Тёмный

ఈ డెయిరీ ప్రతి రైతు చూసి తీరాల్సిందే || ABC Semen Station ||World Class Murrah Bulls||Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 427 тыс.
Просмотров 974 тыс.
50% 1

Join this channel to get access to perks:
/ @karshakamitra
ఈ డెయిరీ ప్రతి రైతు చూసి తీరాల్సిందే || ABC Semen Station ||World Class Murrah Bulls||Karshaka Mitra
దక్షిణ భారత దేశంలో మొట్ట మొదటి సారిగా రైతుల భాగస్వామ్యంతో ఏర్పాటుచేసిన వీర్యనిధి కేంద్రంగా ఖ్యాతినార్జిస్తోంది ఎబిసి సెమన్ స్టేషన్. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం, వీరవల్లి గ్రామంలో అధునాత నిర్మాణాలు, పూర్తి బయో సెక్యూరిటీ పద్ధతుల మధ్య ఏర్పాటుచేయబడిన ఈ కేంద్రం ప్రధానంగా అధిక పాలచార కలిగిన ముర్రా జాతి గేదెల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
2016లో ఏర్పాటుచేసిన ఈ కేంద్రానికి అధ్యక్షుడిగా చిలకపాటి రాజీవ్ కొనసాగుతున్నారు. ఒక ఈతకాలంలో 5వేల నుండి 6500 లీటర్ల పాల దిగుబడిని అందింస్తున్న మేలు జాతి ముర్రా గేదెలకు పుట్టిన దున్నలనుండి సెమన్ ను సేకరించి ఈ కేంద్రంలో భద్రపరిచి రైతులకు అందించటం ద్వారా మేలు జాతి ముర్రా గేదెల అభివృద్ధికి కృషిచేస్తున్నారు.
దేశీయ ఆవులు, సంకర జాతి ఆవుల సెమన్ కూడా ఎబిసి కేంద్రం ద్వారా రైతులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ కేంద్రం ఆద్వర్యంలో నిర్వహిస్తున్న డెయిరీని గమనిస్తే ఆశ్చర్యపోక తప్పదు. రోజుకు కనీసంగా 20 లీటర్ల పాల దిగుబడినిచ్చే ముర్రాజాతి గేదెలు ఇక్కడ దర్శనమిస్తాయి. అత్యదికంగా 28లీటర్ల పాల దిగుబడినిచ్చే ముర్రా గేదెలకు ఈ డెయిరీ కేంద్ర బిందువుగా నిలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్ల అధిక పాలచార కలిగిన ముర్రా జాతి గేదెలను అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎబిసి సొసైటీ అధ్యక్షులు చిలకపాటి రాజీవ్ చెబుతున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
ru-vid.com?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
RU-vid:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakamitratv
#karshakamitra #abcsemenstation #worldclassmurrahbulls #murrahbuffalo #semenbank #dairy

Хобби

Опубликовано:

 

18 окт 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 290   
@lhohethreddy4352
@lhohethreddy4352 2 года назад
Rajiv Garu meeru super Mevanthu ga raithulaku help cheyandi., God bless you 🙏🙏🙏🙏🙏
@narragopichand3166
@narragopichand3166 Год назад
Good effort.
@uppularamesh1188
@uppularamesh1188 Год назад
💐💐రాజవ్ గారు పశు పోషణ మీరు చేసిన పనిని చేసినందుకు కృతజ్ఞతలు 🙏🙏
@bhavishyakuchari
@bhavishyakuchari Месяц назад
Me number sir
@srinivass6730
@srinivass6730 2 года назад
రాజీవ్ గారు ఒకసారి మిమ్మల్ని కలవాలని ఉంది. మీరు నిజంగా లెజెండ్🙏 మీరు చేసే ఈ పనికి ఈ వీడియో చాలా ఉపయోగ పడుతుంది రైతులకి🙏🙏🎉🎉🎉
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Well
@chandugatti1776
@chandugatti1776 2 года назад
నేను మీ ఛానెల్ రెగ్యులర్ viewer ని.. మీరు చాలా విలువైన సమాచారం అందిస్తున్నందుకు చాలా థాంక్స్...
