Тёмный

#ఉడికించినవేరుశనగగుళ్ళు 

Palani Swamy
Подписаться 465 тыс.
Просмотров 295 тыс.
50% 1

Follow me on Social Media
/ palaniswamyvantalu
/ palani.swamy.18294
/ palaniswamy45

Опубликовано:

 

9 фев 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 305   
@satyasaivissafoundation7036
@satyasaivissafoundation7036 2 года назад
చాలా సంతోషం స్వామి గారు మీకు అనేకానేక ధన్యవాదాలు నమస్సుమాంజలులు వంటలు కూడా ఒక యజ్ఞం లాగా ఒక ఒక పూజా కార్యక్రమం లాగా చెప్తున్న తీరు చాలా స్ఫూర్తి దాయకం మీకు మా హృదయపూర్వక నమస్సుమాంజలులు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 2 года назад
ఆట వెలది పద్యము : వేరు శనగ గుళ్ళు మీరు ఉడక బెట్టి అందులో మసాల అల్లమునిక ఉల్లి నిమ్మ రసము ఉప్పును కలిపియు పళని స్వామి చూపె పద్ధతిగను
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 года назад
నమస్కారం అండి..చాలా చాలా సంతోషం ...!! మీరు చెప్పిన పద్యము చాలా చాలా బాగున్నది..!! ధన్యవాదములు అండి 🙏🙏🙏
@syed_najma
@syed_najma 2 года назад
బాగుందండి.మిమ్మల్ని బొట్టులో చూసి మాకు అలవాటు అయిపో యింది.బొట్టు పెట్టుకోండి మేష్టారు
@nirmalasreeramoju1764
@nirmalasreeramoju1764 2 года назад
మా అమ్మగారు కూడా ఇలాగే చేసేవారు సాయంత్రము స్నాక్ లాగా. మీరు మా అమ్మ, నాన్నలను చాలా గుర్తుకు తెప్పిస్తారు మీ వంటలతో. చాలా చాలా బాగా చేసారు . నేను ఇక్కడ అమెరికాలో ఇది మాత్రం తరచుగా చేస్తూంటాను, ప్రతి ఒక్కరు అనగా అన్నీ దేశాలవారు ఇష్టముగా తింటారు, ప్రొటీను ఫుడ్ అని చాలా ప్రాధాన్యత ఇస్తారు, ఇక్కడ మా పిల్లలు డాక్టర్లు, వారి తోటి డాక్టర్లు,స్నేహితులు, ప్రతి ఒక్కరు ఇష్టపడే వంటకం ఇది. మీకు నా హృదయపూర్వక మైన నమస్కారములు తెలియజేసుకుంటున్నానండి గురువుగారు🙏🏼
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 года назад
చాలా చాలా సంతోషం అమ్మ 😊😊😊🙏🙏🙏
@uppueswaraiah3599
@uppueswaraiah3599 2 года назад
గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం
@ydprasad5185
@ydprasad5185 2 года назад
అద్భుతాలు జరుగుతాయి కానీ మీ వంటలు రూపం లో మేము చూడగలుగుతున్నాం 🙏🙏🙏🙏🙏🙏
@rangacharlaxmi5556
@rangacharlaxmi5556 2 года назад
చాల tempting గా వుంది. మంచి రుచిగా వున్న snacks chese చూపించారు
@alavalaindira8983
@alavalaindira8983 2 года назад
మంచి స్నాక్ రిసిపి చాలా బాగా చేసారు సార్.. ఇలాగే బఠాణీ, శెనగలు , అలసందలు, ఉలవలు, రాజ్మా.. ఇవన్నీ కూడా చేసుకోవచ్చు స్వామి..👌.. స్వీట్ కార్న్ కూడా బాగుంటుంది.
