Тёмный

ఉయ్యాలా జంపాలా ఊపిన ఊగదు ఉయ్యాలా//, తెలుగు భజన పాటలు //, devotional songs 

vvreddy highlights
Подписаться 47 тыс.
Просмотров 24 тыс.
50% 1

#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
లిరిక్స్
=====
ఉయ్యాలా జంపాలా
ఊపిన ఊగదు ఉయ్యాలా
మన రామయ్య ఊగే ఉయ్యాలా
అయోధ్య నగరిన ఉయ్యాలా
మన రామయ్య ఊగే ఉయ్యాలా
కౌసల్య గట్టిన ఉయ్యాలా
కైకేయి ఊపిన ఉయ్యాలా
బొండు మల్లెలు కోయుదమా
మన రామయ్య మెడలో వేయుదమా
దండిగ పూజలు చేయుదమా
ఊయల గట్టి ఊపుదమా
సన్నా జాజులు కోయుదమా
మన రామయ్య మెడలో వేయుదమా
చక్కగా పూజలు చేయుదమా
ఊయల గట్టి ఊపుదామా
తులసీ దళములు కోయుదమా
మన రామయ్య మెడలో వేయుదమా
తృప్తిగా పూజలు చేయుదమా
ఊయల గట్టి ఊపుదమా
మందార పూవులు కోయుదమా
మన రామయ్య మెడలో వేయుదమా
మనసార స్వామిని కొలిచెదమా
ఊయల గట్టి ఊపుదమా
భద్రాచలమున ఉయ్యాలా
మన రామయ్య ఊగే ఉయ్యాలా
రామదాసు కట్టిన ఉయ్యాలా
ఎంతో రమ్యంబైనది ఉయ్యాలా
శబరి గట్టిన ఉయ్యాలా
ఎంతో శక్తివంతమైన ఉయ్యాలా
మారుతి మనసే ఉయ్యాలా
మహిమాన్వితమైన ఉయ్యాలా
భక్తుల భజనల ఉయ్యాలా
బహు సుందరమైన ఉయ్యాలా
ఎంతగ ఊపిన ఉయ్యాలా
అలసట ఎరుగని ఉయ్యాలా
ఉయ్యాలా జంపాలా
ఊపిన ఊగదు ఉయ్యాలా
మన రామయ్య ఊగే ఉయ్యాలా

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 18   
@appannadorabavisetti4110
@appannadorabavisetti4110 Месяц назад
చాలా చాలా హృద్యంగా మధురాతి మధురంగా ఆలపించారు సార్ చాలా బాగుంది
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 Месяц назад
ధన్యవాదములు సార్ 💐💐
@PushpalathaMarri
@PushpalathaMarri Месяц назад
🙏🙏👍
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 Месяц назад
ధన్యవాదములండీ 💐💐
@krishnamrajuakhumukhi
@krishnamrajuakhumukhi Месяц назад
శ్రీ వి వి రెడ్డి గారి మధురాతి మధురమైన పాట శ్రీ రామ చంద్రుని సన్నిధిలో సీతమ్మ వారిని రామచంద్రుని ఉయ్యాల లూపుతూ వింజామరలు విసురుతూ వారికి మధురాతి మధురమైన సేవలు చేస్తున్న రెడ్డి గారి గానం మధురం కావ్యం కమనీయం🙏🙏
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 Месяц назад
ధన్యవాదములు సార్ 💐💐
@RajuGangu-sm1bz
@RajuGangu-sm1bz 9 дней назад
అయ్యేప్ప పాట పడాలి
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 9 дней назад
Ok Raju gaaru 💐💐
@Vinukonda.srilakshmi8372
@Vinukonda.srilakshmi8372 Месяц назад
Super guruvu garu
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 Месяц назад
ధన్యవాదములమ్మా 💐💐
@mannepallisreenu1136
@mannepallisreenu1136 Месяц назад
చాలా బాగుంది గురువు గారు ధన్యవాదాలు🙏
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 Месяц назад
ధన్యవాదములు శ్రీనివాస్ గారు 💐💐
@JoshiPrakashbabu-vi3eg
@JoshiPrakashbabu-vi3eg Месяц назад
Chalabaaagappaadaru
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 Месяц назад
ధన్యవాదములు సార్ 💐💐
@arunavanukuri9032
@arunavanukuri9032 Месяц назад
❤❤❤❤❤❤❤❤❤❤❤
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 Месяц назад
Thank u 💐💐
@krishnamrajuakhumukhi
@krishnamrajuakhumukhi Месяц назад
శ్రీ వి వి రెడ్డి గారి మధురాతి మధురమైన పాట శ్రీ రామ చంద్రుని సన్నిధిలో సీతమ్మ వారిని రామచంద్రుని ఉయ్యాల లూపుతూ వింజామరలు విసురుతూ వారికి మధురాతి మధురమైన సేవలు చేస్తున్న రెడ్డి గారి గానం మధురం కావ్యం కమనీయం🙏🙏
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 Месяц назад
ధన్యవాదములు సార్ 💐💐
Далее
Учёные из Тринидад и Тобаго
00:23