Market ki velte one week ki sarepada vegitables tesuku vastam tappadu Mana tho fresh unnapudu Yem avasaramo avi cut cheste fresh ga use chesukunnattu untundi
మొక్కలు నాటుకున్నంక వారం రోజులకు అన్ని నాటుకుంటాయి కొత్త చిగుర్లు వచ్చేవరకు 15 రోజులు పడుతుంది మీరు నాటి నా మొక్కలు ఏంటివో చెప్పలేదు కదా నాటిన మొక్కను బట్టి ఎన్ని రోజులలో మనకు పంట వస్తుందనేది చెప్పగలము