@RK_0421
@RK_0421 2 года назад
👌👌👌👌👌👌👌👌👌👌👌👌 రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం గురువుగారు ఇలాంటివి కూడా చేయండి
@syamalarudraraju7736
@syamalarudraraju7736 2 года назад
రుచి మరియు ఆరోగ్యకరమైన చిరుతిండి. చాల చక్కగా చూపించినందుకు ధన్యవాదాలు బాబాయిగారు.🙏
@kondapuramseethakumari7654
@kondapuramseethakumari7654 2 года назад
నేను ఈరోజు అదే చేసుకున్నా. చాలా బాగుంది స్వామి గారూ 👍
@pravalikaramanuja5982
@pravalikaramanuja5982 2 года назад
మీ వంటలు అమోహం అండి..... మీ వంట పాత్రలు ఎంత బాగున్నాయో అసలు.. నాకు మీ వంటలు చాలా నచ్చాయి ఎంత ఓపికగా చెప్తున్నారు అసలు మీరు ధన్యవాదాలు అండి....
@gprmoon3043
@gprmoon3043 2 года назад
చాలా బాగా చేశారు స్వామి మేము ఊరికే ఉడకబెట్టుకొని తినేవాళ్ళం మీరు మసాలాలు కూడా కలిపారు డబల్ రుచి ధన్యవాదాలు స్వామి🙏🏻👌👍
@gopalakrishna7973
@gopalakrishna7973 2 года назад
Yip ko no hi Dr sr sr
@haribrahmam5919
@haribrahmam5919 2 года назад
Swamy mee matalu vintunte mimmalini choosthunte maa kadupu nindipothundhi
@jindeparimala5105
@jindeparimala5105 2 года назад
ఆహ్లాదకరమైన వాతావరణం లో... ఆరుబయట అలా వంట చేస్తుంటే.. ఆహా... 👌👌👌వంటల విందుతో పాటు మాకు కనువిందు కూడా చేస్తున్నారు స్వామీ.....
@gaddammallikarjun2349
@gaddammallikarjun2349 2 года назад
Nice 👍👍
@batchudhilleswararao5384
@batchudhilleswararao5384 2 года назад
నమస్కారం, చాలా బాగా వివరంగా చెప్పు చున్నారు, ధన్యవాదములు స్వామి గారు. మరిన్ని మంచి కూరగాయలు, మరియు ఆకుకూరల తో చేసిన మంచి వంటలను, తీపి పదార్దాలు తయారు చేయు విధానాలు మరిన్ని మీ చేనల్ లో అప్లోడ్ చెయ్యగలరు అని మనవి.
@multiverseofmadness7643
@multiverseofmadness7643 2 года назад
పిల్లలు మచి కడపుస్టి పుట్టి , చక్కగా పట్టుకెల్లోచ్చు, what a lagguge
@dhanashekarshekar7662
@dhanashekarshekar7662 2 года назад
సూపర్ స్వామి రుచికరమైన snack item🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@valayyapantulukakarlamudi6419
@valayyapantulukakarlamudi6419 2 года назад
మీరు చెబుతున్న తీరు చాలా బాగుంది మేము తిన్న ట్లే vunaatla వుంది good 👍
@seshasaiemani6697
@seshasaiemani6697 2 года назад
సాంప్రదాయ దుస్తుల్లో స్వామివారు.... చక్కటి తెలుగుపదప్రయోగముల మేళవింపుతో వివరణ..... విభూది అలంకారములను సంతరించుకున్న మట్టిమూకుళ్ళు, కుంపట్లు... నేపథ్యంలో మేమున్నామని తొంగిచూస్తున్న రంగవల్లులు... క్షణాల్లో తమ ఉనికిని కోల్పోతూ అద్భుతపాకములుగా రూపాంతరం చెందే వంటదినుసులు... వీడియో చూస్తున్నకొలదీ పెరిగిపోతున్న నాలికపై జిహ్వ,,రుచులపై మమకారం .... .... వెరసి,ఇదంతా ఉదరంలోని జఠరాగ్నికి వేస్తున్న ఆహుతులు... వైశ్వానరుడికి సమర్పించే "మహానైవేద్యం" ధన్యవాదాలు స్వామీ!!!👌👌👌
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 года назад
చాలా చాలా సంతోషం అండి..మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను అండి.నమస్కారం 🙏
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 года назад
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🌋🌋🌹🌹🌹🦚🦚🦜🦜🦜🌽🌽🌽🍍🌺🍏🍏🌷🌷🌼🐦🐦🥭🍎🍇☀️🌄🌄🌸🌸🍚🍚🌅🌾🌾🧆🍯🍯🔥🔥🥥🥥🍌🍌🍌🥰🥰🥰🥰
@anithak7177
@anithak7177 2 года назад
Supperb 👌 ga ఉంది అండి... Good for health
@ramadeviavvari1315
@ramadeviavvari1315 2 года назад
ఇది చూసి నేను కూడా ఇప్పుడే వేరుశనగలు nanabettaanu స్వామీ సాయంత్రం చేస్తాను🙏
@ramaraobonagiri9365
@ramaraobonagiri9365 2 года назад
చాలా బాగా చేశారు, మంచి మంచి విషయాలు తెలియచేస్తున్నారు, ధన్యవాదములు.
