సరదాగా ఉంది...చివరలో చిన్న సందేశం ఇచ్చారు. బాగుంది. రవళి ఎప్పుడూ అద్భుతంగా నటిస్తుంది. మెప్పిస్తుంది. తరవాత మిత్రులు ఇద్దరు శంకర్ లు బాగా నటించాడు. అనిల్, ప్రణయ్ వాయిస్ మరియు నటన బాగుంటుంది. మీ టీంకు నా అభినందనలు. S.Ravikumar,Jagtial
తెలంగాణ వాళ్ళకు ఎమీది ఆంధ్ర వాళ్ళు సినిమా తీస్తుంటే మీరు ఇక ఎ కాలంలో ఉన్నరు.మటన్ చికెన్ వీడియోస్ తాప మంచి సినిమాలు తీయాలని లేదా మీకు.మంచి సినిమా తీయండి బ్రదర్.జై తెలంగాణ జై జై తెలంగాణ ❤❤❤❤🎉🎉🎉🎉🎉. ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్ ఉండాలి తెలంగాణ .తెలంగాణ ఇజాత్ తీయకుoడి ప్లీజ్ .సినిమాలో తెలంగాణ ఎన్నుకబడిoది.
ఏంది కోటి bapu నీకు పోయిన జన్మలో కోళ్లు ఏమి అన్యాయం చేశాయో ఏమో కానీ ఇప్పుడు ఈ జన్మలో నువ్వు వాటిపై అంత పగ పెంచుకొని ఇప్పుడు ఈ విధంగా తీర్చుకుంటున్నావు 🤣