సన్న రకాలు చేప్పండి మా సైడ్ వానాకాలం మొత్తం సన్నలు పండిస్తరు...5204,1224 లాగా ఉండే మంచి దిగుబడి echyvi చేప్పండి 34_36 క్వింటల్ వచేవి.... ఒక వీడియో చేయాగలరు
Anna madhi Nizamabad maku 5204 BPT Original seed yekada దొరుకుతుంది seeds కంపెనీలో ఏదో రకం ఇచ్చి ఈది BPT అంటున్నారు pantakalam 135 నుండి 145 రోజులలో కోతకు వస్తుంది కొందరు ఈది ఒరిజినల్ కాదు అంటున్నారు