Тёмный

ఉన్న పళంగా లారీలోకి సామాన్లను మనిషిని ఎక్కించండి || Anchor sridevi || Helpining Sridevi || MsSridevi 

Ms.Sridevi
Подписаться 768 тыс.
Просмотров 1,1 млн
50% 1

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 698   
@nikhathmehndidesigns...4023
@nikhathmehndidesigns...4023 9 месяцев назад
😊తను అమాయకురాలు పాపం దిక్కులేని వారికి దేవుడు దిక్కు......మీరు గ్రేట్ శ్రీదేవి అక్క చాలా మందికి సహాయం చేస్తున్నారు 😊
@PrasadhDurga-ws3yp
@PrasadhDurga-ws3yp 3 месяца назад
O9
@kasettianjaneyulu-ss1gyyu
@kasettianjaneyulu-ss1gyyu 6 месяцев назад
నిజమైన ఆనందం అంటే ఇదే అని తెలియజేస్తున్నారు చెల్లి మీరు
@gunturevents4087
@gunturevents4087 7 месяцев назад
మేడం ఇలాంటి వాళ్ళని ఆదుకుంటున్నారు మీరు చల్లగా ఉండాలి ఇలాంటి వారిని చాలా మందిని ఆదుకోవాలి మీకు దేవుడు అశీసులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న 💐💐
@Nagannatalari548
@Nagannatalari548 Год назад
తెలుగు ప్రజల మధ్య జన్మించిన మరో మదర్ థెరిస్సా అమ్మ మీరు, మీకు మనస్ఫూర్తిగా వందనాలు👏
@SR.shankargoud2806
@SR.shankargoud2806 Год назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sivamm
@sivamm Год назад
Aunu
@BuelaShiromani
@BuelaShiromani Год назад
@BuelaShiromani
@BuelaShiromani Год назад
❤😂
@padmaganesana5387
@padmaganesana5387 Год назад
తెరిసా తో పోల్చ కండి ఆమెను ప్రచారకురాలు ఈమె మానవ సేవకురాలు
@mps5641
@mps5641 Год назад
శ్రీదేవి నీ ‌కోరికలు అన్నీ తొందరగా నెరవేరాలని , ఇలాంటి అభాగ్యుల కు మేం చేయలేని సహయం , నీవు చేస్తూ న్నందుకు నీకు 🙏🙏🙏👍👍👏👏💐💐
@reddy2149-m2
@reddy2149-m2 Год назад
God bless you abundantly sridivi garu
@sailakshmiverygood503
@sailakshmiverygood503 Год назад
Jai sreemannarayana manchi panulu chese meeku Aa Paramathma krupa vundali.
@RambabuRambabu-bs5do
@RambabuRambabu-bs5do Год назад
​@@reddy2149-m2 షాక్ లు
@lakshmiakka2793
@lakshmiakka2793 Год назад
గాడ్ బ్లెస్స్ యు అమ్మ చెల్లి 🙏🙏🙏💖💖💖💖
@shivalalli953
@shivalalli953 Год назад
మీలోనే అమ్మవారు ఉంది
@rama_min
@rama_min Год назад
Maa శ్రీదేవి అక్క కలియుగ దేవత, తన జీవితాన్నే త్యాగం చేసింది ఎందరో అభాగ్యులకు తోడుగా నిలవడానికి
@jhansiraninamboori7219
@jhansiraninamboori7219 Год назад
అమ్మా చిన్నదానివి హృదయపూర్వక ఆశీస్సులమ్మా నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రలకు 🙏🙏❤
@kramarao7108
@kramarao7108 5 месяцев назад
😮 hu 6 by😢
@vedhaartandcraft9636
@vedhaartandcraft9636 Год назад
🙏🙏🙏👍👍👌👌 ఈ దీవెనలే , మీకు శ్రీ రామ రక్ష.