@krishnach9863
@krishnach9863 2 года назад
Me fallowing amete swami guggillu kuda am chustam le anukunte 200 comments
@manastitching
@manastitching 2 года назад
అల్పాహారం బాగుంది బాబాయ్ గారు సూపర్ గా చేశారు👍👌😋😋
@mantharivenkateswararao6722
@mantharivenkateswararao6722 2 года назад
చెప్పిన విధానం బాగుంది. ఓం నమో వేంకటేశాయ నమః.
@maheshsurya7554
@maheshsurya7554 2 года назад
అబ్బా 😋😋 టచింగ్ లోకి అదిరిపోయిద్ది గురు గారు super 👍👍
@satyam-xj5mj
@satyam-xj5mj 2 года назад
చాల బాగా ఉంద‌ండి 👌👌
@nagalatha580
@nagalatha580 2 года назад
, చాలా బాగా చేశారు స్వామి ధన్యవాదములు 🙏🙏
@karrijyothivenkatvlogs832
@karrijyothivenkatvlogs832 2 года назад
ఇవి చాల బాగుంటాయి 🙏🏻
@rashmiguduru4991
@rashmiguduru4991 2 года назад
I love your videos. You show really authentic way of cooking and love your presentation guru ji. Namaste
@subhassamuel3162
@subhassamuel3162 2 года назад
Mee telugu chaala sweet ga vundi ayyagaaru
@appajik7106
@appajik7106 Год назад
🙏Sarve jana sakala ruchiyan bhavantu
@tejanavya8922
@tejanavya8922 2 года назад
నమస్కారం అండి మీకు పాదాభివందనాలు
@lakshmibhai8804
@lakshmibhai8804 2 года назад
Chala baga chesaru chepparu dhanyavadalu
@raghavakumar8957
@raghavakumar8957 2 года назад
Chaala baga chepparu Swamiji 🙏🏼
@sharmasharma3166
@sharmasharma3166 2 года назад
చాలా, చాలా బాగుంది గురువుగారు.. 🙏🙏
@parashurams8916
@parashurams8916 2 года назад
Sir meru antay naku chala respect and me recipes superb sir
@prasadarao66
@prasadarao66 2 года назад
Normally directly boiled,sir as per instructions it's amazing,it's iron food,I praise you sir.with good regards Devi prasad.
@annapurnadevi4143
@annapurnadevi4143 2 года назад
అద్భుతం స్వామి గారూ
@eswararaoimandi2480
@eswararaoimandi2480 2 года назад
Chaala baagaa chesaaru swamy.
