బాబాయి గారు మీరు నిజంగా వండర్ ఎందుకంటే ఇప్పుడు మీరు జీవిస్తున్న life style అందరికీ సాధ్యం కాదు బాగా పుణ్యం చేసుకొని వుంటారు మీరు,మనిషి ఎంత తిన్నా కూడా మరో పూటకి ఆకలి అవుతుంది ఆకలి కలిగినప్పుడు మంచి రుచికరమైన వంటకం తినాలి అని అనుకుంటారు మీరు రుచిని ప్రకృతిని ఆకలిని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నారు
మీతో పాటు మీ తమ్ముడు వాళ్లకి కూడా భోజనం పెడుతున్నారు మీది మంచి మనసు మీతో పాటు మీ పక్కన వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నారు వాళ్ల కడుపు నింపుతున్నారు 👍🏻👍🏻
Anannada sukhibawa! Babai garu me voice! Me bottu! Me passion! Kudos to the cameraman! Me abbai anukunta! Time lapse! Nature pictures! Zoom in shots! Natural background sounds and music! Nenu only subscribe and like cheyagalanu ! But honestly chala ante chala thank you uncle or babai garu! Me kitchen me utensils me setup is a dream andi asalu! Chusera meku shirt kuda gurtundi last time sambar chesindi! Babai garu nenu ma family ninchi meku oka 🙏 thank you and again Anadata Sukhibawah