అద్భుతమైన ఉదాహరణలు.. సాధారణ , సామాన్యులకు అంది తీరాల్సిన ఆధ్యాత్మిక ప్రయాణం ఇది.. ధన్యవాదాలు.. ఇది అందరికీ అర్థం అయ్యే భాషలో ఉచితంగా అందించబడుతున్న జ్ఞానం. ..స్వీకరించే మనసుతో వినండి.
ఇంద్రియాలు పనిచెయ్యక పోయినా ఆలోచనలు రావచ్చు! మనసు పనిచేస్తుంది! గతం లోకి భవిష్యత్తు లోకి, వెళి పోతుంది! వాటిని పట్టించుకోక పోవటమే సాథన! నేననే స్ఫురణే కేంద్రం!
Kanth garu nenu appudu complete ga present lo vasthano that time my am feeling like something cool coming inside top the of head. asalu Ella jaruguthunda and Osho books chaduvu thunappudu kuda elane jaruguthundi
Sir mi videos chusinaka naku kodhiga manasathi ga vudhi but chutupakala valu nagurichi cheduga anukunevi telustunai vatigurichi alochichi sagajevitham aipoendhi but adhi yala marchukovali thank you
మనసు / ఆలోచనలు అనే కుక్కను నామ స్మరణ / మంత్ర స్మరణ అనే తాడుతో కట్టి పడేయ వచ్చును. కానీ ఇటువంటి టెక్నీక్ లు అన్నీ తొలి రోజుల్లోనే. ఆ తరువాత ఎటువంటి ఆసరాలు లేకుండానే ధ్యానం కొనసాగించాలి.