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank you❤
@kamalalluri5639
@kamalalluri5639 Год назад
ఒక రైతుగా మీరు చాలా చేస్తున్నారు. మిమ్మల్ని చూసి ప్రభుత్వాలు సిగ్గు తెచ్చుకోవాలి
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Nice
@VamshiKrishna-or5sr
@VamshiKrishna-or5sr 2 года назад
ఒక మంచి ఆలోచన తో రైతులకు మేలు చేస్తున్న మీకు అభినందనలు రైతుల ఆర్థిక అభివృద్ధి మంచి గేదెల ద్వారా నే జరుగుతుంది
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Nice
@rambabubudiputi5580
@rambabubudiputi5580 2 года назад
Passion is everything, Great 👍
@sekharchinnilove42
@sekharchinnilove42 Год назад
అందరికి సమాదానం ఇవ్వండి
@Surya-pq5ww
@Surya-pq5ww 2 года назад
రైతులు సెమెన్ ఎలా తెచ్చుకోవాలి, ఎన్నిరోజుసు నిల్వ ఉంచుకోవచ్చు. మాది మారు మూల గ్రామం. గేదె హీట్ కి వచ్చిన వెంటనే సెమెన్ వేసే సదుపాయాలు లేవు.
@gorigerajesh9601
@gorigerajesh9601 Год назад
మీరు అడిగిందానికి సమాదానం eevaru e మిడియ valu
@balajiguru6995
@balajiguru6995 Год назад
Anne semen local veterainry hospictal tacchai vunchu kovalai first cow heat cacchi nappadu thappanchi next heat ko vacchinappadu ventanay hospectial ki velli tacchukoni vasukocovali
@vasudevulathirupathireddy2255
@vasudevulathirupathireddy2255 2 года назад
Super sir. Rythuku Seeman evaagalara sirthankq.
@sivakrishna4u
@sivakrishna4u 2 года назад
All the very best Rajiv garu : )
@suribabu9455
@suribabu9455 3 дня назад
రాజీవ్ గారు మీరు మాట్లాడే విదానం ఛాలా వున్నతముగా వున్నది❤❤❤❤❤
@KarshakaMitra
@KarshakaMitra День назад
Thank you
@manicharan7520
@manicharan7520 2 года назад
Great video sir. Valuable information thanks sir 🙏🙏🙏👌👌👌
@lokeshvanka
@lokeshvanka 2 года назад
The words spoken by Rajiv garu is whole hearted & 110/100% true words, hope his dream sucess as soon as (milk andhra)
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Very well understood. Thank you.
@rajanii1358
@rajanii1358 2 года назад
Super sir meeru hatsaff
@nandikivijayakumar7983
@nandikivijayakumar7983 2 года назад
Very nice Raju garu
@dasbvb4356
@dasbvb4356 2 года назад
Hats off you sir Rajeev garu
@gopireddys1897
@gopireddys1897 2 года назад
మంచి సమాచార ఇచ్చారు అందుకు ధన్యవాదాలు. ఈ విషయాలు చాలా మందికి తెలియదు. సరైన అవగాహన లేక నష్టపోతూ ఉంటారు రైతులు. మీ ఛానల్ లో పెట్టి వీడియోస్ చాలా మంది కి ఉపయోగపడతాయి.
@satishxoxox
@satishxoxox 2 года назад
Very good efforts👍
@durgaprasad-lp4lf
@durgaprasad-lp4lf Год назад
Great Sir 🙏🏼
@ramayyajayanu9091
@ramayyajayanu9091 2 года назад
Hats off sir
@sivashankargundala4316
@sivashankargundala4316 2 года назад
మీరు చాలా గొప్ప వ్యక్తి అన్న
@venkataramana-oy4bz
@venkataramana-oy4bz 2 года назад
Sir me concept wonderful, that I would like to request to you please open your sales station in every district in Andhrpradhesh it will useful very fermer,
@gowrisankaraoboggavarapu6018
Thank you sir
@mkarthik9304
@mkarthik9304 2 года назад
Great job
@khannayadav9026
@khannayadav9026 2 года назад
Rajiv sir superb sir 💐💐💐
@manojkumarkumarmanoj7557
@manojkumarkumarmanoj7557 Год назад
Thanku sir
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Thank You
@The-Chathu-Champ
@The-Chathu-Champ Год назад
Rajiv Garu 👏👏 I am gonna meet you soon Sir, I need your guidance I am planning to start farming and Dairy farm. We require a person like you for this society. You should live long...
