Тёмный
No video :(

ఈ డెయిరీ టర్నోవర్ రూ. లక్షల్లో ఉండటానికి కారణం ఇదే | Dairy Farming 

Raitu Nestham
Подписаться 1,2 млн
Просмотров 7 тыс.
50% 1

#raitunestham #dairyfarmingtelugu
విజయవాడ సమీపంలో చలసాని సతీశ్ గారికి చెందిన శ్రీ సత్య లాక్టో ఫామ్ గోశాల.. 16 ఏళ్లుగా విజయవంతంగా కొనసాగుతోంది. దేశీయ గోవుల అభివృద్ధి, దేశీయ ఆవు పాల ఉత్పత్తి లక్ష్యంగా సాగుతోన్న ఈ గోశాల మంచి లాభాలతో దినదినాభివృద్ధి చెందుతోంది. ఇందులో గేదెలు కూడా ఉన్నాయి. రోజుకి 600 లీటర్ల పాల ఉత్పత్తి, ఏడాదికి రూ. లక్షల టర్నోవర్ తో సాగుతోన్న గోశాల నిర్వహణ, గోవుల పోషణ, ఆరోగ్య రక్షణలో తీసుకుంటున్న జాగ్రత్తలు తదితర వివరాలను నిర్వాహకులు ఇలా వివరించారు.
మరింత సమాచారం కోసం రోషన్ గారిని 79032 00691 లో సంప్రదించగలరు.
----------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • అరుదైన ఆవు డెలివరీ | ల...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / rytunestham
☛ Follow us on - / rythunestham9391764852

Опубликовано:

 

9 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4   
@ManaRaithubidda-tx4qq
@ManaRaithubidda-tx4qq 2 месяца назад
Good
@user-iy9cs1bl7l
@user-iy9cs1bl7l 2 месяца назад
Jai gomatha❤❤
@kpentertainment743
@kpentertainment743 Месяц назад
600 ltrsx20/-=12000*30=3.6 lakh per month, grt achievement bro
@user-gj1qj5uz9y
@user-gj1qj5uz9y 2 месяца назад
Eripukaaa kaki arusthudhu raa disturb gaa undh
Далее