяцев назад
Ram garu nenu mee programme okkoti oka vanda saarlu choostuntanu naaku tribels mariyu valla jeevitalu choodalannte chhhhhala istam andi
@MyluRams
@MyluRams 7 месяцев назад
అవును అండి tribal life style ప్రకృతి తో కలిసి చాలా బాగుంటుంది...thank you అండి
@MyluRams
@MyluRams 7 месяцев назад
అవును అండి..tribals life style ప్రకృతితో కలిసి చాలా బాగుంటుంది..and thank you for watching our videos...
@Varalakshmi-yk7qc
@Varalakshmi-yk7qc 5 месяцев назад
Super anna
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 7 месяцев назад
Good video super
@MyluRams
@MyluRams 7 месяцев назад
Thank you so much అండి
@sujatha6808
@sujatha6808 7 месяцев назад
Nice
@venkatalakshmisadhanala5414
@venkatalakshmisadhanala5414 7 месяцев назад
👌but cast chala takkuva😢
@baskarcv9362
@baskarcv9362 7 месяцев назад
Very Nise
@BabyMastiUSA
@BabyMastiUSA 2 месяца назад
Beautiful 😍
@ramumudhiraj9
@ramumudhiraj9 2 месяца назад
Nice anna
@venkatasriramamurthybomman7329
@venkatasriramamurthybomman7329 6 месяцев назад
బయట పట్టణాల్లో ఉన్న వివిధ రకాల వస్తువులు కూరగాయల, పువ్వుల రేట్లు , ఈ సంతల్లో ఉన్న రేట్లు compare చేస్తున్న విడియో పోస్టు చేస్తే బాగుంటుంది
@user-ss5ir5uz3f
@user-ss5ir5uz3f 6 месяцев назад
ఇవి తింటే 100ఇయర్స్ లైఫ్ ఉంటుంది
@krishnaraojohnvideos3686
@krishnaraojohnvideos3686 7 месяцев назад
👌
@DORA64873
@DORA64873 7 месяцев назад
Ram garu Nice video chala bagundi 👍👍👍💐💐💐💐
@MyluRams
@MyluRams 7 месяцев назад
Thank you so much అండి
@vijaydannys8086
@vijaydannys8086 3 месяца назад
super.... ❤❤❤❤❤
@arunamaddirala60y.t.
@arunamaddirala60y.t. 7 месяцев назад
మేము పాడేరులో ఉండేవారం అడ్డాకుల విస్తర్లు కుట్టడం తెలుసునాకు
@shankarkomalatha5625
@shankarkomalatha5625 7 месяцев назад
Hi bro meru chupinchina tammato eppudu dhorakadam ledhu kani na chinnappudu chusa but ha curry super untadhi
@MyluRams
@MyluRams 7 месяцев назад
రెండు రకాలు టొమాటో లు చూపించాను...వంకర తింకరగా ఉన్న పెద్దవి, చిన్నవి....ఏవి అండి
@smgbasha
@smgbasha 6 месяцев назад
Veellaki free Bus near by town ki kalpinchali,as was facilitated by sir Harish Rao garu as TRS minister. Up and one special Bus has to be provided by govt
@xdevil9726
@xdevil9726 5 месяцев назад
వాళ్లు అమ్ముకోలేక పోయారు, మేము కొనుక్కోలేకపోతున్నాం
@vijayalakshmidarbha1104
@vijayalakshmidarbha1104 7 месяцев назад
I felt very sad.poor people life style is very low. Special thanks to u for giving idly to them.
@venkataseshagiri4499
@venkataseshagiri4499 7 месяцев назад
Ram garu excellent
@MyluRams
@MyluRams 7 месяцев назад
Thank you
@MyluRams
@MyluRams 7 месяцев назад
Sir
@nagalaxmisode7567
@nagalaxmisode7567 2 месяца назад
Hi Ram garu ❤
@narasarajuuppalapati9215
@narasarajuuppalapati9215 Месяц назад
Ramu garu nenu mee sudcire nepaderulo allam june lo vuntuthdha
@cs5255
@cs5255 7 месяцев назад
Good
@saradaparasa1116
@saradaparasa1116 7 месяцев назад
Prabutvam ellanti vallaki manchi rate ni evalli service charges evalli kani epudu jarigedhi
Далее
Камень, ножницы, нейронка
00:33
Просмотров 1,3 млн