@Dattu99
@Dattu99 8 месяцев назад
Plz share the info you got once you meet him, it will help many people who are waiting to start dairy farm. Thank you in advance
@mallichithirala251
@mallichithirala251 2 года назад
Great Rajiv.
@srinubabu2856
@srinubabu2856 2 года назад
Seman కావాలంటే ఎలా పంపిస్తారు మరీ,,
@cherukurivlprasad2657
@cherukurivlprasad2657 2 года назад
బాగుంది.పాడిరైతులకు మంచి సమాచారం ఇచ్చారు.
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank you❤
@luckyjetti4491
@luckyjetti4491 2 года назад
Really super work sir ❤️ I definitely meet your dairy form in soon sir 🎉 I am from Guntur
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Nice. Thank you
@ismartsrinuvasu759
@ismartsrinuvasu759 10 месяцев назад
Great Raju garu super sir
@TeluguOnlineTeaching
@TeluguOnlineTeaching 2 года назад
Very useful video 👌🙏
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank you
@kothapatisammaiah5323
@kothapatisammaiah5323 2 года назад
Super sar
@vinodkumarpolit6680
@vinodkumarpolit6680 2 года назад
Super sir can meetu u sir
@sivavajja3957
@sivavajja3957 2 года назад
I met Rajiv garu when I went to visit ABC Station such a wonderful human being
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Nice. Good experience
@rajasekhar2859
@rajasekhar2859 2 года назад
*such
@balajic9621
@balajic9621 10 месяцев назад
Nice information sir
@user-ew3gg7st2k
@user-ew3gg7st2k 6 дней назад
Raju garu 👏👏👏👏 great sir 👏👏👏
@rameshgaddipati5231
@rameshgaddipati5231 2 года назад
Sir good video maganti garu
@akkhash6486
@akkhash6486 2 года назад
Genuine speech"
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank you
@nagadurgasrinivasarao7106
@nagadurgasrinivasarao7106 Год назад
Great sir miru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shaiknagulmeera3424
@shaiknagulmeera3424 2 года назад
Please share this video and like everyone see and think, I like this video thank you
@anildarangula8835
@anildarangula8835 2 года назад
Sir bull's seman storege liguid nitrogen box gurinchi details vedio Rupamlo cheppandi
@rknews1606
@rknews1606 2 года назад
Good information sir 👍
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank you
@allinoneak8731
@allinoneak8731 6 месяцев назад
Super sir
@beaulahprasuna8346
@beaulahprasuna8346 2 года назад
Super Sri
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank You
@saikrishnabobba3033
@saikrishnabobba3033 2 года назад
Meeru super sir
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank You
@shymalbaroi1518
@shymalbaroi1518 2 года назад
Good information sir
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank you
@jayadevblswas7402
@jayadevblswas7402 2 года назад
Good video s sir
@creativethingsA
@creativethingsA 2 года назад
Excellent job bro
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thanks
@salmansayad8691
@salmansayad8691 2 месяца назад
Subject challa cheparu❤
@KarshakaMitra
@KarshakaMitra 2 месяца назад
Thank you
@parshurampitta3856
@parshurampitta3856 Год назад
Great job bro good information continue
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Thank you
@vasubalusu4860
@vasubalusu4860 2 месяца назад
Good job sir..ur my inspiration sir....
@KarshakaMitra
@KarshakaMitra 2 месяца назад
Nice
@sumasumalatha9700
@sumasumalatha9700 Год назад
Nice supar sir
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Thank you
@dhewareddyadapallydhewared2078
Rajev sir salute
@vcadusumilli
@vcadusumilli 2 года назад
Hi Rajiv Garu👌👍
@oguboinavignesh9543
@oguboinavignesh9543 2 года назад
Sir tq for valuable information... Avi yela order cheyyali ledha tecchukovaloo cheppandi please all are waiting..