@sundarinagamani
@sundarinagamani 2 года назад
చాలా చాలా బాగున్నాయి స్వామీ, ఉడికించిన మసాలా వేరుశనగ గుళ్ళు! కం. వేరుశనగగుండ్ల సొగసు వేరుగ నుండెను మరింత విస్తర రుచితో కోరిన కొబ్బరి చేర్చగ పేరేది మరి దివిలోన విహరించగనే! * * *
@Divine_Era-108
@Divine_Era-108 2 года назад
🙏వంట లో కూడా ఆధ్యాత్మికత విధానం తో కూడిన ప్రసాదం లాగా చేస్తున్నారు స్వామి ధన్యవాదాలు
@laxmisri9373
@laxmisri9373 2 года назад
Super Guru Garu 🙏
@mallikarjunnadimpalli2807
@mallikarjunnadimpalli2807 2 года назад
Chaaala bagundi Baabiygaaru 🙏🙏
@lakshmiprasanna8801
@lakshmiprasanna8801 2 года назад
Nice guruvu garu 🙏🙏🙏🙏
@bhagyalakshmimunjee5360
@bhagyalakshmimunjee5360 2 года назад
🙏చాలా మంచి రుచిగల స్నాక్స్ చూపించారు. వుడికిన వి thinnaamugaani ఇలా చేయలేదు. అన్ని pachhivi వేశారు. Populo అయితే బాగుండేది. O saari చేస్తాను. Jaisriram.
@kashyapilokanadham9033
@kashyapilokanadham9033 2 года назад
Baga chesaru andi 👌
@sudham6004
@sudham6004 2 года назад
Super tasty guruvugaru
@thoughtgod73
@thoughtgod73 2 года назад
మంచి వీడియో చూసిన అనుభూతి కలుగుతుంది గురువు గారు
@SharadaDeviParsi
@SharadaDeviParsi 2 года назад
Chala bavundi😊
@rameshvuppula5942
@rameshvuppula5942 2 года назад
Supar Supar Guruvu Garu Meeku Dhanya Vadhalu
@anithateju9000
@anithateju9000 2 года назад
‌చాలా బాగా చేసారు ధన్యవాదాలు అండి
@stephensivakumar5615
@stephensivakumar5615 2 года назад
Very nice recipe ayyagaaru
@gajavallianuradha1792
@gajavallianuradha1792 2 года назад
చాలా బాగుంది
@sudhapantula9189
@sudhapantula9189 Год назад
Chala bagundi swamy garu
@sravanilakshmi7119
@sravanilakshmi7119 2 года назад
Chala baga chesaru
@nireeshavaranasi
@nireeshavaranasi 2 года назад
Thank you guruvu garu
@ola_626
@ola_626 2 года назад
Great panthulu garu
@ramadeviavvari1315
@ramadeviavvari1315 2 года назад
స్వామీ ఇప్పుడు చేశాను చాలా బాగున్నాయి 🙏
@laxmiprasana8832
@laxmiprasana8832 2 года назад
Mi recipe chala baguntati
@visalakshisista6959
@visalakshisista6959 2 года назад
Sooper👍
@sankhyaperali1088
@sankhyaperali1088 2 года назад
Ahhhaa evi kamati vantalu ante 😋 super👌guruvu garu...
@rajeshyadhav1192
@rajeshyadhav1192 2 года назад
Mee bhasha saili chala bagundhi andi. Vanta pathralani kuda bhagavanthudu gaa bhavinchi meeru alaa botlu pettadam chala bagundhi...🙏🙏🙏🙏
@suryaprakashkompally7956
@suryaprakashkompally7956 2 года назад
Super 👍👌 namaste guruvu gi
@MahaRaja-hc2iw
@MahaRaja-hc2iw 2 года назад
Super sir good food videos💯
@meenuseepana6829
@meenuseepana6829 2 года назад
Super guruvu garu nanu same Ilana tintanu guruvu garu
@sivakrishnasulake2899
@sivakrishnasulake2899 2 года назад
Swami garu so beautiful vedio so tasty
@venkataramanarao5002
@venkataramanarao5002 2 года назад
Wow! mouth watering Swamy.