@sksharif4458
@sksharif4458 8 месяцев назад
మీరు చేస్తున్న పనులు చాలా మంచి ఉన్నాయి మేడం ఇలానే చేస్తూ చాలా ఎదిగిపోవాలని కోరుకుంటున్నాం దేవుడు ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి మీకు🙏🙏🙏🙏
@USandhya-tm5de
@USandhya-tm5de Год назад
🙏మంచి మనస్సు కలిగిన శ్రీదేవి గారికి హృదయపూర్వక పాదాభి వందనాలు, మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము .
@kondakumar9
@kondakumar9 11 месяцев назад
Chellamma niku padhabi vandanam . Manasunna. Maa sridevi
@PAadilakshmi
@PAadilakshmi 7 месяцев назад
ఇంత చిన్న వయసులోనే ఎంతో మందికి సహాయ చేస్తున్నారు శ్రీదేవి గారు,,♥️♥️🙌😇💯🙌🙌✝️⛪🙏🛐
@shanthik4571
@shanthik4571 5 месяцев назад
ఇంతమందికి మీరు సహాయం చేస్తున్నారు దేవుడు కచ్చితంగా మీకు మంచి గృహాన్ని ఇస్తాడు మీరు కోరినట్టు ఆశ్రమం కూడా దేవుడు మీకు త్వరలో ఇస్తాడు
@PadmaVatturi-wg2ic
@PadmaVatturi-wg2ic Год назад
నిజమే అక్కమ్మ అన్నట్టు నువ్వు పిల్లలుతో కలకాలం కళకళ లాడుతూ ఉండాలి నీకు మంచి జీవితం కలగాలి అదే నా కోరిక ఎంతోమంది జీవితాలను బాగుచేయాలి అందులో అందరూ కూడా కలిసి సహాయం చేసే ఆలోచన కలగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ 🥰❤
@saidavalisk6606
@saidavalisk6606 Год назад
ఇలాంటి సహాయాలు మరెన్నో చేయాలని మనసారా కోరుకుంటున్నాం మీకు మా మనసు పూర్వక ధన్యవాదాలు
@nrkumarikumari9026
@nrkumarikumari9026 Год назад
❤❤❤❤❤🌹🌹🌹🌹
@umakakarla6162
@umakakarla6162 Год назад
❤❤🎉🎉అవిఇచ్చేటప్పుడు నీమనసేమోగానీ నామనస్సులో ఎంత ఆనందపడతానో మీవీడియోలుఅన్నీచూసి🎉🎉❤❤❤
@alnoor9934
@alnoor9934 11 месяцев назад
Super akka nivu
@nagamanireddychannel
@nagamanireddychannel Год назад
Hai శ్రీదేవి garu మీ వీడియోలు అన్ని చూస్తుoటాను. నేను 10మందికి సహాయం చేయాలనీ ఉంది. కానీ నేను ఒక్కదాన్నే ఉంటాను. మీరు chirala వచ్చినపుడు నాకు తెలియజేస్తే నేను మీ పనిలో భాగం తీసుకుంటాను. నా వంతు సాయం చెయ్యాలని ఉంది.
@RajendraKumar-wl1gw
@RajendraKumar-wl1gw Год назад
శ్రీదేవి అక్క..ఎంత మంచి మనసు అక్క మీది... మిమ్మలిని ఇలా చూస్తుంటే కడుపు నిండిపోతుది అక్క...నీలా ఒక పది మందికీ ఇలా సహాయం చేసిన చాలు ఈ జన్మకి ...నువ్వు బాగుండి,ఎంతో మందికి ఇలా చేస్తూ ఉండాలి అక్కా...
