జాను మేడం కొంచెం కొంచెం flirting డైలాగ్స్ ఉంచండి నేను రెండు డైలాగ్స్ చెప్తాను ఓకేనా " నీళ్లు నేల మీద ఉంటే సముద్రం అదే ఆకాశంలో ఉంటే మేఘం అదే నీ కళ్ళల్లో ఉంటే అదే నా మరణం" 2. రాజ్యాల కోసం యుద్ధం జరిగింది కాబట్టే "కురుక్షేత్రం 18 రోజుల్లో ముగిసిపోయింది అవే రాణి గురించి జరిగి ఉంటే ఇప్పటికీ జరుగుతూనే ఉండేది "
అబ్బా జాను చిన్నప్పుడు పదోది సద్వంగా మా క్లాస్ పోరిలా తో గిట్లే ముచ్చట వేట్టేది ఏమో పో మొత్తం మీద నా గతం యాదికి తెచ్చినవ్ ఇక కొనసాగియ్యు నెక్స్ట్ ఎపిసోడ్ కూడా