ఈ nature లో దేవుని signature ఉంది ఆ creation లో దేవుని purpose ఉంది (3) వెలుగు చీకటి జిల్ జిల్ జిల్ గాలి నీరు చిల్ చిల్ చిల్ కొండలు లోయలు అడవులను Colorful గా చేసాడు..(2) ఈ nature లో దేవుని signature ఉంది ఆ creation లో దేవుని purpose ఉంది(2) చేపలు పక్షులు చిట్ ఫట్ చిట్ జంతువులన్నీ small and big నిన్ను నన్ను special గా ఆయన image లో చేసాడు ఈ nature లో దేవుని signature ఉంది ఆ creation లో దేవుని purpose ఉంది(2)