@Rameshvarma1436
@Rameshvarma1436 8 месяцев назад
అక్క మీకు పాదాభి వందనం అక్క మీరు చేసిన సహాయం వాల కొంతమంది సంతోషంగ బ్రతుకుంతున్నారు అందరు నవలే అని అందరికి సహాయం చేశారు అంటే మీరు గ్రేట్ అక్క మీకు యే విధంగా కృతఙ్ఞతలు తెలపాలో తెలియదు అక్క ఒక దేవుడిలా వల బాధను చూసారు ఇంకా ఏంటో మందికి ఇలా సహాయం చేయాలని కోరుకుంతున్నాను అక్క ❤❤❤
@prabhasadarsh9131
@prabhasadarsh9131 7 месяцев назад
Bns
@maryrathnam6540
@maryrathnam6540 Год назад
తొందరలోనే మీకు మంచి గృహం దేవుని చిత్తా నుసారంగా దయచేయాలని కోరుకుంటున్నా....God bless you talli 🙌
@veeravlogs6680
@veeravlogs6680 10 месяцев назад
Orey me yamma puku lo na madda ga devudu inni rojulu emi chesadu ra Mee Christians lu andaru inthena ra 🤬🤬🤬🤬🤬
@patnalareshma9410
@patnalareshma9410 11 месяцев назад
నిజంగా గ్రేట్ అండి మీలాగా ఎవరు చేయలేరు మీరు మరొక మదర్ థెరిస్సా
@chandrakalapuvvala4096
@chandrakalapuvvala4096 Год назад
శ్రీదేవి గారూ... మీరు ఎప్పుడూ బావుండాలి, ఇలాంటి వాళ్ళకి ఇంకేందరికో సహాయం చెయ్యాలి. జై శ్రీరామ్ 🙏
@joshithastudys8527
@joshithastudys8527 Год назад
ఎందుకో మీరు అలా ఇస్తుంటే మనసుకు హాయిగా ఉంది మీరు ఆ దేవుని ఆశీస్సులు చల్లగా ఉండాలని కోరుకుంటూ మీ ఆశలు నెరవేరాలని అనుకొని ఆశిస్తున్నాను
@nagabhushanraojami5253
@nagabhushanraojami5253 Год назад
ఓం నమో నమః శివాయ నమః పరమేశ్వరుడి అనుగ్రహం ఎల్లప్పుడూ నీపై ఉండాలి తల్లి, అమ్మ నువ్వు అనుకున్న జీవితం పరమేశ్వరుడు నీకు అనుగ్రహించు గాక, THALLI GOD BLESS YOU
@s.r.murthyk8097
@s.r.murthyk8097 7 месяцев назад
GREAT HUMAN BEING SREEDEVI GARU GOD BLESS YOU
@mohammedshohel5443
@mohammedshohel5443 7 месяцев назад
Meeru chestunna sahayam chustunte chala santhoshamga undhi .meeru eppudu santhoshamga undali
@mazzafilms2993
@mazzafilms2993 Год назад
అవిడ ఏడుపు చూసి వెనక నుండి ఎవరో సైగ చేసి వుంటారు ఉట్టినే అని అందుకే వెంటనే ఆమె ఫీలింగ్స్ మారిపోయాయి.. శ్రీదేవి గారు మీరు గ్రేట్ అండి 🙏🙏👌👌
@ganeshreddy7938
@ganeshreddy7938 7 месяцев назад
ధన్యవాదాలు శ్రీదేవి గారు 🙏🙏 మీరు నిండు నూరేళ్లు, ఆయిరారోగ్యాలతో, అష్టశ్వర్యాలతో, సంతోషంగ ఉండాలని కోరుకుంటున్నానండి 🙏🙏🙏
@mashettyvishala4191
@mashettyvishala4191 Год назад
శ్రీదేవి గారుమీరు చేసే హెల్ప్ చాలా valuble like,subscribe chesthe you tube money vasthundhata kadha andhuke manam andharam like subscribe chesi sridhevi garu illanti panulu cheyataniki sahakaridham
