మేడం మట్టి, ఎరువు ఎంత బాగున్నా కూడా మంచి వాతావరణం కూడా చాలా అవసరం అని నా ఉద్దేశ్యం. But మీకు ఒక మంచి రైతు కి వున్న అనుభవం వుంది మేడం. Really grate 🙏🙏🙏👏👏👏👏.
మేడం మీరు ఏమి వేస్తారు సూపర్ సూపర్ గా ఉన్నది నేను పండిస్తున్నాను గాని నాకు అంత ఆర్మీ రావట్లేదు మీ టిప్స్ మాకు కూడా చెప్పండి థాంక్యూ మేడం మీ మిద్దె తోట చూపించినందుకు
చక్కని హార్వెస్ట్ అమ్మా. గార్డెన్ వేస్ట్ నుండి లిక్విడ్ fertilizer చేయడం వీడియో చేశాను. దయచేసి మీరు కూడా చేసుకుని మీ money అలాగే Environment నీ కాపాడగలరు.
నీళ్లు పోస్తే కాటన్ డబ్బా తడిసిపోతుంది అందుకే అందులో ప్లాస్టిక్ కవర్ వేసి మట్టి పోశాను ఆ తర్వాత మొక్కలు నాటాను ఒక్క పంట మాత్రమే తీసుకోగలుగుతాము ఆ తర్వాత మట్టి వేరే దాంట్లోకి వేసుకోవాలి
Thank you టమాటాలు మా తోటలో కూడా అలానే కుళ్ళిపోతున్నాయి వర్షాల వల్ల అలా జరుగుతుంది అంతే కచ్చిగా ఉన్న టమాటాలే కుళ్ళిపోతున్నాయి ఇంకా మనం ఏం చేయలేము ప్రకృతికే వదిలేయాలి
టమాటో ముక్కలు అయితే 20 వరకు పెట్టుకోవాలి వంకాయలు, పచ్చిమిర్చి 10 వరకు పెట్టుకోవాలి ఇంకా తీగజాతులు బీరా సోరా కాకర 7 లేదా 8 మొక్కలు పెట్టుకోవాలి ఒక్కొక్క రకం పది మొక్కల కన్నా తక్కువ ఏ కూరగాయ తగ్గవద్దు అలా అయితేనే నలుగురు ఉన్నోళ్లకి సరిపోతది
నా చానల్లో నేను తెప్పించుకున్న కొత్త రకాల విత్తనాలు అనే వీడియో పెట్టాను ఆ వీడియో చూడండి విత్తనాల కవరు ఓపెన్ చేశాను కదా కవర్ పైన నా నెంబర్ కనిపిస్తుంది కాల్ చేయండి