@enharishkumar6940
@enharishkumar6940 Год назад
Thanks for the best protein snack 🙏🙏
@indirapriya7458
@indirapriya7458 2 года назад
Very nice swamygaru
@dlpvardhani6664
@dlpvardhani6664 2 года назад
Super guruvu gaaru
@iiigraghu
@iiigraghu 2 года назад
Excellent Enterprising Emerging Evolving Endeavour 🎉🙏
@bhanumathiachanta6795
@bhanumathiachanta6795 2 года назад
మీరు చాలా మంచి వంటలు నేర్పుతున్నారు
@vasanthab2962
@vasanthab2962 2 года назад
Manchi snack item thank you 👌👌👌
@mghk99
@mghk99 2 года назад
Miru matlade telugu chala bagundhi swamy
@varadarajdesikachar7558
@varadarajdesikachar7558 2 года назад
Chaalaa bagundhi
@vijayaanand4926
@vijayaanand4926 2 года назад
Nice guruvu garu
@anur2769
@anur2769 2 года назад
Aaaha adbhutham
@karnatisaidulusuhasini7468
@karnatisaidulusuhasini7468 Год назад
Super cooking👨‍🍳 ayyagaru
@adusumallivijayindira6665
@adusumallivijayindira6665 2 года назад
Yummy guruv garu namaskaram..I will try👍🏻😋
@durgabhavanis1030
@durgabhavanis1030 2 года назад
Memu elage chesukuntamu andi 👍 tq
@manishaharde7128
@manishaharde7128 2 года назад
खूपच छान. आवडला अल्पाहार.
@lakshmiprasuna8816
@lakshmiprasuna8816 2 года назад
Adbhutaha tammudu
@shanthavasu6140
@shanthavasu6140 2 года назад
Sooperb taste sir thank u
@ajaysrivatsa762
@ajaysrivatsa762 2 года назад
Swami,me recipes baguntai
@jagadishwarvenishetty5808
@jagadishwarvenishetty5808 2 года назад
🌞Chala Goppaga Teliparu, Namaskar👌👌
@TheChander55
@TheChander55 2 года назад
Namaskaram.I am from Chennai. Your recipe is unique. Excellent
@Lavanya2410
@Lavanya2410 2 года назад
I am your new subscriber chala baga cheparu andi
@sudhakameswari2813
@sudhakameswari2813 2 года назад
బాగుంది అండి
@vatyamnarayana5187
@vatyamnarayana5187 2 года назад
పోషకాహారం కలిగినది. అద్భుతం.
@umabongarala7322
@umabongarala7322 2 года назад
Baga chesaru
@balrajpamukuntla5592
@balrajpamukuntla5592 2 года назад
Thank you Swamy garu
@ravikanthactortollywood8522
@ravikanthactortollywood8522 2 года назад
గురువుగారు నేను చేసుకుతిన్నాను😋👌👌
@sunitha34
@sunitha34 2 года назад
Super snack andi pilalu ishtamga thintaru
@naveenn.v9099
@naveenn.v9099 2 года назад
Haro hara bagundhi sir
@gayatridevivemuri3527
@gayatridevivemuri3527 2 года назад
Chala baga chesaru varietyga undi deenilo kavali ante tomoto mukkalu kuda kalupu kovachu kadandi
@sandeeptholuchuri3858
@sandeeptholuchuri3858 2 года назад
హరో హర చాలా బాగా చెప్పారండి
@kollipararamasundhar
@kollipararamasundhar 2 года назад
బొట్టు పెట్టుకోండి గురువుగారు బొట్టు పెట్టుకోకపోతే ఏదో ఏదో వెలితిగా కనబడుతున్నారు నీరసంగా
@haripriyam9577
@haripriyam9577 2 года назад
S andi linked ur cmnt
@MrFatobese
@MrFatobese 2 года назад
yes..looking odd without bottu..
@aditviswanath7044
@aditviswanath7044 2 года назад
Nijamenandi babaigaru bottu pettukondi
@stravel832
@stravel832 2 года назад
అయన ఎక్కడ గ్యాప్ ఇవ్వడం లేదు మొత్తం వళ్ళ అంతా పామెసుకుంటున్నాడు కాదా
@rukminireddy7691
@rukminireddy7691 2 года назад
Yes! Bottu gives fullness. We are use to seeing u with Bottu! I hope u decorate ur forehead with Bottu as usual guruvu garu!
@mydengineers5495
@mydengineers5495 2 года назад
Mee lanti vallu Samajaniki Chala Avasaram Guruvu Garu
Далее