@muddulaganeshganesh7495
@muddulaganeshganesh7495 2 месяца назад
ఎంతోమందికి ఆస్తులు ఉంటాయి కానీ ఇలాంటి మనసు ఎవరికి ఉండదు దేవుడు దీవెనలు ఉంటాయ అమ్మ
@village...farmerstraguless1305
Mom... అమ్మ గారూ....మీరు....చాల..గొప్ప వాళ్ళు..అమ్మ గారూ
@srinupulapakura4907
@srinupulapakura4907 Год назад
Oka daivam talli sridevi🙏🙏🙏🙏🙏🙏🙏🙏 God bless you🙌🙌🙌🙌
@narsimhakakkunoori9247
@narsimhakakkunoori9247 Год назад
AMMA YOU ARE A GREAT PERSON GOD BLESS U
@whitewash3299
@whitewash3299 Год назад
Akka nuv super akka nuvvu , Nilanti vallu inka chala mandhi puttuka ravali akka , Jai sridevi akka
@Hanu-g665
@Hanu-g665 Год назад
ధన్య వాదాలు శ్రీదేవి గారు
@TSujata-iu7fk
@TSujata-iu7fk 4 месяца назад
Sister Devudu kanipichakapoina Mee lanti Rupam lo Chusthunnamu. Sister Mee manasu ki 👏🏽👏🏽👏🏽🤝🤝🤝🙏🏽🙏🏽🙏🏽
@chbaby2310
@chbaby2310 Год назад
ఆవిడా ఏడ్చినప్పుడు నాకు చాలా నవ్వు వచ్చింది కానీ తిండి లేకపోయినా సిటీకి పోవడానికి అసలు ఒప్పుకోరు
@pemibalaraju9732
@pemibalaraju9732 Год назад
😮😂🎉😢😮😅😊😂🎉😂😮😅😮😢😂❤🎉😅😅😊😂😮😮
@pemibalaraju9732
@pemibalaraju9732 Год назад
8:44
@ramadevichaganti2796
@ramadevichaganti2796 Год назад
😂😂😂 Naku kuda
@utukuriyesubabu9
@utukuriyesubabu9 3 месяца назад
god bless you Sridevi garu
@srinivaspariti4392
@srinivaspariti4392 5 месяцев назад
చాలా బాగా చేస్తున్నారు మనాపూర్వక అభినందనలు
@eanagandulaprabakar3825
@eanagandulaprabakar3825 Год назад
Tq. Sister. Sridevi. Garu. Good. Bless. You. ❤❤❤❤❤
@rushimuka
@rushimuka Год назад
తల్లీ!?"మానవసేవయే- మాధవ సేవ"అన్న చందాన చాలా చక్కని సమాజ సేవ చేస్తున్నందుకు సుఖీభవ
@chaturvedulasailaja6482
@chaturvedulasailaja6482 Год назад
Manasulo swayam cheyalanunna cheyaleni sthitjilo malanti vallam unnam. Miru ela help chestunte chala happyga undi memu cheyalwkapotunnamane badha undi madam. God bless u
@vln3670
@vln3670 Год назад
papam sister nijamanukoni adusrhundhi.. super video..davi nuvu nidu 100%undali chalaga sister
@yamunak9238
@yamunak9238 Год назад
Hiii akka first like first comment God bless you akaa ❣️❤🥰🥰 నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలి అక్క ఇలాంటి సేవలు మరెన్నో చేయాలి
@kbeerappavideos9791
@kbeerappavideos9791 Год назад
ఆంద్రలో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు అమాయకులు . కొంత మంది మోసం చేసె వాళ్ళు ఉంటారు.
