మీ పని అద్భుతమైనది! అది మనలో ప్రతి ఒక్కరికి సహాయం చేస్తుంది. మీకు చాలా మంచి జరగాలని కోరుకుంటున్నాను. పిల్లల కోసం వివిధ తీపి లడ్డూలను తయారు చేయడంపై మీరు వీడియోల శ్రేణిని అందించగలరో లేదో దయచేసి చూడండి
Sir garu nenu dubai lo unnanu e video lo chesina vidhanga chesanu e roju guthi vankaya super ho super testy ga vundhandi tqqq for making be hands for all 👌👌👌🎉🎉🎉🎉❤️
Thankas babai meru chese vantalu naku chala use avuthunnai nenu South Indian chef ni from khammam thank you so much babai ela ne mana Telugu vantalu chala cheyandi
మేము కూడా ఇవే మసాలాలు పెట్టి వండుతాం కానీ ఆ మసాలాను ముందుగా కాస్త వేపి ఆ తర్వాత పచ్చి వంకాయలో కూరి కాసేపు వేపి ఆ తర్వాత పులుసు పోసి మళ్లీ కాసేపు ఉడికిస్తాం mmmmmmmmmm మీరన్నట్టు 😋 😋😋
😂😂😂😂 liked babai's way of cooking. reminded me of my childhood days where all our families would gather during holidays and our uncles would show their cooking skills.. nice... babai..thank you and you are doing an amazing job 👍
చాలా బాగా చెప్పారు మీరు నేను కూడా మీరు చేపినట్టు చేసాను బాగా వచ్చింది కూర మీరు తినే స్టైల్ చాలా బాగుంది ఒక్కరే కూర్చుని తినకండి ఎవరైనా పక్కన కూర్చోబెట్టి తినండి వాళ్ళ ఫీలింగ్స్ కూడా అర్థం అవుతాయి కదా
Thank you Guruvu gaaru ..... Paadapranaam 🌺🌼🍏🍎🙏🙇 ....... Meeru chese vantala vidhaanam chaalaa goppagaa untundhi ...... Holy universal divine blessings towards you and your family for always ......❤️❤️❤️❤️
Me masala vankaya curry nenu intlo chesanu super undi. Ma papa ki chala nachindi. Asalu vankaya papa thinadu. But ela eshtanga thinnaru. Tq andi.fish fry peaces cheyandi.