Maku andi jaanu e tourcher adipurush movie release kosam kuda intha wait cheyaldu baga badha peduthunnav episode ki 😢😢😅😅😅😅❤❤❤ but still wait nex episode kosam
అమ్మాయిల మీద ఉన్న ప్రేమ తల్లిదండ్రులకు అబ్బాయిల మీద ఉండదు కదా అదే ఒక అమ్మాయి తప్పు చేసిందంటే పదిమంది పది రకాలుగా అంటారు అదే ఒక అబ్బాయి తప్పు చేస్తే వాడు మొగోడు రా వానికి ఏందిరా అంటారు అట్లాగే ఒక అబ్బాయి ఎంత నిజాయితీగా ఉన్నా నిజం చెప్పిన ఎవరు నమ్మరు తిరిగి అదే అబ్బాయి నిందలు వేస్తార. నెక్స్ట్ ఎపిసోడ్ వెయిటింగ్ ఆల్ ద బెస్ట్ హల్లో మై డియర్ జమున ❤❤❤❤
Yes అబ్బాయి నిజంగా ఒక్కరిని ప్రేమిస్తే ఎంత దూరమైన వెళ్తారు కాని అమ్మాయిలు వెళ్ళారు నీకాడ ఎంత ఉంది అని చూసే వాళ్లల్లో మోసపోయే వాళ్లే ఎక్కువ. అబ్బాయిలకు ఎన్నో బాధలు ముఖ్యంగా చదువు, ఉద్యోగం, ఆదాయం, ఇంటి భాద్యతలు ఎన్నో ఉంటాయి ఏమన్నా అంటే నువ్వు మొగాడివి రా అంటారు . నచ్చిన అమ్మాయి కోసం అన్నీ వదులుకొని వస్తా అన్నా కుడా నీ దగ్గర ఎన్ని కోట్లు , ఎన్ని ఏకరాలు , hyd లో ఇల్లు , లచ్చ రూపాల జీతం ఉందా అని చూస్తారు అలా చూసే వారు ఎక్కువ కాలం ఒక్కటిగా ఉండలేరు . ఏం ఉన్నా లేకున్నా ఉన్నా దానిలో అర్దం చేసుకొని బతికితే నూరేండ్లు కలిసి ఉంటారు . డబ్బు అవసరాలమే కానీ మనశాంతిని కోనలేరు . అటు అబ్బాయిలు ఇటు అమ్మాయిలు ఎలా ఉంటారు అని ఈ series లో సూపర్ గా చెప్పావ్ జాను చివరి part 10 త్వరగా చూడాలని ఉంది . సంధ్య చివరి లో నైనా కనిపిస్తాదా? Very very good video , series Janu 💕💕
Super akka me videos anni❤elage nv inkaa edhagali ani manspurthiga korukuntunna 🙌 all the best akka me andgariki 🤝 next video kosam waiting akka thavraga release cheyandi 🥰❤️