@saiprasad2468
@saiprasad2468 Год назад
Good జాబ్ సిస్టర్ గాడ్ బ్లెస్స్ ధన్యవాదములు 🙏🙏🙏
@kurumannah1788
@kurumannah1788 9 месяцев назад
మేడం గుడ్ మార్నింగ్ మీరు చాలా మంచి వారూ చాలా ఒంటరిగా ఉన్న వారికి సహాయం చేస్తున్నారు మీలాంటి వారూ దేవుడి రూపంలో ఉన్నారు మీకు ఏమిచ్చిన మీ ఋణం తీర్చు కోలేరు మీ సెల్ నెంబర్ కావాలి మేడం
@bodduladevaiah
@bodduladevaiah Месяц назад
శ్రీదేవి గారు మీరు ఇంకా చాలా మంది నిడ లేని అభాగ్యులకు సహాయం చేయలాని కోరుకుంటున్నాము 🎉🎉🎉
@munafaravichandrasekhar3712
Meeru chala great sridevi medam meeru challaga undali
@mramesh9748
@mramesh9748 Год назад
శ్రీ దేవీ గారు నమస్కారం అండి 🙏, మీరే సాక్షాత్తు లక్ష్మీదేవి రూపం అండి, మీ లాగే సహాయం చేసేవారు చాలా అరుదుగా ఉంటారు అండి, మీతో పాటుగా మీ వెంటనే వుంటూ పేద వారికి సహాయం చేసే, అవకాశం నాకు ఇవ్వగలరని కోరుకుంటూ, నమస్కారం 🙏
@Kingofheart05
@Kingofheart05 11 месяцев назад
Sridevi thank you so much your kind support and as always👏🏻👏🏻🙌🏻🙏🏻🙏🏻❤
@vasualladi7090
@vasualladi7090 11 месяцев назад
సామాన్యులకు కోరికలుంటాయి .మాన్యులు అంటే మహాత్ములకు ఆశాయాలుంటాయి .vishaalahurudaayaa. నూటికో కోటికో ఒక్కరు sridevilaati వారు
@gadwalporaduvlogs8109
@gadwalporaduvlogs8109 Год назад
మా పిల్లలు మా భర్త ఎక్కడున్నా బాగుండాలి శ్రీదేవి అక్క ఈ మాట అనగానే full నవ్వొచ్చింది 😁😁😁
@npktalenttv6260
@npktalenttv6260 Год назад
పాపం! తీసిక పోతానంటే ఆ😢తల్లి భయం ఇంతా అంతా కాదు. మీరు హాస్యానికి అంటున్నారు అని ఆమెకు తెలియదు కదా! కానీ ఒక్కోసారి కొందరికి గుండె ఆగిపోయిన ఆగి పోగలదు. అతి హాస్యం చేయకండి అమ్మా!
@andhraporadu111
@andhraporadu111 Год назад
Sri Devi Akka thumbnail chusi naku chala crying vacchindhi video starting kuda final I am happy Akka tq
@SugunaLokesh794
@SugunaLokesh794 2 месяца назад
Sreedevi god bless you 🎉🎉
@harisaiganesh3080
@harisaiganesh3080 Год назад
God bless you Sri Devi garu ❤
@shaik.rehana6285
@shaik.rehana6285 Год назад
Sreedevi akka meeku alaa vachhidhi ea aalochana 🙏🙏🙏🙏🙏🙏 super akka
@seshuseshu2457
@seshuseshu2457 6 месяцев назад
అక్కా మీకు నా పాదాభివందనం నేను మీ చానల్ చూసుకుంటూ ఏడుస్తూనాను మీరు సూపర్ అక్కా really love u what a humanity
@JaiBajRangiWildlifeRescueTeam
@JaiBajRangiWildlifeRescueTeam 11 месяцев назад
స్వచ్ఛమైన మనసు ఆమెది.❤😊
@sampathkumarthattai8808
@sampathkumarthattai8808 Год назад
మానవ సేవ మాధవ సేవ, ఆ కిక్కె వేరప్ప 🙏🙏🙏
@VeniJavvadi
@VeniJavvadi 10 месяцев назад
God bless you sridevi garu 🙌🙌🙌🙌🙌
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm Год назад
God bless you talli sridevi 🙏🙏🙏🙏🙏
@pranathi4844
