Тёмный
No video :(

విత్తనం వెదజల్లి వరి పండించండి || Paddy Broadcasting and Drum Seeder Method || Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 429 тыс.
Просмотров 8 тыс.
50% 1

#agriculture #farming #farmer #paddy #paddyfarming #rice #ricefarming #paddydirectseeding #paddyseeder #drumseeder #broadcasting #farmlife
విత్తనం వెదజల్లి వరి పండించండి || Paddy Broadcasting and Drum Seeder Method || Karshaka Mitra
వరి సాగులో పెట్టుబడి ఖర్చు, కూలీల కొరత రైతుకు పెద్ద సమస్యగా మారటంతో వరి విత్తనం ప్రధాన పొలంలో నేరుగా విత్తే సాగు విధానానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ విధానంలో సాగు ఖర్చులు గణనీయంగా తగ్గి రైతులు మంచి ఫలితాలు సాధించే అవకాశం వుందని ఏలూరు జిల్లా ఏలూరు ఏరువాక కేంద్రం ప్రోగ్రా కోఆర్డినేటర్ అండ్ హెడ్ డా. కె.ఫణి కుమార్ తెలిపారు. నేరుగా విత్తే విధానం గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
• పాడి పశువులకు ఆయుర్వేద...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
RU-vid:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakamitratv

Опубликовано:

 

30 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 11   
@srikanthkandula6199
@srikanthkandula6199 Месяц назад
Video 📸 chusina vallu andaru 1 like kotandi pls
@GangulasFarm
@GangulasFarm 28 дней назад
Brother andari videos ki Ela comment chestunav em vostadi theliyaka asking
@srikanthkandula6199
@srikanthkandula6199 27 дней назад
@@GangulasFarm manakosam vallu chala hard working chastunaru
@damndreams4756
@damndreams4756 Месяц назад
Tq for providing valuable information to us it motivates us to move forward 😊
@pillutlaanil6936
@pillutlaanil6936 Месяц назад
Watar full ga undali leakunte katam
@ravinderreddy3183
@ravinderreddy3183 Месяц назад
Deft Relief should be one time measure keeping in view of the Necessary of farmers but not election issue
@maddinenimanoj2773
@maddinenimanoj2773 28 дней назад
Anna,bapatla rice research station rice variety gurinchi videos kavali,Krishna guntur Prakasam districts ki suitable rice variety videos kavali.
@KarshakaMitra
@KarshakaMitra 28 дней назад
Okay
@SrinuKoyya-sn9gn
@SrinuKoyya-sn9gn 27 дней назад
Sir మీరు చెప్పిన కలుపు మందులు అన్ని ఒకేసారి స్ప్రే చేయవచ్చా
@edubillikameswararaoedubil5817
@edubillikameswararaoedubil5817 Месяц назад
డ్రం సీడర్ తో వేస్తే బాగుంటది. కానీ గాబు మిషన్ పెట్టండి
Далее