@repakaveerraju831
@repakaveerraju831 Год назад
Rajvi garu very good & excellent 🙏🙏🙏
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Nice
@hareeshmogilisetty7376
@hareeshmogilisetty7376 Год назад
Super
@ramadasulankalapalli1288
@ramadasulankalapalli1288 21 день назад
Very good job
@KarshakaMitra
@KarshakaMitra 18 дней назад
Thank you! Cheers!
@arunmorthati955
@arunmorthati955 2 года назад
🙏🙏🙏🙏super sir
@myvillagevideos8710
@myvillagevideos8710 Год назад
Super idia
@kharikrishna6906
@kharikrishna6906 2 года назад
Super super super
@sarmakh8688
@sarmakh8688 Год назад
Long live Rajiv Sir.
@bramesh6200
@bramesh6200 2 года назад
Very naice video 🙏🙏
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank you
@anjietikepally1451
@anjietikepally1451 2 года назад
Super talking
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank you
@eco55thejesh12
@eco55thejesh12 2 года назад
Super sir🙏
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank you
@arjungampala2219
@arjungampala2219 Год назад
Call chesthae pampistha raa sir
@prabhakarareddy7693
@prabhakarareddy7693 2 года назад
You are a great farmer you are doing good job my buffolo have taken semon from this form that buul is Bheem and Arjun kuru
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Nice
@y.rajkumary.rajukumar6512
@y.rajkumary.rajukumar6512 2 года назад
Good video
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thanks for the visit
@saiprasadbhukya9798
@saiprasadbhukya9798 12 часов назад
Mimmalni kachitham ga kalustha sir mi dhagara paadi parishrama gurinchi chala nerchukovali
@SureshCocks
@SureshCocks 2 года назад
రాజీవ్ గారు నాకు కోత్తగ డైరీ పెట్టడానికి గేదెలు మీ దగ్గర దొరుకుతాయా....? ఎంత ధరలో ఉంటుంది సార్.
@madhuKumar-rd3zx
@madhuKumar-rd3zx 2 года назад
I want also brother
@vijenderreddythummeti6397
@vijenderreddythummeti6397 2 года назад
Good job
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank you❤
@vijenderreddythummeti6397
@vijenderreddythummeti6397 2 года назад
@@KarshakaMitra semen storege box akkada dhorukuthundhi cost anthavuthundhi
@ramubilla6441
@ramubilla6441 2 года назад
Great sir Rajeev sir ...sir telangana state lo available undha sir mi bull's semon ...🙏🙏🙏🙏
@jawaharlalnehru4623
@jawaharlalnehru4623 Год назад
🙏🙏🙏
@naturebud7228
@naturebud7228 Год назад
Good work sir but please concentrate on ONGOLE BREED
@malleshsiluveru2534
@malleshsiluveru2534 2 года назад
Good job krushi vunte manushulu rushulavutaru ane padaniki meere nidharshanam❤️u
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank you
@gudalarakesh8931
@gudalarakesh8931 2 года назад
Sir SEMEN storage chesukovaali ante Nitrogen liquid kavali kada. Dani gurinchi koncheam cheppandi sir please...
@egandhi8754
@egandhi8754 2 года назад
Make a video on the agriculture policy going on india
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Ok
@mahithelover336
@mahithelover336 Год назад
Sir i want to Start this farming, but i have no idea how it's start first, plz any suggestions.... 🙏
@rajKumar-jz5je
@rajKumar-jz5je Год назад
Hi sir murrah buffalos sale chestara akkada ? New ga Dairy farm start chedamu anukuntunamu..
@vasubabuangirekula6815
@vasubabuangirekula6815 Год назад
Good morning sir. Memu govt hospital lo semen cheyistunnam anni dunna pillalu pudutunnayi. Maku raitulaku individual ga me bank seman tesukolante emi cheyali.
