ప్రతి ఊర్లో అన్ని సరుకులు లభించే విధంగా షాప్ పెట్టుకుంటే ప్రజలకు తెలియని వారికి వీటి విలువ బాగా తెలుస్తుంది పెద్దవారు వెళ్లలేని వారు అందరికీ అనుకూలంగా ఉంటుంది మాల్స్ లో ఈ రకమైన ఏర్పాట్లు ఇంత క్వాలిటీ వాటి విలువ తెలియజెప్పే మనుషులు మనుషులు అందించేవారు ఉండరు ప్రజలలో చైతన్యం వస్తే అందరూ ఆరోగ్యవంతంగా ఉండటానికి మంచి మార్గం ఏర్పడుతుంది
మన సైడ్ పండించే ఏవైనా చాలా మందులు వేస్తారు వీళ్ళు ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నారు ఇవి ఎంత తిన్నా మనకి ఏమి కాదు ఇప్పటికే మనము చాలా వరకు మందులు వేసినవే తింటున్నాము
మా నమస్కారం అమ్మ మాకు అక్కడ దొరికే టీవీ కావాలంటే ఎలా తెప్పించుకోవాలి మా ఇంటికి చేర్చే మార్గం తెలియజేయగలరు అరికలు సాములు కరక్కాయలు తేనె ఇలాంటివి మాకేం కావాలో అక్కడి నుంచి పార్సల్ రూపంలో మా ఇంటికి చేర్చాలంటే మేము ఏం చేయాలో తెలియజేయగలరు మాకు ఇంటికి చేర్చగలరు