వందనాలు అమ్మాగారు 🙏🙏 తండ్రీ దేవా నాకు ఉండే శోధనలు మరణం భయం లేకుండా రాకుండా ఉండాలని తండ్రీ మనసును నమ్మి చాలా భదా పండుకుంటు ఉంటున్న తండ్రీ అలాంటి భదాలు శోధనలుకు లోభడకుండా భయపండా కుండా ఉండాలని ప్రేయర్ చేయాండి అమ్మ ఆమేన్ 😭😭😭🙏🙏😭😭🙏🙏😭😭🙏🙏😭😭🙏🙏😭😭🙏🙏😭😭🙏
ప్రైస్ ది లార్డ్ పాస్టర్ అమ్మగారు నేను కువైట్ కి వెళ్ళాలి అనుకుంటున్నాను ముందు ఐదు సంవత్సరాలు చేసి వచ్చాను నేను మళ్ళీ కువైట్ కి వెళ్లాలని నేను ఆశీర్వదించండి నాకు వీసా రావాలని నా పిల్లల్ని చదివిస్తున్నాను నా పిల్లలు బాగా చదువుకోవాలని ప్రార్థించండి అమ్మగారు మెడికల్ లో పాస్ అయ్యేలా చేయండి అమ్మగారు నాకు బర్త్ సరిగ్గా చూడక వదిలేసాడు నేను నా పిల్లలు ఒంటరి వాళ్ళం అయ్యాo
వందనాలు అమ్మగారు దేవుని వాక్యము ద్వారా మేము చాలా బలపడుతున్న ము. దేవుడు మిమ్మల్ని ఇంకా బహు బలంగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను మీ కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాముమేము కూడా దేవుని సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నాము మా కొరకు ప్రార్ధించండి వందనాలు అమ్మగారు దేవుని మహిమ కలుగును గాక.అమీన్
అమ్మ వందలనాలు అమ్మ నేను 9 మంత్ ప్రెగ్నెంట్ నాకుముందు పాప పుట్టింది రెండో కానుపు గా మగబిడ్డ పుట్టాలని ప్రార్థన చేయండి అమ్మ ఆగస్టు 22 డెలివరీ డేట్ ఇచ్చారు ఆపరేషన్ చేస్తారు నేను నా బిడ్డ క్షేమంగా ఉండాలని నా ప్రభువు కి ప్రార్థన చేయండి అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma garu price the lord 🙏 Amma.na puttenti wallu Chala sramallo unnaru brother Raju Ravi appulu viddudhala gruhaom Koraku Rakshana Koraku prayer 🤲🙏🤲🙏🤲🙏🤲🙏 Amma plzzz 😢😢😢
అమ్మ ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో హూదయ పూర్వక వందనములు, అమ్మ మీరు చేప్పే వాక్యపోదేశాం నన్ను ఎంతగానో ఆత్మీయతలో ఎదుగుదలకు సహాయ పడుతుంది. Kruthagnathalu.
Praise the Lord thank you wonderful precious message your a great wonderful mother 🧎♀️🧎♀️🧎♀️devuniiki samasatha mahima ghanatha prabhavamulu kalugunugaka amen hallelujah thank you 🙋♀️🙋♂️🌺🙋♀️🙋♂️🌺🙋♀️🙋♂️
Praise the lord maa.. thanks alot for ur message I'm very blessed with this message..I'm Swathi I have lot of troubles n helpless I'm still hindu but I know God Jesus n I left him after my marriage that is reason my life with more difficulty and again I came near to my loving lord n asking him to forgive my sins..PLZZ pray for me maa n I must pray now to begin new life again in the name of Jesus amen 🙏🙏
యేసు వందనాలు. ....అమ్మ వందనాలు. ..నాకు గర్భం ఫలం కోరకు పార్థనం చేయండి. ...ఉదయం కాలం నేను పార్థనం చేస్తాను. ....నా పార్థనం దేవుడు విని ఆయన కృప దివిన ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ...ఆమేన్ ఆమెన్ ఆమెన్. ...
My son is now 12 grade please pray for my son he wants to go IIT Bombay please Mummy devuni dahayam biddaku daya chesi divinchi adhirohinchi kapadu gaka