@imranbasha4945
@imranbasha4945 Год назад
Hai sir ABC seman station lo pure ongole seman available unda
@kothapatisammaiah5323
@kothapatisammaiah5323 2 года назад
Sar.misewa.super
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank you
@srinusrinu8053
@srinusrinu8053 2 года назад
Nice orther place ki pamputhara
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Please call to ABC Semen Bank
@nagarammamatha2159
@nagarammamatha2159 Год назад
Naa age 27 sir . starting process enti.ela cheyaali.Training school pettandi sir maa lanti yuvakulaki help cheyandi
@jojjijojji6019
@jojjijojji6019 Год назад
👌👌👌👌👌🙏🙏🙏🙏
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Thank You
@nopainnogain2509
@nopainnogain2509 2 года назад
E vedios chusi ayena manchi seman vadandi
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Good Suggestion
@nannapanenivamsikrishna9095
@nannapanenivamsikrishna9095 2 года назад
ABC semen bank lo Ongole bulls gurinchi video cheyyandi sir
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Ok
@nannapanenivamsikrishna9095
@nannapanenivamsikrishna9095 2 года назад
@@KarshakaMitra Waiting for your valuable video sir
@Chmuralidhar888
@Chmuralidhar888 2 года назад
Buffalo s video cheyandi sir
@naresherasarapu6031
@naresherasarapu6031 2 года назад
Maa telanagana intha adustam లేదు vest state in telangana good job raajeev sir
@malleshsiluveru2534
@malleshsiluveru2534 2 года назад
Krushi vunte antakuminchi cheyyochu sodara don't disturb prayatnichu chetanaite vallani chusi bada padaku ok na?👍
@deepthigoud3122
@deepthigoud3122 2 года назад
Bro it's not about states. Right now idi ap lo vunntha matrana ap lo quality Murrah em ledhu bhayya. Memu mi erragdda santha ki ravlsinde.
@malleshsiluveru2534
@malleshsiluveru2534 2 года назад
@@deepthigoud3122 ok dun sister
@naresherasarapu6031
@naresherasarapu6031 2 года назад
@@deepthigoud3122 Naaku all ready dairy farm undi 1ekar super nepeier gross undi shed undi 👍👍👍
@srinulandfixinge
@srinulandfixinge 2 года назад
how many people like forming please like
@madhureddy3000
@madhureddy3000 2 года назад
I want to buy one how much sir
@sivaramakrishnam6148
@sivaramakrishnam6148 Год назад
Hai annna buffaloes cost kudha chaypavasindhii
@kancharlakondalarao3931
@kancharlakondalarao3931 2 года назад
మాది ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెద్ద చేర్లొపల్లి మండలం కొత్తపల్లి గ్రామం సార్ మా దగ్గర మీ ABCక్షమన్ తిసుకురావడం లేదు ఎన్ని సార్లు చెప్పినా ఒక్క క్షమన్ ఎంత ధర ఉంటుంది సార్
@avuluripavan3857
@avuluripavan3857 3 месяца назад
Annaaa na dhaggaraaa 50 murraaa dhunnaaluuu unnay 2 jafrabadhi dhunnalu unnay vatini nundi kudaa semen thedham anukuntunaaaa Semen koneti vanti centre unteee cheppandi annaaaa
@durgaprasadkondapaneni7021
@durgaprasadkondapaneni7021 Год назад
రైతులకి మంచి సాయం చేస్తున్నారు sir
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Thank You
@mrstoudio3991
@mrstoudio3991 2 года назад
సీతారామ సేమన్ bank వీడియో చేయాండి
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Ok andi
@kanukuntlavenkateshwarlu
@kanukuntlavenkateshwarlu 2 месяца назад
😊😮🎉❤
@vamsidharreddykolli581
@vamsidharreddykolli581 2 года назад
Anna dvr memorial devabhaktuni Chakravarti garine intrew cheyandi Anna manchi manchi Ongole bull ne pocestunadu kanuru village penamalur mandalam krishna dist
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Ok andi
@mdiliyas7685
@mdiliyas7685 2 года назад
Oka buffalo milking video petandi
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Ok
@vasubalusu4860
@vasubalusu4860 2 месяца назад
Sir padda dhudalu vunaya me form lo...
@ramanarao32
@ramanarao32 2 года назад
once they become old what do you do with old animals sir?
@sivareddynadikattu5652
@sivareddynadikattu5652 Год назад
Chanipothey, manushulu laga samadhi chestharu, konni areas lo kabela taralistharu.
Далее
Новые iPhone 16 и 16 Pro Max
00:42
Просмотров 685 тыс.
Платье для богинь на свадьбу
1:00
Ваше мнение?
1:00
Просмотров 3,9 млн
Головоломка от дедушки🔥
0:31