Test kosam ఒక్క సారి చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎంతో రుచిగా ఉంటుంది అంతేకాదు chicken ముక్కలు గెట్టగావుండదు మనకి ఫ్రైలొ Chicken soft గా జూసీ జూసీ గా ఉంటుందేమో Thank you అమ్మ
ఈ చికెన్ ఫ్రై ఇంట్లో చేసుకునేందుకు వీలుగా ఉంటుంది Restaurant style ల్లో అంతే నుండి అలా అని Restaurant లో వేసే టేస్టింగ్ సాల్ట్ ఫుడ్‌కలర్ ఎటువంటి ఎసెన్స్ ఇందులో కలపడం లేదు పైగా ఇందులోకి రెడి మెంట్ మసాలాలూ వాడడం లేదు స్వయంగా మసాలాలు మనమే తయారు చేసి Restaurant కి వెళ్ళే పనిలేకుండా ఇంట్లో చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంట్టాకద ఒక్క సారి చేసి చేసి చూడండి అమ్మ తెలుస్తుంది Thank you 🙏