@pranathi4844 10 месяцев назад
Great mam
@Godse487
@Godse487 3 месяца назад
ఇలాంటి వారిని వృద్దాశ్రమంలో చేర్పించండి❤❤
@rajugovindagoovindaraju9315
Good bles you ma sridevi garu🎉
@neelimavalluri8462
@neelimavalluri8462 Год назад
Blessings Sridevi… how can you do such good deeds? It is so difficult in this materialistic world!!! God bless you… challagaaaa undamma❤
@sujathavaddepalli3320
@sujathavaddepalli3320 Год назад
Sreedevi meeku Naa padabivandanalu bagavanthudu meeru nindu nurellu sukha santhoshalatho bhogha bhagyalatho pilla papalatho ayuraarogyalatho sukhamugha santhoshamugha undalani aa bhagvantunni manasara prarhistunnanu 🙏🙏🙏🙏🙏
@krishnasandeipgaddi1644
@krishnasandeipgaddi1644 Год назад
Talked to her very nicely and u done great job 👌👌👌👌👌👌👌👌👌 thank you for helping her 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@bantunareshbabunareshbabu9576
Super super super correct correct correct nijam all the best good luck sri devi akka good morning akka
@MSrinu-bc8nr
@MSrinu-bc8nr Месяц назад
Ilanti varaki help cheyyalani vunna andharam cheyyalemu andhari kosam meeru yentha kastapaduthunnaro u r really great sister
@sandeepmanukonda205
@sandeepmanukonda205 Год назад
Continue ga help chestunnanduku meeku ha devuni ashirwadalau eppudu vuntayi
@arunakonjeti6218
@arunakonjeti6218 Год назад
మానవసేవే మాధవసేవ అది అందరికీ చేత కాదు మీలాంటి వారు చేయగలరు 🙏🏼🙏🏼🙏🏼
@lakshmidasyam9261
@lakshmidasyam9261 3 месяца назад
ప్రతి వీడియో ఆనందం ఇస్తుంది 🙏🙏🙏
@satyadorga9356
@satyadorga9356 Год назад
God bless you sister ❤💛❤
@narsyadhurs5468
@narsyadhurs5468 Год назад
మాటలు మోనాన్ని ఏలుతున్నప్పుడు.. కన్నీళ్లు మాత్రమే నిశబ్దంగా చెంపలపై జారుతున్నాయి... మీకు ఆమెతో కలిపి వెయ్యిన్నొక్క మంది పిల్లలు అన్నారు ఆ మాటకి హృదయం ద్రవించింది😢 అందరికీ మథర్ అయ్యి నేటి మేటి థెరిస్సా గారిలా ఉన్నారు.. మీకు ఆ దేవుని ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా🙏
@hs8659
@hs8659 Год назад
You are such an inspirational and kind hearted women. God bless you, Sridevi sister.. you are blessed amma...
@saadicbashabasha5814
@saadicbashabasha5814 9 месяцев назад
God bless u madam
@gowrishankar132
@gowrishankar132 11 месяцев назад
సిస్టర్ మీరు గ్రేట్ మీరు పది కాలాలు చల్లగవుండా లి
@sumalathanakka3597
@sumalathanakka3597 Год назад
Hats of sridevi......
@karunaraokanumolu8048
@karunaraokanumolu8048 Год назад
Sridevi talli , nee maatalu chaalaa Baguntaairaa, suport ga, Prema ga. Anuraagum ga, untairaa.
