పల్లీలు, గసగసాలు ధనియాలు, జీలకర్ర లవంగాలు ఏలకులు దాల్చినచెక్క నువ్వులు, ఎండుకొబ్బరి ముక్కలు అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు కారం పసుపు ఉప్పు వీటన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఒక కడాయిలో ఉల్లిపాయలు టమాటాలు వేయించాలి చింతపండు గుజ్జు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి