నైస్ వీడియోస్ బ్రో బాగా చేశారు అన్న, అన్న ఇంకా దానాలు కూడా క్లియర్ గ ఏమి పెడతారు మరియు టానిక్స్ ఏమి ఇస్తారు మరియు ఆరోగ్యం సమస్యలు వస్తే ఏమి చెయ్యాలి అనేది కూడా అడగండి అన్న, మరియు నెయ్యి కూడా ప్రిపేర్ చేసి అముతారు ఏమో అడగండి అన్న
Dvr garu meeru Epudu anthena 10 lakhs una edhu ni 30 lakhs ki kontaru , one lakh una murra gedhi ni 3 lakhs ki kontnaru Ila prati industry ni rate penchese emi chedamu anukunaru , inka chinna raithu emi kontaru metho poti padagalara ,, edhulu Epudu 1cr touch chesey range vochesindi mamulu raithu Saradha Pandem costly ayipoyindi inka dairy farm Entha cost ayipotadho ento ,, meeru cheyodhu sir bussiness