అదేంటి గురువుగారు,ఇంతకుముందు నల్లటి మట్టి గాజులు ధరించవచ్చు అని చెప్పారు ఇప్పుడేమో ఇలా అంటున్నారు.ఇంతకీ వేసుకోవాల లేదా...గురువుగారు దయచేసి తెలుపగలరు...
గురువుగారు నమస్తే అండి నేను ఎవరిని అయినా ఈ సందేహాలు అడిగినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం నాకు అంతగా నచ్చేవి కాదు కాని మీరు చాలా అర్ధం అయ్యేలా వివరంగా చెప్పారు మీకు చాలా చాలా ధన్యవాదాలు అండి
గురువు గారు నాకు ఎప్పటినుంచో ఒక సందేహం ఉంది. మేము దేవుడికి పూలు వారానికి ఒకసారి కొనుక్కుంటాము. ఒక్కోసారి రజస్వల అయినప్పుడు పూలు మిగిలిపోతున్నాయి. వాటిని మళ్ళీ రజస్వల పూర్తి అయిన తర్వాత దేవుడికి పెట్టుకోవచ్చా? దయచేసి చెప్పగలరు.
Guruvu garu ma kosam oka video cheyandi plz Kontha mandi murkatvam tho vintaga matladutaru Kothaga Edina Pooja chesukunte maku kalisiraledu Ma intlo e poojalu levu memu cheyaledu Tulasi mokka kothaga vesukunnam maku kalisiraledu ela etc...vintu untanu e lanti valla kosam oka video cheyandi plz ...🙏🙏🙏🙏🙏
హరే కృష్ణ 🙏 శ్రీ గురుభ్యోన్నమః🙇♀️ చాలా చక్కని విషయాలు తెలియచేశారు గురువుగారు మరి కైవారం వెళ్ళినప్పుడు ఇచ్చే గాజులు వేసుకోవచ్చా వేసుకోకూడదా చెప్పనే లేదు కదండీ దయచేసి సమాధానం ఇవ్వండి గురువు గారు🙏 అలా దేవాలయాల్లో ఇచ్చే నీలిరంగు,నలుపు రంగు గాజులు ధరించవచ్చా చెప్పండి గురువు గారు
మేము వద్దు అని చెప్పలేదు తల్లి కొంతమంది నల్ల గాజులు నీలిరంగు గాజులు వేసుకోకూడదు అని చెబుతారు కొన్ని సంప్రదాయాల్లో వేసుకుంటారు అది మీ అభిప్రాయం అని చెప్పడం జరిగింది ఒక ప్రాంతంలో ఒక ఒక పద్ధతి ఉంటుంది కదా😊
ధన్యవాదాలు గురువు గారు . మాకు తెలియని విషయాలను తెలియపరిచారు. గురువు గారు . ఒక సందేహం కాలలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పూజ కాలలో వేస్తే . దేనికి సంకేతం. తెలియపరచండి . గురువు గారు.
Guruvugaru memu santhanam kalagaka chala ibbadhi paduthunnam chala hospitals thirigamu problem em ledhu ani chepthunnaru enni pujalu chesina no use pls edhina remidies unte oka video cheyandi mathopatuga chala mandhiki use avuthundhi pls😢🙏
Guruvugaru chala Santhosham ee information teliyachesaru. Eppudu botu stickers ki emayana niywmalu unaya..chalamandi eppudu stickers use chesatamu.. kumkum daristamu.
ఋషుల కాలంలో గ్లాస్ బ్యాంగిల్స్ కాదు తల్లి.మట్టి గాజులు మట్టితో కంకణాల లాగా చేసేవాళ్లు సన్నగా కాదు తల్లి కాస్త పెద్ద సైజులో కంకణం లాగా ఉండేవి, మీకు దీని గురించి పెద్దగా తెలియదు, కుమ్మరి వాళ్ళు చేస్తారు వాటిని కుమ్మరి భీమన్న చరిత్ర చదవండి తెలుస్తుంది
varalaxmi vratham roju na kada unna gold Laxmi Devi photo ki vesina..aa gold edhi aina avasam vasthe malli thakattu kani ammadam lani cheya kudadha, cheppandi