@maddiletireddy3892
@maddiletireddy3892 Год назад
శ్రీదేవి గారికీ జై శ్రీరామరక్షా🌹🌹🔔🔔🙏🙏🙏
@narojukavitha1323
@narojukavitha1323 Год назад
Akka miku mi manasuku,, dhanyawadhallu🙏🙏🙏🙏🙏
@srividyavidya5708
@srividyavidya5708 Год назад
God bless you ma
@nagendrab6053
@nagendrab6053 Год назад
Danyavadalu Amma,,Sridevi garu
@emmanuelv5170
@emmanuelv5170 Год назад
Super Chelli. We need people like. U n sridevi in our society. May God bless you both🎉🎉🎉
@sreepadasudharshan9708
@sreepadasudharshan9708 7 месяцев назад
Madam Shridevi garu 🙏 , meeru chesina sahayam chalaa goppadi, ❤, God bless you madam 🙏🙏🙏
@gmadhusudhanarao541
@gmadhusudhanarao541 4 месяца назад
ఇలగా పేదవాలకీ వెనక ముందు ఎవారు లేని వాళ్లకి సహాయం చేయడం శ్రీ దేవి గారు మంచి మనస్సు
@amruthabi
@amruthabi Год назад
అక్క ఈ వీడియో చూసి చాలా నవ్వు వచ్చింది అక్క
@malleswarigaddiparthi551
@malleswarigaddiparthi551 Год назад
Same feeling😂
@swapnagoud3826
@swapnagoud3826 Год назад
Meru challa great andi
@SomaShaker-c3k
@SomaShaker-c3k 15 дней назад
Sridevi.praise.the.lord
@sajidrhm
@sajidrhm 10 месяцев назад
so kind of you............ SERVICE TO HUMAN IS SERVICE TO GOD
@srimayeemeka1736
@srimayeemeka1736 Год назад
Love you SRI Devi 🤗🤗🤗💐💐💐
@kondammaravada8525
@kondammaravada8525 Год назад
Sridevi garu your great❤
@pushpachiruthoti3561
@pushpachiruthoti3561 Год назад
God bless you sreedevi gaaru exellent your services
@kpratapreddy6851
@kpratapreddy6851 Год назад
God bless you amma nutiko kotiko puduthharu mee lanti manushulu mee lanti vallu ee mla MP avaale prajala sevalu cheyaale ani aa devudiki shathakoti dandaalu 🎉🎉🎉🎉🎉🎉
@prathinidhibalaraju3565
@prathinidhibalaraju3565 8 месяцев назад
శ్రీదేవి గారు నమస్తే అండి. మా నెల్లూరు జిల్లాలో ఇలాంటివి ఏమైనా ఉంటే.. మీకు నేనూ ఓ జర్నలిస్టుగా సహకరిస్తాను అలానే.. ఇలాంటి పేద కుటుంబాలకు ఆసరా కల్పించేందుకు నా వంతు కృషి చేసినందుకు కూడా సహాయ సహకారాలు అందేలా చేస్తాను.. దయచేసి నెల్లూరు జిల్లా, అంటే ప్రస్తుత ఉమ్మడి నెల్లూరు జిల్లా లో ఇలాంటివి ఉంటే తెలుపగలరని మనవి... మీ సేవలకు సలాం లు.. సెల్యూట్ శ్రీదేవి గారు. ఈ మెసేజ్ లో నెంబర్ పెట్టడం కరెక్ట్ కాదన్న భావనతో నా మెయిల్ కు మీరు మెసేజ్ ఇవ్వగలరని మనవి..
@GaneshGani-q9q
@GaneshGani-q9q 5 месяцев назад
నిజంగా మీరు సూపర్ మేడం మేము చేయలేకపోతున్నాను బాధ మాకుంది వెరీ గ్రేట్ మేడం మీరు
@barbha3796
@barbha3796 Год назад
Sridevi garu meru eppudu navvu thu navvisthu vundali god bless you ❤❤❤❤
@madhavich9440
@madhavich9440 Год назад
నువ్వు నిజం గా కనకదుర్గమ్మ తల్లీ గుండె ఇంతా బాధ పెట్టావు రా... శ్రీదేవి అక్క వచ్చారు నీ బాధ తెలిసింది అమ్మా.... అక్క మీ మంచి మనసు కి పాదాభివందనం
Далее
Обыкновенное чудо
00:48
Просмотров 834 тыс.